You mentioned a good example of Guddi,,,,now the time of Pushpa is totally dependent on vfx ,technology and artificiality , to be frank heros are zeros
@TMIXTURE15 күн бұрын
Dhanyavaadalu madam
@malladinarayanasarma15 күн бұрын
Yes this impression should go viral. Viral viral.❤🎉❤🎉
@తత్వత్రయం14 күн бұрын
మీరు చాలా బాగా విశ్లేషణ చేస్తారు. అందుకే మీ వీడియో చూడగానే అది చూద్దాం అనిపించింది.
@SitaKumari-jm3ln14 күн бұрын
Guddi అందమైన ఆత్మీయమైన సినిమా😊❤, ఇలా అప్పుడప్పుడు పాత సినిమాల గురించి చెప్పండి,ధన్యవాదాలు మీకు😊❤
@Safh18514 күн бұрын
Jagapati Babu 👏👏👏👏👏👏
@Sreevallii15 күн бұрын
చాలా బాగా చెప్పారు , గోవిందా జాతీయం గురించి , మల్లాది వారి ప్రస్తావన నచ్చింది ❤
@vedarajuv737614 күн бұрын
గుంపులో గోవిందా అంటే గుర్తింపు లేని అంటే అన్నవాడు ఎవడో అనని వాడు ఎవడో తెలియని గుర్తించలేని స్థితి అని అర్థం. నువ్వు ఎందుకు అనలేదు అంటే అన్నానని అనవచ్చు, నువ్వెందుకు అన్నావు అంటే అనలేదనీ అనవచ్చు
@phaniraj763313 күн бұрын
Mrr. Jagapathi Babu experienced reality in his life by enjoying stardome, money afterwards losing money as spendthrift , then bouncing back in different cameos earning more money and experience. He is now prooved he is matured.
@ayyalasomayajulasrinivas424915 күн бұрын
మన సినిమా హీరోలకు బావ దారిద్ర్యం ఉంది. సినిమా వేరు నిజ జీవితం వేరు అని సినిమా ఇండస్ట్రీ గ్రహించాలి అప్పుడే వాళ్ళకు భోదపడాలి. మీరు చక్కగా వివరించారు.
@saraswathivennapusa749415 күн бұрын
గుడ్డి సినిమా నా చిన్నప్పుడు చూసా సర్.... మళ్ళీ ఈరోజు చూస్తా... Thank you సర్ మంచి సినిమా ను గుర్తు చేశారు
@hemamalinip643415 күн бұрын
మీ వివరణాత్మకం బాగుంది 👏👏👌
@garimellaushakumari859615 күн бұрын
గోవింద నామం అతి మధురమైనది. శ్రీ కృష్ణ పరమాత్మ కు ఎంతో ఇష్టం.వెంటనే తమ ఆశీర్వాదం ఇస్తారు.
@raghuvaggu15 күн бұрын
తెలుగు జాతీయాలపై చక్కని లోతాయిన వివరణ ఇచ్చారు
@praveenkundarapu239215 күн бұрын
కుంభకోణం పంగ నామం శఠగోపం భాగోతం ......ఇలాంటి పవిత్రమైన హిందు పదాలకు విపరీతమైన వ్యతిరేక అర్థాలు ఎలా వచ్చాయి వాటి వెనక ఏమైనా కుట్ర ఉందా ఒకసారి పరిశీలించగలరు🙏🏼
@TMIXTURE15 күн бұрын
Vaati meeda chaalaa videos pettaamu!!
@bharathigangavajula995115 күн бұрын
@@praveenkundarapu2392 చిదంబర రహస్యం అంటాం అంటే మనం పెద్ద ఎత్తున ఏదైనా రహస్యంగా జరిగే విషయాలను కూడా మనం అంత సున్నితంగా సంస్కారం తో దేవుడి నామాలను ఉపయోగిస్తూ వివరిస్తాం. అది మన దేశ సంస్కృతి. పచ్చి బూతులు మాట్లాడే సందర్భం లో కూడా మనం సున్నితంగా పదాలను వాడతాం. అందులో అర్థం నర్మ గర్భంగా దాగి ఉంటుంది. దాన్ని లోతుగా పరిశీలిస్తే కానీ దాని అర్థం మనకు తెలీదు. ఇప్పుడు ఈ సున్నితత్వం పోయి బండబారిపోయి పచ్చిగా మాట్లాడితే తప్ప అర్థం కాని స్థితికి చేరుకున్నాం
@saradamynampati864915 күн бұрын
పులిహోరా kooda
@113uineo15 күн бұрын
@@saradamynampati8649idi jabardast batch chesnia pani
@phanikumar347615 күн бұрын
original meaning లు ఎవరికి తెలియవు.
@dudduhimanayani929815 күн бұрын
Tq for telling 'GUddi' movie story sir. And I agree with you.
@TMIXTURE15 күн бұрын
Watch it andi
@chetpellysathish15 күн бұрын
జాతీయలు కూడా అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడున్న వాళ్లు 😢😢 ఇంత మంచి వివరణలు ఇస్తున్న అపార్ధం చేసుకుంటున్నారు కర్మ రా బాబు
@SriHarshaRambo15 күн бұрын
Jaggu has seen the Rock bottom.. So he reacted aptly 👌❤
@vasudeva413215 күн бұрын
JAISRIRAM
@arjampudipadmalatha62915 күн бұрын
భగవంతుని నామంతో జాతీయాలు మన తెలుగు భాషలో ఇంకా ఉన్నాయి .ఉదాహరణకు మీకు తెలిసేఉంటుంది....నలుగురి తో నారాయణ... కులంతో గోవిందా... అనికూడా సందర్భాన్ని బట్టి అంటుంటారు.
@krishnamurthyramala104815 күн бұрын
Jagapati babu is the great personality. 👌👌🙏🙏
@sandhyatheevening15 күн бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు 🙏
@malladinarayanasarma15 күн бұрын
Yes ! We already had a smooth corner Jagapathi babu. A good human being.
@sssrrr40615 күн бұрын
అవును గుంపులో గోవిందా ... నలుగురితో పాtu నారాయణ ...
@venkataramanar139114 күн бұрын
Mee kutimbanike Naa namaskaramulu sir
@TMIXTURE14 күн бұрын
Namasthe sir
@RaviKumarNookala-z8z4 күн бұрын
సూపర్.
@gayatribhavani60015 күн бұрын
అవునండీ...ఇది చక్కటి పద ప్రయోగం
@sandhyanamburu660815 күн бұрын
ధన్యవాదాలు భయ్యా
@TMIXTURE14 күн бұрын
Dhanyavaadalu 🙏 🙏
@mdjohar15 күн бұрын
Glad that somebody put an effort to make an vide on subject like this.
@thotayadagiri534615 күн бұрын
T mixture channel garu meeru chala manchi vishleshana chesharu sir 🎉🎉
@TMIXTURE14 күн бұрын
Dhanyavaadalu 🙏 🙏
@usaivybhav297314 күн бұрын
Correctga chepparu sir
@GSankarAchari15 күн бұрын
Jai Jaga!nnath.Very good explenes to govindha sir Many Many Thankyou sir.
@gaalivenkatapathi16215 күн бұрын
Excellent analysis on GOVINDHA NAMAM which depends on situation
@rehanmaddiletimadhu82515 күн бұрын
జై శ్రీరామ్ .నమస్తే సార్ .శుభోదయం .
@rajeshgattu_bvl15 күн бұрын
All actors are physical, mental and emotional entities as we all are... ఐతే వాల్ల నటన తో ప్రేక్షకులకు రకరకాల emotions ద్వారా connect అవుతారు. They mastered the skill by regular practce and hardwork, we can respect them for their skill and talent but shouldn't forget that they are also humans as we are. Every individual would be a skilled one in their respective fields. Everybody's work is respected. I saw Allu Arjun @ filming of Alavaikuntapuramu lo' he practces a lot before a shot, i respect that but off the screen and camera he is a human being as i am. జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు, భగవంతుణ్ణి చేరడానికి విద్య ఇచ్చిన గురువు , భగవంతుడు మరియు ప్రాపంచిక విద్య నేర్పిన teacher లు పూజ్యులు🙏🙏🙏... వాళ్ళ తరువాతే ఎవరైనా జగపతి బాబు గారు general గా హడావిడి లేకుండా simple గా ఉండే మనిషి, ఆయనబాధిత కుటుంబాన్ని కలిశారన్న విషయం అందుకే బయకు ప్రచారం అవ్వలేదేమో అనిపించింది కానీ ఈ video లో మీరు చెప్పింది చాలా subtle and defferent angle ని ఆవిష్కరించింది
@TMIXTURE15 күн бұрын
Perfect 🙏 This is objective thinking. Excellent
@katikanaresh637715 күн бұрын
Real hero jagapati babu
@UmamaheswararaoMalladi14 күн бұрын
Manchi maatalu chepparu kada bro anduke takkuva likes vachaayy, inka gumpulo govinda ante, it's a context in telugu language. Well said bro manchi vishayaalu chepparu. Maa naanna gaaru telugu upaadhyayulu 🙏🇮🇳🇮🇳
@TMIXTURE14 күн бұрын
Dhanyavaadalu 🙏 🙏
@malladinarayanasarma15 күн бұрын
Chaalaa chakkani upload .❤🎉❤🎉
@syamalaappaji273615 күн бұрын
నేను ఆ గుడ్డి సినిమా చూశాను. చాలా బాగుంటుంది. పాటలు కూడా చాలా బాగుంటాయి
@venkatt554215 күн бұрын
చాలా గొప్పగా చెప్పారండీ గుడ్డి సిన్మా గురించి చక్కగా వివరించారు చాలా మంచి సినిమా దుంగల దొంగ గాడి సినిమా అని తెలుసు కాకుండా యేమిటి పిచ్చి జనం తల్లితండ్రులు కూడా నేడు తమ పిల్లలు దిక్కుమాలిన అసభ్య ఎగుర్లను తమ పిల్లలు చేస్తే తప్పని చెప్పక మెచ్చుకుంటూ చెడు ను ప్రోత్సహిస్తూ ఉండడం తప్పుడు వాళ్ళు రేవతి కుటుంబం కూడా తము మొదటి రోజే తీసుకెళ్లడం తప్పు మంగళ గిరి తిరునాళ్ళ కెళితే లా ప్రాణం పోగొట్టుకున్నారు వీరు
@subrahmanyam-yv3ny14 күн бұрын
Excellent
@TMIXTURE14 күн бұрын
Dhanyavaadalu 🙏🙏
@manurinagaraju998613 күн бұрын
గోవిందా నామాలను వక్రీకరించాడు. జైలుకి వెళ్ళాడు.
@vashistanandanofshortvideo74515 күн бұрын
Super chepparu anna
@venkateshramagiri435115 күн бұрын
Jai shrimannarana
@Padmaja_chengalput15 күн бұрын
Hi andi.. Gumpulo govinda ki.. Srivari Govinda namala ki teda teliyani vallu unnarante.. Jalestundi valla meda.. Chakkati visleshana echaru.. Bolere papi hara song chala eshtam sir..
@saraswathivennapusa749415 күн бұрын
హీరో లు సినిమా లో నటించాలి.... బయట కాదు,... కాదు కూడదు అని చేస్తే ఇలాగే పరిణామాలు ఎదుర్కోవాలి
@ramaprasadpallavalli854515 күн бұрын
Jaisreeram jaimodiji ❤
@sree197615 күн бұрын
Expensive information 🙏🙏🙏
@venkataramanar139114 күн бұрын
Don't blend in but stand out, develop individuality
Asalu telugulo jaateeyalu unnaayani teliste Ala maatlaadaru.
@113uineo15 күн бұрын
Evarno lepali,evarno taginchali ani kadhu but Allu Arjun is equally cuprit here, ala open top lo rally la velladam ,aa car ki way ivadaniki ayana bouncers thoyadam,ee chaos lo latti charge jargadam every thing led to the incident,(calm ga mask vesukoni movie start aina 30 min ki back door nunchi vachi projector room lo kurchunte aipov)Janalu elago common sense leni valle(ee celbrities ni chudagane egabadatharu )atleast Actors should be responsible like Fahad fasil ,Shoban babu,Ajith kumar etc Fahadh fasil(social media,pr kuda leni vyakthi),Gatham lo Kerala lo kondaru fans athani kalisi fan club pedatham ante odhu movies are just entertainment mee time waste chesukokandi ani chepi pampadanta,And BR interview lo kuda chepadu "There is more to life than watching cinema" ani " i dont like pepole discussing abt as me as person","Films are just entertainment" intha hungama cheyalsina avasaram ledhu ani ,Migatha actors andaru fans ante maku adi,idhi ani chepi chala mandi actors valla fans emotions tho cash chesukunaru,chesukuntunaru for their film career , Financial gains, political gains , personal gains too (ex Darshan used his fan club members as bali ka bakra for murder which he too was part of)Daniki ithanu exception,Same shoban babu gari gurinchi kuda oka article chadiva (athani dooram nunchi vachi kalisina vyakthi ki cinema anedi just entertainement intha pichi paniki radhu ani chepi pamparu),Ajith Fan wars deaths ilanti vi jarigaka ,ee fan clubs ivani suspend chesi public appearances ivadam kuda manesadu actors ante ila undali.This is my opinion and fans are fools and most actors are encouraging this foolishnes by saying abimanulu maa devulu,ma family,Army ma thamulu etc(all this lines and off screen acting of actors is a psychological and emotional drama).
@TMIXTURE14 күн бұрын
Perfect
@renukanerella739315 күн бұрын
Yes Sir It’s an idiom. Nothing wrong in using when we have to say that the person or thing is not significant with reference to the particular situation.
@vankavenkatanarayana312215 күн бұрын
nice narration about the cinima guddi
@srinivaschintas.s822715 күн бұрын
Very informative video sir.
@csrao196615 күн бұрын
*Excellently exactly reality opend by your analysis*
@SrinuKadri15 күн бұрын
👌👍
@Arunakala5 күн бұрын
జాతీయాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. కానీ వారి వల్ల మీ parents, family గొప్పతనం తెలిసింది:-)🙏
@samskarraju398915 күн бұрын
🙏🌹🙏👌
@Ranganath1234515 күн бұрын
Meeru cheppindi akshara Sathyam 🎉🎉🎉
@dharini202315 күн бұрын
Guddi naa favourite movie chaala baguntundhi.
@koyetishivakumar122415 күн бұрын
🎉🎉🎉🎉❤❤
@narasimhamvsln666515 күн бұрын
🙏
@satyavanicherukumilli98615 күн бұрын
👌👌🙏
@tiruvengalacharyuluchilaka450715 күн бұрын
Bigboss 8 lo oka roju Nagarjuna garu "Narada" antaru ani , oka godava sandarbam lo matladaru, appudu evaru tappu ani kuda cheppale.
@saradamynampati864915 күн бұрын
గుడ్డి movie choosanu, వాణి జయరాం గారి first song tho దేశం antha ఒక voopu voopindi
@bharathigangavajula995115 күн бұрын
Hello sir good morning 🌄. Sir ఇప్పుడు social media ఎలాగైందంటే Narayana అంటే చాలు .... ఇక ఏమనడానికి లేదు. మనం పూర్వం నుంచి కూడా ఏదైనా వస్తువులు పోతే గోవిందా...... గోవింద అంటాం. అంత మాత్రాన గోవిందా నామాలను అవమానించినట్టా ??? నిజంగా serious విషయాలు అవమానకరమైన పదాలు, బూతులు ఈ మధ్య social media లో ఎలా వాడుతున్నారో మనం చూస్తున్నాం. నిజం చెప్పాలంటే చూడలేక వినలేక పోతున్నాం. అలాంటి వాటికి స్పందించే వారు లేరు కానీ ఇలాంటివి ఎత్తి చూపడానికి సిద్ధంగా ఉంటారు Sir
@jalajas.u15 күн бұрын
Asalu ee time lo Guddi elanti movies ravali janala verri tanam chustunte person worshipping anedi oka unmadam la tayaraindi
@umadevipasupuleti285515 күн бұрын
Nalugurilo ok adu ani artam
@swamyyadav180015 күн бұрын
జై గుంపులో గోవిందా
@annapurnarallapalli450715 күн бұрын
హాయ్ సార్
@VijayaLakshmi-nk5rw14 күн бұрын
గుంపులో గోవింద అంటే తప్పు అనే వాళ్ళకి ఎర్ర చందనం దొంగతనాలు చేస్తున్న టు చేసిన హిరో గారు తగెదేలే తగెదేలే అంటే అహా ఓహో అంటారా
@durgadurga584715 күн бұрын
రేవతి డెత్, after, all అర్జున్ behaviour, చావు తెలియదు అని chyappatam,, ఆ రోజు night, సుకుమార్ తో కేక్ cut చేయటం, day after, టపాసులు కాల్చడం, డిల్లీ సెలెబ్రేషన్స్ ki పోవడం, 25 లక్షలు annta, కోట్లు సంపాదించు వాడు, ఈ behaviour చూస్తే మానవత్వం లేది అల్లు ki,
@bonthutarun585813 күн бұрын
అల్లు అర్జున్ గారు ఇలా అవడానికి కారణం కొంతమంది పవన్ గారి ఫ్యాన్సే. అల్లు అర్జున్ గారి ఫంక్షన్స్లో కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే ఎలా ఉంటాది చెప్పండి. అంటే మెగా కాంపౌండులో పుట్టడమే అల్లు అర్జున్ గారు చేసుకున్న పాపమా. అర్జున్గారేమి మానవాతీతులు కారు. ఆయనకీ కొంచెం ఆత్మాభిమానం అసూయ ఉంటాయి. ఏదో చిరంజీవి గారి సపోర్టతో వచ్చినా ఊరికినే స్టార్ అవ్వలేదు కదా. ఎంతో కష్టపడి ఒక ఐడింటిటీని సంపాదించుకున్నారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట మెగా ఫ్యామిలీకి భజన చేయమంటే ఎలా కుదురుతుంది. ఆ అభద్రతాభావం వలనే ఈరోజు ఇలా అయ్యారు.
@thotayadagiri534615 күн бұрын
Present films lo oka message kuda undadam ledu , pushpa film emi message is tundi, smuggles ku support chestonda
@NicolaTesla-q5v15 күн бұрын
Velley pekadanekey,death family person ke free education, money help chesadaa cheppakudaa,velladu bochhu pekadaney.
@syamalaappaji273615 күн бұрын
ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి మా అమ్మ అక్కడ స్టీల్ డబ్బా లో ఫలానాది ఉంది తీసుకురా అంటే మా తమ్ముడు తిరుపతి లో బోడిగుండు లాగా స్టీల్ డబ్బాలు వున్నాయి అని అనేవాడు.
@praveen915515 күн бұрын
జగపతి బాబు గారు ఎత్తు పల్లాలను చూశారు ...... జన్మతః కోటీశ్వరుడైన జగపతిబాబు గారు తన తప్పు వల్ల ఉన్న ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు అది గ్రహించాక మానవత్వ విలువలు తెలుసుకున్నారు ..... డబ్బు కేవలం భోగ భాగ్యాలను మాత్రమే ఇస్తుంది జన్మను ఇవ్వలేదు మరియు చచ్చిన వాళ్ళను బ్రతికించలేదు అన్న వాస్తవం గ్రహించిన జగపతిబాబు గారు తాను ఒక సాటి మనిషిని మరియు ఆ యొక్క సినిమా యూనిట్ సభ్యుడు గానే కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి పరామర్శించడానికి వెళ్లినందుకు అభినందించాలి.
@MuralibabuSuryadevara15 күн бұрын
Revanth thana nirnayalaealla chanipoyina warni chusara enthomandi chanipoyaru anyamga case petti himsi stunnaru dini Walla emi labham
Not at all. Guddi ni sagam copy kottaaru. Mahesh babu koodaa act chesi unte poorthi guddi ayyedi.
@shanmukha390515 күн бұрын
Dose not sufficient
@ylvarma20615 күн бұрын
Thappu AA dho govt dho matrame kaadhu mana fans dhi kuda tappu undhi
@TMIXTURE15 күн бұрын
Yes
@saradamynampati864915 күн бұрын
యేది yemyna , ఒకటి మాత్రం నిజం, కాలం కలసి రాకపోతే తాడే 🐍 కరుస్తుంది
@TMIXTURE15 күн бұрын
సార్, బయట ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకును హాస్పటల్ లో చేర్చాం. బయట పరిస్థితి బాగాలేదు సర్. వెళ్లిపోండి...అని ఏసీపి చెబితే, "లేదు. సినిమా మొత్తం చూసి పోతా.." అన్నాడట. "లేదాస్. పరిస్థి బాలేదు. వెళ్ళిపోండి.."అని ఏసీపి మళ్ళీ చెబితే, సదరు వీరో గారు, "నేను ఈ సకండ్ హాఫ్ లో ఓ పాటొస్తుంది..అది చూసి, ఒక ఫైట్ చూసి వెళతా" అన్నాడట. "అసలు నువ్వు ఏం చదువుకున్నావ్? చదువుకున్నవా అసలు?" అని ఏసీపి సీరియస్ గా అడిగాడట. bahushaa vine untaaru idi!
@@TMIXTURE Police cheppindi నిజం ితే మాత్రం worst behaviour of AA
@saradamynampati864915 күн бұрын
Yandamoori గారి ఒక qutation గుర్తు vachhindi " విజయం కళ్ళు byrlu కమ్మెలా chestundi, aa వెలుగులో అడుగు తప్పుగా పడుతుంది ". AA vishayam lo అదే జరిగింది
@suryabalireddy309815 күн бұрын
పూజారి అనకూడదు అని చాగంటి గారు ప్రవచనం లో చెప్పారు ఆలా అనవచ్చా అనకూడదా తెలియచేయగలరు
@garimellaushakumari859615 күн бұрын
వాణీ జయరాం గారినే కాదు,సుమన్ కళ్యాణ్ పూర్ ను కూడా తొక్కేసారు లతా గారు. ఇప్పుడు వచ్చే సినిమాలలో నైతిక విలువలు లేవు.
@Harikrishna37915 күн бұрын
Guddi movie lo Dharmendra fan gaaru pelli age lo untaaru..ikkada gattigaa lekka pedite 9yrs - part 1 (2021) vachinappati nunchee - ante 6th yr nunchee aa hero fan ta...intlo muddu gaa Pushpa ani piluchukuntaaru ta...cheppedi emiti ante, teliyani age - parents encourage cheyyakoodadu.
@dharini202315 күн бұрын
Permission ivvani police saaka Allu arjun ni Musheerabad daggare aapalisindhi convoy clear cheyakunda gate loki entry ivvakunda venakki pampalisindhi. Permission icchina ivvakapoyina ila vooregumpuga vasthaadu Allu Arjun ani public intha mandhi untaaranu ani theatre capacity ni police saakha anchana veyalekapoindha . Theatre management kooda capacity and public ni anchana veyaledhaa. Allu arjun nythikamga thappu chesaadu police okavela vacchi cheppina theatre vadhili vellakunda kaneesam response and responsibility levu. Fans kooda yedho devudni choosinattu antha virra veeggarkaledhu. Govt kooda ilanti movies ki rates penchadam befinit shows ivvadam thappu.movie elantitho choosi ivaali. Ott lo kooda crume voilence ekkuva ayipoindhi. Thana chinnari koduku korika theerchalani aa parents chesina mistake ?? Ippudu artists hospital ki vellina malli media public police hungama kaadhaa. Allu arjun oka statement icchi vunte ventane intha raccha ayyedhi kaadhu.
@bhramaragedela464315 күн бұрын
అసలు గోవింద నామం గురించి మీరు వివరణ ఇచ్చే అవసరమే లేదు.. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించే , మీ ఛానల్ లోని అంశాలు ఎన్నిటినో ఫాలో అయ్యే మాలాంటి వారికి ఆణిముత్యాల్లాంటి మీ మాటలు మాకు ఆదర్శం.. ఒక జాతీయం గురించి కూడా తెలియని వారికి మీరు సమాధానం అదే వివరణ ఇవ్వడం మీ అమూల్యమైన టైం కొంత వేస్ట్ కిందే భావించండి.. సినిమా పిచ్చోళ్ళకి మంచి వుదాహరణ జయాబాధురి సినిమా గురించి చెంపపెట్టులా చెప్పారు. ధన్యవాదాలు మీకు
@TMIXTURE15 күн бұрын
Jai SreemannaaraayaNa 🙏 🙏
@ԵՏí15 күн бұрын
OK bro, aiena naku yala telustundi, edho thappu ga antunnaru ani anna anthey.. Na daggara ey books levu, mimmalini vimarshinchali ani kadhu, Meru thappu ga use chesaru emo ani anna anthey.. Brs party vallu govinda Namam insult chesaru ani telusu adhi yappatiki nenu right ani ananu.. Ni daggara books unnayi knowledge undhi, Nuvvu ma place lo undi alochinchu..maku evaru chepptaru elantivi me lanti valley cheppali kadha..
@TMIXTURE15 күн бұрын
విషాయాల పై పరిపూర్ణమైన అవగాహనతో రాయండి. లేదా, ఒక విద్యార్ధిలాగా నేర్చుకోండి. అధ్యయనం చేయనంత వరకు తప్పులు పట్టే ధోరణి వద్దు! జై శ్రీకృష్ణ!
@bathulakanakavaraprasadh512715 күн бұрын
గోదావరి విషయంలొ 33 మంది చనిపోతె లేవని నోళ్ళు ఇప్పుడు లేవటంలొ అంతరార్థం ఏమిటి?
@rajkumarch-e4i15 күн бұрын
Apudu odilesaru Naku teliyadhu, alaa Ani epudu odileste e rondu chepi mudosari odiledham mali nalgo sari odiledham elaaa chesukuntu veldham.. e vishayam anekadhu mana dhesham lo evarainaa thapu chesi thapinchukunte mali adhe thapu vere vadu cheste modhati vadini odilesru rondo vadini kuda odileyali antaru
@TMIXTURE14 күн бұрын
Nenu vadileyyaledu. Full revu petti vadilaanu. Aithe?
@rajkumarch-e4i14 күн бұрын
@@TMIXTURE USA lanti countries lo system dheshani nadipisthundi kani manadhagara prajalu dheshani nadipistharu. Manadhagara kuda system ki power evali ante power balance cheyali system prajalaku madhya. Lekunta thapu chesina vadu samajam lo machiperu unte prajalu vadini odileyali antu korukuntaru. Prajalaku system ante bhayam . System ku prajalu ante bhayam undela manaa samajani nirminchali sir.. apudu thapu cheste thapichukolemu ani prathi okkariki teliyalii . Sir
@hoysalakirana885215 күн бұрын
హాయ్, cm counter to Allu Arjun, police- Allu Arjun ok మంచిది, వీళ్ళు 15 నిముషాల ఒవైసీ కి ఎప్పుడైనా కనీసం ప్రశ్నించారా సీఎం ఎందుకు హిందీలో మాట్లాడారు ఓవైసీకి తెలుగు తెలియదా, pls ఒక వీడియో చెయ్యండి
@munivenkatashyamsundarkami575615 күн бұрын
According to politicians Indian should love politicians like Modi not artists like Allu Arjun. Revanth reddy can’t digest people love towards actors. He wants to he is greater than Actors like Jagan and Indira Gandhi.
@Vamsikrishna7569615 күн бұрын
AA is lucha 💯😡😡
@panchakshari78915 күн бұрын
తెలుగే సరిగా అర్థం కాని వారికి తెలుగు జాతీయాలు ఏం తెలుస్తాయి
@swamyyadav180015 күн бұрын
బలి చేసారు కాదా రా మొత్తానికి అల్లు అర్జున్ని
@MBHemanthacharyuluMBhema-hh1vn15 күн бұрын
గుంపులో గోవిందా కాదు గుంపులో గోయిoదా అనాలి.గోవిందా అంటే శ్రీమణరాయనుడు గోయిoదా అంటే పోయింది అని అర్థం...
@TMIXTURE15 күн бұрын
గార్ధభాండమేం కాదు! గోయిందా అంటే పోయింది అని అర్ధమా? ఏ నిఘంటువులో ఉంది నాయానా గోయిందా అంటే పోయింది అని?
@saradamynampati864915 күн бұрын
@@TMIXTURE😂😅
@113uineo15 күн бұрын
@@TMIXTUREEnglish go ni Telugu lo kalipi go eenda chesadu 😂