కార్తికన్న సాగర హారం,సకలజనుల సమ్మె తరహాలో ఉద్యమం ప్రారంబించండి జై తెలంగాణ జై కెసిఆర్ జై బిఆర్ఎస్ ✊🇮🇳
@srinivasaraogundlapalli-p1hАй бұрын
Karthik Reddy what ever you said is 100% correct you are next RR dist big leader
@mintuvlogs177Ай бұрын
U are 100 percent correct.
@nagarajb108Ай бұрын
Good Speech Karthik....
@koduribhaskar7171Ай бұрын
చాలా క్లారిటీగా ఓపెన్ గా బాగా చక్కగా మాట్లాడారు సార్
@srinukurma6592Ай бұрын
Superb ana 💯
@madupatelАй бұрын
Jai kcr garu
@pankajjamadanda4376Ай бұрын
Jai kcr please follow the directions of kcr he is the first person to support the benefit of telangana people
@GaneshKumar-wv5ciАй бұрын
Help poor people. Respect to last words which make cry. Help them.
@balajid1525Ай бұрын
Bad congress 😮
@ajaykumargadam4817Ай бұрын
excellent speech anna jai brs
@allresidentialplotsandland1528Ай бұрын
🌹🙏👌
@alliswell_kgmАй бұрын
Nice talking
@PatelraghavendrareddyАй бұрын
Jai brs
@nanigubbaАй бұрын
Yes anna
@MRTS1954Ай бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు ప్రజలకు భరోసాఇచ్చినారు మేమున్నామంటూ మీరు అలాగే వుండాలని మీ అభిమానులుగా మేము కోరుకునేది Jai brs jai kcr ముఖ్యంగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@venugopalarajudandu3292Ай бұрын
Reventh want to divide Ap,Ts people's to help his vote ki note partner
@KittuDon66606Ай бұрын
Pension raledu ayya
@MaheshSingh-ew7orАй бұрын
Wow indranna varasudu Anipinchukunavu,
@srinukurma6592Ай бұрын
Next rajendrangar mla Karthik anna
@succes-s6gsuperАй бұрын
విడు 💯 ఏళ్లు అయినా గెలువాడు అడ బిసి బిడ్డ ఉన్నాడు రా
@MaheshSingh-ew7orАй бұрын
I sense you have become matured politician when you participated in Republic tv debate with Arnab Goswami
@nanigubbaАй бұрын
Super anna
@balajid1525Ай бұрын
Jai BRS 🎉
@SrinuBeema-k9rАй бұрын
Jai.kcr
@afsarmd3949Ай бұрын
Jai kar
@MaheshSingh-ew7orАй бұрын
Very matured analysis and reveals malafide intention of goverment in extracting money in the name musi sundari karna, useless project
@banavathsrinu322Ай бұрын
Suppr sar
@KrishnaKrishna-zc9vkАй бұрын
కార్తీక్ అన్న నువ్వు ముందు ముందు సీఎం అవుతావ్ అన్న
@user-qm5mi9be7nАй бұрын
Musi sundarikarna evadike kavale revanth reddy praja spandana tiskovale praja votla tho gelshindu same to same e vishyam lo kuda praja spandana tiskovale ultimate ga prajala votla tho cm seat lo kusunadu ga ede kuda praja tirpu tho musi vishyam lo compulsory prajala gonthu undale
@saikumarchittipolu3253Ай бұрын
Within 3 months change the Telangana CM Uttam Kumar Reddy deputy chief minister of Komati reddy venkat reddy
@MohanReddyReddy-s2vАй бұрын
Supar
@SwapnaPotharaju.p5Ай бұрын
Mmalni aadukondi sir please 👃👃👃👃👃👃👃👃
@srinivasgoudbandi9055Ай бұрын
Adidi Mpgoniki JARUGUTH
@venkatswamy4049Ай бұрын
Hyderabad nu Delhi tharaha chesey (UT ) dhishalo vishva pryathnaalu lolona *RAHASYA ALOCHANALATHO* KHANGRACE and BJP PARTY lu siddhanthaalu prakkana betti OKKATai ONLY KCR NEY TORGATE?????
@erreddy9Ай бұрын
If gets BRS KTR pada yatra save Hyderabad and save telgana immediately public support
@RaviKumarThumma-zz1phАй бұрын
Congress Commision on moosi nadhi, commision agent ga Mari na congress party revanth Reddy....
@jyothisreetenneti6149Ай бұрын
People in my childhood used to sit at night with fear of thieves .now people sitting to protect from govt .
@truth5209Ай бұрын
Another family baby😊
@RaviKumarThumma-zz1phАй бұрын
Congress Commisions kosam chesthunnadhi, beedha bikki samanya prajala kompalu kulchadam kosam , .. congress commisions agent ga marindhi in Telangana,....
@jyothisreetenneti6149Ай бұрын
What about other areas.whete people on roads.what u did then
@onteddubhaskar9318Ай бұрын
జై రేవంతు. తాగుబోతు ని మల్లి రానీయొద్దు. అమ్ముతడు తెలంగాణ ను.
@srinivaschinnolla2947Ай бұрын
Akkada enni illu enni votes andhulo vesetodu evaru MIM geliche seats enni energy waste anna
@RaviKumarThumma-zz1phАй бұрын
Tharimi veyandi congress party ni, congress nayakula nu, vote power tho, next election lo,...
@ch.koteshch.kotesh3070Ай бұрын
Eppudu tuch cheyakalothe, appudo ఒకసారి varunadhevudu hyderabad mothanni munchuthadu.
@RaviKumarThumma-zz1phАй бұрын
INDIA nundi congress party ni, vote hydra tho india nundi tharimiveyali, congress party ni, congress nayakulanu, congress party ni, election lo vote hydra tho , votes veyakunda congress party ni, congress nayakula nu india nudi. tharimiveyali,.. mosam mosam congress party mosam, Revanth mosam...
@KoripellyMohanreddy-qd9oiАй бұрын
Great. Leader. Revant
@MC_Reddy1Ай бұрын
Poi.vani.inti.mundhu.kapala..kai..
@snehanjalichikati5845Ай бұрын
Bro verey vala badha mana happiness avakudadhu adhi krurathvam
@ssnsarmachalla7352Ай бұрын
15 , 20 సంవత్సరాల క్రితం వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూసీనది ప్రక్షాళనకు సర్వే చేయడానికి నిర్ణయించి సర్వేయర్ లను ఏర్పాటు చేసే సమయంలో రాజకీయంగా ఓట్లు రావని మానుకున్నారు . ఈ అదను చూసి వందలాదిమంది మూసీ లో కట్టడాలు కట్టారు. ఇప్పుడైనా ఓట్లకోసం కక్కూర్తి పడకుండా ఖచ్చితంగా సర్వే పూర్తి చేసి అక్రమ నిర్మాణాలను తీసేసి భూమి చదును చేసి వర్షాలు వరదలలో నీరు పారే విధంగా చేసి మూసీ నదిని కాపాడవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం . ఇలాగే డ్రైనేజీలు నాళాలు చెరువులు కుంటలు వాగులు మొదలగు భూములు స్వాధీనం చేసుకుని కట్టడాలు తొలగించి వరదల బారినుండి కాపాడ వలసినదిగా కూడా డిమాండ్ చేస్తున్నాం .
@@Doosra48 మూసీ నదిలో ఎందరో కట్టడాలు కడుతున్నారు, దారుణంగా చెత్తను పడేస్తున్నారు. ఈ రెండూ మూసీ ఉపయోగానికి దారుణమైన విఘాతమే కాకుండా వర్షాలు వరదల వల్ల మరెందరో ప్రజలు కష్టనష్టాలకు గురౌతున్నారు . దీన్ని పూర్తిగా ఆపాలి . చెరువులు కుంటలు కాలువలు మొదలగు వాటిని ప్రజలే కాపాడుకోవాలి కదా . మంచినీరు డ్రైనేజీలు ఏర్పాటు చేయవలసినది ప్రభుత్వం . రియల్ ఎస్టేట్ వారు ప్రజోపయోగ ఖాళీస్థలములను కూడా వాడేస్తున్నారు, లేకుండా చేస్తున్నారు. డ్రైనేజీలు ఏర్పాటు చేయడంలేదు . దీనికి ఆయా గ్రామాలు మునిసిపాలిటీలు కారణం . అన్నీ ఇలా దారుణంగా చేయడానికి కారణం కేవలం మనం ఓట్లు వేస్తున్న రాజకీయ నాయకులే కదా . ఇప్పుడైనా , ఎప్పటికైనా వీటిని సరిదిద్దుకోవలసినది బాధ్యత గల పౌరులం మనమే కదా .
@Doosra48Ай бұрын
@@ssnsarmachalla7352 sir kabja chese builder la venakala unnadhi rajakeeya nayakule. Musi ne kaadu Anni cheruvulaloki drainage vadhiledi e apartment lu villa lu katte builders. Manintlo drainage line etu pothundo manaku telusa sir. Deeniki kaaranam drainage system lekapovadam. Oka rajakeeya nayakudu land permissions teppinchi road veyinchi benaami builders tho construction cheyinchi saamanya prajalaku Illu ammutunnaru, govt vaati pai registration ani, lrs ani lakshala tax teesukuntunnaru. Ippudu 15-20 yella taruvatha adhe prabhutvam illegal ani kabja bhumi ani koolchesi vellagoduthunnaru. Avathala mla la bandhuvulaku notice Lu ichi stay order techukune avakasam icharu. Swayana revanth reddy Anna ki durgam cheruvu deggara stay dorikindhi. Idhekkadi nyayam sir. Cheruvula samrakshana perutho Veellu malli ftl Lo kottha buildings kattarani guarantee undha. Cheruvulanu kaapadadaaniki ani prathi cheruvu Lo teesukone 20 ekarala bhumi Lo malli valla sontha contractors tho pani cheyistharu. Andhulo govt dabbu lakshala kotlu mottham samrakhshana ke vaaduthaara Leka 10 ekaralu malli buildings leputhaara. Musi sundareekarana ani 1.5lac crores avuthundhantunnaru. Adhi drainage system kattadaaniki endhuku vaadatamledhu. Deenivalla naaku personal nashtam em kaaledhu sir, kaani saamanya prajalu vaalla problem cheputhunte vichaarana lekunda kabja korulu antunnaru, oka murder chesina criminal ki kuda court Lo avakasham untundhi, encounter chesthe human rights antaru, alantidhi vellakendhuku sympathy ledhu. Idhi chaala daarunam.
@jalapathik1Ай бұрын
Babu వాళ్ల లీగల్ ల్యాండ్స్ లాక్కుంటున్నారు . మూసీ వరద్స్లకి కాదు . టూరసం వేరే వాళ్ల సమాధుల మీద నా
@jalapathik1Ай бұрын
నీకు బఫర్ జోన్ అంటే తెలియదు
@mohammedabdulrasheed3383Ай бұрын
అన్న అగ్ని 🔥 గుండం ఔతది పొట్టోడు ఈ అగ్ని లో మాడి మసై పోవటం ఖాయం.
@seenannatheenmar8326Ай бұрын
Neethi Bhahyamina CBN playing using Chitti Naidu
@digitalimagesnaresh7544Ай бұрын
Tq అన్నా గారు 💪👍
@digitalimagesnaresh7544Ай бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు ప్రజలకు భరోసాఇచ్చినారు మేమున్నామంటూ మీరు అలాగే వుండాలని మీ అభిమానులుగా మేము కోరుకునేది Jai brs jai kcr ముఖ్యంగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏