ఈ రోజు దేవుని వాగ్దానము మా అందరి జీవితాల్లో నెరవేరునని నిండు మనస్సుతో నమ్ముతున్నాను తండ్రి...ఈ వాక్యము నాతోనే మీరు మాట్లాడినట్లుగా అనిపించింది దేవా...సమస్తమూ మీకు సాధ్యమే తండ్రి. మీకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలమ్మ మీకు. ప్రార్థనలో మా కుటుంబాన్ని గుర్తుచేసుకోండి..కోర్టు కేసు నుండి విముక్తి కై,అమ్మాయి దివ్య వాణి ఉద్యోగము,వివాహము కొరకై ,కుటుంబ రక్షణకై ప్రార్ధించండి అమ్మా🙏
@saiKumar-hh3qg2 ай бұрын
అమ్మ నా ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అమ్మ అలాగే నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ప్రార్థన చేయండి అమ్మ అలాగే నాకు త్వరగా పెళ్లి కావాలని ప్రార్థన చేయండి అమ్మ 🕉️✝️☪️🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్
@arunak69652 ай бұрын
నా ప్రియ పరలోకపు తండ్రీ నా యేసయ్యా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ సహోదరి గారికి హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మా అందరి జీవితాలలో నెరవేరాలని నెరవేర్చే దేవుని కి సమస్త స్తుతి మహిమలు చెల్లించు చున్నాను నా తండ్రీ ఆమెన్ ఆమెన్ 🙏🌹🌹🌹🙏
@konaranjith2 ай бұрын
దేవుడు మహిమ కలుగును గాక ఆమేన్
@SpradeepKumar-bw2tj2 ай бұрын
దయ చేసి నా కుటుంబ రక్షణ పొందల ని ప్రార్థన చ చేయండి ఆర్థిక ఇబ్బ 0 ది కొరకు ప్రార్థన బ చేయండి మి కు సమ దొన మ ము కలుగును గాక అక్క ఆమె ను🙏🙏🎉🎉
@karanambhaskar8472 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మగారు ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా కుటుంబం తరఫున మా తమ్ముడు కరణం తరపున మా కుటుంబంలో మా తమ్ముడు కరణం రాము జీవితంలో చేసిన అద్భుతమైన మేలులు రక్షణ కార్యాలు బట్టి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాము వయస్సు 31 సంవత్సరములు రాముకి హార్ట్ ప్రాబ్లం ఏర్పడితే ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన కుడిచేతిని రాము గుండెపై ఉంచి స్టంట్ వేయించి స్వస్థత చేకూర్చి నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాము దగ్గు నుండి కఫాన్ని నుండి స్వస్థత చేకూర్చి నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా తమ్ముడు కరణం కుమార్ షుగర్ నుండి స్వస్థత చేకూర్చి నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం కుమార్ అమెరికా వెళ్లాడు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణం అంతటిలో మీ కృపా కాపుదల దయచేసి నందుకు ఇంటికి క్షేమంగా తీసుకువచ్చినందుకు వైజాగ్ లో తిండి బట్ట నివాసం ఏర్పాటు చేసి మా తమ్ముడు కరణం కుమార్ ని బండిని మీ స్వాధీనంలో ఉంచినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మీ చిత్తమును అయితే మా తమ్ముడు కరణం రాముకి మీ చిత్తమును వివాహం సమకూర్చి భార్యని ఇచ్చి బిడ్డలను ఇచ్చి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తారని ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పాదాలకు రాము జీవితాన్ని అప్పజెప్పి వేడుకుంటున్నాము తండ్రి ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా మేనకోడలు కుసుమ కావ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రపంచంలో అందరూ కొరకు ప్రార్ధించండి తండ్రి ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో చిన్న పిల్లల మీద వృద్ధుల మీద యవ్వనస్థుల మీద మీ కృపా కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా మరదలు రామలక్ష్మి కి రెండో గర్భ ఫలం ఏసుక్రీస్తు ప్రభువు వారిని ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం కుమార్ రామలక్ష్మి లా రెండో గర్భఫలం ఏసు క్రీస్తు ప్రభువు వారు దేవాన్స్ సూర్య ఇమ్మానుయేలు అను పేరు ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో నాకు నాతో పని చేస్తున్న నా సహోదరులకు మీ చిత్తమును ఈ సంవత్సరం జీతం పెంచినందుకు మీ కృపా కాపుదల దయచేసి నందుకు నాకు ఎల్జి ఏసి వి గార్డ్ స్టెబిలైజర్ ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాముకి సుజుకి యాక్సెస్ 125 బండి ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాముకి సుజుకి యాక్సెస్ 125 బండి నెంబర్ ప్లేట్ జీరో వన్ జీరో ఫోర్ ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@PadmaChintapudi2 ай бұрын
గాడ్ ఫస్ట్ వందనాలు సిస్టర్ ప్రతిరోజు ఉదయం వాక్యం వింటాను నా కొరకు ప్రార్థన చేయండి అవును నా తండ్రి యేసయ్య నీకే వందనాలు ఆమెన్ హల్లెలూయ స్తోత్రము అవును నా తండ్రి యేసయ్య నీకే అంకితం చేసిన 🙏🛐🙌✝️🙏🛐🙌✝️🙏🛐🙌✝️🙏🛐🙌✝️🙏🛐🙌✝️🙏🛐🙌✝️🙏🛐🙌✝️ అవును ఆమెన్ వాళ్ళిద్దరు కలుస్తారని నమ్ముతున్నాను
@sekharpunuri42642 ай бұрын
Praise the లార్డ్ అమ్మ నా మీద వున్న కోర్టు కేసు కొట్టి వేయాలని pradhana చేయండి అమ్మ 🙏
@SatyaSatya-x8d2 ай бұрын
Marriage.priase.the.lordamen🙏🙏🙏🙏🙏🙏
@prakashg56952 ай бұрын
Yasaiah Ee Dena mantha mammulanu kachi kapadu Deva neke vandanalu yasaiah amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sudhakarreddyy44762 ай бұрын
Praise the lord amen 🙏 Sister Hallelujah JESUS CHRIST family members 🙏 health and lntensions of prayers for success 🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏 యేసయ్యకు నా వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు
@kodalijhansi71002 ай бұрын
Amen amen amen praise the lord amma.🙏🙏🙏🙏🙏🙏.
@raghuramvempalli832 ай бұрын
Praise the Lord amma🎉🎉
@rupab49032 ай бұрын
Praise the Lord help me Prabhu Amen
@Uppalarama2 ай бұрын
Aamen aamen aamen aamen
@narasimharao48022 ай бұрын
Praise the Lord 🙏 Amen 🙏 వందనములు సిస్టర్ 🙏
@sunnapugirisubramanyam59232 ай бұрын
దేవునికి స్తోత్రం మీకు వందనాలు సిస్టర్ ఉద్యోగం లో ప్రమోషన్ రావాలని ఇంటి పని పూర్తి అవడానికి కుటుంబం లో అందరుమంచి ఆరోగ్యం తో ఉండాలని లక్ష్మీ ఆరోగ్యం బాగుండి ఉద్యోగం త్వరగా రావడానికి ప్రార్ధన చేయండి పాస్టర్ గారు
@thottimadhusudhan77772 ай бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమె ఆమె❤🎉 0:34
@prakashg56952 ай бұрын
Yasaiah maa papmulanu mannichandi Deva neke vandanalu yasaiah amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ShanthiYalla2 ай бұрын
Deva sthothramulu ghanatha mahima meeke nanna praise the lord amma amen vandanalu thanku Jesus amen ❤❤❤❤❤
Amen praise the lord ammagaru pray plzz appulu mundi vidudala health kosam prayer cheyyandi ammagaru 🏠🙋🧒🙏🙏🙏🙏🙏
@FathimaPrasanna2 ай бұрын
ఆమెన్
@muralikrishna-cn7li2 ай бұрын
దేవుడు అయన తన రక్షణ బాప్తిసం నా భర్తకు మారు మనసు ఇచ్చి నారక్త సంబంధాలకు అందరికి మారుమనసును ఈచి నన్ను నా బిడ్డలను అందరిని పరిపూర్ణులుగా శుద్ద హృదయం గల వారిగా చేసి అయనకు ఇష్టులుగా ఆయన నామానికి మహిమ తెచ్చేవారంగా vumdutaku devude aayana Naku maaku echina vagdanalu snni neraverchi mammulanu andarini andarini andari ni rakshichunaytlu prayar cheyandi Amma vandanalu mee dvara devudu naanu yentho Bala parusthunnadu devunike nahrudaya purvaka vandanalu amen
Praise the lord amagaru please pri amagaru my work and family kosam please pri amagaru amen 🙏 ✝️ 🛐 amen 🙏 🙌 amen
@chinnikrishna_v2g2 ай бұрын
Praise the lord.amen amen amen.akka..వందనములు.మా కొరకు ప్రేయర్ చేయండి.శోధన వేదన లో వున్నాను.ప్రేయర్ చేయండి..మా ఆవిడ ప్రేయర్ చేయటం లేదు.తను సతోషం కొరకు బ్రతుకుతూ వుంటుంది.కుటుంబం గురించి పట్టించు కోదు.దయచేసి ప్రేయర్ చేయర్ చేయగలరు. గాడ్ bless you akka...amen amen amen
@visumaripudi20102 ай бұрын
Amen amen amen amen amen Praise the lord ammagaru vandanalu ameen halleluiah Amen Praise Jesus give me your strength nee krupatho prabuva Amen halleluiah Amen halleluiah Amen halleluiah ✝️✝️☦️🙏🙏🙏
@RagamPrabhakar2 ай бұрын
ఆమేన్ హల్లేలూయా 🙏
@kodelliprasad63322 ай бұрын
AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏
@prasannabontha43322 ай бұрын
Yesayya na thallithandrulanu, na sisters ni marchava thandri,me rakshana lo ki nadipinchava thandri,na brathuku modubaripoyendhi thandri job leka, marriage jaragaka na thallithandrula ku bharam ga unnanu thandri,meru mathrame na brathuku chigurimpacheygala devudavu thandri Naku sahayam cheyva thandri amen
Prabhuvaa naaku naa kuturni tirigi evvandi tandri yesayya na mathru hrudayam talladillipotundi prabhuvaa na kumarthenu naa daggarki cherchandi yesu namamuna prardistunna amen
@ShahedD-u9t2 ай бұрын
Amen.amma Nathana Graham kosame James gari Maurya din Chandi
@Ramanamirapala36722 ай бұрын
Praise the Lord Amen hallelujah nadevavandanalu sthotulusthotrmlu love you Jesus thank you Jesus save me Jesus Amen nadevanachayyaveduvakhathodugauvndu, neatemyathalobalaparchuthandriamenganatha, Malena, prabhavamnekumatramsontham. God is great, good massage and good morning God bless you sister thank you.
@avimaria33692 ай бұрын
Praise the lord pastor akka 🙏🙏🙏🙏
@rameshbabu74412 ай бұрын
Amen praise the lord 🙏🙏🙏
@ReddyYalamanda2 ай бұрын
Praise the lord Amen 👍👍👍🙏🙏🙏🌹🌹🌹
@KISHOREKUMAR-tz8tq2 ай бұрын
AMEN
@Subbarayudu-mr1jb2 ай бұрын
దేవునికి యేసయ్యకే మహిమ ఘనత సుతి కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@k.jyothinandhu80972 ай бұрын
ఆమెన్....😢✝️🛐💯❤️
@anilgamer07x372 ай бұрын
Thank you lord, ,.,❤
@bhavanirebaka37192 ай бұрын
🙏🏻 Praise 🙏🏻 the 🙏🏻 Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pls pray for my son health and job and my husband court case in critical stage save my family thank you Jesus Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prakashg56952 ай бұрын
Praise the lord amen sister 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@skpavithra89582 ай бұрын
డబ్బులు అవసరం ఉంది యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ప్రైస్ ది లార్డ్ అమ్మగారు ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా మావయ్య ఊట నర్సింగరావు గారికి కాలు ఇన్ఫెక్షన్ అయిందని ఆపరేషన్ పడుతుందని డాక్టర్ గారు చెప్పారుట డాక్టర్ మించిన డాక్టర్ యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ఆపరేషన్ లేకుండా టాబ్లెట్స్ తో స్వస్థత కలగ చేస్తున్నందుకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా అన్నయ్య పలక సూర్య ప్రకాష్ గారికి కాలు ఇన్ఫెక్షన్ అయిందని ఆపరేషన్ పడుతుందని డాక్టర్ గారు చెప్పారుట ఆపరేషన్ అంతటిలో మీ కృపా కాపుదల ఉంచినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా అత్తయ్య గారు ఊట మంగా గారికి కాళ్లు నొప్పి నుండి చేతిని ముట్టి స్వస్థత చేకూర్చి నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా అన్నయ్య పలక సూర్య ప్రకాష్ గారి వాళ్ళ అబ్బాయి మనోహర్ కి టెన్త్ క్లాస్ లో 558 మార్కులు ఇచ్చి మీ కృపా కాపుదల ఉంచినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ఈరోజు ఈ సంవత్సరం పరీక్షలు రాస్తున్న రాసిన ప్రతి ఒక బిడ్డకు మీ జ్ఞానాన్ని కృపా కాపుదల దయచేసి నందుకు మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో ప్రార్థించండి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా మేనల్లుడు పవన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉండిపోయింది మీ చిత్తమును అయితే అ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో గర్భఫలం లేని బిడ్డలకు ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో గర్భఫలం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో ప్రార్థించండి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు 9 నెలలు కాచి కాపాడి సుఖ ప్రసవం మై తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా సోదరి ఊట అనురాధ కి 9 నెలలు కాచి కాపాడి సుఖ ప్రసవం మై మరియమ్మ గారిని ఇచ్చినందుకు ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@srideavitaduri51692 ай бұрын
Praise the lord sister pls pray chechiye 🙏💐🌹❤️ amen 🙏😭 amen 🙏😭 amen 🙏😭