ఆండాళ్ తిరుప్పావై పాశురం 22 | Andal Thiruppavai Pasuram 22 || HG Pranavananda Prabhu

  Рет қаралды 14,050

Pranavananda Das

Pranavananda Das

Күн бұрын

Пікірлер: 57
@PranavanandaDas
@PranavanandaDas Жыл бұрын
1. ఆచార్యులు, గురువులు చెప్పిన మాటలు మనకి ఎప్పుడు వంటపడతాయి? 2. ఏ 4 విషయాల వల్ల మనిషికి గర్వం వస్తుంది? 3. ఎవరి మంచం కింద దూరాలి అని ఆండాళ్ తల్లి చెబుతుంది? 4. మనకు మానవ శరీరాన్ని దేనికి ఇచ్చారు? 5. స్వామి వారి నేత్రములను దేనితో పోల్చారు? 1. When will we understand the words of teachers and gurus? 2. Which 4 things make a man proud? 3. Under whose bed does Andal tell to crawl? 4. Why is the Human body given to us? 5. The lord's eyes are compared to what?
@RadheyShyam-tr8nj
@RadheyShyam-tr8nj Күн бұрын
Hare Krishna Prabhuji Dandavat Pranamam🙏🙇 1. Being Humble we understand words of Teachers and Gurus need to leave Ego 2.Janma, Aishwarya, Srutha, Keerthi (Beauty, Influencing others) makes man Proud 3. we need to crawl under Sri Krishna's (God's) bed 4.Human body is given to do service to God 5. God eye's are compared to Sun And Moon Hare Krishna Prabhuji 🙏🙇
@nagakanyakapaidipalli5990
@nagakanyakapaidipalli5990 Күн бұрын
హరే కృష్ణ ప్రభుజీ 🙏 1.అహంకారం ఎప్పుడు ఆయితే తొలగిపోతుందో అప్పుడు వినయం తో ఆచార్యులు, గురువులు చెప్పిన మాటలు మనకి వంటపడతాయి. 2. జన్మ ,ఐశ్వర్య , సృధ , శ్రీవి వీటి అన్నింటి వల్ల గర్వం వస్తుంది. 3. భగవంతుడు శ్రీ కృష్ణ యొక్క మంచం క్రింద దూరాలి అని ఆండాళ్ తల్లి చెబుతున్నారు, భగవత్ భక్తుల యొక్క సంగథ్యాం లో గుంపుగా వెళ్ళాలి. 4. భగవత్ భక్తి చేయడానికి మానవ శరీరాన్ని ఇచ్చారు. 5. స్వామివారి నేత్రములు సూర్యుడు, చంద్రుడు లాగ వున్నాయి అని పోల్చారు.
@chilarigeetha4006
@chilarigeetha4006 Күн бұрын
Hare Krishna prabhuji 🙏 1. aham tolaginapudu acharyulu,guruvulanmatalu vantabadathaye 2. Janma, eyshvaryam,shrtha, sribhi valla garvam perugutundi 3. ( Bakthula sangathyamlo) Bagavanthuni yokka manchamkinda durali annadi 4.bagavanthunni cherukovataniki manava shariranni echaru 5. Suryuditho,chandrunitho polcharu
@ksrsudha7698
@ksrsudha7698 Күн бұрын
Hare Krishna dhandavath pranamalu prabhuji garu 1a.guruvulu cheppinavi vinayanga vinali 2a. janma,aiswarya, Sruthi, kirthi 3a.bhagavanthuni mancham krindhiki cherukovali 4a.guruvulu cheppinavi vintu bhagavanthuni yokka bhakthi chestu bhagavanthuni ki sharanagathi cheyali, bhagavanthuni seva cheyali 5a.surya,chadrulatho polcharu
@RuppaLatha
@RuppaLatha Күн бұрын
హరే కృష్ణ ప్రభుజి1 అహంకారం వదిలి వినయంతో ఉన్నప్పుడే గురువుల మాటలు మనకి వంట పడతాయి 2 పెద్ద కులము ఐశ్వర్యము అందము పదవి ఈ నాలుగు విషయాలు అనుకున్నప్పుడు గర్వం వస్తుంది 3 భగవంతుడి యొక్క మంచం కిందకి దూరాలి అని ఆండాళ్ తల్లి చెపుతుంది 4 భగవంతుడిని చక్కగా శ్రద్ధతో సేవ చేసుకోవాలి భక్తి చేసుకోవాలి అందుకే మనకి మానవ జన్మ 5 స్వామివారి నేత్రాలు సూర్యచంద్రులు అని ఆండాలు తల్లి చెప్తుంది🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🪻🪻🪻🪻🪻🪻🪻💐
@laxmibhavani9548
@laxmibhavani9548 Күн бұрын
Hare Krishna Prabhu ji 1)appudaithe ahankaram tholagipothundo appude acharyulu.guruvulu.shasram cheppina matalu manaki vanta padathayi 2)janma.isvaryam.srutha.kirthi 3)bagavanthude mancham kindhiki(sri krishnude) 4)bagavanthuni cherukovadaaniki bhagavanthuni dwara 5)suryudu.chandrudu
@mnagendra7335
@mnagendra7335 23 сағат бұрын
Hare❤krishna😊hareram🙏
@RamyapriyaNeraganti
@RamyapriyaNeraganti 2 күн бұрын
Hare Krishna Prabhuji 🙏 1.vinayamga unnapude manaku guruvula Matalu vantapadataye 2.Janma,Aishwarya,Srutha,srethi(andam,palukubadi) vetivalla garvam vasthumdi 3. Bhagavanthuni mancham kindaku doorali ani amma chepthumdi 4.Bhagavanthuni seva lo arpinchadaniki sareeram echaru bhagavanthudu 5.Suryudu(prakasavantamga),Chandrudu(shantiga)tho swami vari netramulu polcharu Hare Krishna 🙏🙏🙏
@MSV-mi5no
@MSV-mi5no 2 күн бұрын
హరే కృష్ణ దండవత్ ప్రణామాలు ప్రభు జి 🙏🏻1. ఎప్పుడైతే అహం తొలగిపోతుందో అప్పుడు మన గురువులు ఆచార్యులు శాస్త్రములు భగవంతుడు చెప్పిన మాటలు వంట పడతాయి 2. జన్మ ఐశ్వర్య, శ్రుత, కీర్తి( అందం, పలుకుబడి ) వీటివల్ల మదం వస్తుంది 3. భగవంతుడు కృష్ణుడు యొక్క మంచం కిందకి దూరాలని ఆండాళ్ తల్లి చెబుతుంది 4. భగవంతుని సేవకు భగవంతుని చేరుకోవడానికి మనకు మానవ శరీరం ఇచ్చారు 5. భగవంతుని నేత్రములను సూర్యచంద్రులతో పోలుస్తుంది ఆండాలు తల్లి హరే కృష్ణ🙏🏻
@pundari555
@pundari555 2 күн бұрын
Hare Krishna🙏🙏
@chshirisha1890
@chshirisha1890 2 күн бұрын
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏 1. మనకు ఉన్న అహంభావం ,అహంకారం తొలగిపోయినప్పుడు ఆచార్యులు ,గురువులు చెప్పిన మాటలు మనకి ఎప్పుడు వంటపడుతాయి 2.జన్మ,ఐశ్వర్య,శృత(తెలివితేటలు), కీర్తి (అందం,పలుకుబడి) 3. భగవంతుని (కృష్ణుడు) మంచం కిందకు దూరాలని ఆండాళ్ తల్లి చెపుతుంది 4. మనకు మానవ శరీరాన్ని ఇచ్చింది భగవంతుని చేరడానికి భగవంతుని ద్వారా 5. స్వామి వారి నేత్రముల ను సూర్య,చంద్రుల తో పోల్చారు........ హరే కృష్ణ 🙏🙏🙏 5.
@SrilathaEiriki
@SrilathaEiriki 2 күн бұрын
Hare Krishna prabuji ❤
@lavanyakothapally8502
@lavanyakothapally8502 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam🙇‍♀️ 1.manaloni aham tholiginapudu. 2.human life, aishwaryam,andham,palukubadi 3.only Krishna 4.to take shelter of Guru and reach Krishna by doing krishna bhakti and serving lord and his devotees. 5.sun (prakasham) and moon(shanti) Hare Krishna 🙏 🙏
@jhansilakshmi9218
@jhansilakshmi9218 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏 Dandavaths prabhuji 🙏
@Ramanamma-g7z
@Ramanamma-g7z 2 күн бұрын
Sri ranganatha goda devi yi namah
@SivaPoojithaRadha369
@SivaPoojithaRadha369 Жыл бұрын
1.) Vinayam Ga Vunnapudu... 2.)janma ,aishwarya,srutham ,sribhi 3.)Kevalam Sri Krishna Bagavanunie mancham kindha matrame dhoorale 4.)Bagavanthudini cherukowadaniki ,Bagavanthudi dwara, guruvula dwara 5.)suryudie laga ,chendrudu laga Tqqq very much prabhuji for wonderful lilas of sri andal thalli 🙇‍♀️🙏 All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev 🙇‍♀️🪔👣👣🪔🙇‍♀️📿🚩❤️
@GangaDevi-up7ow
@GangaDevi-up7ow 16 күн бұрын
అమ్మ గోదాదేవి తిరుప్పావై 👏🙌💐
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
1. అభిమాన భంగం అంటే ఏమిటి అంటే మనకు ఒక పెద్ద రోగం ఏమిటంటే గర్వం. ఎంత అహంకారం అంటే ఏది వస్తే దానితోపాటు అహంకారం వచ్చేస్తుంది. ఈ మానవుడికి ఎన్నో విధాలుగా అహంకారం వుంటుంది ట. ఎన్నో విషయాల కోసం అహంకారం వుంటుంది ట. ఎలాగో మనం తెలుసుకుందాము. దేని దేని చేత అహంకారం వస్తుంది. ఒకటి మానవ జన్మ ఎత్తామని తరవాత నాకు ఇంత ఐశ్వర్యం వుంది నేను ఎంత అందంగా ఉన్నాను. చదువుకున్నాను అనే అహంకారం. మంచి పదవిలో ఉన్న అహంకారం వస్తుంది. తల్లిదండ్రులకు ఒక రకమైన బాధ్యతగా ఉన్నా కూడా అహంకారం వస్తుంది ట. ఆ పిల్లవాడు మాత్రమే బాగుండాలి అనే అహంకారం. భగవత్ భక్తుల యొక్క దృష్టిలో చూడలేక పోతున్నాము. తర్వాత ప్రగతి వచ్చింది ఆస్తిపాస్తులు ఉన్నాయని. భగవంతుడు నవ్వుకుంటూ ఉంటాడట. వాళ్ల పేరున భూములు అవి రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే అది ఎన్నాళ్లు వుంటారో తెలియదు ఈ భూమిపైన అని భగవంతుడు నవ్వుకుంటాడు ట. భూమి కొన్నా కూడా అది ఏదో విధంగా పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేనిని చూసిన అహంకారం గొప్ప అభిమానం ఉంది కదా అందరికీ ఎప్పుడైతే ఆ అహం తొలగిపోతుందో అప్పుడు మాత్రమే మనకు ఆచార్యులు గురువులు శాస్త్రం చెప్పిన మాటలు వంట పడతాయి. అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి అంటుంది. అభిమాన భంగం అహంభావం అది ఏదైతే ఉందో అది ఈరోజు భంగం అయిపోయింది కృష్ణా మనము ఎంతైనా గొప్ప వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఎంతో గొప్ప ఆస్తిపాస్తులు ఉండి ఉండచ్చు ఎంతో పరువు ప్రతిష్టలు ఉండి ఉండచ్చు కానీ గురువు చెప్పిన మాటలు మనం వినయముగా ఆశ్రయించక పోతే వాటి యొక్క విలువ ఉండదు. అదే ఆచార్యులు చెబుతూ ఉంటారు. "స్వదేషేసు మన్యః విదేసేషు ధన్యః సధాచార వ్రుత్తేషు మత్తోన్నచాన్యః గురోరగ్నిపద్మే మనస్చేరలగ్నం తధఃకిం తధఃకిం తధఃకిం". అని అంటారు. మన జీవితంలో మనకి వినయం ఉంది అంటే మంచి మాటలు మనం వెంటనే స్వీకరిస్తాము అది వినయం. ఇక్కడ ఆండాళ్ తల్లి అంటుంది కుంతీదేవి శ్రీమద్భాగవతంలోక్రృష్ణుడితో చెబుతుంది. "జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభి యేధమాన మధః కుమాన్" మనిషికి మధం పట్టాలి అంటే నాలుగు విషయాల వల్ల వస్తుంది. జన్మ ఈ కులంలో పుట్టాము అనే మధం వస్తుంది. ఐశ్వర్యం డబ్బులు ఉంటే బ్రహ్మాండమైన మధం ఉంటుంది. శ్రుత తెలివితేటలు ఉన్నా శ్రీభి అద్భుతమైన అందం పలుకు బడి ఉన్నాయి అంటే మనకు మధాన్ని పెంచుతాయి. నీ అంతటి వాడు లేడు అనేసరికి మనకు మధం పెరుగుతుంది ట. ఇవన్నీ ఉంటే భగవంతుడు దగ్గరకు వెళ్ళలేము. అభిమాన భంగమాయ్ అని నీ మంచం కింద కి దూరి పోయాము అంటుంది ఆండాళ్ తల్లి. మనం కూడా అలాగే భగవంతుడి మంచం కిందకి దూరాలి. ఎలా దూరాలి అంటే మేమందరము కూడా భగవత్ భక్తుల యొక్క సాంగత్యంతో గుంపుగా వచ్చాము. నీ మంచం కింద కి . మనం భగవంతుడి ముందుకి ఒంటరిగా వెళ్లి నుంచుంటే మనల్ని భగవంతుడు చూడడుట. అదే భగవత్ భక్తుల సాంగత్యంతో వెళితే వెంటనే మనల్ని చూస్తాడుట. అందుకే "సంగే శక్తి కలౌ" కలియుగంలో సంఘంలో శక్తి ఉంది అందుకే మనం కృష్ణ కధామ్రృతం అనే సాంగత్యం లో అందరి భగవత్ భక్తులతో కూడుకుని కదా మనం భగవంతుని గురించి వినేది. కాబట్టి సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనది.
@gadhamshettysujathasujatha7120
@gadhamshettysujathasujatha7120 2 күн бұрын
హరేకృష్ణ 🙏1) గురువులు ఆచార్యులు చెప్పిన మాటలు మనకు వంట పట్టాలంటే అహంకారాన్ని వదిలి వినయంగా ఉన్నప్పుడే 2) జన్మ ఐశ్వర్యము శృతి కీర్తి ( అందము పలుకుబడి) వీటి వల్ల కూడా గర్వం వస్తుంది3) భగవంతుడి యొక్క మంచం కిందికి4) మన యొక్క శరీరాన్ని భగవంతుని యొక్క సేవకు అర్పణం చేయాలి భగవంతునికి పాదాలకు దాసోహం కావాలి అందుకోసమే మనకు మానవ శరీరాన్ని ఇచ్చారు 5) సూర్యచంద్రులతో పోలుస్తుంది ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క నేత్రములను హరేకృష్ణ 🙏🙏
@ksrsudha7698
@ksrsudha7698 Жыл бұрын
hare Krishna pranamalu prabhuji garu 1a.vinayanga vunnapudu 2a.manava janma,ayeswaryam,chadhuvu, andham 3a.sri Krishna bhagavanthuni manchamu kindha 4a.bhagavanthuni guruvulu dwara cherukovadaniki, ayana seva cheyadaniki 5a.suryudilaga,chandhurudilaga polcharu
@Sanvekadance
@Sanvekadance 9 ай бұрын
Here Krishna Prabhuji 🙏🙏🙏
@sumathireddybeechu7719
@sumathireddybeechu7719 Жыл бұрын
Harekrishnaprabhujipranam
@bargavi_bagi1434
@bargavi_bagi1434 Жыл бұрын
శ్రీకృష్ణ
@Chanda.Sandhya.
@Chanda.Sandhya. Жыл бұрын
Hare Krishna Prabhuji🙏 Pranamalu🙏🙏 1. Ahankaram thagginappudu Guruvulu cheppina matalu vanta paduthayi. 2. Janma aiswaryam srutha sreebhi anevi unda kudadu. 3. Bhagavanthuni yokka 4. Bhagavath bhakthula seva Krishna bhakthi. 5. Surya, Chandrulatho po lcharu🙏🙏🙏
@veenascreativeworld6220
@veenascreativeworld6220 2 күн бұрын
Hare Krishna prabhuji 🙏 1,మనలో ఉన్న అహంకారం వదిలాకనే ఆచార్యులు, గురువులు ,శాస్త్రములు చెప్పిన మాటలు వంటపడతాయి.2, మనిషిని అని ,ఐశ్వర్యం, అందం, నేనే గొప్ప అని వలన మనిషికి గర్వం వస్తుంది.3, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మంచం కింద దూరాలి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.4, మనకు మానవ శరీరం వచ్చింది భగవంతుని తెలుసుకోవడానికి, ఆచార్యులు గురువులును అనుసరిస్తూ భగవంతుడుని చేరుకోవటానికి మానవ శరీరంని ఆ భగవంతుడు మనకి ఇచ్చారు.5, స్వామివారి నేత్రములు సూర్యుడు, చంద్రునితో ఆండాళ్ తల్లి పోల్చారు.
@MangadeviBoyidi
@MangadeviBoyidi Жыл бұрын
19:13 హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, వినయం ఉన్నాప్పుడు 2, మానవ జన్మ, ఐశ్వర్యం, అందం, చదువు 3, కృష్ణ భగవంతుడి మంచం కిందకి 4, గురువుని ఆశ్రయించి కృష్ణ భగవంతుడిని చేరుకోవాలి 5, సూర్యుడు లాంటి ప్రకాశం,చంద్రుడి లాంటి శాంతి
@lalithachitta9414
@lalithachitta9414 Жыл бұрын
1.వినాయంగా గురువులు చెప్పినది విన్నప్పుడు 2.జన్మ, ఐశ్వర్యం, అందం,తెలివితేటల వల్ల 3. కృష్ణుని మంచం కిందికి 4.గురువులని ఆశ్రయించి కృష్ణుని చేరుకోవడానికి 5.సూర్య, చంద్రులతో 🙏 హరే కృష్ణ ప్రభుజీ
@ramakrishnas5504
@ramakrishnas5504 25 күн бұрын
Hare krishna prabhuji ❤❤❤❤❤
@renukabalireddi648
@renukabalireddi648 Жыл бұрын
Chala chala Baga chepparu guruvu garu Inka Inka vinali anipisthundi
@pavitramani6076
@pavitramani6076 Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivach4048
@sivach4048 Жыл бұрын
హరేకృష్ణ గురుజీ 🙏 1.ఆహంకారం లేనప్పుడు 2.జన్మ,ఐశ్వర్యం, శృతి, కీర్తి 3.కృష్ణుడు మంచం క్రింద 4..భగవంతుడు సేవ, భక్తుల సేవ, భగవంతుడు ఆరాధన చేయటానికి 5.తామర పువ్వులు,కరుణతో నిండినవి హరేకృష్ణ గురుజీ 🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
3. భగవద్భక్తి లోకి వెళ్లే వాళ్లకి మనం తోడ్పడాలి. అన్నింటికంటే ముఖ్యమైనది మనం భగవంతుడి మంచం కిందకి దూరాలి. మనకి ఒక శరీరం వచ్చింది మానవజన్మ ఒక యంత్రం లాంటిది.ఒకవాహనం అనుకుందాము. మనం ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. ఆ కంపెనీలో మనకి ఒక వాహనం ఇచ్చారు. ఇంటి నుంచి ఆఫీసుకి ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి ఇస్తారు. మనం ఆఫీసుకు వెళ్లకుండా ఆ వాహనాన్ని తీసుకుని వేగంగా ప్రయాణిస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అలానే మనకు ఇచ్చింది ఈ మానవ శరీరం భగవంతుడిని చేరుకోవడానికి భగవంతుడి ద్వారా కాబట్టి మనం దీనిని సక్రమంగా ఒక గురువు దగ్గర శిక్షణ పొంది ఈ యొక్క మానవ శరీరాన్ని మనం నడుపుకుంటే భగవంతుడి దగ్గరకి చేరాలి. ఎక్కడికి మనం చేరాల్సింది. భక్త తుకారాం చెబుతారు " అమీ జాతో అంచా గావా ముఖే రామ్ రామ్ ధ్యావా". ఆయన యొక్క ఊరు దేగ్. ఆయనకి ఎప్పుడైతే వైకుంఠ విమానం వచ్చిందో ఆయన అమీ జాతో అంచా గావ్" నేను నా ఊరికి వెళుతున్నాను అని అంటారు. మనందరం కూడా ఆ గోలోక బృందావనం నుంచి వచ్చాము. కాబట్టి మనందరం వెళ్లాల్సింది కూడా ఆయద్ విష్ణోః పరమంపదం సదా పశ్యంతి సూరయః" అనే ఆధ్యాత్మిక జగత్తు కి. కాబట్టి ఈ యొక్క శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్లు మాత్రమే భగవంతుని యొక్క దివ్య ధామానికి చేరుకోగలరు.ఈ మానవ జన్మకి ఎంతని మనం మేపేది. ఎంతని కాపాడుకుంటాము. ఎంత కాపాడుకున్నా ఇది " మానుషః దేహా క్షణ భంగురః". తామరపువ్వు పైన నీటి చుక్క లాంటిది. కాబట్టి ఎంతని దీనికి సేవ చేసిన తక్కువే. దీనితోపాటు ఎంతమందికి సేవ చేసిన వాళ్లకి తక్కువే. కాబట్టి మనము ఈ క్షణ భంగురమైన విషయం గురించి దృష్టిని పక్కన పెట్టి ఎవరైతే తాత్కాలికంగా మనకు అద్భుతమైన కృపను అందించగలుగుతారో అటువంటి భగవంతుని మనం అందరం శరణు వేడుదాం. " జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణీ ద్వంద్వ సమార్చయాచ్యుత కధా స్తోత్రం వనా సంస్తునో లోకే లోకయ దోషః భయహరేః దత్యంతి ఉగ్మాలయం పాధ గ్రాణ తులసీ మూర్ధం నమాధోక్షజం". అని ఆచార్యులు మొత్తుకుంటున్నారు. చేతులు ఇచ్చారు భగవంతుని యొక్క సేవ చేసుకో కాళ్లు ఇచ్చారు భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళు. కళ్ళు ఇచ్చారు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలను దర్శనం చేసుకో నోరు ఇచ్చారు భగవాన్ నామాన్ని పలుకు శిరస్సు ఇచ్చారు భగవంతుడికి ప్రణామం చెయ్యి. ఈ శరీరాన్ని ఇచ్చారు మానవ జన్మని ఇచ్చారు. దీనిని భగవంతుని సేవలో అర్పణ చేసుకో కానీ మన ఆచార్యులు చెప్పిన తత్వాన్ని . మనకి ఆత్మ సుఖం దేహ సుఖం అని రెండు. ఈ దేహం రోజుకు ఒక వాంఛ ని అడుగుతుంది రోజుకొక వాంఛ అడుగుతూ ఉంటుంది. ఇవ్వనంటే వినదు‌. ఎంత ఇచ్చినా సరే దీనికి తక్కువే. కానీ ఆత్మ ఒకటే విషయాన్ని అడుగుతుంది. భగవత్ ప్రేమ భగవద్భక్తి వీటిని ఇస్తే ఆత్మ సంతోషిస్తుంది ఈ శరీరం ఎప్పటికీ వుండదు. కానీ ఆత్మ శాశ్వతం. అద్దె ఇల్లుని మనం అస్తమానూ అలంకరించుకుంటామా అంతా అందంగా మార్చే చేసుకుంటామా కొత్త ఇల్లు లాగా. సొంత ఇల్లు ని మాత్రమే మనం అందంగా చేసుకోగలము. మనం అద్దె ఇంట్లో ఉంటూ ఈ ఇల్లు ని అన్ని విధాలుగా మార్చుకుని చేసుకుంటాము అంటే దాని యొక్క ప్రయోజనం ఏమిటి ఎలా కుదురుతుంది. ఆ ఇంటి నుంచి మనం ఎప్పటికైనా వెళ్ల వలసిందే. కానీ శాశ్వతమైన ఐశ్వర్యం మనకి భగవంతుడు ఇస్తాడు. భగవంతుని యొక్క నిత్య ధామ మే మనకు అద్భుతమైన ఐశ్వర్యం. కాబట్టి దానిని తెలుసుకుని ఆ భగవద్ లోకానికి వెళ్లడానికి ప్రయత్నం చేయాలి. అని మంచం కిందకి చేరిపోయాము. ఎలా వచ్చింది ఆ మంచం. మంచం కిందకి చేరాలి అనే భావన మనం కలిగించుకుంటే వచ్చిందా. కాదు ఆ భగవద్భక్తి కూడా భగవంతుడే చాలామంది భగవంతుడికి మాపై కృప లేదు అని అనుకుంటారు. భగవంతునికి మనపై కృప ఉంటుంది.ఎలా తెలుసు అంటే మనకు మంచి మాటలు చెప్పేవారు మన జీవితంలో ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు పరంపర తో మనకి ఒక అద్భుతమైన సంబంధం ఏర్పడింది. శ్రీమద్భాగవతం మనకి వస్తుంది భగవద్గీత మనం చదువుకోగలుగుతున్నాం. హరే కృష్ణ మంత్రం తెలిసింది . గురువు అంటే ఏమిటి ఆచార్యుడు అంటే ఏమిటి ఈ మానవజన్మ అంటే ఏమిటి అన్ని తెలిసాయి అంటే భగవంతుడు మన పైన అపారమైన కృప చూపిస్తున్నట్టు. ఇదంతా జనులకు తెలియదు. కానీ మనకు చూపిస్తున్నాడు అంటే భగవంతుడు మన పైన ఎంతో అపారమైన కృపతో ఉన్నాడు అని తెలుసుకోవాలి. అలా భగవంతుడే ఆయన పట్ల శ్రద్ధ విశ్వాసాలను కలిగించి మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళతాడు.
@hanumansrigadde3125
@hanumansrigadde3125 Жыл бұрын
హరేకృష్ణ ప్రభు జీ 🙇‍♂️🙇‍♂️ దండవత్ ప్రాణామ్ 🙇‍♂️🙏
@sreelatha4660
@sreelatha4660 2 жыл бұрын
Prabhuji dandavat pranamam. Chala bavundhi prabhuji thiruppavai meaning prathidi life tho jathachesi meru cheppe vidhanam ki chala chala thanks prabhuji🙏🙏🙏
@nlbhargavi8820
@nlbhargavi8820 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
ఎంతో అద్భుతంగా చెబుతున్నారు ప్రభుజి. ధన్యవాదాలు.
@padmapriyapratapam8397
@padmapriyapratapam8397 2 жыл бұрын
Jeevera swarupum krishnera nitya das 🙏🙏 Hare krishna hare krishna Krishna krishna hare hare Hare rama hare rama Rama rama hare hare 🙏🙏
@Aruna-v4f
@Aruna-v4f 2 күн бұрын
👌👌🙏
@SivaPoojithaRadha369
@SivaPoojithaRadha369 Жыл бұрын
Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇‍♀️ 🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
4. ఆండాళ్ తల్లి చెబుతుంది అయ్యా నీ దగ్గరకే వచ్చాము నువ్వే మాకు కావాలి. భగవంతుడు దగ్గరకు వచ్చి ఇది కావాలి అది కావాలి అని అడిగే వాళ్ళం కాదు మేము కేవలం భగవంతుడి కోసమే కావాలి అని కోరుకుంటాము. దీనిని ఏక భక్తి అంటారు. మన ఆచార్యులు చెబుతారు. "అన్యాభిలాషిత సూన్యః జ్ఞాన కర్మాది అనావ్రుతం ఆనుకూలేన క్రిష్ణ అనుశీలనం భక్తి రుత్తమా" ఉత్తమ భక్తి. మన ఆచార్య పరంపర ఎంత విలక్షణం అంటే ఎటువంటి మిశ్ర భక్తిని ఆచార్యులు ఒప్పుకోలేదు. కేవలం శుద్ధ భక్తి. భగవంతుడి పట్ల ప్రేమ భగవంతుడి యొక్క సేవ భాగవతోత్తముల యొక్క సేవ జ్ఞాన కర్మాది అనావ్రుతం ఎటువంటి కోరికలు కూడా లేకుండా అన్యా భిలాషిత సూన్యః కేవలం భగవంతుడే అంత గొప్ప విలక్షణమైన సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం. అటువంటి విషయాలను అద్భుతంగా చెబుతూ ఆండాళ్ తల్లి నిద్ర లేపుతుంది శ్రీ క్రిష్ణుడు ని. నిద్ర లేపగానే కళ్ళు తెరుస్తాం కదా. అలా ఆండాళ్ తల్లి శ్రీ క్రిష్ణుడుని నీ యొక్క కళ్ళు టక్కుమని తెరవకు. నీయొక్క కరుణలో మేమందరము కొట్టుకొని పోతాము. కాబట్టి మెల్లమెల్లగా నీ కళ్ళను తెరువు. నువ్వు మెల్లగా కళ్ళు తెరిస్తే నీ యొక్క కృప మాకు మెల్ల మెల్లగా ప్రసరించి మాకు ఆనందంగా వుంటుంది. స్వామి యొక్కనేత్రములు ఎలా ఉంటాయి ట అంటే సూర్యుడి లాగా చంద్రుడి లాగా ఉంటాయి ట. సూర్యుడి లాగా అంటే అద్భుతమైన జ్ఞానం ప్రకాశంతో కూడుకున్నది. చంద్రుడి లాగా అంటే చాలా అద్భుతంగా శాంతిగా మనకు ఇచ్చే కరుణ. రెండు ముఖ్యమే. ఒక ఆధ్యాత్మిక బోధకుడు అంటే చల్లగా చంద్రుడి లాగా ఉండాలి. సూర్యుడిలా ప్రకాశవంతంగా శాస్త్రంలో ఉన్న విషయాలను ఉన్నట్టుగా గట్టిగా చెప్పాలి. శాస్త్రంలో ఉన్న విషయాలను వింటుంటే మనకు ఒక్కసారి చురుక్కుమనిపిస్తుంది. ఎండాకాలంలో సూర్యుడు ముందర నుంచుంటే ఎలా ఉంటుందో అలాగ. ఎందుకంటే శాస్త్రం అంత గట్టిగా చెబుతుంది. శాస్త్రం చెప్పే మాటలను బయటికి ఏమో చాలా ప్రేమగా చెప్పాలి కానీ లోపల ఆ విషయాలు గట్టిగా భగవత్ తత్వాన్ని కనబరిచేలా చెప్పాలి. ఇలా ఎంతో అద్భుతంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న గురువులు మాత్రమే భగవంతుని యొక్క తత్వాన్ని మనకు భోదిస్తారు. . ఆండాళ్ తల్లి అంటుంది నీ యొక్క దృష్టి పాతాన్ని మా అందరి పై మెల్ల మెల్లగా సూర్య చంద్రుల లాంటి నేత్రాలను మా పట్ల ప్రకాశింప చేయి అంటుంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి కృష్ణుని ఇలా శాసిస్తుందా అని అంటే వేదాలు అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ ఎక్కడికి చేరాలి అంటే బృందావనం కి చేరాలి. బృందావనం కి చేరాక అందరూ కృష్ణుని ఆట పట్టించారు. అందరూ కూడా కృష్ణుడిని ఒక సఖా భావంతో ఒక మాధుర్య బావనతో ఒక దాస్య భావనతో చూసేవారు ట.
@sudharanighantoji7331
@sudharanighantoji7331 Жыл бұрын
హరే కృష్ణ🙏🙏 1. జ) ఆచార్యులు గురువులు చెప్పిన మాటలు వినయంగా విన్నప్పుడు ఆ మాటలు మనిషికి వంట బడతాయి. 2. జ) జన్మ, ఐశ్వర్యము, శృత ,శ్రిబి ఈ 4 విషయాల వల్ల మనిషికి గర్వం వస్తుంది. 3. జ) భగవంతుని యొక్క మంచం క్రిందికి దూరాలి అని ఆండాళ్ తల్లి చెబుతుంది. 4. జ) భగవంతుని చేరుకోవడానికి, భగవంతుడి ద్వారా అంటే ఆచార్యుల గురువుల మంచి బోధల ద్వారా, వాళ్లు చెప్పిన మంచి మాటలు సరిగ్గా ఉపయోగించుకుని భగవంతుని ధామాన్ని చేరుకోవడానికి ఈ మానవ శరీరాన్ని మనకు భగవంతుడు ఇచ్చారు. 5. జ) భగవంతుని నేత్రాలను సూర్య చంద్రు లతో పోల్చారు. సూర్యుడి లాగ అంటే అద్భుత- మైన జ్ఞాన ప్రకాశము తో కూడు- కొన్నది. చంద్రుడి లాగ అంటే చాలా అద్భుతంగా శాంతిగా మనకు ఇచ్చే కరుణ. హరే కృష్ణ🙏🙏🙏
@sreelawarrier1566
@sreelawarrier1566 2 жыл бұрын
Hare Krishna prabhuji 🙏Chaala baga cheptunnaru 🙏 sunte rehne ko ji kar raha hai. Mein roj sun Rahi hun 👏
@avdsprasad4013
@avdsprasad4013 2 жыл бұрын
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam, jai 🌹🙏💐
@santhoshiporeddy7079
@santhoshiporeddy7079 2 жыл бұрын
Jai Sri Krishna
@sreelatha4660
@sreelatha4660 2 жыл бұрын
Hare Krishna prabhuji 🙏🙏
@saiprakashchinta
@saiprakashchinta Жыл бұрын
1) అహంకారం తొలగి నపుడు 2)జన్మ, ఐశ్వర్యం,శృతి, కీర్తి 3) భగవంతుడు మంచం కిందికి దూరాలి అంటే భగవత్ భక్తులు యెక్క సాంగత్యం తో వచ్చాం , 4) భగవంతుని సేవ, భగవంతుని శ్రవణం, భగవంతుని ఆరాధన చేయడం 5) సూర్యుడి లాగా, చంద్రుని లాగా, సూర్యుడు అంటే జ్ఞానం తో కూడుకున్నది, చంద్రుడు అంటే అద్భుతమైన ప్రశాంతంగా ఉంటుంది
@kalpanajidigam5437
@kalpanajidigam5437 2 жыл бұрын
🙏🙏
@induamarreddy3216
@induamarreddy3216 Жыл бұрын
1.అహంకారం తొలగిపోయినపుడు 2.జన్మ,ఐశ్వర్యం,శృత,శ్రీభి 3.కృష్ణుడి యొక్క మంచం క్రిందికి దూరాలి అని ఆండాళ్ తల్లి చెబుతుంది. 4.కృష్ణ భక్తి,కృష్ణ సేవ,భగవత్ భక్తుల సేవ,వైష్ణవులు యొక్క సేవ చేయడానికి. 5.సూర్య,చంద్రుల తో పోల్చారు. 🙏🙏🙇🙇🙏🙏🙏 4.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
2. కేవలమైన భక్తి కూడా ఎప్పుడు మనం చెయ్యలేము. ఒంటరి భక్తి మనం ఎప్పుడు చేయలేము. భగవంతుడు స్వీకరించడు. అందుకే ఆండాళ్ తల్లి అంటుంది నీ యొక్క మంచం కిందకి దూరిపోయాము. ఎవరి మంచం కిందకి దూరాలి అంటే కేవలం కృష్ణుడు యొక్క మంచం కిందకే దూరాలి. ఇంకా ఏ దేవత మంచం కిందకి దూరిన ప్రయోజనం లేదు. మన శాస్త్రంలోనే చెబుతుంది. ఒకసారి తక్షకుడు పరీక్షిత్ మహారాజుని కాటు వేస్తుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు వంశంలో వచ్చిన జనమేజయుడు సర్పయాగాన్ని చేశారు. ఆ యాగంలో లోకంలో ఉన్న సర్పాలు అన్నింటినీ కూడా యజ్ఞంలో ఆహుతిగా సమర్పించేస్తూ వుంటారు. అప్పుడు ఈ తక్షకుడు ఇంద్రుడి యొక్క మంచం కిందకి దూరాడు. ఇంద్ర నన్ను కాపాడు అంటే అయితే నా సింహాసనం కింద కూర్చో అంటారు. సింహాసనం కింద దాక్కో పెడతాడు. అయితే జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు కదా తక్షకాయ సర్పాయ స్వాహా అంటాడు. తక్షకుడిని ఆహుతి ఇవ్వాలి అయితే తక్షకుడు ఇంద్రుడి సింహాసనం కింద కూర్చున్నాడు కదా ఇంద్రాయ తక్షకాయ స్వాహా అంటాడు . అనగానే తక్షకుడు ఇంద్రుడి ని లాగుతూ వుంటాడు అప్పుడు వెంటనే ఇంద్రుడు తక్షకుని తీసి అవతలకి విసిరేస్తాడు. నిన్ను కాపాడితే నేను కూడా నీతో రావాల్సి వస్తుంది అని. వారి యొక్క అవసరాల కోసం ఎవరినైనా ఏమైనా చేయొచ్చు కానీ కృష్ణుడు అలా కాదు ఒక్కసారి భగవత్ భక్తులం అయ్యాము అంటే కృష్ణుడు ఈ మాట అంటున్నాడు అంటే మనకు ఎంత నమ్మకం కావాలి. " కౌంతేయః ప్రతి జానేహి నమే భక్తా ప్రణశ్యతి". ఓ అర్జునా కుంతీ పుత్రా అందరికీ చాటించేసేయి నా భక్తుడు ఎవరైతే అవుతాడో వాడిని ఎల్లప్పుడూ ఏ విధంగానైనా కాపాడుకుంటాను. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం భగవంతుడికి మన పట్ల ఉండే ప్రేమ కరుణని అర్థం చేసుకున్నప్పుడు మన అభిమానం మొత్తం పోతుంది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనకి మంచి మాటలు చెబుతున్నారు అంటే ప్రేమతో కూడా మనల్ని భగవత్ భక్తులుగా అవ్వనివ్వరు. అది ఒక పెద్ద సమస్య. తల్లిదండ్రులకు పిల్లల పైన ప్రేమ భార్యకు భర్త పైన భర్తకు భార్య పైన తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమ. ఈ ప్రేమతో వాళ్ళు మంచి మార్గంలో వెళుతున్న సరే వాళ్లు ఏమైపోతారో అని భయపడుతూ వుంటారు ట. ఒకసారి ఒక పిల్లి నీళ్లలో కొట్టుకుని వెళ్ళిపోతోంది ట. తప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీళ్లలో నుంచి కాపాడి ఒడ్డుకి చేర్చాడుట. అయితే అప్పుడు పిల్లి అనుకుందిట నీళ్ళల్లో కొట్టుకు పోతుంటే నన్ను కాపాడాడు కదా ఎంతో ప్రేమతో ఈ నీళ్ళలో కొట్టుకుపోయే వాళ్ళందరినీ కూడా నేను కాపాడతాను సంకల్పం చేసుకుని ఆ యొక్క నది ఒడ్డున కూర్చుంది ట. కొన్ని చేపలు నీళ్లల్లో వెళుతుంటే ఆ చేపని తీసి బయట పడేసింది ట. నీళ్లల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి అనుకుని. అయితే అలా చేపల్ని తీసి బయట పడేస్తూంటే అవి గిలగిలా కొట్టుకుంటున్న దానికి తెలియడం లేదు. అయితే దేనితో చేస్తోంది ప్రేమతో. మరి ప్రేమతో చేస్తోంది అని దానిని అంగీకరిద్దామా. ప్రేమ అంటే ఒక విచక్షణతో కూడుకున్నది అయి ఉండాలి. మనం ప్రతి ఒక్కళ్ళ నీ జీవుడి దృష్టిగా చూడాలి. పిల్లలు తల్లిదండ్రులను జీవుడిగా చూడాలి ఒక భర్త భార్య ను జీవుడిగా చూడాలి. తల్లితండ్రులను పిల్లలు జీవుడిగా చూడాలి. అందరూ కూడా "జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్". "నాహాం విప్రో నచనరపతిర్ నాపివైష్యో నసూద్రో నాహాం వర్ణిర్ నగజితపతిర్ నావ నస్తోయతిర్వ గోపీభత్రుః పదకమలయో దాస దాస దాస దాస దాసాను దాసః". శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పిన సిద్దాంతం. మనం ఎవరి పిల్లలం ఎవరి తల్లిదండ్రులను ఎవరి భార్య ఎవరి భర్తా కాదు. అందరం కూడా చెందినది ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కి మాత్రమే. మనందరం కూడా ఆయన యొక్క సొత్తు. కాబట్టి ఎవరైనా భక్తి మార్గంలో ముందుకు వెళుతున్నారు అంటే వాళ్లని మనం ప్రోత్సహించాలి.
@chshirisha1890
@chshirisha1890 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏 1. Ahankaram tholigipoinappudu 2. Janma, Ishwarya,Shurtha,Shreedhi(andham,palukubadi) 3. Bhaghavanthuni (Krishnudu) 4. Bhaghavanthuni seva lo arpana chesukovadaniki,sharanu vedukovadaniki. 5. Suryudu,Chandhrudu 🙏🙏🙏
@satayavathikatakam7670
@satayavathikatakam7670 Жыл бұрын
1).అహంకారంతొలగి నపుడు గురువులు ఆచార్యులు చెప్పిన మాటలు వినయంతో విన్నపుడు వంటపడతాయి. 2).జన్మ,ఐశ్వర్యం,శ్రుతి,శ్రీభి . 3).భగవంతుని యెుక్క మంచం క్రిందకు చేరాలి. 4).భగవంతుడిని చేరటానికి వైష్ణవులు ,భగవత్ భక్తి, గురువుల ద్వారకలుగుతుంది. 5).భగవంతుడి కన్నులు సూర్య ,చంద్రులలాగ వున్నాయి.
@tulasivrajakumari412
@tulasivrajakumari412 Жыл бұрын
Hare Krishna Prabhuji 1. Eppudu aithe manaku ahankaram tolagipothundo appude guruvu Garu acharyalu cheppina maatlu vanta padathayi. 2. Janma, Aishwarya, sritha, sribhi anevi undakudadu. 3. Bhagavath bhaktlu sangathayam lo bhagavanthudu ( krsna) yoka mancham kindaki doorali. 4. Bhagavanthudu ichina manava sariram Krishna seva lo sariga upayoginchi koni bhakti chesthu bhagavanthudu dariki cherukovali. 5. Suryudu Laga prakasham jnanam tho chandrudu Laga chalaga vuntayee.
@sireeshabollina1196
@sireeshabollina1196 Жыл бұрын
1.అహంకారం తొలగినపుడు ఆచార్యుల,గురువుల వంటపడతాయి. 2. జన్మ,ఐశ్వర్య,శృత(తెలివితేటలు),శ్రీభిర్(అందం,పలుకుబడి) వల్ల మనిషికి గర్వం వస్తుంది. 3.భగవంతుని యెక్క మంచం క్రిందకు దూరాలి అని ఆండాళ్ తల్లి చెప్పారు. 4.మనకు మానవ శరీరం భగవంతుని చేరడానికి ,భగవంతుని ద్వారా ఇవ్వబడింది. 5.స్వామివారి నేత్రాలను సూర్యుడిలా,చంద్రుడిలా ఉంటాయి అని పోల్చారు.
@LaxmiChitti-m5n
@LaxmiChitti-m5n Жыл бұрын
1.ahankaaranni vadilipettinapudu. 2.aishwaryam,Vidya,udyogam, position. 3.mana krishnayya. 4.krishnayyanu cherukovadaniki. 5.suryachandrula tho.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Жыл бұрын
5. వాళ్ల యొక్క శాస్త్ర విజ్ఞానం భగవత్ తత్వం గురించి వాళ్లు ఆలోచించరు. కృష్ణ నా స్నేహితుడు హే కృష్ణ ఇక్కడికి రా నీకు వెన్న కావాలా. నృత్యం చెయ్యి అని బాగా చేశావు. ఇదిగో ఈ వెన్న తిను అని భగవంతుడిని శాసిస్తారు ట బృందావనంలో ఉండేవారు. ఇక్కడ ఆండాళ్ తల్లి బృందావనంలో ఉండే గోపిక కదా అందుకని కృష్ణుడికి చెబుతుంది నువ్వు ఎలా మేలుకోవాలి అని. శ్రీకృష్ణుడు మేలుకుంటే ఆండాళ్ తల్లి చెబుతుంది నువ్వు ఎలా నడుచుకుంటూ మా దగ్గరకు రావాలి అని.
@SJYadav44
@SJYadav44 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН