తమ్ముడు ధైర్యంగా నిజం చెప్తారు. మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం
@ShafiyaNamburiАй бұрын
Super bro...Ap gov flop.....😂
@ojjisubarao2193Ай бұрын
🎉😢🎉😢😢😢😂😢😢@@ShafiyaNamburi
@Dbrao3636Ай бұрын
అసలు ఫస్ట్ లడ్డులో కల్తీ జరిగింది అని ఎవడు చెప్పాడు.వాడికి ఎలా తెలిసింది.ఎన్నో లక్షల మంది తిన్న వాళ్ళకి ఏమి అనిపించలేదు కానీ,ఆ కల్తీ కనిపెట్టిన వాడికి ఎలా తెలిసింది.సో ఇదంతా డ్రామా.కావాలని క్రియేట్ చేసింది.
@chintanageswararao-lo1prАй бұрын
Pk గారు యాక్టింగ్ మానేసి రాజకీయాల్లోకి వచ్చాడనుకున్నాం సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే యాక్టింగ్ బాగా చేస్తున్నాడు ప్యాకేజీ స్టార్ కి ప్యాకేజీ బాగా ముడుతుందనుకుంటా!
@sdetbyraviteja568Ай бұрын
Thu.....
@anilpjyothiАй бұрын
pk garu pakka pakage star
@shaikimamimamrajayaan631Ай бұрын
100,%correct కూటమి భాగోతం ఎంత చెప్పినా తక్కువే అంత మత రాజకీయం. అడ్వాన్స్ గా వచ్చే సారి గెలవటానికి పక్కా ప్లాన్ తో చేస్తున్నారు
@shaikimamimamrajayaan631Ай бұрын
నువ్వు మాత్రం సూపర్ బ్రో నిజాన్ని నిక్కచ్చిగా చెప్తున్నావు
@pramodhkumar2728Ай бұрын
@@anilpjyothi నిరూపించగలవ లేదా నోరు మూసుకుని కూర్చో మీ తుగ్లక్ కూర్చున్నా ట్టు
@TRB578Ай бұрын
మాకు పక్షపాతం లేని న్యూస్ కావాలి బాగా చెప్పావు
@KMLK786Ай бұрын
ఈ నా కొడుకు చెప్పిన విషయాలు మొత్తం తప్పుడు సమాచారం 💯% జగన్ గాడు పోయిన తర్వాత మా రాష్ట్రం లో ప్రశాంతంగా, స్వేచ్ఛ గా బ్రతుకుతున్నాం, గత సీఎం గారు సరిగా పనిచెయ్యలేదు కాబట్టే వాళ్లకి మేము పంగనామాలు(11) పెట్టి పంపించాము... ఈ నా కొడుకు హిందువు కాదు కాబట్టే వీడికి మా హిందువుల ప్రసాదం విలువ తెలియదు... ఒక్కసారి తిరుమల కి వెళ్లి ప్రస్తుతం భక్తులను అడగరా చెత్త నాయాలా
@Jayam567Ай бұрын
నువ్వు సూపర్ బ్రదర్, చెప్పుతో కొట్టినట్టు చెప్పినవ్ కూటమి ఎదవలకి 😂😂😂
@whitereaper7352Ай бұрын
@@Jayam567 kootamiki cheppu to kottali ycp ni chepputo kothalo prajalaku baaga telusu. Chesi choopincharu
@Dbrao3636Ай бұрын
తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ లో జరుగుతున్న దాడులు,కూటమి చేస్తున్న మోసాలు కోసం ఆలోచించాలి అని కోరుతున్న
మీలాంటి నిజాన్ని నిగ్గుతెలిచే యూట్యూబ్ ఛానల్ a p. లో లేనందుకు చాలా బాధగా ఉంది మెనీ మెనీ థాంక్స్
@er.rajeshpolepogu837Ай бұрын
Thank you so much brother...we don't have truth revealed channels in Andhra Pradesh...
@er.rajeshpolepogu837Ай бұрын
We are unlucky fellows
@powerstarpawankalyanfan2605Ай бұрын
ఇది నా తెలంగాణ ప్రశ్నించే గొంతులు ఉన్నాయి కాబట్టే నా తెలంగాణ చాలా గొప్పది
@bakkaambedkar86Ай бұрын
Meru 💯 vastavam chepparu. Kani Ma AP lo kuda @Prashna Ane KZbin channel vundi .@@powerstarpawankalyanfan2605
@narasimhulupathivada494Ай бұрын
సూపర్ తమ్ముడు ప్రొసీడ్
@neohumanityyag5023Ай бұрын
తమ్ముడు నువ్వు తెలంగాణ వాడివైనా గాని నీకు దండం పెట్టాల్సి వస్తది తమ్ముడు వీడియోలు పెట్టినందుకు ఎందుకంటే తిరుపతి లడ్డు పైన ఆ ముసలోడు కామెంట్ చూస్తుంటేనే మాకు నవ్వొస్తుంది ఈ మధ్యలో ఏపీలో ఆ నీకు 1500 నీకు 1500 నీకు 1500 అనేది చాలా గొప్పగా ప్రచారం అయింది అలాగే ఈ పెద్దాయింది ఇక్కడ ఒక జీడిపప్పు ఇక్కడ ఒక జీడిపప్పు ఇక్కడ ఒక జీడిపప్పు అని చాలా సూపర్ అబ్బా ఈ వీడియో
@whitereaper7352Ай бұрын
వెధవ పనులు చేస్తారు . అడ్డం గా రుజువులతో దొరికేస్తారు. 19 కేసుల్లో అడ్డంగా రుజువులతో దొరికి 13ఎల్ల గా బెయిల్లో వుండు . గూగుల్ టేకెఔట్లోనూ దొరికి , 13 ఏళ్లు బెయిలుతో గిన్నిస్ లోకి ఎక్కి నేను మాత్రానెరస్తుడని అనిపించుకోవాలా అని నిరపరాధిని జైల్లో వేసి రుజువులు సాక్క్షాలు లేకపోయినా సిగ్గు ఇగ్గులేకుండా సీబీన్ ని బ్లేమ్ చేయడం కాదురా. దేవుడి నుండి తప్పించుకోండి.
@JyothiKati-i5qАй бұрын
U r dare man
@narsireddypassam9359Ай бұрын
మీ జర్నలిజం చాలా చాలా బాగుంటుంది సార్,
@prasadagritech8410Ай бұрын
నేను 2017 లో వెళ్ళా తిరుమల అప్పుడు రూమ్స్ కానీ శానిటై్సేషన్ కానీ ఛండాలంగా ఉంది. మళ్ళీ 2023 లో వెళ్ళా అసలు సూపర్ చేంజ్ అయింది ఈ లడ్డు గోల కావాలి అనే చేస్తుంది టీడీపీ
@shasidharkanchu3755Ай бұрын
ఏంటీ నిజమా. ఇది ఫక్తు అపద్దం. బులుగు batch అంతా ఇక్కడే దిగీ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు😂 ఫేక్ గాళ్ళు. రోజా పెట్టిన polls loo 77% Jagan ye తప్పుడు మనిషి అని పెట్టారు. తట్టుకోలేక 2019 కంటే ముందు క్రియేట్ చేసి 1000+ videos roja గురించే upload చేసిన వీడియోస్ ఉన్న ఛానల్ నే డిలీట్ చేసేసీ అది నేను కాదు అని పోస్ట్ చేసింది 😂. మరీ ఇంత fake ఆ. చీ తూ 🤢🤮
@mvbreddy44Ай бұрын
Cbi enquire cheyyali govt. Bhayapadutunnatlu undi
@johnvictorkaki6326Ай бұрын
@@mvbreddy44yes
@NannaKuturuBangalore27 күн бұрын
Nenu 2021 Vella chanadalam ga vunadi
@TeluguvaduTVАй бұрын
ఓ పక్క విజయవాడ అలా విలయం అయిపోతే... మరో పక్క పథకాలు లేక ప్రజలు గోల పెడుతుంటే.. వెంకటేశ్వరస్వామి లడ్డులో జీడిపప్పు ఎంత ఉంది? కిస్ మిస్ ఎంత ఉంది? అని చెక్ చేస్తుంటే.. మరి సామాన్యులకి మండదా? ఏం నిర్వాకాలండీ ఇవన్నీ? ప్రభుత్వం ఉన్నది ప్రజలకోసమా? ఇలాంటి రాజకీయాలు చేయడం కోసమా?
@KalvaRavi-lc6iwАй бұрын
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోలవరం అమరావతి ఇవి చూడండి భక్తుల మనోభావాల తో రాజకీయాలు వద్దు నిజంగానే ఏదైనా తప్పు జరిగితే కఠినంగా శిక్షించండి
@suryanagamanimunduri1114Ай бұрын
నిజాలు లేటూ గానే తెలుస్తుంది.
@vedavyas1991Ай бұрын
@@TPNIndia Steel plant privatisation jarigindi last govt lo ..!! Indulo Ippudu vachina govt emi chesindi bro Ninnu 😂 Ooh 5 rs addukkune vaadiva nuvvu..!! Ayite okay ., go on ..!!
@murthydurgam6754Ай бұрын
@@vedavyas1991STEEL PLANT NU LAST GOVERNMENT.LO PRIVATE PARAM CHEYALEDHU. EPPUDU E KUTAMI GOVERNMENT LO JARUGUTHUNDHI. OKKASARI THELUSUKO. ANNA.
Hi Bro రాజకీయాల కోసం సొంత పెళ్ళాన్ని వాడుకునే వాడికి దేవుడు ఒక లెక్క Bro. భారతదేశం మొత్తం వెతికినా కూడా ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుడు మనకు దొరకడు
@bujjib6334Ай бұрын
100% కరెక్ట్ గా చెప్పావన్న
@bharathnarishetti1090Ай бұрын
Very good analysis by Shankar garu ✍️
@lalithammasurapureddy8574Ай бұрын
సూపర్ తమ్ముడు
@srikanthgone3679Ай бұрын
దేవుడ్ని కూడా వొదిలి పెట్టని నీచుడు మన బాబు, తూ 😂😂😂
@DanielSundamАй бұрын
ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూటమి ప్రభుత్వమే
@RajuRaju-xs8mfАй бұрын
Exlent gachaparu. Brother
@rajachityala3295Ай бұрын
Avunu
@kannupuriganeswararao5132Ай бұрын
అవును నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం.
@prabhukumar903Ай бұрын
అయ్యా వాళ్ళు అధికారం లో వున్నారు అని మరచిపోయి, ప్రతిపక్షం లో ఉన్నట్టు చేస్తున్నారు
@karanamhanumantharaoАй бұрын
సూపర్ అన్న
@anilkumargunda1820Ай бұрын
ఓక లడ్డు దెబ్బకు సూపర్6 గోవింద, విజయవాడ ఫ్లడ్స్ గోవిందా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గోవింద ,100 రోజుల పాలన గోవింద, మా శ్రీనివాసుడు కలియుగ దేవుడు.ఒక మాట వైఎస్ జగన్ టైం తప్పు జరుగుతే 100% శిక్ష పడాలి లేద కూటమి తప్పుడు ఆరోపణ చేస్తే దేవుడు శిక్షా వెయ్యాలి
@sriupuvulla766Ай бұрын
పిఠాపురం. ఫ్లడ్. కూడా. బ్రో.
@anilkumargunda1820Ай бұрын
@@sriupuvulla766 పాయింట్ ఏ
@ushabharathivs3670Ай бұрын
@@anilkumargunda1820 avnu bro... Motham govindha..... Floods cbn chepthe vachayi....jagan yesu nadhudu ayithe mana kaliyuga dhaivaniki anyayam cheyadu ga broo
@ushabharathivs3670Ай бұрын
@@sriupuvulla766 ha pitapuram ayithe pspk thechadu kadha... Pilakayala laga matladatharu.... Mari telangana floods chepandi.... Jagan mamaya na....
మీరు దేవదేవుడు లడ్డును విష ప్రచారాన్ని అడ్డుకట్ట వేసినందుకు మీకు కృతజ్ఞతలు
@attlavenkat818Ай бұрын
అన్నా చంద్రబాబు సంగతి తెలంగాణ సమాజానికి తెలుసు బెల్లిలలితక్కఎలాచనిపోయింది నయూంను తయారు చేసిఎలా మారణహోమం సృష్టించారో మీ మరొకసారి చెప్పండి
@DevariVeereshamАй бұрын
ఈ విషయం తెలంగాణలో చాలామందికి తెలీదు.
@joelbharat1149Ай бұрын
Dalithula bhoomulu laakkoni ramoji film city kattaru
@TryalwaysАй бұрын
సూపర్ బ్రదర్ 👏👏👏🙏నాది ఆంధ్రప్రదేశ్ మొదటిసారి మీ ఛానెల్ చూస్తున్న మీ నిజాయితీకి నావంతుగా subscribe చేస్తున్న మీ లాంటి నిజాయితీగా వార్తలు చెప్పేవారు లేరు ఈ కాలంలో 🙏
@ramammap.v3286Ай бұрын
జనం నుండి జగన్ ని... జగన్ నుండి జనం ను ఎవ్వరూ వేరు చెయ్య లేరు.
పథకాలు అమలు చెయ్య లేక ఈ లడ్డు రాజకీయం చేస్తున్నారన్న. జగన్ బెస్ట్ సిఎం.
@venugopalgopal3696Ай бұрын
Jagan ni jail ki pampali
@SindhuJesus-su3ebАй бұрын
జై శంకర్ అన్న జై తెలంగాణ
@VillageFunnysАй бұрын
ప్రజలను మీకు నచ్చితేనే ఓటు వేయండి అన్నాడు. ఇప్పుడేమో ఏకంగా ప్రదానికే లేక రాసాడు లడ్డుపై నిజం తేల్చండి అని బయపడలేదు దాక్కొలేదు.ఇప్పుడు జగన్ dash పట్టుకోండి.
@satyakotha7Ай бұрын
Super Brother, E Issue meeda Currect Cheppav.
@Yravindra1Ай бұрын
చంద్రబాబు సీయం గా ఉన్నప్పుడు జరిగిన ఘటనలు తిరుమల వెయ్యి కాళ్ళ మంటపం కూల్చివేత విజయవాడ కనకదుర్గమ్మ కిరీటం మాయం విజయవాడలో 42గుడులను కూల్చి మున్సిపల్ చెత్త వాహనాలలో దేవతా విగ్రహాలను వేశారు కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కెమెరాలు ఉండగా స్వామి హారం దొంగలింత తిరుపతి గొవింద రాజుల స్వామి రెండు కిరీటాలు అపహరణ రామోజీ పై పురావస్తు విగ్రహాల ఎగుమతి కేసు ఇక టైగర్ నరేంద్ర విమర్శ... డిల్లీలో జరిగే నిజాం నగల ప్రదర్శనను.... హైదరాబాద్లో పెట్టి నగలు మార్చారు హైదరాబాద్లో పురావస్తు అలీ పీర పీర్లు మాయం
శభాష్ మీరు భవిష్యత్తులో నెంబర్ వన్ యాంకర్ అవుతారు మీ యాంకరింగ్ బాగుంది
@Prem-v6dАй бұрын
మోసానికి ఎంతైనా దిగి జారే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
@kirankumardara1991Ай бұрын
ఆ లడ్డు వల్ల ఎవరైనా చనిపోయారా.... లేక రోగాలు వ్యాధులు వచ్చాయా... ఎందుకు ఈ విదంగా... మతాలు మీద చిచ్చులు పెట్టటం btother 😂😂😂
@SheshudharАй бұрын
Tammudu Shankar nuv super...
@balub444Ай бұрын
👌👌👌 100 కర్రెక్ట్ 👍👍
@srinivasnayanala5888Ай бұрын
ఎంక్వైరీ కోసం రాయాల్సింది మోడీ గారికి కాదు సుప్రీం కోర్టు జడ్జి గారికి రాయాలి.
@Kaleem73-vf4xyАй бұрын
మీరు సూపర్ ధర్మాంగ వాస్తవం చెప్పారు.
@shaikmasthanvalimasthanval1211Ай бұрын
సూపర్ గా చెప్పావ్ బ్రదర్ అర్థమయ్యే వాళ్లకు అర్థమైతే చాలా మన ఏపీ ఎప్పుడో బాగుపడి ఉండేది
@PBhasker-hk9goАй бұрын
సూపర్ సూపర్ సూపర్ విశ్లేషణ
@narmadayadav-y6bАй бұрын
ఆడలేక మద్దెలదరువు అన్నట్టు ఉంది AP పరిపాలన😂😂😂
@sivaprasad227Ай бұрын
చంద్రబాబు కు మైండ్ దొబ్బింది ఏజ్ అయింది కదా
@లలితరెడ్డిАй бұрын
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికిరాడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
@srinivascharry2319Ай бұрын
జై శ్రీ శ్రీనివాస రక్ష
@mdshareef659Ай бұрын
Super Analysis Brother ❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
@AnilKumar-pj3bvАй бұрын
Brother meeru cheppindi 100%correct navvalo yadavalo theliyadam ledu
@Raghava-wx7ykАй бұрын
Super bro.❤❤❤❤❤❤
@AnilKumar-pj3bvАй бұрын
Correct 100%
@Dbrao3636Ай бұрын
సూపర్ సిక్స్ నీ డైవర్షన్ చేయడం కోసం,రోజుకొక డ్రామా చేస్తున్నారు.ఒకరోజు ముంబై హీరోయిన్ కోసం,ఒకరోజు బోట్లు డ్రామా,ఒకరోజు వైట్ పేపర్స్ డ్రామా,ఇపుడు లడ్డూ డ్రామా.మాకు అర్థమవుతుంది
@BSurya-c6rАй бұрын
టీడీపీ వచ్చిన తరువాతే ఈ కల్తీ జరిగింది.. జనం బాబు మాటలు నమ్మటం లేదు...
@shankarsunkari170Ай бұрын
Sir 👌
@srikanthreddy9501Ай бұрын
చేప నూనె కేజీ 1000 రూపాయలు ఉంటది , టిటిడి ఆవునెయ్యి 400 రూపాయలు , ఎవడూ నష్టం వచ్చే లాగా కలపడు 😂😂😂😂
@Ashokkumar-bf7qwАй бұрын
fish oil smell rada boss
@Jayam567Ай бұрын
😂😂😂 కరెక్ట్ బ్రదర్
@mohammedabdulaleem4274Ай бұрын
Until and unless religion is pulled up in politics they wouldn't get vote, this is the easiest way to spread hatred.
అన్నీ తప్పులు,అరాచకాలు చేసి ఆ విధంగానైనా మీడియా లో కనిపించాలని పచ్చ బాచ్ కి అలవాటై పోయింది.ఎటూ మంచి చేయడం చేతకాదు కదా!
@ongolehenrypaul4146Ай бұрын
జగన్ క్రిస్టియన్ అనుకోండి ఒక్క క్రైస్తవులకే మేలు చేశాడా అందరికి మేలు చేశాడా మోస పోకండి జగన్ పై బురద చల్లితే ప్రజల అభిమానం సంపాదించవచ్చు
@sri4814Ай бұрын
రాములు వారి విగ్రహం పగలగొట్టిన వాడిలా ఎలా వదిలేసారు. రధం తగలాబెట్టిన వాడిని వదిలేసారు.
@prasadkaki2159Ай бұрын
సూపర్ గా చెప్పారు బ్రదర్ కూటమి చేసే లుచ్చా రాజకీయం రాజకీయం చి చి దేవుడు కూడా క్షమించడు
@govardhangoudakki9154Ай бұрын
ఇది హెరిటేజ్ బాబు ఆడుతున్న రాజకీయ చదరంగం వీడి గడ్డం తెలుగు రాష్ట్రాలకి పట్టిన దరిద్రం బాబు గడ్డం తెలుగు రాష్ట్రాలకు అడ్డం
@marriprameela5322Ай бұрын
Yes.
@vaninirmala1871Ай бұрын
Super brother excellent ga matladutunaru. Really u r a great.antha dare ga matladutunaru. Jaijagan.
@thandri_swaramu_chruchАй бұрын
Ya it's true బ్రో జగన్ పైన బురద చళ్ళు తున్నారు
@bhusapogusreenivasulu7376Ай бұрын
నీవు చెప్పినది కరెక్ట్ అన్నా h
@prabhukumar903Ай бұрын
వాళ్ళని ఎవరికైనా చూపించండి అయ్యా మీకు దండం పెడతా 🙏
@simplemurthy3777Ай бұрын
😜😜😜😜🤣🤣🤣🤣
@palakollusrinivasareddy7354Ай бұрын
😂😂😂
@kuwaitq7842Ай бұрын
😂😂😂😂
@KingdomofGodDCАй бұрын
Kutami government totally failed, good video ❤
@BankaRamakotiReddyАй бұрын
Supar
@jaymaheshwari1778Ай бұрын
supar sir meru baga chepparu
@sarmakameswara8494Ай бұрын
కూటమి కి పోయేకాలం దగ్గర లొ ఉంది
@MunukolaGovindammaАй бұрын
Yes
@PavaniReddyEdulaАй бұрын
Correct ga chepparu 👌🏻
@AimuJaffarАй бұрын
ముమ్మాటికి ఇదే నిజం భయ్యా తొందర్లోనే జమిలి ఎన్నికలు వస్తాయి అని అంటున్నారు అది ఒక భయం పట్టుకుంది వాళ్లకు మోడీగారు వీరి టెక్షన్ తట్టుకోలేక పోతున్నట్లుంది అందుకే జమిలి ఎన్నికలు అంటున్నారు అదేకనుక జరిగితే ఏమవు తుందో ఊహించుకుంటేనే వామ్మో అదే ఇది 🙏
@jagadeeshy2751Ай бұрын
nuvvu super bro mi lanti jurnalist lu ap lo chala avasaram bro
@Lakshmisuma-qh7quАй бұрын
Super Anna🙏🙏🙏 Dram Artist lu💯💯💯
@VenkataraoRaipalliАй бұрын
Brother super ga chapparu nice.....laddu...babuu .... worsted political...AP
@harinipriya-mp6hrАй бұрын
మీరు తెలంగాణ వల్ల అయినా గాని కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్ సుబ్రమణ్య స్వామి sir ఇంకా చుక్కలు తప్పు చేసినవాడికి తప్పు మాట్లాడిన వానికి
@neohumanityyag5023Ай бұрын
సోదరా దూరం చేయడం అనేది సాధ్యమైన పని కాదు
@mohammedshafi288Ай бұрын
Super.thank you for this video
@antharvaahinibyramadevimar8157Ай бұрын
❤ఈ సాక్ష్యుల ను కాణిపాకం వచ్చి దేవుని దగ్గర ప్రమాణము చేయించండి బయట పడుతుంది. ఏది నిజము ?ఏది సత్యము.?ఎవరికి సత్యము తెలియదు.
@శ్రీనుగౌడ్Ай бұрын
నువ్వు ఎక్కడైనా న్యాయం వైపు ఉన్నావు, అది చాలా ముఖ్యం జర్నలిజం కి
@Kaleem73-vf4xyАй бұрын
పోవన్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు మాయం అయ్యిండు ఇపుడు ఎగురుతుండు
@padminichinta5066Ай бұрын
😮😅😊😮😮😮
@KNaveen-r3cАй бұрын
😮😮😮😮
@krishnasai7506Ай бұрын
ఓరి వెదవ . పవన్ వరదలపుడు 6 కోట్లు ఇచ్చాడు. వార్తాపత్రిక చదివి చావు
@bpradeep4841Ай бұрын
⚡⚡⚡⚡😈 ఛాలెంజ్ ??? ల్యాబ్ రిపోర్ట్ గారంటీ అని ఎలా చెప్ప గలవు ?? ప్రమాణము చెయ్య గలరా?? సిబిఐ ఎంక్వయిరీ వెయ్యగలరా?? మీరు ఈవీఎం ఫ్రాడ్ తో గెలవలేదు జెన్యూన్ గ గెలిచామని ప్రమాణము చెయ్యగలరా?? మీరు ??
@gopalreddygajjala6095Ай бұрын
VERY GOOD INFORMATION
@birudugaddavijay6845Ай бұрын
Super sir 🙏🙏🙏 Jai ja 🔫
@gonnabattulakanakaraju9348Ай бұрын
Kalthi jaragadu
@MullangiLaxmiАй бұрын
భలే చెప్పావు తమ్ముడు
@mdshareef659Ай бұрын
All Videos send to Suprime Court Brother
@raghavareddy3427Ай бұрын
Now all the Hindus. Will become against to T D P and B J P also
@AbcinusInusАй бұрын
Miru anukonnadi wrong. Ippudu TDP ySR lu kottukontaru. BJP avakasam chusi memu Hindus ki rakshakulam make votu veyyandi antundi. Manam religion matter lo sensitive kabatti bolta padipotam
@YSR_KDPАй бұрын
బ్రదర్ నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. ❤❤❤ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడానికి లడ్డు వివాదాన్ని తెచ్చినట్టుగా తేలిపోయింది. 😂 😂 😂
@johnlimmantc9526Ай бұрын
ఇప్పుడికిప్పుడే కొత్త నెయ్యి ట్యాంకర్లు వచ్చాయా, లేదా పాత నెయ్యే శాంతి పూజతో శుద్ధిగా మారిపోయిందా?
@rakeshyuvi9603Ай бұрын
Nice Bro Ur a intelligent 😂😂😂
@balubalu-vj4ygАй бұрын
Super bro thank you
@lalithammasurapureddy8574Ай бұрын
ఫ్లడ్సవదిలేసి లడ్డు మీద పన్నాడు బాబు
@venkatareddykarumuri9529Ай бұрын
Bro, You are an excellent Journalist. Keep going. Always be Straitforward. Just like you. Don't care anybody, in whatever capacity they are.
@vemavarapulingamurthy8230Ай бұрын
Super bayya
@M.SanjivaАй бұрын
👌👌👌👌👍
@achajalandhar6734Ай бұрын
Correct cheppav anna
@bhaskarreddym346Ай бұрын
కమలహాసన్ ని మించిన నటులు. తెలుగు డ్రామా పార్టీ
@ushabharathivs3670Ай бұрын
@@bhaskarreddym346 kani stage artist lu papam ee party lo leru bro.... Last time ayithe full unaru... Script miss karu perfect ga unadhi unattu cheptharu execute chestharu... Evaro ardham ayindha bro... Kodali nani ambati perni nani roja... Pedha artist mana jagan mamayyaa
@vijayalaxmi3351Ай бұрын
*కమల్ హాసన్ ఏంటి Only LKG దశమగ్రహం & వెన్నుపోటు & శ్రీ 420 గాడికి OSCAR AWARDS వస్తుంది ఈ వేధవకు !!
@SumathiPulukuriАй бұрын
❤❤❤❤❤❤❤❤
@dakshyanisundrapalli690Ай бұрын
Super bro mind blowing speech
@BUKYASAIKUMARNAIKАй бұрын
Good work brother keep going
@Janam-Kosam-ManamАй бұрын
లుంగీలను అంగీలను మార్చినంత తేలికగా నువ్వు భార్యలనే మారుస్తుంటే కెవ్వ్ కేక పవన్ కళ్యాణ్ బాబా కెవ్వ్ కేక నీ ఎదవ బతుకు చీకటి కోణం కెవ్వ్ కేక నువ్వు చేసే దీక్ష రాష్ట్రానికి మోయనిభారం కెవ్వ్ కేక ఆ రష్యా లెజీనోవా సెంట్ సీసా మనకు గుడుంబా మంచి నాటు సారా నీ వెర్రి చూపు మహిళలకు కష్టం దీక్షలలో నీకు ఎవరు సాటి లేరు కెవ్వ్ కేక ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేక కెవ్వ్ కేకా ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
@mohanreddykusajagan9017Ай бұрын
Kodikathi,babaoy murder nu gundepotuga Daniki Narasura rakthacharth Ani sakshilo,Kalthi madyam.Deadbody parcel, Polavaram,Amaravathi,Thalli Chelli ni bytaku gentudu,YSR Ambajivalle chanpoyaduani,Road trees cutting.Odipogane road ekkadam, pillalu jaganke unnaru andaru govt karchutho Birthday celebrations kotlu karchu,Elakal pandikokkulaku. Kotlu karcu.Eggpuffs ki,party colors to govt bldgs.Roads status,King' palace lo. Thousands of force.edena oka cm.chesepanulu.Mr.anchor you also FOCUS onthe above issuesand aVEDIO pettu.Dammunnavadivythe .Ledante your channel is FAKE.
@QuirkchampАй бұрын
Superb, every corner discussed
@kodurikavya9132Ай бұрын
super sir meru
@guravaiahs1114Ай бұрын
అన్నా ఆ ముసలోడు వీడియోలో చెప్పినట్టు మాకు ఫ్రెండ్ ఒక్కడు 1997 లోనే హాస్టల్లో సండే ఇచ్చిన ఎగ్ ను నాలగు వారాలు దాచినట్టు ఉంది అతను చెప్పేది.అప్పుడు దానికి క్వాలిటీ ఎలా ఉంటదాన్నా అలా ఉంది వాడిది...