తిరుపతి జిల్లాలో రైతుల కోసం వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట |

  Рет қаралды 8,054

YSR Congress Party

YSR Congress Party

Күн бұрын

Пікірлер: 5
@nsanyasiraosunny4908
@nsanyasiraosunny4908 13 күн бұрын
Super Jagan Anna
@krishnatelugu3322
@krishnatelugu3322 13 күн бұрын
Jai Jagan Anna Jai y s r Jai Rai tanna❤❤❤❤❤❤❤❤❤❤
@NENUNAADESAMINDIA
@NENUNAADESAMINDIA 13 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆస్థిరత్వం చేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అర్ధం చేసుకుని జగన్ గారిని ఇంటికే పరిమితం చేశారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు రాష్ట్ర ఆదాయం ప్రక్కనపెట్టి జగన్ గారు అనామత్తు లెక్కలతో కేవలం YSR పార్టీ మనుగడ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. మన జగన్ గారి అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రామ్ అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు చేసిన తప్పు వలన రాష్ట్ర ప్రజల జీవితాలకు ఒక స్థిరత్వం కోల్పోయింది. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు ఓడిపోయినా కూడా ఇంకా అసత్య ప్రచారాలతో కొన్ని ఛానల్స్ ద్వారా తన మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించే మంచి ఆలోచన మాత్రం చేయటం లేదు. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు సృష్టించిన అసత్య ప్రచారాలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఉద్దేశ్యంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించారో మీ నమ్మకం శ్రీ చంద్రబాబు గారు 100% నెరవేరుస్తారు. ఇది నిజం.దయచేసి తప్పుడు ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqwwwweerttyyuiooiuuytreqqaasdfghjkkhggdaa
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН