ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
@wcmsomu26214 жыл бұрын
దేవుడు మనకు స్నేహితుడు కావాలి.అదియే భక్తిసాధనలో *ULTIMATE*
@polamurisrinu7452 жыл бұрын
పరిశుద్ధత్ముడా ని మనసు ఎరిగిన వారము అవుదుము గాక ఆమేన్ 🙇♂️🙇♂️🙏🙏 మీకు కృతజ్ఞతలు అయ్యగారు విలువైన సదేశం చెప్పారు 🙏🙇♂️🙏❤️😍❤️❤️
@singamreddyvijayalakshmi30092 жыл бұрын
Praise the lord 🙏 annayya దేవా నాతో మాట్లాడు అని అడుగుతూ వుండేదాన్ని నేను...ఈ సందేశం నేను వినకపోతే నా సమయం అంతా వృధా అయివుండేది ..... దేవుని చూడాలనుకోవద్దు...దేవుని మనస్సును తెలుసుకోవాలని, దేవుని స్వరం వినడం కాదు దేవుని ఉద్దేశం తెలుసుకోవాలని నేర్చుకున్నాను...🙏🙏🙇
@ballasridevi3116 Жыл бұрын
Praise the lord
@deenadayalan4 Жыл бұрын
Brother god spoken to me right now thanks to lord Jesus Christ
@knagaraj78903 жыл бұрын
ఈ విలువైన సందేశాన్ని అందరికి షేర్ చేసి దైవ దీవెనలు పొందండి
@knagaraj78903 жыл бұрын
Praise the Lord annayya ఈ సందేశం ద్వారా పరిశుద్దాత్ముని గురించి ఉన్నతమైన సంగతులు నేను తెలుసుకున్నాను అన్నయ్య
@wcmsomu26212 жыл бұрын
సౌలు ప్రయాణం ఆగిపోయింది. పౌలు ప్రయాణం ప్రారంభమైంది. మొదలైంది. నిన్ను తలగా నియమిస్తాను గానీ తోకగా కాదు అనే మాట నిత్యత్వంలో నెరవేరుతుంది.ఈ లోకంలో కాదు.
@wcmpoul9010 Жыл бұрын
Praise the Lord daddy Aatmanubhava sadana ela cheyali Ardamavvetatlu chesaru meeku na Hrudayapoorvaka🙏 🙇♂️