తిరుపతి లడ్డూపై ప్రత్యేక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం || SC orders special probe into Laddoo row ||

  Рет қаралды 52,904

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 292
@santoshappana8713
@santoshappana8713 Күн бұрын
గౌరవ సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటుగా యావత్తు దేశం అదేవిధంగా ప్రపంచ ఎదురుచూస్తుంది
@alexanderrodda4031
@alexanderrodda4031 Күн бұрын
జయప్రదంగా, రమణీయమైన జడ్జ్మెంట్లు బాబు తీసుకు రాగలాడు. ఇంతకాలం ఆయన చేసింది ఆదేకదా? ఎంక్వయిరీ దేనిమీద చేస్తారు? జగన్ కాలం నాటి నెయ్యి or లడ్డూలమీదా? ఎలా కుదురుతుంది? బాబుని కోర్టుకి summon చేసి ఆధారాలు ఏవి అని అడగవచ్చు కదా! ఆధారాలు లేకుండా చేసిన ఒక allegation కి ఇంత importance ఎందుకు ఇచ్చారు? జూన్ లో నెయ్య వస్తే, అండోలో కల్తీ ఉంటే దానికి జవాబు చెప్పాల్సింది బాబే కదా! మరి జగన్ని ఎందుకు దీంట్లోకి లాగారు? రాజకీయ కుట్ర అనిపించటం లేదా? నా జీవితంలో అనేక కోర్టు జడ్జ్మెంట్స్ చూసి, చూసి న్యాయ వ్యవస్త మీద నమ్మకం పోయింది. ఎలా అభినందనీయం? అనుమానం ఎలా నివృత్తి అవుతుందో ఎవరు చెప్పగలరు? CBI అంటే.. మోడి, నమ్మకం ఉందా?
@vamsiman6447
@vamsiman6447 Күн бұрын
Lousy reporting again, they stopped in doubt tankers on July 17
@vamsiman6447
@vamsiman6447 Күн бұрын
Misleading audience for more viewership and biased opinion
@vamsiman6447
@vamsiman6447 Күн бұрын
He never talks about at fault contractor who tainted the ghee, just like Amaravathi issue he did not bring up during 2019 to2024, a very bad journalist with criminal agenda
@Baba-y4v
@Baba-y4v Күн бұрын
CBI కేంద్రం తో ఎలా ఉంటుందో ఇటీవలి కాలంలో చాలా అనుమానాలు ఉన్న తరుణంలో నిజాలు వెలికి తీయడo సాధ్యమేనా?? ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వమును నడిపే బీజేపీ ఏపీ ప్రభుత్వంలోని భాగస్వామి.
@shadowshiva9702
@shadowshiva9702 Күн бұрын
ఈ సిట్ రిపోర్ట్ బయటకు వస్తే....దేవుడితో, కోట్ల మంది మనోభావాలతో ఆడుకున్న తప్పుడు కొడుకులు దొరుకుతారు...కానీ ముసుగులో పడి బయటకు వస్తుందా అదే డౌట్....
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 Күн бұрын
Manam food adaltration gurinchi kooda alochinchaala. Prasadam okkatey mana food kaaàdoooooo. Correct gaa alochinchaala kadhaaaaa Prf. Nagesh. Please replay.
@couragecub1473
@couragecub1473 Күн бұрын
Jagan supplies suitcases to judges to purchase them
@sivaprasadravula1992
@sivaprasadravula1992 Күн бұрын
Is it compleat with in 3 months?
@shadowshiva9702
@shadowshiva9702 Күн бұрын
@@couragecub1473అంటే పేరు తెలీదు కాబట్టి పట్టుకోలేరు అనుకుంటున్నావేమో...కొంచెం జాగ్రత్తగా కామెంట్స్ చెయ్ bro
@kashinath92463
@kashinath92463 Күн бұрын
​​​@@balakrishnaraogadagamma5940ఫుడ్ అడల్ట్రేషన్ అనేది వేరు తిరుమల తిరుపతి ప్రసాదం లో తెలిసి కల్తీ సరుకులు కొనడం అనేది వేరు రెండింటి కి తేడా తెలుసుకో దేవస్థానానికి పవిత్రత విశ్వాసం మీద దెబ్బకొట్టడము
@maheshpatnaik6332
@maheshpatnaik6332 Күн бұрын
సుప్రీంకోర్టు అంటే గౌరవం. గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులు దారిద్ర్యం ఎంతైనా పొదు.
@kanthpinapala7152
@kanthpinapala7152 Күн бұрын
BJP KI వ్యతిరేకంగా ఏ రిపోర్టు రాదు ఎందుకు అంటే బాబు బలం BJP KI కావాలి.
@reloadedactionclips404
@reloadedactionclips404 Күн бұрын
modalu pettara ? meere kada case vesindi
@JanithkumarReddy
@JanithkumarReddy Күн бұрын
అలాగైతే లడ్డు కల్తీ జరిగిందని చెప్పి జగన్ ని జైలు కి పంపిస్తే సరిపోతుంది కదా
@NarsimhaVejendla
@NarsimhaVejendla Күн бұрын
Good 👍 desission. విచారణకు టైమ్ పీరియడ్ పెడితే బాగుండేది.
@venkatrjanapati3856
@venkatrjanapati3856 Күн бұрын
ఏమో , మెనేజ్మెంట్ కింగ్- ఎవరినీ నమ్మడానికి లేదు
@DVPaul399
@DVPaul399 Күн бұрын
మన దేశంలో న్యాయం ⚖ దోరుకుతుందా... ప్రత్యేక విచారణ కమిటీ.... కాకుండా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో రిటైర్డ్ జడ్జిలు , CBI ఆఫీసర్లను నియమించి సుప్రీంకోర్టు కు 15 రోజుల లోపు సీల్డు కవర్ లో వివరాలు ఇవ్వమని అడిగితే కొంత విశ్వాసం ఉండేది. 😢
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Күн бұрын
lawyer chesi supreme court lo join ayyi vheppu😂😂
@sridhardande108
@sridhardande108 Күн бұрын
329 ki rupees ki ghee dorukutundaa,,chetta courts and brainless judge's 🤔🤔🤔
@JanithkumarReddy
@JanithkumarReddy Күн бұрын
అలా ఐనా 15 రోజులకు షీల్డ్ కవర్ లో ఇచ్చినా ఆ రిపోర్ట్ ని జీవితకాలం బయటపెట్టరు?
@srinivasch-u2f
@srinivasch-u2f Күн бұрын
​@@sridhardande108this ghee is used by cbn govt.not ycp. After the new govt.formation, this contractor supplied ghee..
@chaitanyapulluri1901
@chaitanyapulluri1901 Күн бұрын
​@@srinivasch-u2fCBN government vachina 2 days lo check chesaru, but pichi Tuglak gaadi time lone a company ki ichadu, and Tuglak time lo kuda jarige untadi
@srinivasaraosikhakolli3596
@srinivasaraosikhakolli3596 Күн бұрын
లడ్డూ అపవిత్రం కాలేదని కోరుకుందాం.
@haravardhan8078
@haravardhan8078 Күн бұрын
Nijam ayna Hindu ayte ala nee korukuntaru, kani kontha mandhi Rajakiyala kosam kalipi unte bagundu ani korukuntaru 😢
@parmesh1982
@parmesh1982 Күн бұрын
అవ్వలేదు....cbn,pk,BJP అసెంబ్లీ ఎన్నికల కోసం వెంకటేశ్వర స్వామి ని వాడుకుంటున్నారు.
@sunilvuyyala
@sunilvuyyala Күн бұрын
Every devotee expecting same sir, but I feel chances is very very less sir. Givindhude andharini shikhi chali....
@Rani-g2i
@Rani-g2i Күн бұрын
గుడ్.... న్యాయం జరగాలి.... తిరుపతి అపవిత్రమైనది.... మలినమైంది.
@venkatadrivaka6768
@venkatadrivaka6768 Күн бұрын
Apavitram chesina vaadu aa gudimetla meedane chaavaali
@kamalindia1066
@kamalindia1066 Күн бұрын
CBN కి చావు లేదు.
@Endoftherope926
@Endoftherope926 Күн бұрын
Apavitram kaaledu ani korukundam😊
Күн бұрын
అంత అర్ధం కాక పోవడానికి ఏముంది.ఇటువంటి సున్నితమైన వి నిదానంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుంది
@ravichandra6025
@ravichandra6025 Күн бұрын
janalaki chepadam avasaram undi time teskodam but main question case petti enwuiry start cheseyali ....kani 2 mnths dhaka case pettakunda wait chesind
@gnanendrareddy-p9e
@gnanendrareddy-p9e Күн бұрын
Nedaananga oka 10 year's taruvata
@oneone9933
@oneone9933 Күн бұрын
ఇండిపెండెంట్ విచారణ జరిగి నిజం బయటకు రావాలి. ఎవరు తప్పు అయితే వారికి శిక్ష పడాలి. శ్రీవారి లడ్డు తో ఆషామాషి కాదు అని చరిత్ర లో ఒక పాఠం లాగా ఉండాలి.
@suryaprasadremella7134
@suryaprasadremella7134 Күн бұрын
కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి పొయినట్టు అని తెలుస్తుంది. ఇది తేలే వ్యవహారం కాదు.
@kanthpinapala7152
@kanthpinapala7152 Күн бұрын
ఏమి..... సాగ తీసావ్... రా... బాబు..
@kashinath92463
@kashinath92463 Күн бұрын
వాడు కోర్టు తీర్పు జీర్ణించుకోలేక పోతున్నాడు
@kashinath92463
@kashinath92463 Күн бұрын
విష నాగి కోర్టు ఆదేశాలు జీర్ణించుకోలేక పోతున్నాడు
@tejesh3763
@tejesh3763 16 сағат бұрын
Speed penchukuni vinura... Yevadu aapadu ninnu. Mee burralloni kalthini theeyandi mundhu.
@tejesh3763
@tejesh3763 16 сағат бұрын
​@@kashinath92463court ichindhi theerpukaadhura picchi batthayi😅
@svprasadsistla6514
@svprasadsistla6514 Күн бұрын
రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు దర్యాప్తు తప్పుదోవ పట్టించరా? సందేహమే. ప్రత్వానికి సంబంధం లేకుండా ఉంటే స్వతంత్ర ధర్యప్తు అని చెప్పవచ్చు.
@Baba-y4v
@Baba-y4v Күн бұрын
@@svprasadsistla6514 yes
@rameshreddy9229
@rameshreddy9229 Күн бұрын
డ్రామా చేస్తున్న పొలిటికల్ ఆర్టిస్ట్ గురించి కూడా వీడియో చేయండి sir.....for u r credibility.....
@tmk7832
@tmk7832 Күн бұрын
Erripuka "reddy " boot licker spotted.
@LionHeart-s4x
@LionHeart-s4x Күн бұрын
Era Reddy kaalthundha
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 Күн бұрын
Sir Prof. Nagesh garu. One of intellectuals you should talk about adaltration in all food materials but not prasadam. Please try for a pil in this matter.
@UradiNarsimulu-k1u
@UradiNarsimulu-k1u Күн бұрын
మంచి తీర్పు సార్
@sharathchandrauppu3716
@sharathchandrauppu3716 Күн бұрын
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అధికారి సీట్ లో ఉండకూడదు అది ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను కాపాడుతుంది కాబట్టి ప్రభుత్వం స్వతంత్రంగా తప్పుకుంటే చాలా గొప్పగా ఉంటుంది
@RamanamurtySuthapalli
@RamanamurtySuthapalli Күн бұрын
రెండు నెలల తర్వాత సీఎం ప్రకటిస్తేనే ఇలా అయ్యింది. పూర్తిగా నిర్దారించుకున్నకే ఎంతో ఆలోచించుకున్నాకే బయటపెట్టారు.
@venkatasubbaraobh3194
@venkatasubbaraobh3194 Күн бұрын
ఈ విషయంలో కర్ర విరగదు పాముచావదు. కాల యాపనకు తావుఇచ్చింది.
@venkatrjanapati3856
@venkatrjanapati3856 Күн бұрын
exactli
@nuthanapatiramu4477
@nuthanapatiramu4477 Күн бұрын
సీబీఐ విచారణ అంటే వివేక కేసులో అవినాశ్ ను అరెస్టు చేసి నట్టు వుంటుంది. కోర్టు అంటే మీ అన్న కు బలే అభిమానం ఎందుకో మరి
@bhaskararao5191
@bhaskararao5191 Күн бұрын
కమిటీలో సభ్యులు నలుగురు ఇద్దరు కేంద్ర NDA కూటమి లో ఉన్న CBI నిర్ణయించిన ఇద్దారు రాష్ట్ర NDA కూటమి నుంచి ఇద్దరు నలుగురు NAD కూటమి నిర్ణయించిన వారు ఆ సర్వాంతర్యామి చూసుకుంటాడు తప్పు జరిగితే ఇంతే సంగతులు
@HarekrishnaPechetti
@HarekrishnaPechetti Күн бұрын
కూటమి రాజకీయ నాయకులు దేవుని పేరు కావాలిసినంత రాజకీయం చేసారు
@kashinath92463
@kashinath92463 Күн бұрын
అవునా గొర్రె రాజకీయం మి ఆంధ్రప్రదేశ్ వరకు చేశారు అనుకుందాము ప్రపంచం లో ఉన్న హిందువుల మనోభావాల గురిoచీ మాట్లాడు రా గొర్రె 🐑
@svprasadsistla6514
@svprasadsistla6514 Күн бұрын
సత్యమేవ జయతే.
@sureshdamai8514
@sureshdamai8514 7 сағат бұрын
పొలిటికల్ నాయకులు ఏదయినా చేయగలరు ఈవీఎం తోనే ఆడుకున్న వారికీ దేవుడు ఒక లెక్క
@ravindrareddykandi8526
@ravindrareddykandi8526 Күн бұрын
ఇది అత్యంత చెత్త తీర్పు, ఏపీ ప్రభుత్వ నామినేషన్ చేసిన అధికారులు ఉంటే అన్ని అబద్ధాలు వక్రభాష్యాలు చెప్పరా సిబిఐ కూడా బాడీ జేబులో సంస్థ కదా న్యాయంగా విచారణ ఎలా జరుగుతుంది?
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 Күн бұрын
మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఈ కొత్త సిట్ రి పోర్ట్ వెలుగు చూస్తుందాని
@kashinath92463
@kashinath92463 Күн бұрын
కోర్టులు తీర్పులు న్యాయస్థానాలు అనవసరం లడ్డు కల్తీ జరిగింది దాని రుచి మారింది ప్రతి భక్తుడికి తెలుసు లడ్డు తిన్న వాళ్లకి తెలుసు చట్టము నుండి తప్పించుకోవచ్చు ఏమో కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వాడిని భక్తులు మర్చిపోరు గుర్తుపెట్టుకో విష నాగి
@AasthikuduHindu
@AasthikuduHindu Күн бұрын
న్యాయ వ్యవస్థ , ప్రజల విశ్వాసం క్రమంగా కోల్పొతుంది. ఈ సిట్ పై పూర్తిగా NDA ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది అని ఎక్కువ మంది భావించవచ్చు.
@HKsReelsReview
@HKsReelsReview 23 сағат бұрын
Very good analysis by professor 👍👍
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Күн бұрын
పాల పొంగు పై నీళ్ళు చల్లారు! గడ్డపార ను నానబెట్టారు! రాజు గారి దేవతా వస్త్రాల కథే! సీల్డ్ కవర్ ఓపెన్ చేయరు! కర్ర విరగదు, పాము చావదు! కాలమే నిర్ణయిస్తుంది! సుప్రీం కోర్టు జడ్జెస్ అంతే! వగైరా, వగైరా....... లు, సామాన్యుడికి వస్తున్న సమాధానాలు! అంతేనా?
@vishnupratapreddy4136
@vishnupratapreddy4136 Күн бұрын
Cm already statement ichaka malli state police enduku malli😮
@WheyProtein-u1j
@WheyProtein-u1j Күн бұрын
Ade ga. Mana state police guruchi tesindhe. Eppudu vallu eh chesataro ento.
@వైష్ణవం
@వైష్ణవం Күн бұрын
please don't do politics with TTD
@1977satishjyothi
@1977satishjyothi Күн бұрын
FROM STATE GOVERNMENT OFFICIAL SHOULD NOT INVOLVE BETTER AT LEAST SINGLE JUDGE MUST INVOLVE IN THIS CASE IMMEDIATELY REQUIRED
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 Күн бұрын
స్వచ్ఛమైన హిందువులు కల్తీ జరగ లేదు అని తీర్పు రావలెను అని కోరుకుంటారు 🙏🙏🙏🙏🙏🙏 తరువాత tdp, జనసేన,, బీజేపీ వారు కల్తీ జరిగింది అని తీర్పు రావలెను అని కోరుకుంటూ రు, కారణం ఈ దెబ్బ తో ysrcp పార్టీనే క్లోజ్ అయి తుంది అని వారి ఆశలు,,,, కల్తీ జరగలేదు అని తీర్పు రావాలనే వైస్సార్సీపీ కోరుకుంటూ ఉన్నదే,,,,, కావున cbi కేర్ ఫుల్ గా చూడు ండే,,,, రాజకీయ మ్ చెయాలి ఆశ పడిన పార్టీ సర్వనాశనం కావాలి అని నేను కోరుకుంటూ మరీ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraobobbadi2111
@srinivasaraobobbadi2111 Күн бұрын
లడ్డు కల్తీ అని ఎవరు అన్నారు... నెయ్యి అన్నారు...
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 Күн бұрын
కరవమంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం లాంటి తీర్పులు చెబుతారు ఇప్పటికీ పల్లె టూళ్ళలో పంచాయితీ పెద్దలు ఇది సనాతనాచారం సనాతనానికి అంత పవర్ ఉంది
@SanKiranKReddy
@SanKiranKReddy Күн бұрын
Laddu matter is done & dusted !!! now they will officially close by telling nothing happened !! ( they use extensive report to say this ) now every political parties wants this to dead naturally !!! after one week even YT channels also forget this !!! only PK paid his pains by walking via Alipiri steps !! no one cares about report except those who wants to prepare reports ... lets move on ...
@venkatadrivaka6768
@venkatadrivaka6768 Күн бұрын
PK needs to much more these penances for 1) his father lighting cigarettes with God lamps 2)for baptising his children 3)for coming to conclusion that laddu is desecrated without any proof
@WheyProtein-u1j
@WheyProtein-u1j Күн бұрын
PK did nothing but drama
@Lethalweapon612
@Lethalweapon612 Күн бұрын
Time limit ichi unte bagundedi oka 10 days hadavidi untadi inka ah court lu pattinchukovu andaru marchipotaru
@ravithejanalamary3326
@ravithejanalamary3326 Күн бұрын
Sir inko queation , after july till september ar dairy nunchu ghee vachinda , adi vadara, doubt vunte, allow ela chesaru, lekunte e ghee vadaru
@akhil9497
@akhil9497 Күн бұрын
Good news
@sreenivasareddylekireddy7625
@sreenivasareddylekireddy7625 Күн бұрын
We cannot expect impartial report with this committee.. cause state officers 2nos..involved. they cannot report against CBN...
@babjeesarika2633
@babjeesarika2633 Күн бұрын
There are certain standard operational procedures (SOP) for procuring ghee and other items in TTD. Let SETs bring out lapses in the SOP
@muralimohanpalla8976
@muralimohanpalla8976 Күн бұрын
Sir, kindly respond on ongoing group 1 fiasco. TGPSC submitted its counter file against key issue case saying Telugu academy books are not reliable or standard. It is really unfortunate as most of the groups aspirants, particularly rural students, have been studying and preparing Telugu academy books since years together. Please address the issue comprehensively!
@purnachandrashekarkomirish8959
@purnachandrashekarkomirish8959 Күн бұрын
Professor garu Way were petitioners requested What is outcome Two officers from CBI and two from state govt We understand subject to corrections that petitioners request to enquire retired Supreme Court judges got quashed
@veerlapatiramesh2357
@veerlapatiramesh2357 Күн бұрын
🙏 ఓం నమో వేంకటేశాయ.. ఈ నివేదిక సమయం.. నెలలు. సంవత్సరాలు.. ఎంత సమయం పడుతుంది??
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 Күн бұрын
Mana Andra/telugu vaaalu.. please don't focus on prasadam only. Even we are ignoring daily food adaltration which we are deprived health and money for enriching pharmacy.
@AnandKumar-rw5rd
@AnandKumar-rw5rd Күн бұрын
Supreme court is good judgement
@ravindrareddykandi8526
@ravindrareddykandi8526 Күн бұрын
లడ్డు పేరు ప్రతిష్టలు అపవిత్రం చేసింది చంద్రబాబు
@gnanendrareddy-p9e
@gnanendrareddy-p9e Күн бұрын
Nijame kalti eddi na ... Emi tappu cheyaledu kadaa 😂😂😂😂 . Ma pulannam great
@murthyjakki
@murthyjakki Күн бұрын
The visionary and wealth creator made state and center governments to waste thousands of man hours and money 😟😟😟cheers to visionary 🎉🎉
@ramachanta4843
@ramachanta4843 Күн бұрын
Why SC doesn’t talk about cBI’s previous investigations against JAGAN-like Babai murder & 43000 Cr corruption cases??!!
@harig3749
@harig3749 Күн бұрын
Yes it should talk about vote note case, skill development as well....
@alexanderrodda4031
@alexanderrodda4031 Күн бұрын
The adulteration of cow ghee with lard or similar fat was first alleged by CBN. The basis for the allegation was the NDDB report on the samples collected during June when CBN is in office but not Jagan. Therefore, CBN ought to be the person responsible for adulteration, but not Jagan. Further the report did not conclusively confirm the allegation and so, the allegation deemed to be presumptive not founded on an absolute fact. The aggrieved YCP leaders went to SC. The SC, having entertained the case, ought to have questioned CBN to produce his evidence to substantiate his allegation to decide whether primafacie there is a case to cause an enquiry in such a situation. This should be the first step the SC should have taken, but on the contrary, the SC unnecessary gave an extension of the case by constituting an enquiry committee. How does this committee worth conducting an enquiry when the samples of laddu or ghee of Jagan's period are no longer available now? How can the current procedure adopted in preparing laddu, simulate the situation of the past period to take it as conclusive and absolute evidence to prove the allegation? Either a common man like me, or the highest intellectual and topmost judiciary of the country failed to have the application of mind in such flimsy case to understand properly in the right perspective. Nageswar ji if you see this by chance, give me a reply? If your answer could be like to pacify the sentiments of the public then, I am not satisfied.
@janakiprasad3220
@janakiprasad3220 Күн бұрын
I have a doubt? Ministers and CM or any MP, MLA's tama personal works unnappudu leave teesukuntara leda. Asalu leave policy politicians ki untunda leda. Evaraina vivarinchagalaru. Yesterday also PK told in his meeting "I am coming here not as DCM or Party president" How it is possible if leave is not applied for a day if he has a personal work for that Decleration meeting and all. Please discuss about political leave policy is there or not? just to know. this is my curiosity only.
@vamsiman6447
@vamsiman6447 Күн бұрын
AP govt did not raise any objections to who needs to investigate, and open arms said to cooperate, supporting bad business is not good , what if laddu you ate is tainted and made you sick
@SuryanarayanaAllu-zi1ps
@SuryanarayanaAllu-zi1ps Күн бұрын
సార్ ఇక మీ ఇష్టం మాట్లాడండి సీబీన్ దే తప్పు ఆని చెప్పండి
@pedaramaraodegala4537
@pedaramaraodegala4537 Күн бұрын
veedu enatikialchepadu.veedu cbn thothu.
@raghum3642
@raghum3642 Күн бұрын
ఫుడ్ లో కల్తీ లా ప్రత్యేక సిట్ లో రాష్ట్ర పోలీసు అధికార్లు
@venkatrjanapati3856
@venkatrjanapati3856 Күн бұрын
అదీ సిట్టే, ఇదీ సిట్టే ఏదో గొప్ప ఏంలేదండీ. అంతా…..
@jayapal2312
@jayapal2312 Күн бұрын
When CB Naidu have support from NDA government, the inquiry will get influenced.
@s.sreddy345
@s.sreddy345 Күн бұрын
Sir please do a video on TGPSC issue... Mere ila matladakunte ela sir... Ennoo jeevithaalu sir... Pls
@sivakumark520
@sivakumark520 Күн бұрын
Supreme court's special team report on TTD laddu prasadam issue will be "" There is no clear evidence and all allegations are motivated hence the laddu are pure and sacred and no mixing of any fat either from the ghee supplier or from any source...Further the prasadam who all had ate last so many years or decades are as pure as gold "" And hereby all allegations are dismissed and people can have the prasadam with God's blessings "' That is the final verdict ❤
@prasannapr9168
@prasannapr9168 Күн бұрын
Exactly...
@sivareddymelody2071
@sivareddymelody2071 Күн бұрын
ఇక ఈ సిబిఐ లడ్డు విషయం తేలేది కాదు...ఆలా ఆలా ఆలా బీజేపీ చేతిలో సాగుతూ ఉంటుంది...ఆ దేవ దేవుడే తప్పు గా మాట్లాడిన.. పని చేసిన... వారిని శిక్షించాలి
@SharadaReddy-r4e
@SharadaReddy-r4e Күн бұрын
When S.C. appointed a special S.I.T(ALL your doubts, biased questions will clear impartially)again why are you raising these questions?
@sreenivas2781
@sreenivas2781 Күн бұрын
Raastra police adhikaarulanu kudaa CBI select chesukunte baagundedhi. Lekapothe Jee hujoor lane Babu niyamisthaadu.
@marinanandyal3014
@marinanandyal3014 Күн бұрын
If ghee is not adulterated - CBN allegations are wrong SIT will say adulterated ghee is not used in laddu making.
@myvu1
@myvu1 Күн бұрын
మనిషి పోగనే చెప్పాలి అపుడే సుద్ది, రెండు నెలల తర్వాత చెప్పటం ఆ తదుపరి గుడులు సుద్ది చేయటం ఏ దర్మానికి అనుగునంగా చేసారు ఈ పృబుధ్ధులు.
@sridhardande108
@sridhardande108 Күн бұрын
320 rupees ki kg ghee vastundaa dear professor and judge's..not sure why judge's don't have brains.
@kashinath92463
@kashinath92463 Күн бұрын
వాడు పంది కొవ్వు తింటాడు అది గీ అనుకుంటున్నాడు వాడికి పంది కొవ్వు రుచి మాత్రమే తెలుసు పంది కొవ్వు తినే వాడికి ఆవు నెయ్యి రుచి తెలియదు
@parmesh1982
@parmesh1982 Күн бұрын
​@@kashinath92463పంది కొవ్వు చాలా యెక్కువా... సౌందర్య సాధనాల్లో వాడతారు....కలిపితే కూరగాయల కొవ్వు కలిపి ఉండొచ్చు.
@kashinath92463
@kashinath92463 Күн бұрын
@@parmesh1982 ఏది కలిపిన తప్పే కదా? ప్రసాదము కల్తీ చేయడం ఎంతవరకు న్యాయం భక్తుల సొమ్ము తో భక్తులు కొనుక్కుంటున్నారు , ఉచితంగా ఇవ్వడం లేదు. , తెలిసి తప్పు చేయడం దేవుణ్ణి మరియు భక్తులను అవమానించినట్టే కదా
@geethacharytupurani3775
@geethacharytupurani3775 Күн бұрын
Had SC appointed a sc judge lead team otherthan cbi plus state police both work in fvr of central and state govt.
@kevins6886
@kevins6886 Күн бұрын
Lord Venkaestwara Swamy will surely punish this EVM CBN this Pavan Kalyan is waste as DCM...
@sumanthanumula8048
@sumanthanumula8048 21 сағат бұрын
Chembu chowdary Tirupati paruvu theesadu, chetha fellow 😢
@seshunarayana6345
@seshunarayana6345 Күн бұрын
cbi enquiry after how many years submit to report plez demand one chemical engineer in this report he is main man in reports. plz ap govt appointment paruchuri malik with this team
@nagendrakumar977
@nagendrakumar977 Күн бұрын
Pro Nageswar ❗️ why r u so slow in describing any subject : u can be a little bit faster yaar & reduce the length yaar 👍
@sureshreddy9784
@sureshreddy9784 Күн бұрын
Sir, please talk on GO. 317
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Күн бұрын
Nddb is considered tobe one of the best lab.in world
@krishnamohantenneti194
@krishnamohantenneti194 Күн бұрын
Sir when will you become impartial. We don’t know why you are so partial in your comments. .
@sermon007
@sermon007 Күн бұрын
Rajakeeyam chesindhi evaru first cheppandi sir??
@satyanarayananimmaraju4696
@satyanarayananimmaraju4696 Күн бұрын
Is,it appropriate to propogate on the,plea,of debate on this issue. Why this dirty debates and court time waste on political war when so many important cases are pending. Highest donor should be chairman and donations level members should be board.
@A-ZMytube
@A-ZMytube Күн бұрын
మానవత్వ మత పీఠాధిపతులు జగనేసు స్వామి కల్తీ రెడ్డీ వారికి 🙏
@viswatharun8493
@viswatharun8493 Күн бұрын
సుప్రీం కూడా సాక్ష్యాలు పరిశీలించి నప్పటికీ... లడ్డూ లో కల్తీ జరిగింది అని చెప్పలేదు... కానీ, లడ్డూ లో కల్తీ జరిగింది అని విషప్రచారం చేశారు.. రేపు SIT లడ్డూ లో కల్తీ జరగ లేదు అని తేల్చితే... ఇలాంటివిష ప్రచారం చేసిన నికృష్టుడి కి ఎన్ని సం. జైలు పడుతుంది వివరించండి.
@sekharb6775
@sekharb6775 Күн бұрын
Cm py anuchitha vyakyalu chesinanduku nipy case petti bokkalo thoyyali
@kumar7629
@kumar7629 Күн бұрын
@@viswatharun8493 nikrustudu దొరుకుతాడు wait adhi CBN or jalaga or subha reddy or EO...evari వదిలిన గాడ్ vadhaladu..వైఎస్ఆర్ ఎలా పోయాడో అలాగే అవుతారు
@kashinath92463
@kashinath92463 Күн бұрын
తీర్పులు ఏదైనా రావచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు లడ్డు రుచి మారింది అని మాత్రం అందరికి తెలుసు కోర్టు తీర్పు నుంచి తప్పించుకోవచ్చు ఏమో కానీ భక్తుల మనోభావాలను నుంచి తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇప్పటి మనుషులు బ్రతికున్నంత కాలం గుర్తుపెట్టుకుంటారు
@polireddy3425
@polireddy3425 Күн бұрын
Pacha kukkas now praying for animal fat in Laddu😂
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Күн бұрын
paytm dogs r now praying anmal fat should not caught 😂😂😂
@psycool666
@psycool666 Күн бұрын
Praise the lord brother
@polireddy3425
@polireddy3425 Күн бұрын
@@psycool666 praise the pavala mata rajakeyalu 🤣
@WheyProtein-u1j
@WheyProtein-u1j Күн бұрын
​@@psycool666Praise yellow kullagajji 😂
@psycool666
@psycool666 Күн бұрын
@@polireddy3425 brother we need to unite and spread the lords word
@prasannapr9168
@prasannapr9168 Күн бұрын
CBI meeda nammakam ledu...vallu em chepparu...they r puppets in the hands Modi and jagan.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Күн бұрын
Yemyna źDAL ME KUCH KALA HAI anipistundi sir
@satishreddy5078
@satishreddy5078 Күн бұрын
CBN is not good for politics
@srinivasu3372
@srinivasu3372 Күн бұрын
As per this YCPTM medhavi, If some vehicle hits him on road, people first try to repair that vehicle first rather than taking him to hospital😅😅😅😅😅😅😊😊😊😊😊
@ravikumarchitturi6109
@ravikumarchitturi6109 Күн бұрын
Veedu oka political educated broker...... Goda meeda pilli
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Күн бұрын
Time limit not prescribed means this will be dragged till 2028.and thrown to cold storage asusual
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 Күн бұрын
Mee prakram Laddu kalithi ayinda leda, 1. 320 rupees ghee, 2. why AR dairy lorries reached 10 days, for 500km. 3. why 10000 tons ordered to AR dairy, where it has capacity 6 tons only. Babu should check the facts.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Күн бұрын
NDDB as per law constituted lab so then where is the necessity to go for second opinion
@surasuresh2259
@surasuresh2259 Күн бұрын
మోడీ కి మంచి టైమ్ ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ రాజకీయాలు చేయడానికి 😂😂😂😂
@nelaturiisrael
@nelaturiisrael Күн бұрын
Already pk ni rangam loki dhinchaaru...
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Күн бұрын
ఇప్పుడు లడ్డూ కల్తీ సరుకులతో చేయబడిందని వెంకన్న కూడా రుజువు చేసుకోలేడు. నెయ్యి కల్తీ అయితే ల్యాబ్ లో తీల్చాల్సిందే కదా దానికి సిట్ ఎందుకు? బాధ్యులను తేల్చడానికి వేశారా? అయితే దీనిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంతోషించడానీకి ఏముంది?
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 Күн бұрын
Pavan great Hindu leder
@SriBharathKMR
@SriBharathKMR Күн бұрын
😂
@nageshgutturu8432
@nageshgutturu8432 Күн бұрын
మీరు కామెటీలో సభ్యులుగ వుంటారా సార్
@riprip8947
@riprip8947 Күн бұрын
A plotical persons yevaro lekunda a govt ki sambandamleni technical search University parisodana chesina persons sit cheyali
@padmaphysio
@padmaphysio Күн бұрын
Who is benefitting with this?
@Bittu_knk
@Bittu_knk Күн бұрын
We have bad roads, corruption , criminals, food adulteration, but all are focused on stupid ladoo.
@rangarao1677
@rangarao1677 Күн бұрын
Sorry. Stupid laddu kadi. Stupidity on laddu
@VenkatS-t4y
@VenkatS-t4y Күн бұрын
Members should be prof Nagesswar, Telkapalli Ravi, PSR Anjaneyulu, PV Sunil Kumar & Ponnavolu Sudhakar Reddy. Then only I believe in it
@purnachandrashekarkomirish8959
@purnachandrashekarkomirish8959 Күн бұрын
Why do not talk about petitioners request on adulteration
@RajuRaju-i5w7n
@RajuRaju-i5w7n Күн бұрын
Agust motham varadalu avi vadili e pani ela chestaru sir.. Reports paina porthi telusukokunda entha pedda vivadam meda thondara padkunda chudali kada sir ela yenduku alochinchataledu.. CM press mundu pettaledu valla NDA meeting lo chepparu
@srinivasu3372
@srinivasu3372 Күн бұрын
😅😅😅😅😅😊😊😊As per this YCPTM medhavi, If some vehicle hits him on road, people first try to repair that vehicle first rather than taking him to hospital😅😅😅😅😅😅😊😊😊
@chalapathiraochalasani
@chalapathiraochalasani Күн бұрын
గత సోమవారం సుప్రీంకోర్టు జడ్జిల వ్యాఖ్యలు పూర్తిగా తెలియజేసిన, మీరు ఈరోజు వై వి సుబ్బారెడ్డి పై అదే సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలు, విజిలెన్స్ అధికారుల నోటీసులు, హైకోర్టు లో వారి వ్యాజ్యం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుని రాలేదని అన్న మాటలు, చాలా tactful గా బయట పెట్టలేదు. ఎందుకో...just asking
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Күн бұрын
E issue cold storage and ar dairy kaltilo rest teesukuntundi
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 16 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 49 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
9 PM | ETV Telugu News | 5th October "2024
17:34
ETV Andhra Pradesh
Рет қаралды 134 М.