అమ్మ మీ పాదాలకు వందనములు తల్లి నీ వాక్యాలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే తెలియని వారికి కూడా ఎంతో సేపైనా వినాలనిపించే విధంగా ఉంటాయి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం ఓం అరుణాచలేశ్వరాయ నమః మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మూడుసార్లు గిరి ప్రదర్శన చేసినాను తల్లి
@narasimhareddyilavala80033 жыл бұрын
దైవం 'మాధవి' రూపేణా.... దైవం ' మాదవమ్మ మాట' రూపేణా... చూసిన ప్రతి కనులు ఆనందాన్ని కన్నీటి రూపంలో బయటకు పంపుతున్నాయి..,
@pogariravi36682 жыл бұрын
1000%
@ireninarender64053 жыл бұрын
అమ్మ మీరు చెప్పే విధానం మాకు కళ్లముందు సాక్షాత్కరింప చేసినట్టువుంది,కల్లలో ఆనందభాష్పాలు నిలుస్తున్నాయి.అమ్మ మీకు పాదాభివందనాలు.
అమ్మా! మీరు చెప్పే విధానం చాలా బాగున్నది, మీ మాటల్లో ఆంగ్ల పదం వాడకుండా, స్వచ్ఛమైన తెలుగులో , భక్తి భావంతో వివరిస్తున్నారు. మేము స్వయంగా వెళ్ళినా కూడా ఈ విధంగా దర్శించు కొలేము, ధన్యవాదములు ... KSR Gupta, Mydukur, Kadapa Dt.
@sainath37483 жыл бұрын
Namaskaram Talli 🙏 !!! Maa Andariki kuda kallaku kattinatlu Chupinchaaru !! Chaala Chaala goppaga vundi amma !!! Meeku setha Koti Pranamalu 🙏🙏🙏 !!! Arooora Tyegesaa 🙏💐💐💐
@nagavenich26893 жыл бұрын
So many thanks for such a excellent presentation
@bksatyanarayana97832 жыл бұрын
అమ్మా నా కోడలు తిరువారూర్ లో నే ప్రసవం కావాలి అనే కోరికతో ఇక్కడకి వచ్చి నివాసం ఉంటున్నాను. రోజు Somaskanda లింగం అభిషేకం తిలకిస్తూ ఉన్నాను 4 రోజులుగా. మీ వీడియో కు కృతజ్ఞతా అభివందనాలు.
@vinoothnacherukuri12383 жыл бұрын
Maku kooda radotsava bhagyanni kalipinchina me prema ki satasahasra padabhi vandanalamma. Arunachala siva 🙏🙏🙏
@ramakumar54363 жыл бұрын
Excellent Amma. Thanks for sharing such a wonderful video. 🙏🙏🙏
@suryaprakash27982 жыл бұрын
ఓం నమశ్శివాయ కృతజ్ఞతలు అమ్మగారు
@geethahanumaan8907 Жыл бұрын
Excellent explanation.Namaskaram.
@umanamana79592 жыл бұрын
హరిః ఓం అమ్మ ఆ అరుణాచల ఈశ్వరానుగ్రహం మీకు ఎల్లప్పుడు వుండాలి మీరు కైవల్యం ముక్తి లభిస్తుంది .మీ అనుగ్రహం మా పై ఎప్పుడు వుండాలి
@sadhwikatulasi4133 Жыл бұрын
Amma Namonnamaha
@srinivaskasivajhala55332 жыл бұрын
ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఆరూరా త్యాగేశా
@MRAJARAMVlOGS Жыл бұрын
Thank you very much for this video about my hometown temple Arura Thiagesa for speaking
Amma meere cheppe vidanam adbutham, sata koti vandanalu for making this video
@arunachalamadhavi7171 Жыл бұрын
arunachala siva
@tvr_srini8 ай бұрын
Aroora Thiyagesha😍❤️✨
@whencat47053 жыл бұрын
Amma na Peru Venkatesh, nenu monna familty tho tiruvarur kshetram darsinchanu. Nanduri Srinivas gari video chusinaka vellatam jargindi kani aa kshetram chusi vachaka kuda Edo teliyani empty feeling. Meru cheptunnaka memu aa kshetram lo entho miss aiyam ani ardam aitondi. Inkokka sari vellali ani undi amma
@rsatyaseshakumar88753 жыл бұрын
ఓం చాగెస్వరయనమహ
@venkatalakshmidevipolineni70733 жыл бұрын
Am mama sivaya🙏🙏🙏🙏🙏
@srinivasaraochinta96703 жыл бұрын
హర హర హర మహాదేవ శంభో శంకర
@madhurimapatil37762 жыл бұрын
అరుణాచలశివా 🙏🙏🙏🙏🙏
@வாடைபேச்சே-ங7ன2 жыл бұрын
சிவா மாயம்
@nandubhavana36702 жыл бұрын
Amma meeku paadaabhi vandanaalu talli venkataraman udu kadgamto Annamaiah paatra ee bhoomi meeda chitrikarinchinatlu meeru aa arunachalaya shivayya abheetakuchalaamba ammavaarla amsaputrikavu talli om Arunachalaya shivaya Namah
@raparthypadma6909 Жыл бұрын
Aroora Tyaagesa 🙏🙏
@rajagopabalamtatavarthi40913 жыл бұрын
తల్లి మాధవి!మీరు ఎడతెగని వ్యయప్రయాసలకోర్చి రూపొందిస్తున్న శివాలయాల అపురూపమైన విశేషాలు మీ నిరుపమాన పరమేశ్వరభక్తికి, భక్తజనసేవకు నిలువుటద్దాలు.తిరువారూరురథోత్సవాన్ని దర్శింపచేయడం మీరొక యజ్ఞంగా భావించి చేశారు. మీయజ్ఞం ఫలించింది. మీరు ధన్యులయ్యారు. మీవలన మేమందరం కూడా.
@VijayShankar-kr6km2 жыл бұрын
మాధవి. అక్కా. నమస్తే.
@puppalaramesh89542 жыл бұрын
Sri matre namaha
@sailakshmidevi67363 жыл бұрын
🙏
@amruthareddy4786 Жыл бұрын
Arunachala shiva
@madhusudhan-wv5sb3 жыл бұрын
🙏🙏🙏
@msrao80732 жыл бұрын
నమస్కారం మీరు వ్రాసిన శివ భక్తుల వైభవం పుస్తకం మాకు ఎక్కడ, ఎలా దొరుకునో దయచేసి తెల్పండి. శ్రీ గురుభ్యోఁ నమః
@RaviChandran-cu2qp Жыл бұрын
Best wishes to you mam
@balaiahbalu23913 жыл бұрын
Super super
@devaharshabossyt8tha2142 жыл бұрын
Dhanyoham amma
@ksrguptakota788011 ай бұрын
అరుణాచల శివ అరుణాచల శివ.
@jayakumar16913 жыл бұрын
ఏమి మా భాగ్యం!! 🙏
@sivaprasadvivekananda7364 Жыл бұрын
👏👏👏👏👏
@namahshivay42472 жыл бұрын
Om arunachaleshwaraya namaha
@vanishilamkoti70962 жыл бұрын
Vandanam amma
@jaggaraopatnala740 Жыл бұрын
ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతి కలిగించావు తల్లీ నా జన్మ ధన్యం చేశావు మనస్పుర్థి ధన్య వాదములు నమో అరుణాచలేస్వరా
@arunachalamadhavi7171 Жыл бұрын
arunachala siva
@srinivasbolli74762 жыл бұрын
Rathosava uchchavam date tell me Swamy. 🕉️ Arunachala Shiva🙏 Jai Gurudev Swamy
@swetha52122 жыл бұрын
Amma🙏🙏🙏
@chandhana41102 жыл бұрын
🤩
@niranjanvenkat1452 жыл бұрын
నమో నమః
@tanguturisrinivas852511 ай бұрын
🚩👌🚩
@shyamshyamallkhalifa83753 жыл бұрын
Amma God bless you Amma
@chakri77062 жыл бұрын
Vasudeva 🙏
@jayasrimiriyala77923 жыл бұрын
Madhavi garu meeku sathakoti namaskaramulu🙏
@manthinaramakrishna76123 жыл бұрын
Exlent amma
@pogariravi36682 жыл бұрын
ఓం
@padmasujatha16643 жыл бұрын
🙏🙏🤝🤝andi
@Ksh-xh4zf3 жыл бұрын
Abbah 🙏🕉️🙏
@ArunachalaAnilkumarAnil8 ай бұрын
2024 ratham date telupamdi🙏🙏🙏
@spiritualmaster.16633 жыл бұрын
The project is very good...But during the narration , for every few seconds the narrator is appearing. During the playing of temple details, the narrator should not appear in video. This is a suggestion for improvement..
@harikrishnaambati48703 жыл бұрын
ఓం త్యా గే శయానమః
@niranjanvenkat1452 жыл бұрын
మీరు పుస్తక రూపములో ప్రచురించవలసినదిగా నా కోరిక 63 నాయన్మారుల గురించి