తిరుపతి లడ్డుతో మత రాజకీయం.. | Chandrababu Politics On Tirupati Laddu | KSR Live Show |

  Рет қаралды 5,447

Sakshi TV

Sakshi TV

Күн бұрын

తిరుపతి లడ్డుతో మత రాజకీయం.. | Chandrababu Politics On Tirupati Laddu | KSR Live Show | @SakshiTV
#sakshitv #chandrababu #ysjagan #apnews #tirupatiladdu
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 43
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 сағат бұрын
TTD లో ప్రభు త్వం జోక్యం ఉండరాదు, టీటీడీలో ప్రభుత్వం జోక్యం,అధికారములో ఉండరాదు, పురోహితులకు మాత్రమే అదికారము ఉండాలి
@madhusudhanaguptapotnuruve648
@madhusudhanaguptapotnuruve648 2 сағат бұрын
అయ్యా కేసీఆర్ గారు స్వయంగా రమణ మీ రమణాచారి గారు చెప్పారు నేను ఎన్నోసార్లు ఈవో గారి కంప్లైంట్ చేశాను ప్రసాదాల్లో కల్తీ జరుగుతున్నాయని రమణాచారి గారు మీ భక్తుడే కదా మీరు ప్రతిసారి ఈవీఎంల కుట్ర జరిగిందని చెప్తారు కదా మరి అది బిజెపి వాళ్ళు చేసుకుంటే పూర్తిగా మెజార్టీతో వాళ్లే వచ్చేవాళ్ళు కదా
@vSunilbabu
@vSunilbabu Сағат бұрын
వరదల విషయం స్టీల్ ఫ్లాంట్ విషయం సూపర్ సిక్స్ నుండి ప్రజల మైండ్ మల్లించడానికి ఈ నిందలు
@nageswararaokola6775
@nageswararaokola6775 Сағат бұрын
చంద్రబాబు నాయుడు హిందూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు ఎంతో పవిత్ర మైన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదంటే భక్తులు ఉద్యమిస్తారు ప్రతీ చిన్న విషయం కూడ జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుకుంటూ పోవడం తప్ప మరోకటి లేదు అమ్మ ఒడి పోయే ఫ్రీ బస్సు పోయే ఫ్రీ గ్యాస్ పెద్ద గ్యాస్ ఇలా చెప్పు కుంటూ పోతే కొత్త వృద్ధాప్య పింఛన్లు మంజూరు పోయే అపజయము అపజయము చంద్రన్న అన్ని బొక్కలే చంద్రన్న ఏమిచేతురా లింగా ప్రజల నెత్తికి పెద్ద బొక్క వీడి దరిద్రం కాకపోతే ముందు మర్డర్ల్లు తో పరిపాలన మొదలు పెట్టావు నీ దారిద్ర్యనికి వరదలు వచ్చాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జుట్టు ఎగరేసే ఆ పుడింగి ఎక్కడ రా నాయన ప్రజలు తిరగపడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి మీకు మతి చెడిపోతే ఎర్రగడ్డ స్మశానవాటికలో చూపించుకోండి ఏడవలేక ఏదో చేసాడంట తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారినీ చంపేయాలంతకోపము తో వున్నావు నీ తరము కాదు జగన్ మోహన్ రెడ్డి గారు నిప్పు ముట్టుకోకు కాలి సచ్చిపోతావు ఒక వైపే చూడు 😢రెండో వైపు చూడాలని అనుకోకు సచ్చిపోతారు వీళ్లకు ఈ టీవీ టీవి 5 గాడు 10 టీవీ గాడు మహాసేన టీవీ గాడు ఏ బి ఎన్ రాధా కృష్ణ గాడు రామోజీ వెళ్ళిపోయాడు మీరు జర్నలిస్టలు మీ పేపరు చదవటం మానేయాలి
@raobk7605
@raobk7605 2 сағат бұрын
Good debate sir
@avmtelangana1580
@avmtelangana1580 3 сағат бұрын
బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే ఎంక్వయిరీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలి చంద్ర బాబు బీజేపీ లో భాగస్వామ్యం ఉన్నదీ కాబ్బటి బీజేపీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చె ఎంక్వయిరీ చెయిoచ కుంటే హిందుత్వం కంటే రాజకీయమే బీజేపీ ముఖ్యం అని ప్రజలు నమ్ముతారు నకిలీ హిందుత్వ పార్టీ గా ముద్ర పడుతుంది ఇధీ ప్రపంచం లో ఉన్న హిందువుల ఇష్ట దైవం ఐన తిరుమల పవిత్రతను అప్రవిత్రం చేసినట్లే లెక్క
@Visu_sarma
@Visu_sarma 4 сағат бұрын
విజయవాడ వరదలు - 3 లక్షల మందికి చిప్ప చూపించారు పిఠాపురం వరదలు - కనీసం ఒక 50 వేలమందికి చిప్ప చూపించారు రాష్ట్రం అంతా - అమ్మ వడి లేదు, ఆరోగ్య శ్రీ , సూపర్ సిక్స్, 3 సిలిండర్ లు మహిళలకు ఫ్రీ బస్సు అన్నీ గోవిందా శ్రేష్టి శర్మ పై 5 యేళ్లు జానీ మాస్టర్ గాడి అత్యాచారం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, మెడికల్ కాలేజ్ లకు బొక్క పెట్టారు వీటన్నిటి పైనా జనాల దృష్టి మల్లించాలి పనిలో పని నందిని ముసుగులో హెరిటేజ్ నెయ్యి డబల్ రేట్ కు అమ్మాలి జగన్ పై నింద వేసేసి పచ్చ మీడియా తో డప్పు కొట్టేయటమే ఎలాగూ పావలా గాడు వీడికి తందానా అంటాడు
@sunkarasrinu9807
@sunkarasrinu9807 53 минут бұрын
Puukaycpvalludabbukosamapapamainachestharuthakkuvadarakukalthieneekoannarumiekuvisvasamleadudeavudantea
@ravanabagadi4869
@ravanabagadi4869 Сағат бұрын
Nijamayin venkataramanamurti ayite chandrababuki chupinchala Om namo venkatesaya narayana narayana
@vSunilbabu
@vSunilbabu Сағат бұрын
టీటీడీ లడ్డులో ఫ్రాడ్డు జరిగింది అన్నది నిజంకాదు
@AnanadaraoGorra
@AnanadaraoGorra 4 сағат бұрын
పిక్ ముఖ్యమంత్రి ప్రచారం చేసేవాడు అంత ముందు అర్థమైందా ఫేక్ ముఖ్యమంత్రి ఎవరు పిక్ విషయాలను
@user-on7op4qj3e
@user-on7op4qj3e 2 сағат бұрын
Komminenigarulogada.t.d.p.swamikudamavareaniannaruvarikialavatekottakadu
@chandra.8755
@chandra.8755 3 сағат бұрын
అయోధ్య కు వెళ్ళండి అని చెప్పకనే చేప్పాడు
@NSRMurthy-e1n
@NSRMurthy-e1n Сағат бұрын
ఇలా ప్రచారం చేస్తే వైసిపి ప్రకారం సూపర్ సిక్సు ఇవ్వవలసిన పనిలేదా
@kevins6886
@kevins6886 32 минут бұрын
Lord Venkaestwara Swamy will surely punish EVM CBN for thi
@ravanabagadi4869
@ravanabagadi4869 Сағат бұрын
Supar six yakkada bolli😅😅😅
@Mahimsaa
@Mahimsaa 12 минут бұрын
Yevadu chesaado gaani ... Vaadi paristhiti voohinchukuntene bhayanga undi.😢😢😢😢
@NSRMurthy-e1n
@NSRMurthy-e1n Сағат бұрын
నిజాలు మాట్లాడాలి
@ravanabagadi4869
@ravanabagadi4869 Сағат бұрын
Chanda yanta abaddalu devudu payina enta kutra ho ho ho ho 😂😂😅😅😅😅papatmuda
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Сағат бұрын
Neechathi neechudu cbn vadu cm ante ap dhorbhagyam
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Сағат бұрын
NAMME VAADU UNNATHAVARAKU MAATRAMEI....? ? ? EE DRAMAALU.....
@jagadeeswaraappa6553
@jagadeeswaraappa6553 3 сағат бұрын
Idisipettakudadu danni cbi to veryfiy cheyinchali lekapote itlantivi vastune untai dayyam idisala
@ravanabagadi4869
@ravanabagadi4869 Сағат бұрын
Chandrababu yado chesi vuntadu adi epudu jagananna payina aropanalu chestunnaru idi matram karakt kadu anyayam pApam mosipotav chanda bolli
@sunkarasrinu9807
@sunkarasrinu9807 55 минут бұрын
Andaruycpvareaanichepparabokumieruvedavalukalthichesinachestharudandupalyambach
@nagababugosika8883
@nagababugosika8883 4 сағат бұрын
షో బాగుంది సార్
@kotamrajuprasad2742
@kotamrajuprasad2742 Сағат бұрын
TDP conspiracy kings..
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 26 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 58 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 11 МЛН
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 174 М.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 26 МЛН