హైకోర్టు సుమోటోగా తీసుకుంటుందని అనుకోవడం.. ఈ శతాబ్ది అతిపెద్ద జోక్
@prabhakarareddy447315 күн бұрын
ఎవడో తాగుబోతు గురించి హైకోర్టు సుమోటోగా కేసుపెడుతుంది,ఇలాంటి వాటిని పట్టించుకునే తీరిక సమయం హైకోర్టుకి వుందా😅
@burrayesuratnam189215 күн бұрын
అది జగన్ ప్రభుత్వం నాయనా ఇది చంద్రబాబు పాలన సుమోట్ కేసు లేదు
@ChippadaKrishna-w2n15 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద హై కోర్టు సుమోటోగా తీసుకోవడమ
@babu.chanambattlla193015 күн бұрын
దేవుడే తేల్చుతాడు,,,,,,ఓంనమోవెంకటేశాయ
@sridharreddy295815 күн бұрын
ఈ టమాటా కేసులు, మండమస్లు ఎప్పుడు వుండవు. వుండేయితే లడ్డు విషయంలోనే జరగాలి.
@prasaddasarp11415 күн бұрын
జ్యూడిషియల్ విచారణ NV రమణ అధ్యక్షతన.. రాజేష్ కుమార్, బట్టు దేవానంద్, రామకృష్ణ నేతృత్వంలో జరుగుతుందేమో...!
@vadllamudibalasuresh241915 күн бұрын
కొత్తేముంది అన్నా లడ్డు కత లాగానే
@ajaychandu520215 күн бұрын
సూపర్
@siddiqshaik158915 күн бұрын
హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి ఖచ్చితంగా
@pothurajugampa32114 күн бұрын
హై కోర్టు సుమోటోగా తీసుకుంటుందని నమ్మకం లేదు.తీసుకొంటే సంతోషమే.
@avulasree207915 күн бұрын
సుమోటోగా మన గౌరవ హైకోర్టు తీసుకోదు అని నేను బలంగా నమ్ముతున్నాను
@nenu_inthe15 күн бұрын
తిరుపతిలో ఇంత విషాదం జరిగితే ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చెయ్యాలని చూస్తోంది.ఎదో రెండు పార్టీల గొడవ కాదు దేవదేవుని సన్నిధిలో ఇంత అమానుషం జరిగితే హైకోర్టు సుమోటోగా ఎందుకు తీసుకోదు హైకోర్టుకు పట్టదా హైకోర్టు ఈ వ్యవహారం పై సుమోటోగా తీసుకొని విచాయణ జరపాలి ఎవ్వరినీ చదవకూడదు
@ramanathareddy966815 күн бұрын
ఇదే జగన్ హయాంలో జరిగి ఉంటే సుమోటో లు సమోసాలు అన్నీ ఉంటాయి😢😢😢😢😢
@SivaReddyK-lt1ne14 күн бұрын
అమీర్ గారు మన రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా
@ramagopal00615 күн бұрын
AP High court........ 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@madhureddy728814 күн бұрын
అంత సీను లేదు మన హైకోర్టు కి 😂
@suryaprakasaraovajjala417814 күн бұрын
మేనేజ్ మెంట్ లో సిద్ధ హస్ట్ డు ఉన్నాడు
@bethalababurao482415 күн бұрын
కోర్టులు నుంచి ఏమి ఆశిస్తున్నారో అది జరగదు.వారేమీ వ్యవస్త గా దూరంగా లేరు .నిన్నే నేను కోర్టు సార్ల నీ నిన్నే ప్రార్ధన చేస్తూ అడిగా
@gopinathareddyt492514 күн бұрын
పెద్ద జోక్. అప్పుడు జగన్ ప్రభుత్వం. ఇది cbn గారిది. వ్యవస్థలాన్ని అయన జోబుల్లో ఉంటాయి
@nenu_inthe15 күн бұрын
ముఖ్యమంత్రి జ్యాడీషియల్ ఎంక్వైరీ జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుతో
@sangasaniramesh879915 күн бұрын
కరెక్ట్ బ్రదర్ ఇదే జరగ బోయేది
@DSUNIL-zq9bu11 күн бұрын
తమను సంప్రదించినా? సంప్రదించక పోయినా? గత ఐదేళ్లలో దాదాపు ప్రతీ అంశంలో జోక్యం చేసుకున్న ఆ భవనాలు నేడెందుకు స్పందించడమే లేదు.
@rajaraoummadi196715 күн бұрын
ప్రభుత్వం ఎవరిది. వారి హితులు.సన్నిహితులు గదా
@ramabhadra166915 күн бұрын
But high court will not react against the government.
@kalyanv246215 күн бұрын
ఊరుకో అన్న...ఆ వ్యవస్థ ఎప్పుడో cbn గాడి బంత్రోతులతో నిండి పోయింది....అది టీడీపీ పార్టీ ఆఫీసు గా మారిపోయి 30 సంవత్సరాలు అయ్యింది
@kumarraja325715 күн бұрын
మీకు ఏంటి సంబంధం అని పైన్ వేస్తారు
@Nature.11715 күн бұрын
సుమోట్ ......really....!!!!!!
@PavankumarMutharaju15 күн бұрын
Eo ని ఇప్పుడు మారిస్తే చంద్రబాబు సిట్ సుప్రీం కోర్టు సిట్ ఏమి కావాలి మార్చరు అయన మీద గంపేడు ఆశ తో eo నియమించారు 🙏🏾🙏🏾
@venkkatvijay799015 күн бұрын
ఆ జడ్జ్ గారి పంట పండింది పో...
@kumarraja325715 күн бұрын
శ్యామలా మీద చర్య తీసుకుంటే లడ్డు మాటర్ మొత్తం బయటపెడతాడు
@RameshReddy-jg9lp15 күн бұрын
😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣ఎంత వెర్రి వాడవు అమీర్ hc సుమోటో 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@hrishnaidu167915 күн бұрын
Cm cbn ayithe,,judges ki uccha padutundhi
@seshareddy151315 күн бұрын
Ap HIGH COURT e gatana gurinchi allochinchali
@DBSIDDAIAH15 күн бұрын
Anerabul Hicort Teka sumoto case Thirupathi issue take criminal actoin
@udayp111715 күн бұрын
Sir Devuday present court in AP ..😊
@Sristikanth7115 күн бұрын
Supreame court ee incident midha sumoto gha case thesukhovali thirupathi thirumala prathistakhee mayani maccha lantidhi ee incident
Emundi jagan pettina token system valla ila jarigindi kabatti jagan ni arrest cestam ani paid judge latho ceppistadu anthakante emi undadu
@deenadayalan464115 күн бұрын
Ammer sir evani eye wash vavashthalu kuda eme cheyyalaru laddu vishayamu eme ayyna dhe four months ayyndhe evani cm garu Abddlu maya matalu vekthi vavashthalu mothum support evaru ki unnaru Andru ki telesu eha time ku ade jagana garu govt jergeunta sumotoga case file ayyundathe ede evaru govt kuttme govt EC ea matramu prajalu lu response chesatunaru evani time pass okka one month tervatha ani merchepotharu Ap prajalu ade devudu easena varamu don't wory okka Vella vavashthalu action tesukona CBN garu chusukontru deni prajalu lu decided cheyyali prajalu lu ellanti govt kavalani korukonaru perukuthe evaru vedaludhu three lakh cores account vesukoni ettu prajalu lu middle class prajalu katta tax dabbulu tesukoni jagana garu ni prajalu ni mosamu chesaru siksha tappadhu manche chesena vekthi jagana garu aha time election time lo prajalu ki dabbu mutta eastha. And ea pacha media ea TDP nayakulu karayakarthulu Abimanalu matalu vinaru uddhana kidney patient prajalu lu jagana garu ni mosamu chesaru corono time lo prajalu lu pranalu kapadena vekthi jagana garu india lo no 1 cm corono time manche Bojanamu pette discharge time dabbu lu eashe out station vallu ki train and bus vese vallu chethulu dabbulu pette merchepoyyaru ea janamu vishavasamu ledhu
@shankarappan862114 күн бұрын
Sumo tomo only YELLOW BATCH
@silent-ku6xy15 күн бұрын
BJP matham Peru tho India ni nasanam chestunde.....
@venugopalreddyyeduguri640315 күн бұрын
Suppose if it is enquired by RAMANA MAHARSHI? will it be ok with you?