ఆండాళ్ తిరుప్పావై పాశురం 1 | Andal Thiruppavai Pasuram 1 || HG Pranavananda Prabhu

  Рет қаралды 199,575

Pranavananda Das

Pranavananda Das

Күн бұрын

Пікірлер: 291
@PranavanandaDas
@PranavanandaDas Жыл бұрын
1.మంచి రోజులను మరియు చెడు రోజులను ఆచార్యులు ఎలా నిశ్చయించారు? 2.బృందావనం యొక్క నిజమైన ఐశ్వర్యం ఏమిటి? 3.ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుడు యొక్క నేత్రములను ఎవరి నేత్రములతో పోల్చింది? 4.భగవంతుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని మన అన్ని శాస్త్రములలో దేనితో పోల్చారు? 5.నంద మహారాజుపై గౌరవాన్ని చూపిస్తూ కృష్ణుడు ఏం చేసాడు? 1. How do our acharyas decide good day & bad day? 2. What is the true treasure of Vrindavan? 3. With whose eyes does Andal compare Krishna’s eyes? 4. How is the beauty of Lord’s eyes compared in our sastras? 5. What does Krishna do to show respect to Nanda maharaj?
@lavanyakothapally8502
@lavanyakothapally8502 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam 1.if we do Krishna Katha shravanam that day is considered as good day. 2.since Krishna with his lotus feet roamed entire Vrindavan...it is a true treasure. 3.yashoda matha's eyes 4.lotus flower 5.krishna use to carry sri padhukas of nanda maharaj on his head and give it him. Hare Krishna 🙏 🙏
@jhansilakshmi9218
@jhansilakshmi9218 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏 Dandavaths prabhuji 🙏 .. 1. Krishnuni gurinchi vinna, smarinchinaroju manchidi. Atanni talachani roju cheddadi. 2. Sri Krishnuni yokka charanamulu kalgi undatame Vrindavanam yokka nijamaina iswaryam. 3. Sri Krishnuni kallu YASHODHA MATA kallu la untayi. 4. Sri Krishnuni kallu Tamara rekulu (kaluva rekulu) la untayi. 5. Nanda Maharaj yokka padukalanu tilapaina pattukuni Sri Krishnudu techi tandri ki ichenu.. Srila PRABHUPADA ki jai 🙏.. Dandavaths prabhuji 🙏
@sirivella2264
@sirivella2264 Жыл бұрын
Hare krishna hare rama pravhuji
@y.vijayadurga
@y.vijayadurga Жыл бұрын
With lotus flower
@ksrsudha7698
@ksrsudha7698 Жыл бұрын
hare Krishna pranamalu prabhuji garu 1a.e roju bhagavanthuni gurunchi sravanam chesthamo a roju manchi roju, bhagavanthuni gurunchi sravanam cheyamo a roju chedu roju 2a.bhagavanthudu Sri Krishnudu vundatam, pallu,perugu,venna,neyee 3a.yashodhamma 4a.pankkaja nethramulatho thamara puvvu rekulatho 5a.nandha maharaja padhukalanu thana shirashu pie thisukonivelli echevadu
@shweetha1934
@shweetha1934 15 күн бұрын
❤Hare Krishna, Shri Radhe Radhe గురువు గారు❤ ప్రభూజీ మీకు కూడా అనంతకోటి ధన్యవాదాలు మా అందరికీ భక్తి యొక్క పరిభాషను తెలియజేస్తూ మమ్మల్ని భక్తి మార్గంలో భగవంతుడి వైపుగా నడిపిస్తున్నందుకు. అలాగే, మీకు కూడా A Very Very Very Happiiee Happiiee Happiiee KRISHNA CONSCIOUS FILLED LIFE FOREVER... ❤RadheKrishna, Radhe Radhe prabhuji❤
@sivach4048
@sivach4048 Жыл бұрын
హరేకృష్ణ గురుజీ 🙏 1.కృష్ణుడు గురించి శ్రవణం చేసిన రోజు మంచి రోజు కృష్ణుడు గురించి శ్రవణం చేయని రోజు మంచి రోజు కాదు 2.కృష్ణుడు శ్రీ చరణాలు గుర్తులు నిరంతరం ఉండటం బృందావనం యొక్క నిజమైన ఐశ్వర్యం 3.యశోదమ్మ 4.తామర పువ్వు తో పోల్చారు 5.నంద మహారాజు యొక్క పాదుకలను తన శిరస్సు మీద ఉంచి తీసుకోనివచ్చారు హరేకృష్ణ గురుజీ 🙏 మీ యొక్క సాంగత్యం లభించటం మా అదృష్టం చాలా సంతోషంగా వుంది ధన్యవాదాలు గురువు గారు హరేకృష్ణ
@AbbarlaRamamurthy
@AbbarlaRamamurthy Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@sudharanighantoji7331
@sudharanighantoji7331 Ай бұрын
హరే కృష్ణ 🙏 1.జ )మంచి రోజు :- ఏ రోజు మనం కృష్ణుడి గురించి శ్రవణం చేస్తామో ఆ రోజు మంచి రోజు. చెడు రోజు:- ఏ రోజైతే కృష్ణుడి ( భగవత్ సంబంధమైన కథలు) లీలలు శ్రవణం చేయమో ఆరోజే చెడు రోజు. 2. జ)" ఆ దేవకి సుతుడైన శ్రీకృష్ణుని యొక్క దివ్య చరణారవిందలతో నిరంతరం అలంకరింప బడటం ఇదే బృందావనములో నిజమైన ఐశ్వర్యం. 3. జ) ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుడి యొక్క నేత్రము లను యశోదమాత నేత్రములతో పోల్చింది. 4. జ) భగవంతుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని మన అన్ని శాస్త్రములు "తామర పువ్వు"లతో పోల్చారు. 5. జ) నంద మహారాజు బయటకు వెళ్లాలి అంటే ఆయన పాదుకలను శ్రీకృష్ణుడు శిరస్సుపై పెట్టుకుని తీసుకొచ్చే వాడు . ఈ విధంగా నంద మహారాజు పై శ్రీకృష్ణుడు గౌరవాన్ని చూపేవాడు. హరే కృష్ణ🙏🙏🙏
@annapoornahgorti5948
@annapoornahgorti5948 Жыл бұрын
ధన్యవాదాలు నేను 4సం నుండి తిరుప్పావై ప్రవచనం వింటూ న్నాను ఇంత చక్కటి ఉచ్చారణ భావం తో వినడం ఇదే మొదటిసారి ఇంత చిన్న వయసులోమీ మీద ఆ కృష్ణ పరమాత్మా కృప కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలం
@RajalakshmiYamarthi
@RajalakshmiYamarthi Жыл бұрын
ఈరోజు వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభం
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
క్రిష్ణ భక్తి కి అందరూ తయారై స్నానానికి వెళ్దాం అంటుంది ఆండాళ్ తల్లి. ఎందుకంటే అప్పుడు క్రిష్ణుడు వస్తాడేమో అని
@bargavi_bagi1434
@bargavi_bagi1434 Жыл бұрын
ప్రభుజి మీ మాటలు వింటుంటే చాలా ఆనందం కలుగుతుంది
@bargavi_bagi1434
@bargavi_bagi1434 Жыл бұрын
థాంక్యూ ప్రభుజి నా మెసేజ్ చూసినందుకు
@ramanachunduru9311
@ramanachunduru9311 Ай бұрын
హరే కృష్ణ ప్రభు జి ధండవత్ ప్రణామాలు 🙏🙏🙏🙏👍👍
@Rangahindustani
@Rangahindustani Ай бұрын
ఈ రోజు ధనుర్మాసం ప్రారంభం 16.12.2024
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
క్రిష్ణుడే తానై యున్న మాసంలో మనం వ్రతం ఆచరిద్దాము అంటుంది ఆండాళ్ తల్లి.
@varahivlog
@varahivlog Жыл бұрын
You are very great soul your each cell got full of కృష్ణ energy. Very Great swamy!
@ramajalla2730
@ramajalla2730 Жыл бұрын
Hare Krishna, Guruvugaarki Padaabhivandanam
@Saikumar.123-c9p
@Saikumar.123-c9p Ай бұрын
Jai sreemannarayan,chinnavadavina adbhthamga cheppavu swamy
@ramadevithamatam6244
@ramadevithamatam6244 Ай бұрын
హరే కృష్ణ 🙏🙏🙏
@teja-vt7uh
@teja-vt7uh Жыл бұрын
Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏
@lalampadmavathi8664
@lalampadmavathi8664 Жыл бұрын
Andal Divya Tiruvadi Gale Sharanam 💐🙏😍*
@swathib-m3i
@swathib-m3i Ай бұрын
Hare krishna prabhuji🙏 dhandawath pranamalu prabhuji🙏 1).bagavanthuni gurinchi sravanam chesina roju manchi rojulu, bagavanthuni kathalanu sravanam cheyali roju durdinam 2).sri krishna bagavanuni sri charanalu 🙏 3).yashodamma netralatho 4).thamara puvvu 5).nanda maharaju padukalanu krishnudu tana shiraslu meda petukoni vachi echaru Hare krishna prabhujj🙏 Dhandavath pranamalu prabhuji Chala chakkaga chepparu prabhuji Sri krishnude devadhi devudu ,shasra saramsham . Dhanyavadalu prabhuji🙏
@jayanthikrishnan5294
@jayanthikrishnan5294 2 жыл бұрын
Hare Krishna Prabhu, Maa Swami,maa Swami ani cheppadam Krishnani own chesukunnatu undi. Thank you Prabhu
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@dpoongole9089
@dpoongole9089 Ай бұрын
🙏 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ రామ హరే హరే
@narasimhareddy703
@narasimhareddy703 Ай бұрын
Jai Shree Krishna 🙏🙏🙏🙏
@NagaLavanyaEerla
@NagaLavanyaEerla Жыл бұрын
Prabuji me మాటలు వింటే కృష్ట్నుడి ని చూస్తున్న feeling వచ్చింది naku
@soujanyajillawar1720
@soujanyajillawar1720 Ай бұрын
Hare krishna dandavath pranam prabhuji 1.krishna katha shravanam chesinavi manchi roju lu Ani, krishna Katha shravanam cheyani roju lu cheddavani chepparu 2.vrindavanam lo nadiyaduthunna krishnuni yokka Divya padamulu vrindavanam yokka aishvaryamulu 3.pankaja padmamula la unna yashoda matha nethramu la tho krishnu ni nethralani polcharu 4.thamara puvvula tho polustharu 5.nada maharaju garu bayati velthunna samayam lo nanada maharaju yokka cheppulani thana thala pi thisukochhi gouravam yichhe varu Hara krishna,,,🙏
@p.sankarammap.sankaramma4120
@p.sankarammap.sankaramma4120 Ай бұрын
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే 🙏🙏🙏
@mrani5458
@mrani5458 Жыл бұрын
M Ñagarani Harekrishna dandawath pranam prabhuji👍
@kusumajanjanam2789
@kusumajanjanam2789 4 ай бұрын
హరే కృష్ణ నేను మా పాపతో తిరుపవై గురించి చెప్పి పూజ చేయించాను వచ్చే దానుర్మాసం లో మా బాబుతో కూడా చేయించాలి అనుకుంటున్నాను ఆ వఠపత్రసాయి ఆన్డాళ్ దయ
@jayalakshmikommineni3796
@jayalakshmikommineni3796 Ай бұрын
హరే కృష్ణ ప్రభుజీ 🙏 1.కృష్ణ గురించి శ్రవణం చేసిన రోజు మంచి రాజు కృష్ణ గురించి శ్రవణం వినని రాజు మంచిది కాదు 2.కృష్ణ చరణలు 3. తామర పువ్వుల్లు 4.యశోదమ్మ 5.తండ్రి గారి రాకను గమనించి తండ్రి పదుకుల్లు తేచారు Thank you so much prabhuji mali vinanu 🙏🙏🙏🙏
@madhukotta6565
@madhukotta6565 Жыл бұрын
Hare krishna dandawath pranam prabhuji
@premalathanakshtram8083
@premalathanakshtram8083 Ай бұрын
ప్రణామాలు స్వామి జీ శ్రీ కృష్ణ శరణం మమ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఆండాళ్ తిరువడిగలే శరణం మీ ప్రవచనాలు విన్న కొలది వినాలనిపిస్తుంది
@venkataramana4646
@venkataramana4646 Ай бұрын
హరే క్రిష్ణ ప్రభుజీ ఇంత చిన్న వయసులోనే కృష్ణ జ్ఞా నమృత్తాన్ని పొందిన మీ అమ్మగారి జన్మ మీ జన్మ ధన్యం నమస్తే గురూజీ
@rosarani5249
@rosarani5249 Ай бұрын
PRABHUJII 🙏🙏🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Ай бұрын
అధ్భుతం ప్రభుజీ మీరు చెబుతుంటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది. ధన్యవాదాలు ప్రభుజీ 🙏
@ramadevilingamaneni7301
@ramadevilingamaneni7301 Ай бұрын
ఫ్రబూజీ ఆండాళ్ గురించి చెప్పారు నేను ఎప్పుడూ వినలేదు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పే విదానం ఇంకా బాగుంటుంది ధన్యవాదాలు ❤❤❤
@MLoganathan-hq5hg
@MLoganathan-hq5hg Ай бұрын
Jay shree Ram 🙏 Jay shree Krishna 🙏 Jay shree jagannath 🙏
@nageswararaodonepudi8372
@nageswararaodonepudi8372 19 күн бұрын
Jai krishna
@bhargaviraju2962
@bhargaviraju2962 Ай бұрын
Prabhuji hare krishna
@pundari555
@pundari555 Ай бұрын
Hare Krishna
@Komaki_EV_Bvrm
@Komaki_EV_Bvrm Ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama Rama Rama hare hare
@tulasivrajakumari412
@tulasivrajakumari412 Ай бұрын
Hare Krishna prabhuji 🙏🙇 1. Krishna gurunchi sravanam chesina roju manchi roju avuthundi Krishna Katha sravanam cheyamo aroju chedu dinam avuthundi. 2. Vrindavanam lo nijamaina aishwaryam Bhagavanthudu yoka Sri charanalu. 3. Yashoda Amma nethralatho polustharu bhagavanthudu nethramulunu. 4. Thamara puvulu tho polustharu Krishna nethramulu. 5. Bhagavanthudu sirasu paina pettukoni Nanda Maharaj yoka padukulu tisukoni vachi Nanda Maharaj ki istharu. Thank you prji🙏🙇
@utara6631
@utara6631 Ай бұрын
Vayasu chinnadina mi jnananiki 🙏🙏🙏swami
@chintanirmala1344
@chintanirmala1344 Ай бұрын
1.భగవంతుడి యొక్క అనన్య భక్తి, వైష్ణవ సేవ. 2.వట పత్ర సాయి 3.విష్ణు చిత్తులు. 4.తులసి తోటలో. 5.వృందావన్., Hare krishna Prabhuji 🙏🌹
@surekhameesala4039
@surekhameesala4039 Ай бұрын
🙏💐🙏💯correct GURUGARU 🙏💐🙏
@padmaakula1348
@padmaakula1348 Ай бұрын
Chalabaga cheputaru prabhuji.
@niveditam3795
@niveditam3795 Ай бұрын
1.ఏ రోజు కృష్ణ కథలు manamu వింటామో ఆ రోజు మంచిరోజు ఏ రోజు అ యి తే కృష్ణ కదా వినమో ఆ రోజు చెడ్డ రోజు 2. శ్రీకృష్ణుడు చరణ స్పర్శ 3. అండల్లుతల్లి శ్రీకృష్ణుడు నేత్రములు యశోదమాత నేత్రములు తో పోల్చారు. 4.భగవంతుడు నేత్రములు తామర పువ్వులు తో పోల్చారు. 5. నందమహారాజు పాదుకలను కృష్ణుడు శిరస్సు పై పెట్టి తెచ్చారు. హరేకృష్ణ ప్రభుజీ 🙏దండవత్ ప్రణమ్ 🙏
@umaterala4556
@umaterala4556 2 жыл бұрын
Hari krishna prabhuji🙏🙏
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@sridevimulpuri-jk5is
@sridevimulpuri-jk5is Жыл бұрын
Hare Krishna prabhuji 🙏🙏 me matalu chala adbhuthanga vunnai prabhuji 🙏🙏
@himavishnu6524
@himavishnu6524 2 жыл бұрын
Hare Krishna Prabhuji
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@NagaPrasadJ
@NagaPrasadJ Ай бұрын
Jai Govinda Jai gomatha ❤❤❤
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏,🌺🙏🌺🙏🌺🙏
@padmapriyapratapam8397
@padmapriyapratapam8397 2 жыл бұрын
Hare krishna prabhuji 🙏🙏 Hari bol 🙏🙏
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@pramilavarma.
@pramilavarma. Ай бұрын
ఆండాళ్ తిరువడిగలే శరణం..🙏_🦚🦜🦜🦜🦜😊
@sunithagangam3389
@sunithagangam3389 Ай бұрын
Hare Krishna Prabhu.Hare Krishna Krishna Krishna Hare Hare🎉🎉🎉🎉🎉
@subbaraovoggu2804
@subbaraovoggu2804 Жыл бұрын
HARE KRISHNA PRABHUGI GARU DHANYAVADAMULU
@vsh.vijayalakhsmi1961
@vsh.vijayalakhsmi1961 Жыл бұрын
హరేకృష్ణ ప్రభు ప్రణామాలు 🙏🙏🙏🌹
@SriSri-pw3dr
@SriSri-pw3dr Жыл бұрын
Dandovath pranam prabhuji mire na inspiration
@KonduruJyothirmai
@KonduruJyothirmai Ай бұрын
హరే కృష్ణ ప్రభు జి దండవత్ ప్రణామాలు🙇🙏
@srilathabharatkumar2694
@srilathabharatkumar2694 2 жыл бұрын
Jai sree krishna 🙏🙏🙏
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@satyadevi4159
@satyadevi4159 2 жыл бұрын
Hare Krishna 🙏
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@chshirisha1890
@chshirisha1890 Ай бұрын
Hare Krishna pranamalu prabhuji 🙏🙏 1. ఏ రోజు ఐతే భగవత్ కథ శ్రవణం చేస్తామో ఆ రోజు మంచి రోజు ఏ రోజు భగవత్ కథ శ్రవణం చెయ్యమో ఆ రోజు చెడు రోజు అని ఆచార్యులు వివరించారు 2. బృందావనం యొక్క నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే ఆ దేవకీ సుతుడైన శ్రీ కృష్ణ భగవానుని యొక్క దివ్య చరణార విందములతో అలంకరింపబడిన వృంధవనం 3. భగవంతుడి యొక్క నేత్రాలను యశోదమ్మ నేత్రాలతో పోల్చింది ఆండాళ్ తల్లి 4. అన్ని శాస్త్రంలో తామర పువ్వుల తో భగవంతుడి నేత్రాలను పోల్చారు 5. నంద మహారాజ్ పై గౌరవాన్ని చూపిస్తూ ఆయన శ్రీపాదలను శిరస్సు పై పెట్టుకుని వినయంగా ఇచ్చేవాడు . హరే కృష్ణ 🙏🙏🙏
@sivaparvathi2124
@sivaparvathi2124 Жыл бұрын
హరే కృష్ణ 🙏🌺
@ksrsudha7698
@ksrsudha7698 Жыл бұрын
hare Krishna pranamalu prabhuji garu
@satyavanigopu5854
@satyavanigopu5854 Жыл бұрын
Tq, Pranavananda Das garu, e rojullo intha chakkaga maku puranalu, inka chala mamchi vishayalu cheputhunnaru. Tq, Tq so much. 🙏🙏🙏🙏🙏
@KonduruJyothirmai
@KonduruJyothirmai Ай бұрын
2, దేవకీ సుతుడైన శ్రీకృష్ణ భగవానుడు దివ్య చరణారవిందములు బృందావనమునకు నిజమైన ఐశ్వర్యము .
@sharadasharada6270
@sharadasharada6270 Ай бұрын
2 . srikrishna charanamulu
@sbhavani4448
@sbhavani4448 Жыл бұрын
Prbhuji chala baga chepparu thank you prbhuji
@parvathamdurgabhavani3603
@parvathamdurgabhavani3603 Ай бұрын
ఏరోజు కృష్ణుడి గురించి శ్రవణం చేస్తామో అది మంచి రోజు, శ్రవణం చేయని రోజు చేడురోజు 2. కృష్ణ చరణాలు 3. యశోధమ్మ 4. తామర పువ్వు 5. నంద మహారాజు యొక్క పాదరక్షలను కృష్ణుడి శిరస్సుపై ధరించడం
@DondaLeelavathi
@DondaLeelavathi Жыл бұрын
Harekrishna Prabhuji
@Anitha33334
@Anitha33334 Жыл бұрын
Thanks guruji iam waiting for this vedio ❤❤❤❤🙏❤️🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamyapriyaNeraganti
@RamyapriyaNeraganti Ай бұрын
Hare Krishna prabhuji 🙏 1.Sri Krishna bhagavanunni sravanam chesina roju manche rojuga alage cheyani rojunu chedda rojuga aacharyulu nishayimcharu 2.Brundavanam yokka Aishwaryam akkada aavu numdi vache Palu ,perugu,venna ,neyye,nanda bhavanam ..vetanniti kantey kuda nijamayena aishwaryam sri bhagavanuni pada charanamula gurthulu nirantaram undadam nijamayena Aishwaryam 3.Sri krishnudu ni yokka netramulu andal talli yashodamma netramulatho polchinadi 4.Bhagavantuni Netra sowndaryanni anni sastramulalo Tamara puvvulatho polcharu 5.Sri Krishna bhagavanudu tana tandri ayena Nanda maharaju yokka padukalu talapyna pettukoni echevaru ee Vedamga tanaku tana tandri pay unna gouravanni chupinchevaru. Hare Krishna prabhuji 🙏
@satyavathiab6932
@satyavathiab6932 Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హర్ రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏💐💐
@gopikas412
@gopikas412 Жыл бұрын
Hare Krishna 🌹dandawat pranamalu prabhuji 🌹🌹
@srikanthnaks
@srikanthnaks Жыл бұрын
Pranamalu savmege❤
@bargavi_bagi1434
@bargavi_bagi1434 Жыл бұрын
ప్రభుజి శుభోదయం. 🙏🙏🙏
@suneethavattikuti7837
@suneethavattikuti7837 Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@ksrsudha7698
@ksrsudha7698 Ай бұрын
Hare Krishna dhandavath pranamalu prabhuji garu 1a.e roju bhagavanthuni gurinuchi vinatamo a roju manchi roju,a roju bhagavanthuni gurinuchi vinamo a roju chedu roju 2a.bhagavanthuni yokka sri padhamulu vundatam nejamaina sampadha 3a.yashodhamma netramulatho 4a.thamara pulatho 5a.nandha maharaj yokka padhukalanu thala paina pettukoni vinayamutho sri krishudu nandha maharaja ki echevadu
@GangaDevi-up7ow
@GangaDevi-up7ow Ай бұрын
అమ్మ గోదాదేవి తిరుప్పావై 💐💐💐👏👏👏🙏
@shivanishankari2914
@shivanishankari2914 Ай бұрын
మధురం, మధురం, హరే, హరే కృష్ణ కృష్ణ 🙏🙏🙏
@medurinageswararao3917
@medurinageswararao3917 Жыл бұрын
Hare krishna🙏
@kalyaniimmadisetty5407
@kalyaniimmadisetty5407 Жыл бұрын
Pranavadas garu mi ku intha china vayasulo intha knowledge yela vachindhi .. Mimallani chusethe chala anandhanga vundhi
@y.vijayadurga
@y.vijayadurga Жыл бұрын
Krishna bhagavanuni charana kamalamulu brundavana nija ishwaryam
@sumathireddybeechu7719
@sumathireddybeechu7719 Жыл бұрын
Harekrishnaprabhujipranam
@SrilathaDevarakonda-p1e
@SrilathaDevarakonda-p1e Ай бұрын
మీరు చెప్పే విధానం బాగుంది గురువుగారు ధన్యవాదములు🙏🙏🙏
@SanthiKumar-w7z
@SanthiKumar-w7z Ай бұрын
Harey Krishna harey Krishna
@harekrishnarasapriya8086
@harekrishnarasapriya8086 Жыл бұрын
Harekrishna prabhuji dandavath pranam 🙏
@SujathaTholupunuri-nz2hi
@SujathaTholupunuri-nz2hi Жыл бұрын
Namo bagavathe Vasudevaya 🙏🙏
@anithaperuri3642
@anithaperuri3642 Ай бұрын
Aandaal thiluvadigale saranam🙏🙏🙏
@yarlagaddanagarani6512
@yarlagaddanagarani6512 Ай бұрын
Hare Rama Hare Rama Rama rama Hare Hare Hare krishna Hare Krishna krishna krishna Hare Hare jai shree krishna 🙏
@nagamanigadde2190
@nagamanigadde2190 Жыл бұрын
Harikrishna Krishna Krishna hare
@victorysareecollection5839
@victorysareecollection5839 2 жыл бұрын
Ammmma🙏🙏🙏🙏
@NandhaGopalDas
@NandhaGopalDas 2 жыл бұрын
Hare Krishna Prabhu
@varunkumar4124
@varunkumar4124 Жыл бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare 🙏🙏🙏🙏
@k.padmapadma2879
@k.padmapadma2879 Ай бұрын
Hare Krishna 👏 ♥ hare Krishna 👏 ♥ hare Krishna 👏 ♥
@P.NagaChaitanya-b1l
@P.NagaChaitanya-b1l Ай бұрын
మనంఎప్పుడైతేభగవంతుని కథా శ్రవణంచేస్తాముఅది మంచి రోజుఎప్పుడైతేకథ శ్రవణం క్షేమముఅదే చెడ్డ 2)బృందావనంయొక్క ఐశ్వర్యంపాలుపెరుగువెన్ననెయ్యి 3)యశోదమ్మ 4)తామర పువ్వులు5/)నంద మహారాజు యొక్కపాదుకలనుశిరస్సు మీదఉంచుకొనితీసుకొనివచ్చాడుహరే కృష్ణ
@gadhamshettysujathasujatha7120
@gadhamshettysujathasujatha7120 Ай бұрын
హరే కృష్ణ ప్రబుజీ ప్రణమాలు 🙏🙏1) ప్రతి దినము మనము భగవంతుడి గురించి నామ గుణరూపలను శ్రవణం చేస్తాము అది మనకు మంచి రోజు ఏ రోజు భగవంతుని మరిచిపోతామో శ్రవణం చేయము అది మనకు చెడు రోజు 2) బృందావనంలో ఉండే నిజమైన ఐశ్వర్యము భగవంతుడి యొక్క శ్రీ చరణాలే 3) యశోదమ్మ నేత్రములతో భగవంతుని యొక్క నేత్రములను పోలుస్తారు 4) తామర పువ్వులతో శ్రీకృష్ణుడు యొక్క నేత్రమును పోలుస్తారు 5) నందమహారాజు యొక్క పాదుకులను భగవంతుడు తన శిరస్సు మీద పెట్టుకొని తెస్తారు నందమహారాజుకి హరేకృష్ణ 🙏🙏
@bharghavikalluri8366
@bharghavikalluri8366 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు.🙏🌹ఓం నమో నారాయణాయ 🌹🙏🌹🙏
@hemarao4366
@hemarao4366 Ай бұрын
Heard and understood the meaning of 1st sloka for the first time. Thank you Swamiji for explaining so well with devotion👏
@jyothimandalapu8600
@jyothimandalapu8600 Ай бұрын
Krushnaya Vasudevaya Haraye Paramathmane Pranathah Klesanasaya Govindaya Namo namaha🙏
@gangabhavani8934
@gangabhavani8934 Жыл бұрын
Hare krishna prabuji🙏🙏🙏👌
@Nithyakalan.S
@Nithyakalan.S Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏
@LalithaValipe
@LalithaValipe 6 ай бұрын
Hare Krishna 😊🙏🙏
@durgamahalakshmi4226
@durgamahalakshmi4226 Жыл бұрын
Thanks andi pranavanada garu. Manchi knowledge v cheptunaru. Chakaga cheptunaru. From US
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН