తొడ పుట్టినవారి శుభ కార్యాలకు వెళ్లకపోతే ఇది మీకు తెలియాలి speech by Chaganti Koteswara Rao

  Рет қаралды 476,592

Inspired By

Inspired By

Күн бұрын

speech by Chaganti Koteswara Rao
#speech #chagantikoteswararao #viral #pravachan #youtube

Пікірлер: 108
@kattaaruna2607
@kattaaruna2607 Жыл бұрын
దేవుడి దయవల్ల మా అమ్మానాన్నల దయవల్ల మాకు వచ్చిన మంచి భర్త, బిడ్డల వల్ల నా పుట్టింటి నుండి మేము ఏది కోరుకోము.సరదాగా మాట్లాడుకుంటే చాలు మా తమ్ముడు తో అని నేను మా అక్క కోరుకుంటాము .కానీ మా మరదలు ఇంటికి వెళ్లిన వాళ్లకి ఒక పూట కడుపునిండా మంచి భోజనం కూడా పెట్టదు. నా తల్లిదండ్రులు సంపాదన అంతా అనుభవిస్తూ ఒక పూట ఆడపిల్లకి భోజనం కూడా పెట్టని మహా తల్లులు కూడా ఉన్నారు అది మా ఇంట్లోనే ఉన్నారు
@lalitha8547
@lalitha8547 Жыл бұрын
అమ్మో 🤔 అరుణ గారు... మా పుట్టింట్లో కూడా same to same నేను మా అక్కా ఇలాగే అనుకుంటాం. కొంచం చెంజ్ ఇక్క డ అన్న వాడి పెళ్ళాం దొందు దొందే. మా పేరెంట్స్ ఆస్తి అనుభవిస్తూ పేరెంట్స్ నీ ఆడ పిల్లలు ను హింస పెడతారు దరిద్రులు. 20 years lo okka పూట అయిన అమ్మ నాన్న లకు ఆడ పిల్లలకు ఒక్క పూట భోజనం పెట్టే మనసు లేదు వాళ్లకు ఇంకా వాళ్ళు అమ్మ వాళ్ళింట్లో మా ఇళ్ళల్లో వచ్చి నచ్చింది చేయించుకుని తింటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి బాబూ.
@rsatyaparu9335
@rsatyaparu9335 Жыл бұрын
💯👌 true words
@JayaLakshmi-fb1cc
@JayaLakshmi-fb1cc Жыл бұрын
Ma amma nana laru oka chena ellu echaru dane kosam ma thammudu dare evvanu nuvu ma pakana vadu antunadu vade bharya eantha chapeta antha na chathula meduga amma nana 11 month s lo tadalo valepoyaru valepoyaru
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 Жыл бұрын
అవును మరి దారుణం. తల్లి తో మాట్లాడిన తట్టుకోలేరు
@rajanipriyab232
@rajanipriyab232 Жыл бұрын
Yes...ma..intlo. Kuda...ma. Vadinallu. Kanisammatallu..levu...ma. Nana. Leru...Amma nu. Chinna Anna. Daggara...vundi..Nana..pention..annayaku. Nana job...Anni. Anubhavistu..nenu. Okka Danni...chudaru. Matladaru...devuni Daya valla. Ma. Husbend...gagited. Head master...ma. Abbaye. Bank job...chinna vadu. M.s.c...chaduvutunnadu...mom to. Kuda. Matladakudadu...🤦
@KummithaObulreddy
@KummithaObulreddy Жыл бұрын
మీరు చెప్పే ప్రవచనాలు చాల బబాగుంటాయి మీరు భగవాన్ ప్రసాదెంచిన వ్ర ప్రసాదం మీరు చల్లగావుం డా లని దేవుని పప్రార్తిసున్నానుధన్యవాదాలు
@sthatoju
@sthatoju Жыл бұрын
ఈ కాలంలో.... ఒక అన్న సొమ్ము తిని ..పని అయిపోగానే...ఇంకో అన్న అంటూ కపట ప్రేమ ni నటిస్తూ... ప్రేమతో పెంచి పెద్ద చేసిన పెద్దన్న ni నువ్వెంత అనే చెల్లెలు ఉన్నారు...అలాంటి చెల్లెలు కి బుద్ది cheppaleni తల్లి కూడా ఉంది.
@maruu15
@maruu15 Жыл бұрын
Mee avedana ardamaindi
@JayaLakshmi-fb1cc
@JayaLakshmi-fb1cc Жыл бұрын
Oranana nuvu eandukala anukuntunavu meru bagundalane firest korukunade me amma akka
@balireddiindumathi2202
@balireddiindumathi2202 Жыл бұрын
మా అన్నగారు తల్లితండ్రుల ను దోచుకొని తో బుట్టువు కు రావాల్సిన వి అంతా ఒక్కడే అనుభవిస్తూ ఏళ్ళ తర బడి అనుభవిస్తూ ఎప్పుడూ ఒక పూట కూడా పలక రింపు ఉండదు .
@lalitha8547
@lalitha8547 Жыл бұрын
Maa పుట్టింట్లో ఉన్నాడు ఒకడు same to same దరిద్రుడు అందరికీ రావలసిందివడికే కావాలి అంటాడు నికృష్టుడు😡😡
@JayaLakshmi-fb1cc
@JayaLakshmi-fb1cc Жыл бұрын
Na paresthe same amma amma nanna poyaka vaketlokè kuda ranevvane tammullù vìnnaru
@GandraVhaa
@GandraVhaa Жыл бұрын
మీకు శతకోటి పాదాభివందనాలు ప్రస్తుత సమాజానికి రామాయణం లోని పాత్రల పాత్రల అవునా త్యాన్ని now గొప్ప తనాన్ని
@gandusaipranitha2398
@gandusaipranitha2398 Жыл бұрын
నాకైతే తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు మా అమ్మగారు ఐదుగురు నేను మామూలే నాకు పెళ్లి చేశారు పెంచు పెంచి పెళ్లి చేసారు అద్దె ఇంట్లో ఏ ఆడపిల్ల పడిన కష్టాలు అన్నీ పడ్డాం నా తోటి కోడలు అయితే అనాధ ముండా అని చెప్పేది నీకు తోడబుట్టిన వాళ్ళు లేరే అనాధ అని చాలా బాధేసింది ఐదుగురు మేనమామల అన్నదమ్ముల్లా చూసుకుంటాను మనబడి సమానంగా చూసుకుంటా
@veenavani7991
@veenavani7991 Жыл бұрын
దేనికి అయిన యోగ్యత ఉండాలి ఎంత మంది అన్నలు వుంటే ప్రయోజనం ఏమిటి 😢
@kamalasree1821
@kamalasree1821 Жыл бұрын
5:51
@kamalasree1821
@kamalasree1821 Жыл бұрын
Anna tammudu anna chellellu madhya anubandhanni baga chepparu
@veenavani7991
@veenavani7991 Жыл бұрын
నా అన్నతమ్ములు, మా అమ్మ వున్నది డబ్బులు వుంటే చాలు ఇంట్లో వాళ్ళు కంటే బయట వాళ్ళ కే విలువ ఇస్తారు డబ్బులు వుంటే చాలు కూతురు కి కూడ వోక్క పూట భోజనం పెట్లేదు నా 50 సం లో 😄
@rajuabbisetti1394
@rajuabbisetti1394 Жыл бұрын
​@@kamalasree1821 ఋౠ భఫకక ఫేస్ హఢ
@malliswariraja6034
@malliswariraja6034 Жыл бұрын
చెల్లి అంటే ప్రేమ గా పలకరించాలి కాని thana వల్ల గొడవలు రగుడదుగా ఇప్పుడునా తల్లి తండ్రి కొడుకు చేస్తే ఈలబ్బం అంటునారు niki encheyali ippatikyana memu pakkana vunttamu anttunaruకుతురుకు మాత్రమే సర్వం దోచి పె డుతున్నారు.
@indiraraniracharla2489
@indiraraniracharla2489 Жыл бұрын
100/సూపర్ ప్రవచనం
@prasantarao1621
@prasantarao1621 Жыл бұрын
Koteswar garu meru great
@maryrathnam6540
@maryrathnam6540 Жыл бұрын
దేవుని దయవల్ల పుట్టి ఇంటి నుండి ఆశ పడవలసిన పరిస్థితులు నాకు లేవు. మా అన్న కొన్ని లక్షలు ఖర్చుపెట్టి కుమారుడి పెళ్లి చేసుకున్నాడట ఆ నోట ఈనోట నాకు తెలిసినది. కానీ వివాహమునకు నాకు ఆహ్వానం పంపలేదు మా అన్న లు వదినలు. మా వంశంలో పెద్ద మేనల్లుడు వివాహం. తప్పు ఎవరిది నాకు మా వదిన అన్నలకు ఎలాంటి శత్రుత్వం లేదు. నా చెల్లి కుటుంబము నాపై కక్ష. వారి మాటలు విని నన్ను దూరపరిచారు. లోపం ఎవరిది మూడు వేల పైచిలుకు ఆహ్వానితులు. నాకు ఆహ్వానం లేదు😢
@sitamahalakshmikola8241
@sitamahalakshmikola8241 Жыл бұрын
ఈ జన్మకి ఆ భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం
@lalitha8547
@lalitha8547 Жыл бұрын
S అవును 🙏🙏
@JayaLakshmi-fb1cc
@JayaLakshmi-fb1cc Жыл бұрын
Amma eantha chappena Amma runam manam terchu kolamu
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 Жыл бұрын
Sri maha vishnu prati avataaram లోనూ chedunu samharinchutaku padi saarlu avatarinchinaadu. Ee kaliyugam lo meere maaku maanava roopam lo vatchina bhagavanthudu. Mee pravachanam la tho ee samaajam lo maarpu raavalani, santhi kalagalani korukuntunnanu.
@sirishavura4824
@sirishavura4824 Жыл бұрын
Amma kontha mandi tallu tandrulu, tammuludle ala unnaru, kanisam palukarincharu phone chesi.ela unnavu ani . Bhojanalu varaku alochoncha navasaram ledu. Maradallu varaku vellaanakkaraledu . Velle ila unte vachina kodalikinadapilla ni ela chusukovalo evarunnerputaru
@maruu15
@maruu15 Жыл бұрын
Thodabuttina vallu shubhakaryalaku thobuttuvulanu pilavakapothe yem jaruguguno kasta cheppi punyam kattukondi guruvugaru
@thotamallesh3203
@thotamallesh3203 Жыл бұрын
Super speech guru Garu
@kishoreuppada5320
@kishoreuppada5320 Жыл бұрын
Guruji ki Satakoti 🙏
@bhaskarasarma8
@bhaskarasarma8 Жыл бұрын
ఈ కాలంలో అంతా తలకిందులు అయిపోయినవి.పిల్ల లు తీసుకున్న నిర్ణయాలుకు పెద్దలు తల ఊపాల్సి వస్తోంది.
@NaliniUmashnakar
@NaliniUmashnakar Жыл бұрын
Super Speech sir🙏🙏
@veludurthiuma9
@veludurthiuma9 Жыл бұрын
100/కరెక్ట్ అండీ
@vajipeyajulavenkataramana3496
@vajipeyajulavenkataramana3496 Жыл бұрын
Yes super real speech but how many families maintaining the above facts. Guruvu garu here on this earth every one thinking money currency not bothering about blood relation ship even in parents all children's are oppose.
@sankararaochokkapu1585
@sankararaochokkapu1585 Жыл бұрын
Maa Amma valla Annayya kanisham bujanamu pettadu ma amma roju badapaduthndi kani valla brother chala manchiga unnadu
@usharanigara8829
@usharanigara8829 Жыл бұрын
Supet pravachanam.
@adwaiitaprasad2093
@adwaiitaprasad2093 Жыл бұрын
Eddaru adapillalu or ekuva unna adapillalu unna intlo ela undali ade teliyachesthara Guruvu garu🙏Magapillalu lenu illu ela undali chepthara dayachese 🙏
@medamsoundarya7694
@medamsoundarya7694 Жыл бұрын
Adapaduchu intiki ravadame nachadam ledu, em petti pampistaro parents ani, adi kuda oka karchu ga think chestunaru now a days..😢
@lakshminsm224
@lakshminsm224 Жыл бұрын
2:09 2:32
@kalamala6868
@kalamala6868 Жыл бұрын
Chala baga chepparu brother s gurunchi Kani maa husband valla anna maatram thammuditho thappa migatha vallatho baguntadu Kani thammudiki matrhm anna ante valla pillalu ante prema ekkuva
@rajiiv1409
@rajiiv1409 Жыл бұрын
Thodaputtina vallu andaru manchiga undaru kodare manchi vallu.chelliki Pelli cheyakunda mundu Thanu chesukuni chelli gurinchi pattinvhukoni vadi inta subha karyam rammante vellala guruvu gaaru
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 Жыл бұрын
తోడపుట్టిన కొద్దిగా శీర్షిక పై దృష్టి పెట్టండి.
@jayasri9771
@jayasri9771 Жыл бұрын
ఏదే మైన Tv ఆడ విలన్స్ వల్ల సమాజం చెడి పోతుంది ఛీ ఛీ. అన్న లేదు తమ్ముడు లేదు
@vijayalakshmi-qu9iq
@vijayalakshmi-qu9iq Жыл бұрын
మరీ తల్లీ తండ్రీ కూతురికి ముసలోడికీ ఇచ్చే పెలెచైచ్చునా చాంగంటగారు
@vijayamuthakana7409
@vijayamuthakana7409 Жыл бұрын
మావారితమ్ముడుమాతొమాట్లాడడుఅండిమరిఆయనమమ్మలనిశుభకార్యాలకుపిలవడుమరిపిలవునప్పుడుమెముఎలావెళతాముశుభకార్యాలకు
@murthy9256
@murthy9256 Жыл бұрын
హెడ్డింగ్ తొడ పుట్టిన కాదు బాబు, తోడపుట్టిన అని ఉండాలి, ఏమిటో తెలుగుని చంపేస్తున్నారు, మీడియా అంటే పోస్ట్ చేసే ముందు దయచేసి జాగ్రత్తగా చూడండి సార్
@SingaraSiriye-s1u
@SingaraSiriye-s1u Жыл бұрын
Toda daggaranunche kada puttuka.. Anduke ala rasaremo ayya?😂😂😂😂
@vamsyyyrebel4131
@vamsyyyrebel4131 Жыл бұрын
andharu ala vundaru ma mom puttinunchi emi ashinchadu ayina mom meeda odhinalu eddaru eppudu edvadame chala chala swarda parulu
@ROSYPOSY_
@ROSYPOSY_ Жыл бұрын
Ayyo ramachandra anta premalu andulo eerojullo ekkada unnayi nayana
@satyavani8717
@satyavani8717 Жыл бұрын
Ide cotta trend chala late ga telusukoni bhangapaddanu
@miryalaraghavender4189
@miryalaraghavender4189 Жыл бұрын
Naku mugguru akkalu okaa ana. Andaru Coman ga ma la evaru antaru kani maa laa evaru leru100%. Asha anthu ledhu ma akkalaaki....Naku 35years maa pedda akka ki48.akka pillaalaki pelli aayyeendhi vallaki pillaalu ayeena ma baava kotha pelli koduku marydaahlu chyaali.
@kancharlamangatayaru4745
@kancharlamangatayaru4745 Жыл бұрын
🙏🙏👍👍👌👌
@AnuRadha-fs3zb
@AnuRadha-fs3zb Жыл бұрын
Gata 30 years nudi akka challu anna damulu chaalaa swardhaparulu aepoyaru challalu chavu batukulo unnaa akkada aa pella bhadyata tanameeda padutundoo ane thodaputtina valla chavu ke vallane vadelastunaru guruvu garu edi naa kallatho chusena nejam
@lachakkaworld
@lachakkaworld Жыл бұрын
తొడపుట్టిన కాదు తోడపుట్టిన
@aloorianitha6738
@aloorianitha6738 Жыл бұрын
Super
@katpallysrija7105
@katpallysrija7105 Жыл бұрын
Dheniki ayna peti putali ma intlo ma nayname ma dady valu kalsi unte chudaledhu ma intiki mukkaluga chesindi
@suryaachanta1698
@suryaachanta1698 Жыл бұрын
🙏🙏🙏
@kirtanakirtana7359
@kirtanakirtana7359 Жыл бұрын
Super pravachanam 100/
@k.satyanarayananarayana7472
@k.satyanarayananarayana7472 Жыл бұрын
అనుబంధానికి విలువలేదుసర్ అన్నరక్త సంబ ద మైన వదేన కాదు కదా అక్కడే వుంది సార్ తేడా
@mahalakshimi570
@mahalakshimi570 Жыл бұрын
Currect...
@kethavenkateswararao216
@kethavenkateswararao216 Жыл бұрын
తోడ పుట్టిన అని వ్రాయాలి
@prashanthidevi7657
@prashanthidevi7657 Жыл бұрын
What i feel is, being a mother to our little boy what we have to teach him is respect girls. Girls refer here is all the girls took birth in this planet. Not only the girls who gave birth by us.....Most of the mothers will teach to their loving sons is love ur sisters, respect ur sisters, take care of ur sisters, look after ur sisters because "I"u know I the great women in this world gave birth to u and ur sisters. So my dear son if u take care of them i will be happy. Hmmmm what a selfish nature women is women who ever gave birth to that little girl. I request all new generation mothers who have sons please please teach them to respect all women. Automatically they will look after u , ur daughters, his wife , his friends and other women. Please it will help our society....
@padmaanandam462
@padmaanandam462 Жыл бұрын
@aakarshanavantakula1646
@aakarshanavantakula1646 Жыл бұрын
Tobuttina varu antey puttina illu manchi korukovali guruvugaru.e roju lo ala ledu guruvu garu.kodallunu kalchukoni tintunaru.anna daggaradi astibyela lakkuni vsllani road meda edudtunnaru.adi nijamsina prema yela avutundi.
@meduriravindranath2023
@meduriravindranath2023 Жыл бұрын
Spelling mistake. Please correct before uploading. Telugu is not easy language.
@venkatapadmavathivenkatapa5415
@venkatapadmavathivenkatapa5415 Жыл бұрын
Thanks you siir
@satyavani8717
@satyavani8717 Жыл бұрын
Chala illallo F 2 picture lo la asalu adapaduchule leni sambandhalu chustunnaru
@harishsiddi6876
@harishsiddi6876 Жыл бұрын
May latest Balagam movie synopsis Nenu movie choodaledu
@kasturiusha4100
@kasturiusha4100 Жыл бұрын
తోడ పుట్టిన వాళ్ళు తొడ కాదు. స్పెల్లింగ్ చూసుకోండి
@bdhdbdnd661
@bdhdbdnd661 Жыл бұрын
Exactly ee comment gurinche vethukuthunna
@prameelacharugundla7338
@prameelacharugundla7338 Жыл бұрын
Thodaputtatam.emti
@krishnaa1546
@krishnaa1546 Жыл бұрын
Thodaputtedhi endhi
@padmaanandam462
@padmaanandam462 Жыл бұрын
2:28 PC mo TV oh
@kadiyalasmurty9604
@kadiyalasmurty9604 Жыл бұрын
C h V
@srinivasraopasupuleti3376
@srinivasraopasupuleti3376 Жыл бұрын
తొడ కాదు అయ్యా తోడ 😂
@ravimognti2322
@ravimognti2322 Жыл бұрын
Sister money kavali LADA Brother face kuda Chudaru valla only money kavali money Lakapthe Nee chuttallu water kuda Eavaru neku
@medamsoundarya7694
@medamsoundarya7694 Жыл бұрын
Nenu na husband kids atta mama lu eche property s avi unte chalu
@rvc768
@rvc768 Жыл бұрын
Telugu sarigga vrayadam nerchuko mundu
@raoadvocate2406
@raoadvocate2406 Жыл бұрын
తోడ పుట్టిన …తొడ కాదు ఏం తెలుగు రా నాయన
@bujiibujii987
@bujiibujii987 Жыл бұрын
Aappu raa solluu
@ravulavenkateshwar4459
@ravulavenkateshwar4459 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@jayanthisrinaramdas417
@jayanthisrinaramdas417 Жыл бұрын
🙏🙏
@kancharlamangatayaru4745
@kancharlamangatayaru4745 Жыл бұрын
👍👍👌👌🙏🙏
@kancharlamangatayaru4745
@kancharlamangatayaru4745 Жыл бұрын
K.mangatayaru 👍👍👌👌🙏🙏💐💐👈🤝🤝💅💅🤳💍💎👈✍️🙏🙏🙏💎💍🤳🥫🥫🍨🍨
@pavanikomarasetty9207
@pavanikomarasetty9207 Жыл бұрын
🙏
@ms.chary6
@ms.chary6 Жыл бұрын
🙏🙏🙏
@kancharlamangatayaru4745
@kancharlamangatayaru4745 Жыл бұрын
🙏🙏
@kancharlamangatayaru4745
@kancharlamangatayaru4745 Жыл бұрын
🙏🙏
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Speech by Chaganti Koteswara Rao
18:35
Inspired By
Рет қаралды 307 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН