జై తెలుగు దేశం బేబీ నాయన గారి నాయకత్వం వర్ధిల్లాలి 🎉🎉🎉🎉🎉
@nikhilgamming7431 Жыл бұрын
🙏🙏🙏
@sivakrishnabellana3119 Жыл бұрын
🔥🔥🔥
@sureshkumarbotta9843 Жыл бұрын
🐅🐅🐅🙏🙏🙏✌️✌️
@sivakrishnabellana3119 Жыл бұрын
👌👌👌🙏🏻🙏🏻🙏🏻🌹🌹🐆🐆🐆
@siripurapushankar2727 Жыл бұрын
జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ✌️✌️✌️
@pdnaidu-news547 Жыл бұрын
💯 true Nayana Garu 🙏
@mikecage40 Жыл бұрын
We are always with nayagaru. Prajalakii telustundii em garugutundiii anedhi. Tappakunda danikii reaction untundii next elections lo. Jai banayana jai bobbili Puli 🎉🎉
@vihari_sanchari Жыл бұрын
బేబీ నాయన గారు రాజ వంశంలో పుట్టిన ప్రజా నాయకులు. మీలాంటి ప్రజా నాయకులు మాకు కావాలి. పేద ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి దాన్ని ఈ దారుణమైన అధికార పార్టీ పై పోరాడి పరిష్కారం చేస్తారు. జై బేబీ నాయన జై తెలుగుదేశం
@krishnask4616 Жыл бұрын
ప్రజలకు మంచి చేసే విషయంలో నాయన గారు అస్సలు ఆగరు ❤ అదే ప్రజలను పీడించి ఈ వైసిపి పార్టీ కింద ఊడిగం చేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలా విషయంలో మీరు కళ్ళు తెరవాలి మొట్టమొదటిది మీకు రావలసిన జీతభత్యాలు విషయంలో తెలుసుకోండి ఇంకా వైసిపి పార్టీ వెనకాతల తిరుగుతున్న ఉద్యోగులు మీ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి ఆరు నెలల సమయం మాత్రమే ఉంది ఈ ప్రభుత్వం మారడానికి ఇకనైనా కళ్ళు తెరిచి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు చాలావరకు మీరే ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సామాన్యులు కన్నా మీకే తెలుసు