ఘాట్ రోడ్ కోసం కొండలను త్రవ్వడం, చెక్కడం వల్ల కొండ బేస్మెంట్ బలహీన పడి కొండలు, బండలు విరిగి పడతాయి. వున్న ఘాట్ రోడ్ ను జాగ్రత్త గా బాగు చెయ్యడం, ఇంకా కొత్త ఘాట్ రోడ్ లు వెయ్యకుండా ఉండడం వల్ల ఉపయోగం ఉంటుంది. అక్కడ ప్రకృతి వినాశకరపనులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఘాట్ రోడ్ లో అంచులవెంబడి చెట్లు తీసేయ్యడం కాదు చెట్లు నాటితే ఆచెట్లు నేలను బండలనీ పట్టుకొని అవి కిందకి జారకుండా చూస్తాయి.వెదురు నాటితే మంచిది.ఓం వెంకటేశాయ నమః. 🙏🙏🙏🙏🙏