మొన్న మరి నిర్మల సీతారామన్ గారు చెప్పిన గోల్డ్ రేట్లు పైన gst తగ్గింది అది ఇది అని చెప్పినారు కదా మరి ఏమి ఉపయోగం మల్ల అదే రేంజ్ లో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి అంటే ఇది ఎవరి చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మరి ఎందుకు ప్రజల్ని మోసం చేసిందని చెప్పాలా లేకపోతే గవర్నమెంట్ ని ఈ గోల్డ్ అమ్ముకునే వాళ్ళు మోసం చేస్తున్నారని అనాలో అర్థం కావడం లేదు, ప్రజలు ఎవరిని నమ్మడానికి నమ్మడానికి లేకుండా అయిపోయింది బంగారాన్ని అంత రేటు పెంచడం అవసరమా రెగ్యులర్ యూస్ కాదు తినేది కాదు తాగేది కాదు సో కాల్డ్ బ్లాక్ మనీ గాడు కొనుక్కోడానికి తప్ప ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారు చివరికి 9gr గోల్డ్ 20వేల కే అని అదొక పనికిమాలిన స్కీం పట్టుకొచ్చారు చెత్త బుట్టలో వేయడానికి ఎందుకు అన్న సరిగా ఈ గోల్డ్ రేట్లు పెంచి చేస్తున్నారో అర్థం కావట్లేదు