Deeni paina andaru meela andaru spandinchalni, good andi
@Manabalagam244 ай бұрын
Meeru andariki share cheyandi
@educationalworld14 ай бұрын
Sad to hear about the controversy surrounding Tirupati Laddu. Hope it gets resolved soon.
@Manabalagam244 ай бұрын
Thanks for your concern, Hopefully, a solution is found that maintains its sanctity and tradition
@ArunaVemula-fh4oe4 ай бұрын
ఇధి చాల బాధాకరం, ఓం నమో వేంకటేశాయ
@rohithvidhya4 ай бұрын
Greate andi ee issue andariki telisela chestunnaru
@Manabalagam244 ай бұрын
Thank you
@srujanav70304 ай бұрын
Om namo venkateshaya.. Its sad n unfortunate to all of the hindu devotees, whoever involved in this must be punished by god, government should take necessary actions in the future to avoid such kind of incidents.
@Manabalagam244 ай бұрын
Thank you for your concern. I hope the issue gets resolved asap
@vangarasrinivas4 ай бұрын
తిరుపతి అంటేనే లడ్డూ గుర్తుకు వచ్చేలా గొప్ప చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల నుండి తీసిన కొవ్వును ఉపయోగిస్తున్నారు అనే వార్త వినగానే చాల ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఎవరైనా ఇంత దిక్కుమాలిన పని చేస్తారా అని. ఇది ముమ్మాటికి మన్నించరాని అపరాధం, భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే కాకుండా వారి నమ్మకాన్ని మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటకలిపారు. తద్వారా హిందువుల ఆగ్రహానికి కారకులైన ఎవరినైనా, ఇటువంటి నీచమైన పనిలో సంబంధo ఉన్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@ashokkhmanchala34134 ай бұрын
ఎపుడో చెప్పెను బ్రహ్మం గారు,,, కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతాయని.... ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
@BathulaMadhavi-l6f4 ай бұрын
లడ్డు విషయంలో ఇలా జరగడం చాలా బాధాకరం
@Manabalagam244 ай бұрын
Yes andi
@saraiahbathula-ce5gb4 ай бұрын
ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా. ...ఈ తప్పు చేసిన వారినితీవ్రంగా శిక్షించాలి