No one in politics deliver this type of speech hats off power star ✨
@praveenkumarmutcharla75039 ай бұрын
Pawala batch banana tattukoleka potunam
@Captain_778 ай бұрын
@@praveenkumarmutcharla7503 it's true brother just analyse yourself I think ur educated.
@King-cb2cv9 ай бұрын
మొన్నటి వరకు అన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు కావాలి అనిపించింది అన్నా... ఈరోజు చెప్తున్నా అన్ని సీట్లు వదిలేసి నువ్ జస్ట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నా సరే ... నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకే నా ఓటు ✊✊✊
@MK-vr7jy9 ай бұрын
దమ్మున్న స్పీచ్❤❤🔥🔥🔥🔥
@MadhaviKalumula9 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍
@nukababum42289 ай бұрын
మీ స్పీచ్ నిజాయతీ ఉంది God blass you babu
@abhisriyapallavi51459 ай бұрын
Ki
@parasuramparasu59229 ай бұрын
✊🙏🏻🤝
@muninaik58669 ай бұрын
దేశం మొత్తంలో మీలాంటి నాయకుడు లేరు అన్నా మా దేవుడు నువ్వు కాబొయే సీఎం పవన్ అన్నా❤❤❤❤❤❤
@Srikakulamchinnodu87879 ай бұрын
Bro please cm anaku CBN eh cm
@MadhaviKalumula9 ай бұрын
Super Anna
@rajeshpandi459 ай бұрын
24కిసీటులతొ CM అభి విన్నావ పృనమమ్ గారు ఎం అన్నరొ
@Abhi-Divi9 ай бұрын
ఇంత పరిపక్వత గల స్పీచ్......మొదటి సారి గా చూస్తున్న సూపర్ speech sir... excellent 👌👌👌👌👌
@MadhaviKalumula9 ай бұрын
👌👌👌👌👌👌
@dineshreddy16049 ай бұрын
😂😂😂😂😂😂 paripakvatha😂😂😂
@yaswanthsai29 ай бұрын
At 25.40 goosebumps 🔥
@Jafferpeer9 ай бұрын
నిజమైన నాయకుడివి నువ్వే అన్న. జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన
@BVSKumar-fq6sc9 ай бұрын
చాలా రోజుల తరువాత అన్న ఎన్టీఆర్ స్పీచ్ వినినట్టు అనిపించింది. జై పవన్
@Vamshi7399 ай бұрын
జై జనసేనా 🙏✌️✊ పవన్ అన్నకి జై కొట్టండిర బాబు ❤
@rajaborugadda63029 ай бұрын
తర్వాత పవన్ మనకి బై చెబుతాడు భయ్యా 😁😁😁😁
@ramesh-hh4rj9 ай бұрын
Bokka speach
@armyfamily48159 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@vamshikrishnapg79249 ай бұрын
Fantastic sepch pavnklayn sir Jai janasena Pawan Kalyan the greatl ledaar 2024 low megariti party janasena party
@BairyChintu-td5ji9 ай бұрын
oq2
@Ramakrishna.N9 ай бұрын
2024 నుంచి ఇక టీడీపీ జనసేన సునామీ నే ఇక ✊ 😍
@praveenkumarmutcharla75039 ай бұрын
Bollibabu gelichindi ledu vadiki retirement ae
@vinaylalam93029 ай бұрын
As a ntr fan mana ntr fans motham tdpki support cheyyali
@iamindian62069 ай бұрын
నాకు తెలిసి india lo ఏ రాజకీయ నాయకులు ఇలాంటి స్పీచ్ ఇవ్వలేరు,,💯🔥🔥🔥🔥🔥🔥🔥
@Hemalatha-nh8is9 ай бұрын
Correct a ela Comedy ga a policital leaders evaru..... Ela script tho.... Ela avaru evaru
@amarnathreddyy12029 ай бұрын
@@Hemalatha-nh8isscript lekunte oka maata kuda matladevadu niku nachuthadle
@trichandu9 ай бұрын
😂😂 comedy piece
@AkashMadhyanapu9 ай бұрын
Yes
@amasavenkatadri58049 ай бұрын
@@Hemalatha-nh8isమా జగన్ వదిన
@sunkarisuresh91779 ай бұрын
పేపర్ చూస్తు చదివి కూడా తడబడుతు తప్పులు చదివే నాయకులు ఉన్న ఈరోజుల్లో 46 mints మీ స్పీచ్ తో ప్రతి ఒక్కరికి రోమాలు తెచ్చారు సార్ జై జనసేన ✊✊
@venkatapamidi4669 ай бұрын
Jagan gadu kuda chadhukunte matladagalige vadu… paper battikotti vachi chusi chadivina tappule 😂
@Srikakulamchinnodu87879 ай бұрын
Urike 2crs ichestara
@yass32639 ай бұрын
Superb speech I ever heard
@LuckyAyaan-tu4fw9 ай бұрын
వాడు సినిమా యాక్టర్ పొలిటికల్ బ్రోకర్ వాడికి ట్రైనింగ్ ఉంటది
5 ని. కూడా చూసి చదవలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కన్నా.....45 ని. అనర్గలంగా మాట్లాడుతున్నప్పుడే అర్ధమయ్యింది మీ గొప్పతనం సార్ 🙏😀👌✌️✌️✌️✌️✌️✌️✌️
@agsarkar20179 ай бұрын
ఇక్కడ కూడ అదే జరుగుతున్న ది సోదర
@rajeshpandi459 ай бұрын
మీకు ఆలా అనిపిస్తుంద విడంత తొపా
@farmeradda81138 ай бұрын
@@rajeshpandi45😂😂BRO entha echaru massage cheyamani, Volunteer job vachindha 6000 rupees salary tho, Before you put any massage try to understand the reality of our Andhrapradesh state in current stage, Do you know what is our capital Expenditure🤔? Do you know what is our capital revenue🤔? Once data nu research chesi mi emotion tho kakunda oka vote unna manisila alochanchi chudandi
@gracebibleacademy95566 ай бұрын
Meere cm garu annikuna
@Jamil1222-d8b4 ай бұрын
@@agsarkar2017అయిపోయిందయ్య వైకామా పార్టీ పని
@bharatdesam56199 ай бұрын
in the last 10 years, I was very impressed with Pavan's speech. he has improved a lot in his communication. For him to work with TDP will be an excellent experience and will become a well-groomed politician. I can foresee him becoming a great leader in the future. Best of luck Pawan Kalyan
@karranaresh91259 ай бұрын
Epudu varaku I am big fan of TDP but after listening this speech bhaya fidha to janasena❤❤❤❤
@bharatdesam56199 ай бұрын
true. i think working with TDP he is gaining a lot of experience from CBN. he is learning. This alliance not only helps Andhra this elections but also pawan kalyan for future politics
@yass32639 ай бұрын
Me too became pk anna FAN
@sureshbabu-vs9mf9 ай бұрын
జై జనసేనా ✊✊✊ యంత మంచిగా వివరించారో పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ సార్
@gottemukkalakumar-us8nk9 ай бұрын
పార్టీ ఉన్నంతవరకు నాలో ఊపిరి ఉన్నంతవరకు నా ఓటు జనసేనకే నేను మోసే జెండా జనసేనదే
@bharathkona9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@praveenkumarmutcharla75039 ай бұрын
Mee area lo poti chestunda mari
@rajaborugadda63029 ай бұрын
ఇప్పుడు టీడీపి జెండా కూడా మోయాలి 😁 బ్రో ??????
@pruthvitanneru45599 ай бұрын
ji janasena jai pspk
@pramodreddy26109 ай бұрын
Arey nv tdp jenda kuda moyalira
@Saanu119 ай бұрын
This is not a script written to pavan kalyan by some one.. It's the sound of his heartbeat.. It's true..
@bharatdesam56199 ай бұрын
script ayithe speech jagan speech laga vuntadi
@Creativeshades019 ай бұрын
Anna okate speech emi tedaledu 2014 nundi
@sathavahana68099 ай бұрын
After SR,NTR era 40 years this is the historical speech given by pawan kalyan andarki punakalu vachayi
@RamuKonna-bn1gl9 ай бұрын
కుటుంబం చక్కగా.ఉండాలంటే అందరూ కలసి సమిష్టి గా పనిచేయాలి
@yuvakrishnadevarala45889 ай бұрын
Goosebumps vasthunayi pawan anna Jai Janasena Jai TeluguDesam
@surampudidinesh31909 ай бұрын
Next CM jagan pakka try next time 😂
@sholapurbunny94309 ай бұрын
నిజంగా దేశభక్తి కలవాడిగా మీ ఉపన్యాసం ఉంది సార్ 👍🙏 మీ ప్రాంతీయ పరిస్థితులు వేరు కావచ్చు దేశభక్తి మాత్రం ఎప్పుడూ ఉండాలని మీ తెలంగాణ అభిమానిగా నిజంగా కోరుకుంటూ 👍🙏
@Srikakulamchinnodu87879 ай бұрын
Cinema dialogues bhayya
@CIPETLIBRARYVJA9 ай бұрын
useless fellow
@Creativeshades019 ай бұрын
Desha baktha, Telugu desha bhaktha
@BasavaGopalakrishna9 ай бұрын
పవణ్ అన్నా నువ్వు మా ఆశా మేము ఎల్లప్పుడూ మీ తో కలసి నడుస్తం అన్నా
@dineshreddy16049 ай бұрын
😂😂😂😂
@rajup41889 ай бұрын
@@dineshreddy1604 u. 100% Paytm batch
@goutamnaik92096 ай бұрын
25:40.. Wooow 🔥🔥🔥
@tarun64446 ай бұрын
Yes bro high voltage warning🥰🥰🥰
@digumarthisantosh64129 ай бұрын
పవన్ కల్యాణ్ గెలవాలని ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారి చల్లని ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనాసేన
@PrasadRyali-n2d7 ай бұрын
But Jai jagan
@PrasadRyali-n2d7 ай бұрын
Eda pachhima godavari
@PrasadRyali-n2d7 ай бұрын
Telusuko
@PrasadRyali-n2d7 ай бұрын
Ne parti Amma babu lani parti
@PrasadRyali-n2d7 ай бұрын
Amma babu lani parti
@nagendrakv22959 ай бұрын
State kosam ne sontha politics ni kooda pakkana petti alochinche vidanam great sir 🙏. Nuvvu undali Andhra politics lo.
@vvraju86979 ай бұрын
This is the best matured political speech in pavan Kalyan life.
@venkatmuni70409 ай бұрын
Wonderful Pawan Kalyan garu 👏👏👏
@immannivenkatasatyam12379 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. వాస్తవాలు చెప్పారు
@jhonnynaiduattitudefreak91609 ай бұрын
Jai janasena 24/24 gelustavu Anna Jai janasena bhivaram Tadepalligudem Parashuram nidadhavole.rajolu elluru jangareddy gudem ,Vijayawada vizag
@venkateswaraosivakoti70656 ай бұрын
ప్రతి స్పీచ్ తో నీమీద అభిమానం పెరుగుతుంది
@ytjaneki779 ай бұрын
సీట్లు,పొత్తులు, ఆ లెక్కలు ఇవి ముఖ్యం కాదు …… మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం రావాలి అదిజరగాలి అంటే జగన్ పోవాలి ✨
@janasenaparty61549 ай бұрын
CBN speech kanna Pawan Anna speech Mass antey ✊✊✊
@jitendraamjuri61719 ай бұрын
Are anna CBN age nearly 70 pk age entha... So don't compare... Kalisi kattuga Pani chesevalani elaanti comments tho vidathiyoddu
@yass32639 ай бұрын
Cbn VISIONARY, pavan Anna Minister, pk anna love you ❤
@shaikshabbir56449 ай бұрын
Excellent Speech 👏👏👏
@yashwanthnanda35016 ай бұрын
Who are listening after TDP victory and Pawan kalyan winning in Pitapuram..cheppindi chesaadu adi pawan kalyan ante
@shaikabdulrahaman87279 ай бұрын
As a tdp fan ....fidaa for this speach ❤ its a thunderstorm
@babunarayana34679 ай бұрын
Super speech, good direction to youth and peoples
@kalanjalidressesraju8925 ай бұрын
అన్న మీరు మాట్లాడిన ఒక్కొక్క మాట కి రోమాలు నిక్క బోడుచుకుంటున్నాయి సూపర్ గా మాట్లాడారు 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mahendasolar78279 ай бұрын
అన్న మీరు అంటే మాకు చాలా ఇష్టం.. మీరు మాట్లాడే మాటలు అన్నీ నిజమే అన్న... నీ మాటలు వెనుక ఆవేదన.. భాధను అర్థం చేసుకొంటాము... మా కుటుంబం లో ఓట్లు అందరివీ మీకు వేయిస్తాము... 👍✊✊
@mohammadhaneef76449 ай бұрын
ఇంత కాలo తరవాత ఒక నిజాయతీ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రానికి దొరికాడు
@seshukumari24949 ай бұрын
Amazing speech Pawan sir ❤🎉🎉
@gangadharchandragiri35369 ай бұрын
Mind-blowing speach
@ramubehararamubehara9 ай бұрын
కెవ్వు కేక పుట్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ jai janasena jai CBN sir
@vps59715 ай бұрын
21/21 2/2 గెలిచిన తరువాత ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ 🎉❤
@narreshsri95146 ай бұрын
మా తాడేపల్లిగూడెం లో అన్న మాట నిజం చేశారు ✊జై జనసేన ✊
@HarishKumar-um1rs9 ай бұрын
Powerful speech never before never after by any politician in india only powerstar ❤❤
@BalaKrishna-zl6ve9 ай бұрын
Speech matram excellent ga undhi lastlo bye bye ycp dj super.
@venumudhana9 ай бұрын
Good work Pavan. Keep going like.
@sharadam66099 ай бұрын
Pavangaaru suuuper speech,jalagaki paper chuusi chadavadame raadu👌👌👌👌
@mouryamohan259 ай бұрын
అన్న నా మరణం వరకు నీ వెంట ఉంటాను అన్న నీలాంటి నాయకుడు మాకు కావాలి అన్న ❤❤❤❤
@subashsubashjo67509 ай бұрын
Em speech boss true leader trust evry one pls vote for glasss
@k.v.n.ushakiran63909 ай бұрын
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్పీచ్, ఈ ఒక్క తాడేపల్లి గూడెం లో జరిగిన ఎన్నికల సభ ఒక్కటి చాలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కూటమి విజయానికి పూలబాట వేసినట్టే నిజంగా!!💐💐💐 నిజంగా ఈ అద్భుతమైన స్పీచ్ కి విస్తృత ప్రచారం జరగాలి, జరిగి తీరాలి, ధర్మం గెలవాలి !!!🤝🤝👋👋👋
@VamsiSir-AlphaMale9 ай бұрын
he is honest to the core unlike jagan. you can believe what ever he says. don’t lose him, this kind of politicians are very much necessary for our state in this his situation.
@mdrafirafi11089 ай бұрын
నాయకుడు అంటే నువ్వు అన్న జై janasena✊
@sv22009 ай бұрын
మోసం చేస్తూ మీసం మెలేసే వారికి మోక్షం ఇప్పిస్తే , చంద్రుని చల్లదనాల లో చల చల్లని పవనాల చక్కదనము గా లోకకల్యాణం జరుగుతుంది అనేది అందరికీ ఒక అభిప్రాయం మరి 👌👍
@anishdynamo9 ай бұрын
Erripuk mi inti Peru anukunta...Leda yesugorre aivuntadi
@karthikpower20789 ай бұрын
Omg my goosebumps overloaded🔥🔥🔥🔥
@Prasanthకుమార్PK9 ай бұрын
ఆయన స్పీచ్ కి ఒక రేంజ్ ఉంటది❤
@Sureshvlogs39 ай бұрын
only one not corruption politician...one and only ..Sri Pawan Kalyan garu.....vote for alliance ❤❤❤❤
@alwaysnivas.87479 ай бұрын
E sari kooda... Janasena ni nammakapothe... Mee bhavishyathunu evaru marchaleru.... ❤❤❤❤
@venkatapamidi4669 ай бұрын
We must win 24 out of 24.. ycp vallu fake propaganda chestunnaru.. fake letter and videos and fake publicity
@Ram-hv4lg9 ай бұрын
Very mind blowing speech Jai janasena
@devendradevendra63649 ай бұрын
Wow em speech ra baboi super excellent
@saivikaschary51989 ай бұрын
Pawan anna is on fire 🔥🔥 jai janasena❤❤
@Robins9009 ай бұрын
Pawan Kalyan really wants to do good for the people of Andhra pradesh, its much understandable from this, always with PSPK 👌
కళ్యాణ్ గారు...మీ స్పీచ్ కి నేను భయపడ్డ...వాస్తవం ఏంటంటే...మీరు టీడీపీ తో కలవకపోతే రాబోయే ఉపద్రవము సంగతి మీకు తెలుసు.. నాకు అదే same ఫీలింగ్...పొత్తు అనివార్యం ప్రస్తుత పరిస్థితుల్లో...వాడు పెద్ద గూండా...ఫ్యాక్షనిస్ట్...రౌడీ...సైకో వాడు రాకూడదు యెత్తు పరిస్థితుల్లో అని మీరు పొత్తుకున్నారు...నాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది...
@veladriyadav17059 ай бұрын
రియల్ బ్రదర్ చాలా మంచి నిర్ణయం తీసుకుండు పవన్ కళ్యాణ్ గారు.
@Aju2811-h2l9 ай бұрын
Nijame bro manchi decision tisukunaru Pawan anna . Chala respect perigindi nak eeyana meeda...nijam ga AP ki help chese decision
@sreekanth6139 ай бұрын
PK fans Andaru 🧠 less galu. Vadi laga oogi potaru,
@SatishDasari-lh3hl8 ай бұрын
Pspk🔥✊✊✊❤️
@madhusam40629 ай бұрын
Powerful speach 🔥🔥
@nagarajumalladi40939 ай бұрын
జై టీడీపీ జై జనసేన ✌️✌️🇮🇳🇮🇳🚴🚴♂️
@karthikvadloori5 ай бұрын
The most game changing moment ever in whole of Indian politics.
@AnilKumark2379 ай бұрын
దైవం మానుష్యి రూపేనా!🙏
@chiranjeevinellore9 ай бұрын
From 24mins it's a different level. Goosebumps only
@malladihemakumarmalladisat81169 ай бұрын
Good speech annayya 🎉🎉🎉🎉
@Ravuri.madhavarao9 ай бұрын
జై పవన్ కళ్యాణ్ నీ వెంటే మేము జై జనసేన జై టిడిపి❤❤
@Neekendhukuraa_.200.9 ай бұрын
Chusi kuda తప్పులు పచ్చి బూతులు చదివే వారి ముందు PK oka శిఖరం. నీతో నడవడం నిలబడటం కాదు డార్లింగ్ నీకోసం చచ్చిపోవచ్చు
No more words, super speech, great words, powerful speech
@sivasankar88879 ай бұрын
Industry lo top heros లో ఒకరు పవన్కళ్యాణ్ అతనకి వచ్చే డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు అదే industry లో టాప్ హీరో మల్టీప్లేస్ థియేటర్స్ బిజినెస్ చేసూన్నారు.. ఇది ఎ హీరో ని కించపరిచేది కాదు..... అతను అలా కుడా బ్రతకవచ్చు కాని మనకోసం వచ్చి ఇంత చేసూన్నారు అర్ధం చేసికోండి..... జై హింద్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊2024 లో అతని నమ్మకాన్ని నిలబెడదాం👍👍👍👍👍👍
@rameshbabu27309 ай бұрын
What a powerful speech........... Congratulations 🎉🎉
@prasadnarsimi31809 ай бұрын
నీలాంటి నాయుకుడు జెండా మొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య
@munirathnam99829 ай бұрын
SRI NARA CHANDRA BABU GARU AND SRI PAWAN KALYAN GARU BOTH ARE HUMANTARIAN GROUND LEVEL PERSONS, JAI TDP, JAI JANASENA PARTY
@kalanjalidressesraju8925 ай бұрын
అన్న ఈ స్పీచ్ మాత్రం నా భూతో నా భవిష్యత్ మీరు మాట్లాడిన ఈ మాటలు వైసీపీ ki భయం పుచ్చుకుంది అన్న మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని కలవాలని vundi 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@narayanaradha48259 ай бұрын
Pavan fans అందరూ కలిసి కట్టుగా vote వెయ్యాలి పవన్ లో నిజాయితీ ఉంది ఎన్ని ఎత్తులు వేసిన ఏమి చేయలేరు చిరూ ను మోసం చేశారు మన జనసేనని కాపాడుకుందాం
@Ammus_fam-jam9 ай бұрын
ఇలాంటి నాయకుడు కావాలి ఆంధ్ర కి❤❤
@YS-Psycho9 ай бұрын
సైకో పోతుంది.... సైకిల్,గ్లాస్ వస్తుంది...... రాష్ట్రం బాగుపడుతుంది ✌️
@malleswarreddychilla64079 ай бұрын
Maro KA Paul vachhadu, VAMANUDA vattakaya? YSRCP will win minimum 130 seats, exit polls tharvatha AP lo kuda undavu nuvvu hyd velli intlo 4 months musgu vesi padukuntavu.
@karanamuprasad95379 ай бұрын
ఈ సారి వైసీపీ ఓటమి ఖాయం
@Sandeepsaha-s8u9 ай бұрын
@@malleswarreddychilla6407neethi nijayati vunna vaade reddy avutadu ani ysr kooda cheppadu.
@malleswarreddychilla64079 ай бұрын
@@karanamuprasad9537 This is called psychoism, if you have strength tell how many seats Janasena will win Ledante TDP-Janasenaki 160 vastayi ani cheppamanu noproblem, nuvvem authavo clarity ledhu kani pakkavadini nasanam chesta anedhi worst psychology it never worked in history Nenu Gelusta anedhi Positive thinking, inkokadini Odista anedi negative thinking negivity never makes great victories
@Avmvlogs-3D9 ай бұрын
@@malleswarreddychilla6407 Meeru maararu ra cheddy gang
@nareshchindam71799 ай бұрын
పవర్ స్టార్ బిరుధు ఊరికే పెట్టలేదు 💞💞💞💞💞💞💞
@nareshchindam71799 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥
@subbaraomarella63619 ай бұрын
పవన్ కళ్యాణ్ సినిమా రంగమ్ లోకి వెళ్లకుండా నేరుగా రాజకీయాల్లోకి వచ్చినట్లయితే దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన విలువ పాటించే నాయకులు ల్లో ఒకరిగా ప్రపంచ స్థాయి లో పేరు ప్రఖ్యాతులు పొందేవారు.❤
@MadhaviKalumula9 ай бұрын
Yes 👍🤝 Baga cheparu
@Sathish274-k8z9 ай бұрын
What a speech❤ 💛
@veerababubevara75549 ай бұрын
దమ్మున్నోడు మాట్లాడితే ఇలాగే ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏q
@rajeshpandi459 ай бұрын
ఎ ఎ ఎ ఏంటి సార్ ఏంటి సార్ అది
@nagaraju36759 ай бұрын
I am Dallas TX, I became fan of PK after this
@69pages9 ай бұрын
Eee pawankalyan lo edho theliyani sakthi vundhi abbaa okkasari alochiddham