నమస్తే సార్, చాల అద్భుతంగా మధురంగా ప్లే చేసినారు సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్. ఈ పాట" చాణక్యచంద్రగుప్త "సినిమా లో "చిరు నవ్వుల తొలకరిలో " అనే పాట ట్యూన్. ఈ మీరు "C" శృతి లో ఉంది అన్నారు. కాని పాట "F"శృతి లో sustain అవుతుంది. అప్పుడు పాట శృతి "F"అవుతుంది. "C"శృతి కాదు. అప్పుడు పాట లో కొన్ని చోట్ల "శుద్ధ ధన్యాసీ "రాగం స్వరం లు, కొన్ని సార్లు "మధ్యమావతి"రాగం స్వరం లు, కొన్ని సార్లు "స గ మ ప ని స/ స ని ప మ గ రి స " అనే "అగ్ని కూపం "రాగం స్వరం లు, అలాగే "పుష్పలతిక"స్వరాలు, కొన్ని సార్లు "అభేరి "స్వరం లు వస్తున్నాయి. ఇలా ఫలానా రాగం అని చెప్పలేము.అందుచేత నే చాల మంది " western music లో "Minor Scale " అని సింపుల్ గా చెబుతారు. ధన్యవాదాలు సార్.
@GanapathiraoHarmonium4309 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన పాట ప్రకారం అయితే Fscale అవుతుంది పల్లవి అనుపల్లవి కుదిరింది శరణం కుదరలేదు C scale ప్రకారం రాగం చెప్పడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా చెప్పడం ద్వారా నేను కూడా సరి చేసుకుంటాను ధన్యవాదాలు గురువు గారు
@veeraraghavuluarigela9022 Жыл бұрын
@@GanapathiraoHarmonium4309 నమస్తే సార్, శ్రీ గణపతి రావు గారు, సార్, మీరు నన్ను గురువు గారు అని సంబోధించినారు. ధన్యవాదాలు సార్. సార్, కాని నాకు సంగీతం అంత పెద్ద గా రాదు. మీరు వాయించి నట్లుగా నేను కీబోర్డ్ వాయించలేను,స్వరం లు చెప్పలేను.మీరు పాటను వివరించినట్లుగా కూడా నేను వివరించలేను. కాబట్టి నేను గురువు ని కాదు సార్. మీరే మా గురువు గారు సార్. ధన్యవాదాలు సార్.
@GanapathiraoHarmonium4309 Жыл бұрын
అయ్యో వీరరాఘవులు గారు. నాకు సంగీతం రాదు. మా భజనలో తీసిన స్వరలే వచ్చింది చెబుతున్నాను అండి అంతే. మీతో పోల్చుకుంటే. నేను పెద్ద గురువు నేమి కాదు మనకు వచ్చింది పదిమందికి చెప్పాలని ఉద్దేశం తప్ప. ధన్యవాదాలు అండి
@C.MaheshC.Mahesh91105 Жыл бұрын
Super sir 👌👌👌👌 అలాగే దేవా ధీనభందవ అసహయారావరా కావరా... దేవా సాంగ్ ప్లే చేయండి sir
@GanapathiraoHarmonium4309 Жыл бұрын
మహేష్ త్వరలో వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను
@bekkantiguraveswar5201 Жыл бұрын
Kaanipaaka ganapati vandanamaya song cheyandi guruvu garu please
@GanapathiraoHarmonium4309 Жыл бұрын
మంచి పాట కోరుకున్నారు త్వరలో తప్పకుండా చేస్తాను అండి
@nageswaraosankuratribhajan7436 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏
@VenkataSeshammaNalamothu11 ай бұрын
ఉయ్యా ల గంగమ్మ తల్లికి పూలు ఉయ్యా ల పాట కి స్వరాలు తెలియ చెయ గలరు❤❤
@balu_conductor Жыл бұрын
అలయ మేలఅర్చనలేలsongchacyadisar
@sudhan4416 Жыл бұрын
Thank you so much sir please sharannavarini karuniche song notation Kodi navu kaliythev sir please 🙏🙏🙏
@blakshmiprasad876911 ай бұрын
Please provide notation in discription box
@lakshminarayanak8775 Жыл бұрын
Dr. Chakravarthi old cinema Neeulekaveenacheyandisir
@GanapathiraoHarmonium4309 Жыл бұрын
మంచి పాట కోరుకున్నారు త్వరలో తప్పకుండా చేస్తాను చూడండి
@vmaruthiprasadreddymaruthi7567 Жыл бұрын
Baghavansaranambhaghavathisaranampettandhisar
@GanapathiraoHarmonium4309 Жыл бұрын
మంచి పాట కోరుకున్నారు త్వరలో చేస్తాను అండి
@yesehkirantummalagunta83053 ай бұрын
సార్ నోటెషన్ pdf ఎలా పొందాలి మీవద్ద కనీసం మీ నెంబర్ పెట్టండి, ఫోన్ చేసి తీసుకోవాలి మీవద్ద నేర్చుకోవడానికి 🙏🏼🙏🏼
@GanapathiraoHarmonium43093 ай бұрын
మీ నెంబరు పెట్టండి వీలు చూసుకుని నేనే కాల్ చేస్తాను ధన్యవాదాలు