తిరుపతిలో తొక్కిసలాటకు అసలు కారణం ఇదే - 10రోజల వైకుంఠదర్శనం వెనుక ప్రధాన ఉద్దేశం పూర్తి వివరాలు

  Рет қаралды 47,636

Dr Pradeep Chinta Vlogs

Dr Pradeep Chinta Vlogs

Күн бұрын

Пікірлер: 274
@aravindakasibhatla
@aravindakasibhatla 15 күн бұрын
చాలా బాగా అందరికీ అర్థం అయ్యే టట్లు చెప్పినారు.
@ajaymedikonda5294
@ajaymedikonda5294 15 күн бұрын
ప్రదీప్ గారు చాలా వివరణతో వీడియో చేశారు ధన్యవాదాలు అండి మీకు🙏 మిమ్మల్ని లైక్ చేయకపోవచ్చు కానీ చాలామందికి మీ మాటలు అర్థం అవుతున్నాయి ఆలోచింపజేస్తున్నాయి
@venugopalmadasu6608
@venugopalmadasu6608 14 күн бұрын
😮😮
@vaddadigirish
@vaddadigirish 14 күн бұрын
Vidu okka kojja nakoduku
@venkatlagadapati4693
@venkatlagadapati4693 14 күн бұрын
చాలా బాగా చెప్పారు. పరపతి ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారులు మరియు ధనవంతులు మాత్రమే ఏకాదశి నాడు దర్శనాలు చేసుకోవాలి. సామాన్యులు దర్శనం చేసుకోకూడదు. ఇదే చంద్రబాబు గారి ఉద్దేశం.
@diginansy
@diginansy 15 күн бұрын
మంచి సమాచారం అందించారు సోదరా .
@PrabhakarreddyGuduru-je3sf
@PrabhakarreddyGuduru-je3sf 15 күн бұрын
Dr. ప్రదీప్ గారు చెప్పినది చాలా లోతైన విశ్లేషణ.సాదారణ వైష్ణవ మత పెద్దలు చెప్పేది ,శ్రీరంగం లో 10 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ద్వార దర్శనాలు జరుగచున్నందున,ఆ విధంగా చేస్తే భక్తుల రద్ది తగ్గి,ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోను విధంగా y.c.p .ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇది చాలా మంచి నిర్ణయం.జగన్ గారు అభినందనీయులు.
@venkateswararaop6152
@venkateswararaop6152 15 күн бұрын
అసలు విలువలు లేని రాజకీయనాయకుడు "దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి చంద్రబాబు మాత్రమే" కానీ విలువల గురించి ఉపన్యాసాలు ఇవ్వమంటే గంటల తరబడి ఇస్తాడు.
@Hari66269
@Hari66269 15 күн бұрын
ధన్యవాదములు సార్🙏🙏
@ArunKumar-qd3st
@ArunKumar-qd3st 15 күн бұрын
Excellent and Great Information Anna 🙏 Jai Jagan Anna 🙏
@T.sandyaRani
@T.sandyaRani 15 күн бұрын
సూపర్ అనాలసిస్ ప్రదీప్ అన్న 👌👌🎉🎉
@leelasingam4662
@leelasingam4662 15 күн бұрын
Good explanation sir , om namoo venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramana3811
@venkataramana3811 15 күн бұрын
Your analysis are true and correct sir
@SivaSiva-1911
@SivaSiva-1911 15 күн бұрын
Good message Anna superb speech ❤
@umasankargogusetty7841
@umasankargogusetty7841 15 күн бұрын
Very Good Information Sir.
@sreenivas813
@sreenivas813 15 күн бұрын
గుడ్ ఎనాలిసిస్ 👍
@Medamhitaishini
@Medamhitaishini 15 күн бұрын
అన్నా చంద్రబాబు కి మైకు పెట్టగానే తన నట విశ్వరూపం చూపించాడు చిన్న చిన్న ఉద్యోగులపై విరుచుకుపడ్డాడు కానీ బిఆర్ నాయుడును మాత్రం ఏమీ అనలేదు అసలు చంద్రబాబు మందలించాడు నాయుడు కదా
@routhurameshnaidu7839
@routhurameshnaidu7839 15 күн бұрын
Vadu BR naidu kadu MM naidu
@satyavani8717
@satyavani8717 15 күн бұрын
Inka EVM cm
@LaxmiNagi-f9d
@LaxmiNagi-f9d 15 күн бұрын
Dr.garu me videos kosam nenu chala wait chesthanu,bcz manchi vishayaalu cheptharu
@SubbaraoBhagi
@SubbaraoBhagi 15 күн бұрын
మీ వీడియోలు నేను రెగ్యులర్ గా చూస్తాను చాలా బాగుంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన దుర్ఘటన గురించి మీరు చేసిన వీడియో కొంత ఆవేశంతో కూడి ఉంది ఇదే విషయం మీద విజయ్ కేసరి (Andhra Podcast) చేసిన వీడియో ఇదే విషయం గూర్చి చెబుతూ చాలా అద్భుతంగా చంద్రబాబుని ఒక ఆట ఆడుకున్నాడు గమనించగలరు.
@Channelview-t8l
@Channelview-t8l 14 күн бұрын
Andhra podcast Chala baga with proofs and clean point pin to pin explain chestunaru. Adi jagan and cbn gurnchi ayana kuda
@yourmuralikrishnaa
@yourmuralikrishnaa 15 күн бұрын
మరి మా DCM మొన్న జరిగిన ఘోరనికి ఇప్పుడు యెవరి తొక్క యెవరి తోలు తీస్తాడో చూడాలి
@viji4654
@viji4654 15 күн бұрын
BR నాయుడు పేరూ చెప్పడానికే ఉచ్చ పడింది వాడు ఎమ్ తొలు తీస్తాడు
@Esghy-u4y
@Esghy-u4y 15 күн бұрын
వ్యాన్ మీద వూగలేక పోయిన్నపుడు ఫాం హౌస్ లో రష్యన్ అమ్మాయిల మీద వూగుతాడు. ఏమి జరిగినా వూగడం మాత్రం కామన్.
@satyavani8717
@satyavani8717 15 күн бұрын
Tolla shop lo pani chestademo??
@RamamohanreddyL-x3v
@RamamohanreddyL-x3v 15 күн бұрын
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, లడ్డూ ప్రసాదం అపవిత్రమైనదని నానా నానా నానా యాగీ చేశారు. ఆ పాపము ఇప్పుడు ఎగదన్నుతున్నది. అస్సలు శిక్ష ఎవరికి పడాలనో వాళ్ళు తప్పించుకుంటున్నారు. అమాయకులు అనుభవిస్తున్నారు. బలైపోయారు
@Yelugethichepparaa
@Yelugethichepparaa 15 күн бұрын
శ్రీ నమో వెంకటేశ .....గోవింద హరీ గోవింద
@venkateswararaop6152
@venkateswararaop6152 15 күн бұрын
29 మంది చనిపోతే అప్పుడు చట్టం గుర్తుకు రాలేదా..!
@bhaskararaobodda2227
@bhaskararaobodda2227 14 күн бұрын
డాక్టర్ ప్రదీప్ గారికి ధన్యవాదాలు.ఎక్కడ సంపాదింంచావయ్య ఈ విజ్ఞానం.ఈ వయసులో ఇంత విపుల్లీకరణ గా చెప్పిన మీకు ధన్యవాదాలు బాబూ.
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 15 күн бұрын
పుష్కరాలలో కూడా ఇదే విదంగా ప్రచారం చేసి 29 మందిని చంపాడు చంద్రబాబు గారు. 🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@satyavani8717
@satyavani8717 15 күн бұрын
Exactly mari siksha eppudu viriki
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 15 күн бұрын
@satyavani8717 కాలమే తొందరలో నిర్ణయిస్తుంది. వాళ్ళు చేసిన దుష్పచారానికి మూల్యం జరక్క పోతే ప్రజలకు దేవుళ్ళ మీద నమ్మకం పోయే అవకాశం ఉంది.
@vijayalakshmibijjam611
@vijayalakshmibijjam611 14 күн бұрын
Garu endhuku gadu anandi
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda 15 күн бұрын
J. YSR❤❤❤❤🎉
@BallankiChandarsekhar
@BallankiChandarsekhar 15 күн бұрын
జనాలు చంపడం చంద్రబాబు నాయుడుకి కొత్త ఏమి కాదు😊😊😊😊😊😂😂😂
@satyavani8717
@satyavani8717 15 күн бұрын
PM Modi gari drustiki tisukellali
@JagannathVempati
@JagannathVempati 15 күн бұрын
Thabk you very much sir for detailed explanation ❤
@gmkranthikiran1975
@gmkranthikiran1975 15 күн бұрын
అన్న బీజేపీ వాలా రెస్పాన్స్ లేదు హిందూ సంఘాల ఎక్కడ లోకల్ లీడర్ బానుప్రకాష్ రెడ్డి ఎక్కడ అసలు పురుంధ్రశ్వరి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉందా లేదా ఈ స్టేట్ కు
@NirmalaReddy-q6d
@NirmalaReddy-q6d 15 күн бұрын
Pradeep garu waiting for your video tq this is Nirmala your sister ❤
@kavitharani1744
@kavitharani1744 15 күн бұрын
Well said Pradeep garu Bottu miku chala chala bagundi doctor garu
@suvarnareddy4585
@suvarnareddy4585 15 күн бұрын
Pradeep sir always superb correct 💯🙏👏
@PurushothamReddy-c5y
@PurushothamReddy-c5y 15 күн бұрын
ప్రపంచంలో ఏ జరిగినా కూడా వైయస్ జగన్ రెడ్డి గారికి ఆపాదించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడుకి అంతకంటే పని లేదు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మొదట 29 మంది పుష్కరాలు తెలిపారు ఇప్పుడు ఎప్పుడో జరగని వైకుంఠ ఏకాదశి తుక్కిస్లాట్ లో తొమ్మిది మంది చనిపోయారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటాయి
@sreenivas813
@sreenivas813 15 күн бұрын
ఇన్ని విషయాలు సనాతన రక్షకుడికి తెలియదుకదా మరి ఎందుకు అలా అరుస్తాడు
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 14 күн бұрын
మంచి విశ్లేషణ.. మంచి శోధన..
@sreenusanikommu9003
@sreenusanikommu9003 14 күн бұрын
God bless you jagananna
@venkateswararaop6152
@venkateswararaop6152 15 күн бұрын
తిరుమల లడ్డుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసి నేటికి 108 రోజులు, సరిగ్గా 108 రోజులకి అదే పవన్ కళ్యాణ్ తిరుమల సన్నిదిలో నిలబడి ప్రజలకి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది 108 అనేది మామూలు నెంబర్ కాదు, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం 108 దివ్యదేశాలలో ఒకటి. 108వది వైకుంఠం అంటారు ... సరిగ్గా వైకుంఠ ఏకాదశి నాడే వచ్చి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది చూసారా స్వామి మహత్యం
@nagendraprasadkoduru9594
@nagendraprasadkoduru9594 15 күн бұрын
You tell truth sir
@rajeevreddykalli8128
@rajeevreddykalli8128 15 күн бұрын
First like first comment
@prathapv4024
@prathapv4024 15 күн бұрын
Hi Dr.Bro good Noon....
@prathapv4024
@prathapv4024 15 күн бұрын
Happy vaikunta ekadashi to you and your family Dr.Bro
@vamsimaddala5499
@vamsimaddala5499 14 күн бұрын
Anna video lo super matter undii think most reliable video in youtube i feel proud to be a jagan fan and your fam
@baabu5403
@baabu5403 15 күн бұрын
17:50 నుండి 23:10 వరకు వివరణ చూడండి వినండి. గేట్ దగ్గర వేచి ఉంచడం అనేదే ఇప్పటి తప్పిదం. పుష్కరాల టైం లో కూడా భక్త జన సందోహం వీడియో కోసం ఇలానే చేసారు. వాళ్లు మారరు.
@Lochani2012
@Lochani2012 15 күн бұрын
ఆయనకి ఆగమ శాస్త్రం తెలియదు. ఆఖరికి పండితులు కూడా ఆయన తిక్క సందేహాలు నివృత్తి చేయాలంటే వైకుంఠం గురించి బోధ చేయాలి. ప్రతీ నెలకి రెండు పక్షాలు రెండు ఏకదశులు ఈ మాసం లో సంక్రాంతికి ముందు వచ్చే ఏకదశికి ప్రత్యేకత ఉంది. వైకుంఠములో ఉత్తర ద్వార విష్ణు దర్శనం ఉండటం వల్ల దేవాలయాల్లో ప్రత్యేకంగా ఉత్తర ద్వారం తెరుస్తారు భక్తులు దర్శిస్తారు పది రోజులు కూడా కొలిచే దైవం విష్ణు దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.సందర్శన కోసం భక్తుల కి అవకాశం కలిగించారు . అది తప్పని ఏ ఆగమ శాస్త్ర పండితుడు అనడు. ఎక్కడైన Mr సీబీన్ రాజకీయమే చేస్తాడు తొక్కిసలాట కి జనం చచ్చిన పాపం మెడకు చుట్టుకున్న చలించడు. కానీ జనాలు తనువు చాలిస్తారు పుష్కరాల్లో కూడా అంతే .
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 14 күн бұрын
ఆయనది ఉపయోగం లేని ఆర్గ్యుమెంట్.రెండు రోజులే దర్శనం అంటే క్రౌడ్ ఎక్కువ వుంటుంది,అదే 10 రోజులు అయితే కాస్త రిలాక్సేషన్ వుంటుంది.నేనైతే రెండు రోజులు వున్నప్పుడు ఎప్పుడూ చూడలేకపోయాను.10 రోజులు చేసిన తరువాత ఇప్పటికీ 2 సార్లు దర్శనం చేసుకోగలిగాను
@venkateswararaop6152
@venkateswararaop6152 15 күн бұрын
జగన్ పేరు ఉచ్చరించనిదే వాళ్లకు వార్తలు కూడా దొరకవు
@ramaraomamidala8797
@ramaraomamidala8797 7 күн бұрын
చాలా చక్కగా చెప్పారు
@satyanarayanapalagiri4532
@satyanarayanapalagiri4532 14 күн бұрын
సర్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్
@sujathayeruva6662
@sujathayeruva6662 15 күн бұрын
Pradeep annya good message ❤
@kambam8736
@kambam8736 13 күн бұрын
Good Analysis Pradeep Garu
@RameshDonthi-t4x
@RameshDonthi-t4x 15 күн бұрын
Chala baga cheppinaru, maku theliyani vishayalanu thelipinanduku chala chala thanks andi Dr. Garu.
@KapilavayiMohanrao
@KapilavayiMohanrao 14 күн бұрын
Jagan garu good person
@satyanarayanapaila2315
@satyanarayanapaila2315 14 күн бұрын
Pradeep garu, meru manchiga, ardamayyetattu chepparu nijanni.. meku na nundi appreciate chesthunna.. thank you so much to make people understand how this vaikunta yekadasi darshanam important for 10 days 🙏
@venkateswararaop6152
@venkateswararaop6152 15 күн бұрын
నేను చేస్తే సంసారము ఎదుటివారు చేస్తే వ్యభిచారము.. ఇదీ బాబుగారి Vజనరీ
@panjugalaharinathareddy6531
@panjugalaharinathareddy6531 15 күн бұрын
Pradeep you are right from Bangalore.
@panjugalaharinathareddy6531
@panjugalaharinathareddy6531 15 күн бұрын
What happened Laddu
@vamsimaddala5499
@vamsimaddala5499 14 күн бұрын
god bless you om namo venkatesaya
@ravirajkumarchebrolu1034
@ravirajkumarchebrolu1034 15 күн бұрын
33 mandi kadu sir 33kotla devatalu Fantastic mind blowing video vishleshana chala Baga chesaru 👍👏🌹🙏💐❤️prasad Rajamundry
@kalyanchakravarthi783
@kalyanchakravarthi783 15 күн бұрын
Good Pradeep bhai
@shanthiprabha447
@shanthiprabha447 15 күн бұрын
Well explained. 👍
@SrinivasP-z8p
@SrinivasP-z8p 15 күн бұрын
Jai Jagan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 14 күн бұрын
Excellent pradeepbhayya
@ram8262
@ram8262 15 күн бұрын
చైర్మన్+cm =రాజీనామా చేయాలి
@gudivadaguys6779
@gudivadaguys6779 14 күн бұрын
Very well explained Pradeep, i always follow vaishnava tradition whatever said everything correct., thank you for your time and dedication 🙏🏻
@yourmuralikrishnaa
@yourmuralikrishnaa 15 күн бұрын
👏👏👏
@haribabu9255
@haribabu9255 15 күн бұрын
JAI YSR ❤❤❤❤❤
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 15 күн бұрын
Well 👍 Explained, Gentleman 💯 Great Analysis, 💯👍 Correct 💯💯 Hatsof Sri Pradeep Garu..
@RealityCheck_YT-gm3pc
@RealityCheck_YT-gm3pc 14 күн бұрын
Very informative. Thank you for the video.
@ushaganeshthota8101
@ushaganeshthota8101 15 күн бұрын
Super anna vedavalaki buddi ledhu
@MohankrishnaGanji
@MohankrishnaGanji 15 күн бұрын
శ్రీ రంగం లో కూడా వైకుంఠ ఏకాదశి సందర్బంగా పది రోజులు ఉత్తర వాకిలిని తెరిచి ఉంచుతారు...
@radhikarasuri4940
@radhikarasuri4940 14 күн бұрын
good doctorgaru detailed information sir🙏🙏🙏
@Esghy-u4y
@Esghy-u4y 15 күн бұрын
సర్, ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది నిజం. కాకపోతే, 2 రోజులు సరిపోవడం లేదని 10 రోజులు పెట్టారు వైసిపి వాళ్ళు. అందుకే మాకు ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. మేము ఏ దేశం లో వున్న ప్రతి సంవత్సరం వెడతాము. ఇప్పుడు రెండు రోజులు వుంటే కూటమి ఎఫెక్ట్ కు (పరిపాలనా రాహిత్యం వలన) 6 గురు కాదు, 60 మంది పోయేవారు. 10 రోజులను రెండు రోజులు చేస్తే బొల్లి మాటలకు కూసింత మీనింగ్ వుండేది. కానీ బొల్లి, గోకుడు గాళ్ళకు తెలియదు వారేమీ మాట్లాడుతున్నారో? ఒకడు సిఎం ఇంకొకడు ఉప్మా మంత్రి.
@Baba-y4v
@Baba-y4v 15 күн бұрын
❤🎉❤🎉❤🎉
@Alr488
@Alr488 14 күн бұрын
Wonderful analysis 🎉🎉anna
@MohammedAli-b2m7d
@MohammedAli-b2m7d 15 күн бұрын
Super pradeep garu u r great 👍 👏 ❤❤❤🎉🎉🎉
@pothaiahboppasamudram8545
@pothaiahboppasamudram8545 15 күн бұрын
Superb Explanation Pradeep Garu
@shadowshiva9702
@shadowshiva9702 15 күн бұрын
తమిళ నాడు, కేరళ లో ఉన్న వైష్ణవాలయాలు కూడా 10 days ఆట కదా
@esmaheswarareddy
@esmaheswarareddy 14 күн бұрын
Excellent
@muralij5826
@muralij5826 14 күн бұрын
Anna garu Mi Analysis Super
@anushareddy2608
@anushareddy2608 15 күн бұрын
Super analysis Pradeep Anna 🙏
@RaghuRamreddy-y4c
@RaghuRamreddy-y4c 15 күн бұрын
ఉపమా మంత్రి ఏ వేషం వేస్తాడు. ఎవరిమీద చర్యలు తీసకుంటాడా నాకు ఏమి కనబడలేదు నాకు ఏమి వనబడలేదనే లెక్కన లేక ఫామ్ హౌస్ లొ తొగ్గుంటాడా
@Cvarunkumar1990
@Cvarunkumar1990 14 күн бұрын
Anna, Good explanation about shastras
@giribabum9879
@giribabum9879 14 күн бұрын
Good information 👍
@venkatsangam8245
@venkatsangam8245 15 күн бұрын
Very well described doctor garu.🎉
@prathapv4024
@prathapv4024 15 күн бұрын
Karma won't leave the people who betray god for their selfish politics
@subbaraoganesh5912
@subbaraoganesh5912 15 күн бұрын
Excellent analysis ❤
@sreedharkn7493
@sreedharkn7493 14 күн бұрын
Very informative brother tku
@msrvideos4116
@msrvideos4116 14 күн бұрын
Thank you brother Pradeep for you’re time to get detailed information about history great effort 🙏🙏❤️ really appreciate
@kranthi2899
@kranthi2899 15 күн бұрын
Allu Arjun character assassinate chesaru 2 weeks plan chesi.. cbn + pk + RR. Now god is giving them back
@ambatia3531
@ambatia3531 15 күн бұрын
భవిష్యత్ లో మీ బ్లడ్ లో .........భయం భయం...జగన్ మన ఏపీ కి అభయహస్తం..
@gangireddy4070
@gangireddy4070 14 күн бұрын
Jai pradeep
@SrivaniSrivani-u1b
@SrivaniSrivani-u1b 14 күн бұрын
వైష్ణవులకు ప్రసిద్ధి చెందిన శ్రీరంగం లోని రంగనాయకుల టెంపుల్ లో కూడా 10 రోజులు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది
@gajjalaramaiah637
@gajjalaramaiah637 15 күн бұрын
Super Doctor Garu.. Hats off your depth analysis 💐💐👍👍🙏🙏
@thrimurthulusurisetty3466
@thrimurthulusurisetty3466 15 күн бұрын
Good presentation bro.
@MohankrishnaGanji
@MohankrishnaGanji 15 күн бұрын
చాలా మంచి విషయాన్ని చెప్పారు...
@Suzeev0045Ruchitha
@Suzeev0045Ruchitha 14 күн бұрын
AP in Safty hands 🤲
@BharathKali1986
@BharathKali1986 14 күн бұрын
Namaskarallu Dr garu part 1 and 2
@sambasivarao4958
@sambasivarao4958 15 күн бұрын
Nice explanation Anna ❤
@ramireddyv4172
@ramireddyv4172 15 күн бұрын
Well said bro
@dasaradharamireddyvangavar2364
@dasaradharamireddyvangavar2364 15 күн бұрын
🎉supper anlasis sir
@DrMICHAEL_SEKARAMALLI
@DrMICHAEL_SEKARAMALLI 15 күн бұрын
May the souls rest in peace...
@vijayramireddy9166
@vijayramireddy9166 15 күн бұрын
Anna me explanation about cuurent issues Awesome. Your telugu accent superb..🎉
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 15 күн бұрын
మంగళవారం కూటమి
@venkatanarasareddynavuru8508
@venkatanarasareddynavuru8508 15 күн бұрын
Namaste brother
@vamsimaddala5499
@vamsimaddala5499 14 күн бұрын
Asalu neeku intha matter yekkada dorikindi anna super super super
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
All Films Need One Sujatha, A Game Changer || Thulasi Chandu
17:53
Thulasi Chandu
Рет қаралды 306 М.