మారిపోతున్న క్రైస్తవ్యం... దాన్ని మార్చాలన్న మీ తాపత్రయం.... ఈ చిత్రంలో కనిపించింది... కొన్ని చిత్రాల్ని చూసి వదిలేస్తాం... కొన్ని చిత్రాల్ని మన అనుకున్న వారితో పంచుకుంటాము... కానీ ఈ చిత్రాన్ని నలుగురికీ షేర్ చెయ్యడంతో ఎంతో మందిని ఆలోచింప చేస్తాము
@mangal_pandey_38920 сағат бұрын
💯%
@Jayapramodh19 сағат бұрын
Thank you తమ్ముడు
@Jayapramodh19 сағат бұрын
@mangal_pandey_389 nice
@andugularathnakar952416 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻
@Ruthsurajnayk58274 сағат бұрын
సరైన సమయం లో సరిపోయే massage అందించారు అన్నయ్య ఈ shartfilm ద్వారా 🙏🙏🙏
@TechClub-nq3sp5 сағат бұрын
Comments Anni super ga vastunnay ante mi film hardwork ea good good 👍😊
@paramjyothikola5695 сағат бұрын
సర్వ సత్యంలో నడుచుకోలేని క్రైస్తవ సమాజాన్ని దేవుని నియమ నిబంధనలతో సరి చేసుకుని వాక్యానికి విరుద్ధంగా బ్రతకూడదని మీరు చెప్పిన ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా మీ కసి మీ పట్టుదలతో క్రైస్తవ సమాజానికి మంచి సందేశం ఇచ్చిన మీ టీమ్ అందరికి వందనాలు అన్న....దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక
@dayasagar76756 сағат бұрын
హవిల్ నా ఫ్రెండ్ super షార్ట్ film
@gopalgopi31678 сағат бұрын
అన్నయ్య వందనాలు అన్నయ్య షార్ట్ ఫిలిం మూవీ చాలా బాగుంది అన్నయ్య ఆ టీమ్ కు మీకును వందనాలు తెలియజేస్తూ అందరికీ థాంక్స్ అని
@Villagelife2u6 сағат бұрын
Good thoughts anna ....good dialogues chala emotional ga cheppav good acting future actor miru promod bro ❤🎉😊
@sannakkieranna416259 минут бұрын
వందనాలు అన్నయ్య మీరు చేసిన ఈ షార్ట్ ఫిలిమ్ నన్ను నా మనస్సును ఎంతగానో ఆకర్షించింది అన్నయ్య సంఘములో ఉంటూ సంఘములో చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి మీరు ఈ షార్ట్ ఫిలిమ్ లో ఎంతో అద్భుతంగా చిత్రికరించారు అన్న అంతేకాక సంఘములో ఉంటున్న సంఘ సభ్యులు, యవ్వనస్తులు,పెద్దలు, సంఘ సహవాసకులు చేయవలసిన పనులగురించి ఈ షార్ట్ ఫిలిమ్ లో చాలా చక్కగా చిపించినందుకు మీ నా కృతజ్ఞతలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@bvskumar64595 сағат бұрын
వందనాలు అయ్యగారు ఈ షార్ట్ ఫిలిం యావత్ క్రైస్తవ్యాన్ని మేల్కొల్పే విధంగా ఉంది ఇంతటి మంచి సందేశాన్ని ప్రజలకు అందించిన మీటింగ్ అందరికీ మరొకసారి వందనాలు అయ్యగారు
@srirama47025 сағат бұрын
KZbin lo oka manchi Christian short film 😍
@kristhunidharinchuta34845 сағат бұрын
Nijanga నేనైతే యేడిచను 😭😭😭😭😭😭😭
@1winivikram1495 сағат бұрын
చాలా గొప్ప విషయాన్ని చక్కగా చెప్పారు ఎవ్వరికీ నచ్చినా నచకపోయినా దేవునికి ఇదే ఆనందం మంచి ఆతిధ్యం❤ అన్నయ్య లందరిదికి వందనాలు🎉
@b.d.v.ramana50096 сағат бұрын
వందనాలు అన్న చాలా బాగుంది మెసేజ్ అన్న ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళందరిని దేవుడు దీవించును గాక. ప్రైస్ ది లార్డ్
@Jesuswordsofficial4 сағат бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన వారికి నా హృదయపూర్వక వందనాలు 🙏🏻... నేటి సమాజానికి అవసరమైన విడియో...
@yasubabu94684 сағат бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచింపజేసే చక్కటి షార్ట్ ఫిలిం చేశారు అన్నయ్య మీ పాటలు మాదిరి ఇది కూడా చాలా బాగుంది ఒకప్పుడు నేను కూడా ఇంటి మీద స్టార్ పెట్టేవాడిని ఆ రోజు భోజనం హడావిడి చేసేవాడిని కానీ వాక్యం విన్న తర్వాత దేవుడు చెప్పనిది చేస్తున్నానని గ్రహించను క్రిస్మస్ గురించి చాలామంది సేవకులు ప్రసంగాలు చేస్తున్నారు ఏసుక్రీస్తు డిసెంబర్ నెలలోనే పుట్టాడు 25 తారీకు పుట్టాడు అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే క్రీస్తు పుట్టినందుకు 25వ తారీకే ఒక్కరోజే ఎందుకు పండుగ చేయాలి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పండుగ కద ఏసుక్రీస్తు వారు నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రచారం చేయాలి అన్నారు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అన్నారు నా పుట్టిన రోజు నీకు పండుగల చేయండి అని ఎక్కడ కూడా ప్రభువు చెప్పలేదు అపోస్తులు చెప్పలేదు అంతకన్నా ముఖ్యంగా తండ్రి అయిన దేవుడు ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడ కూడా రాయించ లేదు ఆయన బాల్యాన్ని గురించి కూడా రాయించు దేవుడు రాయించిన దాని గురించి దేవుడు పక్కన పెట్టిన దాని గురించి ఈరోజు బోధకులు అనబడుతున్న వారు దాన్ని అన్వేషించాలని ప్రయత్నం చేస్తున్నారు విడ్డూరం దేవుడు చెప్పింది చేయకపోయినా చెప్ప నది చేసిన శిక్షకు పాత్రులు మని గ్రహించలేకపోతున్నారు
@C.S.ICHURCHKOSIGI20 сағат бұрын
అన్న చాలా చాలా బాగుంది. మంచి సందేశాన్ని దేవుడు మీ ద్వారా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హార్ట్ కు టచ్ అయ్యింది.🎉🎉🎉🎉👌👌❤️
@Jayapramodh20 сағат бұрын
క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయనం మొదలయినట్టు అనిపిస్తుంది ఇలాంటివి మరెన్నో దేవుని ఉదేశాలు మీ కలం లోంచి వెలువడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మీయ సహోదరుడు ❤❤❤
@ParvathiBathili20 сағат бұрын
Meaning full film annayya. దీని ద్వారా అనేకులు నిజాన్ని తెలుసుకోవాలి అని కోరుకుంటున్న అన్నయ్యా 🙏🙏🙏
@SaiPallavi-c7l5 сағат бұрын
Annaya no words to express short film Chala chala chala bagundhi... Kachitanga avarokaru maaratharu annaya Aayanakosam meeru chesina e unnathamaina pani, me unnathamaina alochanalu,unnathanga evarokalni marustundhi annya Infact nenuu maara annaya Thankds alot....🙏🙏🥺🥺 Vandanalu annaya..🙏
@ReviewRatingSolutions2 сағат бұрын
Great ma'am 🎉🎉🎉🎉
@LakshmanRao-b1z16 сағат бұрын
బ్రదర్ వందనాలు మీరు చేసిన ఈ షార్ట్ ఫిలిం ద్వారా దేవుడు అనేకమంది హృదయాలు మార్చు లాగున మీరు ప్రభువు నందు పడిన ప్రయాసంతా కూడా వ్యర్థం కాకుండా నట్లు ప్రజలందరూ ప్రభువుని విశ్వసించి సత్యం వైపు తిరిగి లాగున మేము కూడా మీతో ఏకీభవించి ప్రార్థన చేస్తాం చాలా చాలా వందనాలు బ్రదర్🙏🙏🙏🙏🙏🙏
@reethu878521 сағат бұрын
Super job team Chalabagundi
@dhanalakshmi29285 сағат бұрын
Very. Good massage
@KreestuParicharya12318 сағат бұрын
మారని సమాజానికి సరైన సమయంలో సరైన మెసేజ్ ను ఈ షార్ట్ ఫిలిం ద్వారా తెలిపిన సాల్మన్ అన్నయ్యను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు ఇలాంటి మరెన్నో చేయాలని ఆ దేవుడి మీకు ఇంకా చక్కటి జ్ఞానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మీయ తమ్ముడు 🙏🙏🙏🙏🙏
@muppidikavya188415 сағат бұрын
నా మనోవేదన సినిమా రూపంలో తీసావు బ్రదర్ నువ్వు చాలా చక్కగా చూపించారు p వందనాలు బ్రదర్
@Vargishmaidi14 сағат бұрын
తమ్ముడూ... సాల్మన్ సరియైన సమయానికి సరియైన వారితో సరియైన అంశాన్ని ఎంతో మంది (భారం కలిగిన) సేవకుల మనసులో ఉన్న భావోద్వేగాన్ని నీ (షార్ట్ ఫిలిం) ద్వారా చూపించినందుకు మొదటిగా ... తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక... కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరూ చాలా బాగా కామెంట్ చేసారు... నా మట్టుకైతే చాలా చాలా బాగుంది... (బర్త్ డే కేకు🎂 బదులు) బొప్పాయి🍋 ఆలోచన చాలా బాగుంది😅 వోవరాలుగా స్క్రిప్ట్. డైరెక్షన్. డైలాగ్. కెమెరా. సంగీతం. ఆ సమయం. వాతావరణం. చాలా అంటే చాలా బాగుంది... నా దగ్గర ప్రస్తుతం ఏమీలేవు ఉన్న రోజున తప్పకుండా నా వంతుగా ఇస్తాను👍👍👍
@JayaDileep-v8e20 сағат бұрын
సరైన సమయంలో విడుదల చేశారు
@myworld786875 сағат бұрын
Vandanaalu annaya 😍ah abbai cheppinavi Anni nijaale baga rasaru dialogues
@appalarajug819414 сағат бұрын
నేడున్న పరిస్థితులకు అర్థమయ్యే విధంగా అర్థవంతంగా తీశారు అన్న
@SriSir-wb8kzСағат бұрын
దేవుని వాక్యానుసరంగా జీవించి పేదలకు సహాయమ చేస్తే చాలు...అంతే కానీ లోకపు ఆచారాలు అవసరం లేదు...ఇలాంటి షాట్ ఫిలిమ్స్ అసలు అవసరమే లేదు...
@HoneySingh-qy1js5 сағат бұрын
క్రీస్తు పేరుతో కంత్రీ పనులు చేసేవారికి, సేవ పేరుతో దోపిడీ బిజినెస్ చేసేవారికి, బ్రతుకు బాలేకపోయినా టాలెంట్స్ చూపించుకోడానికి క్రైస్తవ వేదికల్ని వాడుకునేవాళ్ళకి, ఏ టైమ్ లో పడితే ఆ టైమ్ లో మైకులు పెట్టి జనాల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళకి గాయం చేస్తుంది.... మీరిచ్చిన *ఆతిథ్యం* వాక్యాన్ని ప్రేమించేవాళ్ళకి, భక్తిగా, నీతిగా బ్రతికేవాళ్ళకి మనసుకి హాయిగా, ఊరటగా ఉంటుంది.... మీరిచ్చిన *ఆతిథ్యం*
@jesuslovesyou749320 сағат бұрын
Truth నీ అందరికి అర్థంఅయ్యేలా చెప్పారు అన్నయ్య 😇 దేవుడు చెప్పని వాటిని చేస్తూ... ఆడంబరాలకు పోయి... ప్రభువునే బాధపెడుతున్నవారికి అర్థం అవ్వాలని .... ప్రతివక్కరు.... Truth తెలుసుకుని మార్పు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య 🙏🏻
@satyanarayanapypoti24412 сағат бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@kotayeleswararao745620 сағат бұрын
ఈ నాటి క్రైస్తవులు కి ఇది మంచి సందేశం 🎉🎉🎉నటించిన అందరికి ప్రభు నామములో వందనాలు
@appalarajug819414 сағат бұрын
వందనములు అన్న థాంక్యూ ఇలాంటి ఎన్నో ఆలోచనాత్మకమైన షార్ట్ ఫిలిం చేయాలని ఆశిస్తున్నాము
@divyamuskudi65637 сағат бұрын
సూపర్ అన్నయ్య🙏👏👏👏 చాలా మందికి తెలియదు మంచి మెసేజ్ ఇచ్చారు💐
@worldofart22.8 сағат бұрын
Samajaniki paniki vache manchi samdesham unna film good thoughts good content 👏🙏
@palaparthisivakumar176515 сағат бұрын
Super annaya... Nee pataina ... Matainaa... Naaku chala eestam all glory to God ❤❤❤❤❤
@JayaRatna-t4y12 минут бұрын
Screen play, Direction, Dialogues, acting anni chala baga unnai
Super అన్నయ్య చాలా బాగా వచ్చింది 🥰😍 ఇంకా ఇలాంటి డాక్టరిన్ మెస్సేజ్ లు చాలా చేయాలి అని కోరుకుంటున్నాను.. 🙏🏻
@SreeReshu6 минут бұрын
Nice short film 📽️,I will share to all my friends
@stephenpolu852915 сағат бұрын
చాలా బాగుంది
@sravanthig905020 сағат бұрын
Good msg 🙏Deeni dwara konthamandilo aina maarpu ravaali Devunike mahima kalugunugaaka🙏🙏🙏
@mangal_pandey_38920 сағат бұрын
Amen
@HoneySingh-qy1js19 сағат бұрын
Avnu sister thank you
@dayasagar76756 сағат бұрын
క్రిస్మస్ అనేది అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఒక మంచి అవకాశముగా ఎందుకు అనుకోకూడదు,ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో సువార్తకు ఆటంకము కలుగుతుంది,అందుకే ఈ క్రిస్మస్ సందర్భగా తీసుకొని దేవుని సువార్తని,ఆయన ఎందుకు ఈ భూమికి వచ్చారు,ఎందుకు మరణించారు అని అన్యజనులకు సువార్త చెప్పొచ్చు అని నా ఉద్దేశం,కానీ క్క్రైస్తవులు కొన్నిటిని మార్చు కోవాల్సి ఉంది.
@peterkarri89434 сағат бұрын
Real hoart touching real grate message all christian families thank s my brother solmon love you❤❤
@Gsus268916 сағат бұрын
అన్నయ్య ఈ నాటి క్రైస్తవ సమాజానికి అత్యంత అవసరమైన సందేశాత్మక షార్ట్ ఫిలిం
@mygardening4 сағат бұрын
Manchi sandesatmaka short film good work 😊
@ChinnaGudise-un5yo20 сағат бұрын
యావత్ క్రైస్తవ లోకాన్ని మేల్కొల్పే విధంగా ఉంది సాల్మన్ ❤❤❤❤❤ God bless you all
@tomjnpff990116 сағат бұрын
The best shot film annaya Ilaantivi marinni vastaayani wait chestaam annaya
@KkGardening-wp4cbСағат бұрын
Super film guys Andaru chala baga act chesaru emotional ga touch chesaru
@PatiPrasad20 сағат бұрын
Good Thought and Nice Script and Direction anna.
@ImageVFXStudio4 сағат бұрын
Chala bagundi anna may god bls u
@Satyabhavani-n2w15 сағат бұрын
మంచి సందేశం ఇచ్చారు అన్నయ్య
@l.b.sundararao1986Сағат бұрын
Wonderfull message అన్న TQ
@శ్రీనుహౌస్పెయింటింగ్కేతవరం-శ2ఘ6 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshlabudubariki493317 сағат бұрын
Wonderful message Originated Short film.God bless you and your Ministries 🙏
@anupamagadadesi909620 сағат бұрын
🙏 all team members 👌👍👍👍
@dasutalari751115 сағат бұрын
అన్నయ్య నాకు చాలా బాగా నచ్చింది చాలా ఆలోచింపచేసింది అన్నయ్య 🙏😢😢మంచి మెస్సేజ్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా బాగుంటుంది
Super content final words promod bro goose bumps vachay 😢
@PavaniPindi-u8o20 сағат бұрын
God bless you all team 🙌
@VijayaGadaСағат бұрын
Chala Baga thesaru brother
@venkeyvenkat527920 сағат бұрын
Super movie annayya thank you
@DhilleswarCh20 сағат бұрын
Praise God
@Kuthadidurgarao16 сағат бұрын
అన్నయ్య చాల బాగుంది సూపర్
@SitaRam-o5m6w17 сағат бұрын
Inta manchi filim maku Andichinaduku mi anadariki Vandanalu
@gospelarmy55033 сағат бұрын
❤❤❤ No words are left Thank you team
@OOHAKANDHANIPREMA15 сағат бұрын
అన్నయ్య ఈ షార్ట్ ఫిలిం ద్వారా దేవుని ఇష్ట ఇష్టాలను పట్టించుకోనని ఈ క్రైస్తవ్యాన్ని కి బుద్ధి పాఠాలు నేర్పించారు. దేవుని ఇష్టాలు గుర్తించేలా సూపర్ అన్నయ్య ఎక్సలెంట్ మెసేజ్
@godgrace666Сағат бұрын
🎉🎉🎉🎉 congratulations brother super god blessings your team
@puttavivekreddy944645 минут бұрын
Vandanaalu anna
@FlowerCrafts-vb1ey6 сағат бұрын
It was one of tho good film anna.. congratulations 🎉🎉🎉🎉🎉🎉 nakyte baga nachindi God bless you
@artandcraft5685419 сағат бұрын
Very good content...I wish all team al the best
@jesh200840 минут бұрын
❤🙇♂
@SatyaDora-yj2gj15 сағат бұрын
Wonderful message annayya
@ajnasbh692415 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@Sciencefacts469Сағат бұрын
Chala bagundi anna film neti samajam matham anni change avvali ani oka message 👌
@BindhuSree-e7i9 минут бұрын
Advance Happy Christmas to all,🎄🎁🎉
@deepak_zayn16 сағат бұрын
Super message 💫
@DivyaChatarasi21 сағат бұрын
Vandanalu Salman annayya Congratulations🎉 annayya chala bagundhi , starting lo mi voice over bagundhi . Superb performance each and every one , good to watch extraordinary fantastic short film annayya. Thank you very much annayya🙏glory to God.
@anilsonofgod542020 сағат бұрын
Excellent shart film Anna అనేకమందిలో మార్పు రావాలని మీరు పడిన ప్రయస ప్రభువు నందు వ్యర్థం కాదు అన్న love you anna & brothers glory to God
@Loveofchrist12519 сағат бұрын
చాలా బావుంది అన్నయ్య 🙏🏻
@pranayabapu45482 минут бұрын
Sequence lo series theyyandi brother ,,,chala bagundhi making, palleturi vathavaranam, matlade basha and i like a way of story narration
@RavulaSunitha-jb6zf17 сағат бұрын
Excellent message annayya garu... satyavakhyam ante anto sathyam ante anto theliyajesaru. Vandanalu annayya garu