తిరుపతి ప్లేసెస్ చేస్తుంటే మళ్ళీ ఎప్పుడు వెళదామా అనిపిస్తుంది అమ్మ చాలా చాలా థాంక్స్ అమ్మ తిరుపతిని చూపించినందుకు
@AnasuyaAnasuyabalakrishna2 сағат бұрын
నా గోవిందు ని ప్రసాదం దొరకడం అదృష్టం అమ్మ గోవిందా గోవిందా🙏🙏🙏
@usharanimeka310054 минут бұрын
బ్రాహ్మమోత్సావాల్లో ఇలా చక్కటి దర్శనం చేసుకున్నారు, ఎంతో అదృష్టవంతులు జయా,మేము కూడా మీ వీడియో చూసి ఆనంద పడ్డాము, enjoy చేసాము. 👌🙏
@ratnakumarivejju52943 сағат бұрын
నమస్తే అమ్మ ఆ గోవిందుని దయ మీమీద చాలా ఉంది బ్రహ్మ ఉత్సవాలు ఆసమయంలో రూమ్స్ దొరకడం చాలా కష్టం మీ సంకల్పం గట్టిది ఇదే నిదర్శనం
@saiprema98502 сағат бұрын
హాయ్ వదినమ్మ గుడ్ ఆఫ్టేర్నూన్ అండి బ్రమ్మోత్సవాలు టైం లో తిరుపతి లో రూమ్ దర్శనం దొరకడం అంటే చిన్నవిషయం కాదు మీకు స్వామి ఫుడ్ కూడా తెచ్చి ఇచ్చారు అంటే మాములు విషయం కాదు మీరు చేసే పూజలకి స్వామి ఆశీర్వాదం దక్కింది మీకు ఆ స్వామి ఆశీర్వాదం మీకు ఎపుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వదినమ్మ
@bhavanibhavani24603 сағат бұрын
Meeku vachina health problems ni meeru ela edurkkonnaru gurinchi oka video cheyyandi amma
@daravemalafkdyodeofhvictor7850Минут бұрын
❤ అమ్మా నేను ఒకటే కోరుకుంటాను నాకి ఇద్దరు అమ్మాయిలు మేము ముందుకు ఇలానే జీవితం గడపాలని కోరుకుంటాను కష్టాలు ఇచ్చినా వాటిని ఎదురుకొనే దైర్యం,మంచి ఓర్పు, సహనం ఇస్తే చాలు ,కష్టపడితే నే,, దక్కుతుంది.నిలబెట్టుకుంటేనే,,,, మిగులుతుంది అనే,,, స్వభావం కలిగి వుండాలి అని మా లాంటి ఆడ పిల్లల కుటుంబాలకు మీ,,,,,లాంటి మంచి మనసున్న అమ్మలు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను ఈరోజు 🙏🙏🙏🙏🙏🙏మనసుకి ఎంతో,,,, చెప్పలేనంత ఆనందంగా వుంది ఈరోజు విడీయో 🥰👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏 అమ్మా 😊
@Haneefabi-dq6pe2 сағат бұрын
Devudiki thelusu andi ye time lo yela evvalo sandya vachhi ragane Prasadam andindi happy andi memu kuda feel avuthunnamu.nakkuda chudalani undi.
@GaddeGangadhar-et4vo3 сағат бұрын
అమ్మ నమస్తే తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో పెట్టారు అనుకున్నా అలాగే లేట్ అయినప్పుడు పెట్టారు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ అమ్మ🙏🙏🙏🙏🙏🙏
@vasantalatav181846 минут бұрын
Nice video amma.🙏. Thirupati ni choostuntey malli eppudu velladamu anipistundui amma. pillalu valla sandadi shannu babu allari soooo cute .🤗🤗🙌🙌.me andarini okka sarey choostuntey soooo happy amma.🙏🌹🙏🌹🙌🙌
@anuradhamalleshwara76113 сағат бұрын
Hi jayanand garu. Tirupathi ki enni sarlu vellina tanivi teeradu,food mee family ki rasipetti undi,adrustam undali denikaina,happyga undi video, 😊🙏
@SuchethaPolam29 минут бұрын
మీకు ఫుడ్ దొరకడం మీరు చేసే దాన ధర్మాల ఫలం
@shcreations2018Сағат бұрын
Hai Amma thirupati super Amma Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🥥🥥🥥 nice video ma bai
@premalathadevi5524Сағат бұрын
Venkateswara swami dhaya valla meeru short time loo plan chesukoni velli vacharu. Tirupathi ni chudagane yentho happy ga anipinchindhi, Swami dhatho velli ravali andi,meemu year ki okkasari velladaniki special dharsanam ki one lakh rupees donation echamu. Kani,special times loo availability undadhu andi. Tirumala ni chupinchavu ,,goppaga anubhuthi kaligindhi. Mana family member Bhargavi gariki chala punyam andi ,so great andi Bhargavi garu ,Swami vari dhaya untee lootee undadhu khada andi. 😊cute and lovely manamalu. Jaya garu meeru chala happy khada. Nice 👌 and lovely video andi. 😊
@durgagundicota2 сағат бұрын
Chala happy amma video chala bagundhi govinda govinda ❤❤❤
@gavvalabangaramma64893 сағат бұрын
మేము కూడా తిరుపతి వచ్చాం అమ్మ శనివారం అలిపిరి నుంచి నడిచి వచ్చం శనివారం సాయంత్రం సర్వదర్శనం లో వెళ్ళి ఆదివారం దర్శనం జరిగింది అమ్మ
@gayathridhamu86628 минут бұрын
Nice video amma 👌
@madhurilatha9067Сағат бұрын
Thirumala lo food edururavatam manchi vishayam amma rathasapthami celebrations appudu maku okasari ila jarigindhi chala hpy feel ayyam akka chellellu andaram kaliste full njymnt ma amma kuda memu andaram kaliste chala happy feel ayyedhi memu gola chestune untam aanandinchataniki pedda pedda vishayale akkarledu amma idi feel avvali anthe tc, bye amma
@Learningskills1432 сағат бұрын
Amma ,me traveling chala super ga darsanam.+ .enjoy cheasaru mevlog chuc meamu happy ga thirupadthi + mefamily chooc meamu chala. .. ,,,thirupathichuamu.dhanyavadamulu.amma.🎉❤ kusuma.
@sundarisruthi71933 сағат бұрын
You are really blessed u got food at your doorstep it's really miracle of seamy.
@saisreenivas96902 сағат бұрын
Ma uru Mee vedio lo chustu unte happy ga undi Amma 🌹🙏
@satyabhadri17 минут бұрын
ఆంటీ వీడియో చుస్తున్నటసేపు ఆనందబాష్పాలు వచ్చాయి నా ఫ్యామిలీ తో ఉన్న ఫీలింగ్ మిమ్మలిని,uncle ని,sandha,ramya,సాకేత్,సోమిత్,శన్ను బాబు అందరినీ కలవాలని ఉంది,మి తో టైం spend చెయ్యాలని ఉంది లవ్ యూ ఆంటీ ❤❤❤❤❤
@smkjyothijyothy4850Сағат бұрын
Maa Amma vaala naana naana grand father 100 years back Thirumala lo executive officer (E.o)ga work chesaaru ,,,Om Namo Sri Venkatesaya 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@swaroopanadapana4843Сағат бұрын
Hi amma pratiroju meeru chese poojalu sevalu pratipalam amma Swami karuna ❤❤❤❤❤❤❤❤
@ankamnagamani63332 сағат бұрын
హాయ్ సిస్టర్స్వామి వారి ప్రసాదం దొరకడంచాలా అదృష్టం