తొండ ముదిరి ఊసరవెల్లి అవ్వకముందే పోలీసులు చర్యలు తీసుకోవాలి..! | Rajesh Mahasena | Mahasena Media

  Рет қаралды 60,156

Mahasena Media

Mahasena Media

19 күн бұрын

తొండ ముదిరి ఊసరవెల్లి అవ్వకముందే పోలీసులు చర్యలు తీసుకోవాలి..! | Rajesh Mahasena | Mahasena Media
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
Whatsapp - 9502001326
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Пікірлер: 215
@rmrcreations1916
@rmrcreations1916 18 күн бұрын
❤❤ జై మహసేన జై భీమ్ జై రాజేష్ అన్నయ్య ❤️❤️
@churusudhakar7322
@churusudhakar7322 18 күн бұрын
రాజేష్ గారు! మీరు ఇలాంటి వీడియోలు తప్పక చేస్తూ ఉండండి. కానీ ఇవి తెలుగుదేశం బ్యాగ్రౌండ్ పోస్టర్ పెట్టి చేస్తే బాగుంటుందేమో! ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆలోచించండి. మీరు ఎల్లప్పుడూ తెలుగుదేశం తోనే ఉండాలి. ఇది మా ఆశ, కోరిక. మీరు ఏ రోజు ఇష్యూని, ఆరోజే వీడియో చేస్తున్నారు. చాలా మంచిది. మీరు ఇలాగే చేస్తూ ఉండండి.
@vinuthnaphotoshop8092
@vinuthnaphotoshop8092 18 күн бұрын
ఇక్కడ టీడీపీ పవర్ఫుల్ కాదు, ఓన్లీ ప్రజలు మాత్రమే పవర్, నాయకులు నపుంసకులు వాళ్ళకి అది లేదు
@RambabuKota-kr2uj
@RambabuKota-kr2uj 18 күн бұрын
నిజం కూడా ప్రతిరోజు ప్రసారం ఇవ్వాలి లేకపోతే అబద్ధమే నిజం అయిపోయాయి రాష్ట్రాన్ని కాదు దేశం నాశనం అయిపోతుంది జై భీమ్
@jaipaulsanku6927
@jaipaulsanku6927 18 күн бұрын
మీరు చెప్పేది కరెక్ట్
@user-wu6ow3jy2f
@user-wu6ow3jy2f 18 күн бұрын
హాయ్ రాజేష్ అన్న, చాలా మంచి వీడియో చేసారు, వాళ్ళకి కచ్చితంగా శిక్ష పడాలి, అపుడే మీరు అనటు, మరోకరు ఇలాంటి తప్పు చేయడానికి ముందుకు రారు అన్న 👍👍
@gangadar9877
@gangadar9877 18 күн бұрын
Tv9 ఛానల్ పై చర్యలు తిసుకోవాలి
@user-mp6nj2jo7z
@user-mp6nj2jo7z 18 күн бұрын
జై భీమ్ జై మహాసేన మహాసేన రాజేష్ అన్న గారికి హృదయపూర్వక జై భీమ్ సార్ మీలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు ఆంధ్ర ప్రదేశ్ కి మీరు చాలా అవసరం సార్ మీరు రియల్ లీడర్
@glmrpatnaik4262
@glmrpatnaik4262 18 күн бұрын
ఇదీ చాలా చాలా,చాలా సీరియస్ మేటర్.... గౌరవ హోం మినిస్టర్ ఆనితగారూ! మీ తక్షణ ఛర్యలేమిటో ప్రజలకు తెలీయజేయండి.... సీబియన్ గారిపై కుట్రజరుగుతుంది అన్న అనుమానంతో 5కోట్ల ఆంద్రులు భయాందోళణలకు గురి ఔతున్నారు.
@d.ch.e
@d.ch.e 17 күн бұрын
Yes right 100% .this nonsense is to be addressed immediately otherwise it’s danger to TDP n society also. Wake-up Home ministergaru n Lokeshgaru..
@lakshminaraynas7875
@lakshminaraynas7875 18 күн бұрын
ధన్యవాదములు మహాసేన రాజేష్ కు
@ambedkarrail
@ambedkarrail 18 күн бұрын
రాజేష్ రియల్ లీడర్.. ఎవరేమనుకున్న అతని స్థాయి ఏమాత్రం తగ్గదు.. 💐💐💐ఓమ్ నమో బుద్ధాయా.. ఒంగోలు
@kvlakshmi7271
@kvlakshmi7271 18 күн бұрын
చాలా correct గా చెప్పారు బాబు.
@user-zr9ww2uv6i
@user-zr9ww2uv6i 18 күн бұрын
Jai mahasena I'm Shekar mahasena follower
@AnilKumar01565
@AnilKumar01565 18 күн бұрын
మీరూ చాలా భాగా మాట్లాడ తారు సూపర్ అన్న
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 18 күн бұрын
Your voice and style are crystal clear.Thanks and congratulations..my Mahasena Rajesh.
@parimimurali6352
@parimimurali6352 18 күн бұрын
Rajesh Garu Super Sir
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 18 күн бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అబద్దాలనే నమ్ముతారు అక్కడున్న అందరూ ఒక్కటే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలి
@deshaboinasydeswrarao1109
@deshaboinasydeswrarao1109 18 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు
@sateeshsateesh1476
@sateeshsateesh1476 18 күн бұрын
💯💯👌👌👍🏽👍🏽✊✊✊JAI BHEEM ✊✊✊✊✊
@maniraghav7047
@maniraghav7047 18 күн бұрын
సూపర్ విశ్లేషణ సీఎం లను కూడా తిడుతున్నారంటే గవర్నమెంట్ లు వీక్ గా వున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి
@valmikisrinivas3821
@valmikisrinivas3821 18 күн бұрын
రాజేష్ అన్నా నువ్వు చెప్పింది నిజం
@user-gh6gv4fl3c
@user-gh6gv4fl3c 18 күн бұрын
Yes 100%🙏🙏🙏🙏🙏🙏
@thimothim6659
@thimothim6659 18 күн бұрын
I support Rajesh mahasena TDP
@RamDas-bw2tl
@RamDas-bw2tl 18 күн бұрын
😢😢😢😢😢 రాజేష్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయినది కానీ ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు ఇలాగైతే తెలుగుదేశం కార్యకర్తలు క్రమబద్ధంగా పని చేయగలరా ఎందుకు ఇంత పిరికితనం చంద్రబాబు నాయుడు గారికి యాప్రాల్ బోర్డ్ ఎమ్మెల్యే జగన్ ఒక ముఖ్యమంత్రి కి హెచ్చరిక చేశాడు రెండుసార్లు సిగ్గు ఉండక్కర్లేదు మాకు కడుపు రగిలిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఈయనతో వ్యాపారం కుక్క తోక పట్టి గోదారి వీధి నాటుగా ఉంటుంది హోమ్ మినిస్టర్ అనిత ఆమెని ఎంత దారుణంగా మాట్లాడారు ఇంతవరకు వా ఎదవని అరెస్టు చేయించింది అని ఏమి ఫంక్షన్లకి తిరగడానికి టైం సరిపోలేదు ఈమె ఏం చేస్తుంది రాజేష్ చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకు వెళ్ళు కడుపు రగిలిపోతోంది మాకు ఇటువంటి నాణ్యతల బేరం మా దగ్గర కుదరదు లోకేష్ రెడ్డి బుక్ ఏమయింది ఆ రెడ్డమ్మ కు వాస్తవమా అది కూడా నకిలీ నా ప్రభుత్వం వచ్చాక 10 రోజులు ఎక్కడ దూరారు నా కొడుకులు తెలియదు ఇప్పుడు వీధి కుక్కల్లా ఒక్కొక్కడు బయటికి వస్తున్నాడు మరి వాళ్ళ పై చర్యలు తీసుకోవడం చంద్రబాబునాయుడు గారు ఆయనకు తీరిక లేకపోతే నీలాంటి వాడికి ఎవరికైనా అప్పగిస్తే ఈ నా కొడుకులు పని పెట్టమని లేకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక శాఖని ప్రారంభించిన బాగుంటుంది ముఖ్యంగా పోలీసులు కూడా ఏమి మారినట్టుగా కనబడటం లేదు వాళ్లకు కూడా పెద్ద బాధ్యతగా పనిచేయటం లేదు ఈ రకంగా అయితే తెలుగుదేశం కార్యకర్తలు మనకెందుకులే ఈ దరిద్రపు గోల అని పక్కకు తప్పుకుంటే అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి ఇంతవరకు ఓపిక పట్టాము ఇక మా వల్ల కాదు ఓపిక పట్టలేము నీవైనా కాస్త వీడియోలు చేసి ప్రభుత్వం దిష్టి తీసుకెళ్ళు బాబు గారి చుట్టూ ఉన్న కోటరి వైసిపి మోకాలే వాళ్ళని ఎందుకు ఇంకా అంతమందిని ఉంచుకున్నాడు మాకైతే సిగ్గు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అదేమీ లేదులే
@sanjanakumarraja
@sanjanakumarraja 17 күн бұрын
Oopika vundalandi. CBN anta stupid kaadu. TDP eppudu valla meeda pakka adaralalu lekuda tondara padi arrest cheste Aa Jagan gadu sympathy gain chestadu malli. TRS kavitha laaga jail loki povaali . Appudu pakka inka raadu bitaki.
@shivamalli7387
@shivamalli7387 18 күн бұрын
చంద్రబాబు నాయుడు గారి నీ యవ్వరు ఏమన్నా ఊరుకోం అన్న పోలీస్ లు చూసుకోమని చెప్పాలన్న రాజేష్ అన్న
@veerahoney4810
@veerahoney4810 18 күн бұрын
Jai bheem jai mahasena rajesh anna love from kupppam❤
@rajkumar-sn2kt
@rajkumar-sn2kt 18 күн бұрын
Supar Rajesh anna Jai tdp
@arremsammaiah3065
@arremsammaiah3065 18 күн бұрын
ఎవ్వరిని వదిలి పెట్టిన శ్రీ రెడ్డిని వదిలి పెట్టొద్దు
@rasagna6126
@rasagna6126 18 күн бұрын
తమ్మినేని సీతారాం అన్న డైలాగ్ మీద కూడా ఫిర్యాదు ఇవ్వండి
@ananda6878
@ananda6878 18 күн бұрын
రాజేష్ గారు నమస్తే! అడుగు పెట్టింది మొదలు కక్షకార్పణ్యాలు అంటే రాష్ట్రంలో పెట్టుబడును పరిశ్రమలు ఆగిపోతాయనే భావనలో చంద్రబాబు లోకేష్ పవన్ లాంటివాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అవతలి వారిని కట్టడి చేయాలంటే మీరు చెప్పినట్లు చేయాల్సిందే. వారు వాగే ప్రతి అబద్ధానికి కేసు పెట్టుకుంటూ వెళితే కనీసం సంవత్సరం రెండేళ్ల కైనా ఫలితం ఉంటుంది. పరిపాలనలో రద్దీగా ఉన్న వాళ్లకు ఖాళీ ఉండదు. మీరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి తప్పుడు వార్తల ప్రచారాన్ని అరికట్టాలి. లేకుంటే2029 ఎన్నికల ముందు కూడా 2019 వాతావరణం తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అలాంటి దే మరో కేసు పింక్ డైమండ్ కేసు ఏమైంది. అది కోర్టులోనే ఉంది దాన్ని కూడా ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ యాజమాన్యం కేసును ఉపసంహరించుకోవాలంటే కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఆ కేసును ముందుకు కొనసాగించాలి అబద్ధాలాడిన వారికే శిక్ష పడాల్సిందే.
@user-to1ut9wf5z
@user-to1ut9wf5z 18 күн бұрын
Hi Rajesh anna, namasthe
@tataraoduggirala9892
@tataraoduggirala9892 18 күн бұрын
You are the only person to enlight the ycp's paid batch comments against TDP.
@user-wu8en1tb2w
@user-wu8en1tb2w 18 күн бұрын
Correct 💯 chayparu
@samuelthomas1573
@samuelthomas1573 18 күн бұрын
👌👌👌👌👍👍👍👏👏👏👏👏
@VijethaInfotech
@VijethaInfotech 18 күн бұрын
Good
@wingg0
@wingg0 18 күн бұрын
చంద్రబాబు వాళ్ళను కట్టడి చేయడం కష్టమే!!!! వాళ్ళని ఎవరూ ఏమిచేయలేరని వాళ్లకు బాగా నమ్మకం. 2014 -2019 మధ్యలో తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళు బాగా ఆరితేరిన బ్యాచ్. అమరావతిని గ్రాఫిక్స్ అని నమ్మించిన కరడు కట్టిన తుగ్లక్ వాదులు వాళ్ళు. వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెడితేనే వాళ్ళ తప్పుడు ప్రచారం ఆపి, ప్రాసిక్యూట్ చేయగలరు.
@kingvarma8070
@kingvarma8070 16 күн бұрын
Jai Bheem ✊ Jai Mahasena ✊ Rajesh anna is a Real Hero 💞💞💞💞💞
@mlamla8741
@mlamla8741 18 күн бұрын
Srireddy మీద కూడా ఇవ్వండి బ్రో
@venkatdake3583
@venkatdake3583 18 күн бұрын
అన్న మొన్న మీరు లోకేశ్‌గారిని కలసినప్పుడు ఈవిషయం గురించి మాట్లాడారా
@Issaq-fb6fm
@Issaq-fb6fm 18 күн бұрын
సూపర్ సార్
@seshagirikesana5198
@seshagirikesana5198 18 күн бұрын
Hi anna garu మీతో మాట్లాడాలి 🙏🙏🙏🙏🙏
@santoshkumarnakka5717
@santoshkumarnakka5717 18 күн бұрын
జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న
@hanumanthdevendla2925
@hanumanthdevendla2925 18 күн бұрын
చంద్రబాబుని గెలిపించే వారుకు గెలిపియాండి అంటారు...... గెలిపించిన తరువాత.... రాజదాని బోక్క అంటాడు దాని కట్టడానికి పర్యవేక్షణ చేయడానికి ఇద్దరు నిజయాతి పరులైన ఐ యస్ లు ఇంజనీర్లు చాలు..... మెట్టం చుాసుకుంటారు కంపెనీలు తీసుకు రావడానికి కుాడ సమర్థులైన ముగ్గురు చాలు మిగతా వాటి మీద పోకస్ చేయడానికి మీ సేవ వాళ్ళ అన్ని అంప్లీకేషన్స్ చేయడానికి పరిమిషన్ లు కుాడ కావలి సచివలయంలో ఉద్యగులుకి చేయడం రావడం లా
@ramanaesarapu2855
@ramanaesarapu2855 17 күн бұрын
Correct ga chepparu Rajesh anna👌 jai ✌✌✌✌ TDP
@lakshminaraynas7875
@lakshminaraynas7875 18 күн бұрын
సాక్షి్ టీవీ లో డిబేట్ పెట్టించేవాడు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటారు అందుకని రోజు కౌంటర్ ఇస్తూ ఉండు
@harshaeditingchannel1121
@harshaeditingchannel1121 18 күн бұрын
Yes
@Vasu-ig2yp
@Vasu-ig2yp 18 күн бұрын
Good taking bro 👌
@bvannurswamy4489
@bvannurswamy4489 18 күн бұрын
Rajesh annaa bagachipau,
@maheswarimahi8751
@maheswarimahi8751 18 күн бұрын
శ్రీ రెడ్డి నీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చూస్తున్నాము ఫస్ట్ శ్రీ రెడ్డి బోరు gadda నీ లోపల వెయ్యాలి
@PanduYandra
@PanduYandra 18 күн бұрын
Eppude action tisukovali
@nrnarayana3278
@nrnarayana3278 18 күн бұрын
Rajesh garu you are right JAI TDP JAI CBN GARU
@bullirajukusuma3216
@bullirajukusuma3216 18 күн бұрын
Jai bheem Anna
@SaiRam-xz9qu
@SaiRam-xz9qu 18 күн бұрын
Good brother
@sureshvamsy2569
@sureshvamsy2569 17 күн бұрын
Nice తమ్ముడు
@junnusunnyraju
@junnusunnyraju 17 күн бұрын
Super rajesh bro..
@suryachandrabachu8240
@suryachandrabachu8240 18 күн бұрын
💯
@hanumanthdevendla2925
@hanumanthdevendla2925 18 күн бұрын
సచివాలయంలో పార్టీ పీలింగ్ చుాపిస్తే మీ సేవలో అన్న పనులు అవుతాయి...... దీని మీద కచ్చితంగా విడియ్ా చేయాలి
@rohith12823
@rohith12823 18 күн бұрын
వాళ్లు మాట్లాడిన మాటలకు action చేతల్లో వుండాలి.
@kotaiahgathram2555
@kotaiahgathram2555 18 күн бұрын
రాజేష్ గారు మీరు తెలుగు దేశం నాయకులు మీరంటే మాకు గౌరవం
@pinkupinku6456
@pinkupinku6456 17 күн бұрын
Jai Bheem ✊✊ Jai TDP 🚲🚲 Jai Rajesh anna 💪💪🙏🙏
@jayataidala7776
@jayataidala7776 18 күн бұрын
నేను కూడా అదే అనుకుంటున్నాను అండి
@vamsichalla710
@vamsichalla710 17 күн бұрын
తెలంగాణలో.. నాగర్జున మీద..కేసు నమోదు చేస్తాం
@chittibabupulletikurti6405
@chittibabupulletikurti6405 18 күн бұрын
I dont know why the Govt is so quiet about these junk guys. Home minister should take action immediately
@zirrapremkumar5829
@zirrapremkumar5829 17 күн бұрын
I strongly support you bro
@kneeladri9685
@kneeladri9685 7 күн бұрын
Super
@narasimhareddyjagannadham3947
@narasimhareddyjagannadham3947 18 күн бұрын
మొత్తం చానల్ బాన్ చెయ్యాలి . ముఖ్యంగా నీలాంటి చాలన్ జీవిత కాలం.
@vinny2209
@vinny2209 18 күн бұрын
రెడ్డి గారు .. ఇది మీ ఛానల్ కాదు.. మీ అన్న పని అయిపోయింది.. పోయి సాక్షి లో కామెంట్స్ పెట్టుకో..
@narasimhareddyjagannadham3947
@narasimhareddyjagannadham3947 18 күн бұрын
@@vinny2209 ఒరేయ్ వెధవ నీవు పుట్టుక ముందే నేను రెడ్డిని. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి చానెల్ ఉన్నాయి. అర్థం చేసుకొని కామెంట్ చెయ్యీ.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 18 күн бұрын
OK. SAR. Jai. AP
@kasimallagoutham
@kasimallagoutham 17 күн бұрын
Bagundhi anna video, arrest cheyyali ychipi batch nee
@sekhararigela6565
@sekhararigela6565 18 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@kvlakshmi7271
@kvlakshmi7271 18 күн бұрын
మంచితనం కి, సహనం కి ఒక హద్దు vuntundi. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కుళ్లు, ఈర్ష్య తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. Rajesh garu meeru అయినా ఒక అడుగు ముందుకు వేయండి. All the best
@malladihemakumarmalladisat8116
@malladihemakumarmalladisat8116 18 күн бұрын
good speech Rajesh annayya I will support you 🎉🎉🎉
@swarnabukke7494
@swarnabukke7494 18 күн бұрын
👍🏻
@pratheekchowdary
@pratheekchowdary 17 күн бұрын
Your argument is absolutely right. Kindly be cautious while addressing hindu gods. I know it's unintentional. But u might be targeted once more because of which u lost ur MLA seat...
@srinivasraotangudu1610
@srinivasraotangudu1610 18 күн бұрын
రాజేష్ గారు టీడీపీ అధికార ప్రతినిధిగా టీడీపీ ఆఫీసు లో మాట్లాడాలి అని నా అభిప్రాయం.
@user-ex5pf8hl8c
@user-ex5pf8hl8c 17 күн бұрын
రేండు గొంతులోడు, అక్కాయిగారు నాగమ్మ యాదవ్,మరోసారి బలుమాటలు మాటాడకుండా కోటింగ్ ఇవ్వాలి.
@KumariKumari-kj6bz
@KumariKumari-kj6bz 17 күн бұрын
❤❤❤❤
@chennampallisrinath8772
@chennampallisrinath8772 18 күн бұрын
Brother vallaku koddiga timelichharemo alochinchanandi
@kellarao
@kellarao 18 күн бұрын
Red book అన్నారు ఎక్కడ ఉంది అన్న
@arunthokala1226
@arunthokala1226 18 күн бұрын
Rajesh jee fights for Removal 1998 Memo 📝
@user-le6pv6kj2o
@user-le6pv6kj2o 18 күн бұрын
Nagarjunamma gadiki duula teercheyyali
@semilong-gb8hp
@semilong-gb8hp 17 күн бұрын
🙏🙏🙏🙏🙏
@akbaralishaik1397
@akbaralishaik1397 18 күн бұрын
🎉🎉🎉🎉
@MaheswariDhanisetty-xr6mf
@MaheswariDhanisetty-xr6mf 18 күн бұрын
siksha padali vallaki
@manimani-ki9xj
@manimani-ki9xj 18 күн бұрын
Jai sri ram jai janasena ✊
@SriKanth-hh3gz
@SriKanth-hh3gz 16 күн бұрын
Still no action on them If it happens like this next time, we will not support TDP.
@njratna
@njratna 17 күн бұрын
Rajesh garu: meeku oka update, Sakshi journalist ki Govt nundi salary velledata. Ee data teesi sakshi nundi recovery cheyai.
@venkatasubbaiahpunamalli6862
@venkatasubbaiahpunamalli6862 18 күн бұрын
సూపర్ రాజేష్అన్న నీ అనాలసిస్ 🙏🙏🙏🙏🙏
@nareshkumar-lo3bb
@nareshkumar-lo3bb 18 күн бұрын
Ta Anna ma mansalo mata cheppav. Raktam udikipotindi
@jasmineraju3933
@jasmineraju3933 17 күн бұрын
No action by tdp vallni control cheyaledu Rajesh garu.
@skmalik13
@skmalik13 18 күн бұрын
ఎంతోమంది టీడీపీ కార్యకర్తల మీద నీళ్లు చెల్లింది టిడిపి
@skmalik13
@skmalik13 18 күн бұрын
ఏదైనా వేడిగా తింటేనే బాగుంటుంది బాయ్ చల్లారితే దరిద్రంగా ఉంటది
@yagamsatyakala375
@yagamsatyakala375 18 күн бұрын
Jai TDP maa CBN maa lKSBB 🐯✅✅🐯
@KumariKumari-kj6bz
@KumariKumari-kj6bz 17 күн бұрын
సారీ ఓడిపోయారు అన్న మాట మీద ఏంటో తెలియదు కానీ తెగ రెచ్చిపోతున్నారు ఎన్ని ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే వాళ్ళని ఏం చేస్తున్నావ్ ఏం తప్పు లేదనిపిస్తుంది
@jasmineraju3933
@jasmineraju3933 17 күн бұрын
Enta varaku no acton Rajesh anna vallaki tdp ante bayam ledu .
@user-pc6ze1cl4n
@user-pc6ze1cl4n 18 күн бұрын
అవునన్నా నువ్వు చెప్పింది నిజమే తప్పు చేసిన ఎవడైనా సెక్స్ పడాల్సిందే నోట్లో నాలుక ఉంది కదా నేను ఇష్టం వచ్చినట్టు అవుతున్నారు నాలి కట్టకపోతే రెచ్చిపోతారు
@RaghavendraBabu-jm5jo
@RaghavendraBabu-jm5jo 18 күн бұрын
Rajesh garu. Valla sangathi pakkan pettu. Powan kalayan. Very. Very. Danger
@mlamla8741
@mlamla8741 18 күн бұрын
Noru muyyi eppudu pk meda padi edavadame thuu
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 18 күн бұрын
ఏమిచేయనపుడు పవనైనాఓ కటే బాబు యినాఒకటే. ఇంతవరకు pawan వాళ్ళమీద ఏందుకు కాన్సంట్రేషన్ cheyaleydu. మాట లూకాదు cheytallo చూపిస్తే mlalaku ఎంపీ లకు కార్యకర్తలకు నమ్మకం వస్తుంది. వాళ్ళు govt లో ఉన్నపుడు బూతులే లేయనప్పుడు భూతులే.అప్పుడు పడాలి ఇప్పుడూపడాలి దైర్యంచేసి బొక్కలో దొబ్బితే నోరుమోస్తారు. Patha కేసులు బయటకు తీయండి
@rasagna6126
@rasagna6126 18 күн бұрын
Why home minister anitha is not taking action against this issues
@kindantchaitanya2031
@kindantchaitanya2031 18 күн бұрын
Jai. M. H. S. N. Jai. AP
@srinivasaravikanth8740
@srinivasaravikanth8740 17 күн бұрын
MLA Surya Evaru. Face him once
@njratna
@njratna 17 күн бұрын
Correct: Abaddham cheppe variki arrest cheyali.
@joeltheadoresingh8697
@joeltheadoresingh8697 18 күн бұрын
Annaya yedo try chesthanadu kani payment rataledu
@nadipallipavankumar7057
@nadipallipavankumar7057 18 күн бұрын
Vallu Okkare Kaadu Bro...Nvu Vaallu Okkalanti Valle Ma అందరికీ Eppudo తెలిసిపోయింది Adi Niku Kuda Telusu Kakapote Niku Inko Root Leeka Ikkade Vundi Natistunnav Nvu Enni Cheppina Ninnu Ekkda Pettalo Maaku Telusu.....Aa Musugu Nunchi Baytaki Vachey...
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 6 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 29 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22