తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ పైనా మీకు మంచి అనుభవం ఉంది KTR గారు…
@ThammunooriRaju2 күн бұрын
అన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న
@narsimhachary65942 күн бұрын
జై తెలంగాణ జై కెసిఅర్ ❤
@gaddamediindraiahsagar592 күн бұрын
రేవంత్ రెడ్డి గారు ఏమి మాట్లాడినా ప్రజలు భరిస్తారు కానీ మీకు దేశ వ్యాప్తంగా మంచి పాలకుడిగా పేరుంది ,కనుక మీరు మాట్లాడినప్పుడు నియంత్రణ కోల్పోకుండా ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడండి ,మీ గౌరవం తగ్గగుండా మంచి వాగ్దాటితో ప్రజలకు అర్థమయ్యే భాషలో బ్రహ్మాండంగా మాట్లాడండి,,ఆ విలువ లేని మనిషి కోసం మీ విలువ తగ్గించుకోకండి
@m.srinivasrao18622 күн бұрын
Luchha vedava la ku luchha bashalone matladakunte vallu Inka rechhipotadu
@ajvarmacreations94972 күн бұрын
నేను కుడా.. Ktr గారికి చాలా సార్లు ఇలాంటి సలహా ఇచ్చాను.. సింహ గర్జనకి.. కుక్క అరుపులకి తేడా ఉంటది.. దాన్ని మిస్ చేసుకోవద్దు
@kirangoud1232 күн бұрын
So, personal ga enni thittina chusthu undali barinchali anthena. dhenikaina opika untundhi.
Mi administration walle ne power poyindi ktr garu koncham law and order inka revenue corruption meeda strict rules inka jobs calender ichi recruitment chesi unte meere power lo unde vaaru 😔
@swanandmukhedkar2 күн бұрын
Group exams leak ayithe entha mandi usuru thaakindo meeku...