పాధాభివందనాలు స్వామి🙏 దయచేసి దేవత ప్రింట్లు ఉన్నా ఎలాంటి ప్యాకెట్లు కోనోద్ధనివాటిని చేతకుప్పల్లో వేయొద్దని చెప్పండి స్వామి ..రోడ్ల మీద కాళ్లకింద మన దేవతలను చూస్తుంటే మనసు తట్టుకోలేక ఉంది ..ధయచేసి మన దేవత మర్యాదని కాపాడమని చెప్పండి స్వామి
@Revathi-raj-777 Жыл бұрын
నా మనసులో కూడా ఈ బాధ ఎన్నో సవంత్సరాలు గా ఉంది దయ చేసి అందరు ఈ నియామము పాటించాలి
@satyanarayana8040 Жыл бұрын
@@Revathi-raj-777 మేము కూడా అండీ same
@tejaraghuvvanga22153 ай бұрын
Avnu. Guruvu garu meru e topic gurinchu matldity ina a company vallu ela print cheydam aputaru
@swarnakotareddy25133 ай бұрын
Llplllpli@@Revathi-raj-777
@MahaLakshmi-ee4bk Жыл бұрын
Swamy mee mata cheppe vidhamamu chala bagundi swamy
@sriyoutubeexpress973 Жыл бұрын
16 సోమవారాలు వ్రతం గురించి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, చెప్పండి స్వామి.🙏
@udayasri2811 Жыл бұрын
ఎంత బాగా వివరించారో గురువు గారు. తేనె ఆస్వాదించి నట్ట్లు.🙏🙏🙏
@venkatnaryanaraavi71143 ай бұрын
🙏
@VijayKumar-uk2hn Жыл бұрын
Guruvuv gaaru Kukke lo sarpa samskaaram and Ashlesha Bali gurunchi clear ga do s and don'ts cheppandi guruvuv gaaru
@tjr7578 Жыл бұрын
Me padha laku shatha koti vandha nalu guruvu garu 🙏🙏🙏🙏🙏
@sriyoutubeexpress973 Жыл бұрын
చాతుర్మాస్య దీక్ష గురించి చెప్పండి.
@jayalakshmi5981 Жыл бұрын
Nanduri srinivas garu channel lo chudandi
@yekulashakuntala8391 Жыл бұрын
🙏🙏🙏🙏 పండితుల సాంగత్యం బంగారు భవిష్యత్తు కి సోపానం సనాతన ధర్మాలు పండగలు భారతీయ హిందూ ధర్మం ఇలా కొనసాగాలి మీతో.🥰😍🥰😍🍍🍍🥭🥰 పట్టలేని ఆనందం మీ వీడియోలతో విజ్ఞానం మేమందరం పొందుతున్నాను
@varalakshmichandu3437 Жыл бұрын
Dhanya vadaalu guruvu garu ,maku teliyani vishayalu enno teliya chesaru!
@vishvan1903 ай бұрын
Thanks gurugaru good information
@narimani5765 Жыл бұрын
నమస్కారం గురువుగారు
@vSaru-it1og Жыл бұрын
Namaskaar am guruvugaru tq chalabaga chepparu
@vishalsirisiri46663 ай бұрын
Guruvugariki oadabhivandanalu
@chinnidamarla7953 Жыл бұрын
Tqs gurugaru 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@dr.g.balakumar8736 Жыл бұрын
Thank you very much Gurugaru
@sravankumarjt3216 Жыл бұрын
Padabi vandanam gurujii 🙏🙏🙏
@ulindalavanaja3841 Жыл бұрын
Namestey guruvugaru🙏🙏🙏
@gullapallilokeshchandra2014 Жыл бұрын
Namaskarmu guruvugaru.
@karthikar1890 Жыл бұрын
Thank you guruvugaaru
@ramadevi33363 ай бұрын
Namaskaram guruvu gaaru 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@samisowji2518 Жыл бұрын
Srirastu program malli start cheyyandi pls guruji 🙏
Please guruji theliyacheyagalaru chala tension ga vundi 🙏🙏🙏
@indiraposa9355 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praweenreddy4033 Жыл бұрын
ఆర్య నమస్కారం. గత కొన్ని సంవత్సరాలనుండి నేను ఒక రెండు మొండి వ్యాధులతో బాధ పడుతున్న. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గట్లేదు. కొంతమంది రావణ కిరీట భంగం పారాయణం చేయమని చెప్పారు. కానీ అవి చాలా పెద్దగా నోరు తిరగడం చాలా కష్టం గా ఉంది. Present నేను మెయిన్స్ కీ ప్రిపేర్ అవుతున్న. అయినప్పటికి evg హనుమాన్ జపం చేస్తున్న. దాదాపు 45 mins టైం పడుతుంది. నా exam టైం లో ఎక్కువ టైం పూజ కీ కేటాయించలేను. ఏదయినా తక్కువ టైం లో పూర్తి అయ్యో పరిహారం ఉంటే చెప్పండి. (కండరాలు, నర్వ్ ఇష్యూ ) మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను...
@Lavishmakeover_artist Жыл бұрын
E roju panchami manchi roju.e roju vaarahi amma vaariki chala istam aina roju meeru vaarahi Puja cheyandi.chala manchiga vuntundi.
@swatiraparthy1770 Жыл бұрын
Daily once Venkateswara vajra kavacham max 2 minutes Dwadasarya Surya stuthi max 3 minutes
@swatiraparthy1770 Жыл бұрын
kzbin.info/www/bejne/sHeYe2iJatuHhKM
@lakshmishankar2407 Жыл бұрын
May god bless u...sri matre namaha
@swatiraparthy1770 Жыл бұрын
kzbin.info/www/bejne/fXKmc2uorsiGipY
@vanichennuri7533 Жыл бұрын
🙏💐
@dhanvicherrycookingbeautyc9952 Жыл бұрын
Guruvu garu nenu oka tension tho kumilipothunna nenu panchami roju vaarahi amma ni pasupu mudda chesukoni pujinchanu iethe eroju upvapana chepdham anukunna eroju mrng a ma mavayya gari annaya barya chanipoendi nenu vudsana ela cheppali naku teliyadam ledhu maku mylu vuntadi ani annaru maku telisina vallu na kuthuritho kadipinchandi ani chepparu na papa 3 years thanatho kadipinchamu ma pakka inti vallanu pilinchi na papanu athukomani papa cheyi tho kadipinchamu aa pasupu mudda ni pakka vallatho oka box lo pettinchi akkade puja dhaggara pettinchamu ala cheyadam correct a na guruvu garu please thelupagalaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saralareddy6233 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@MahaLakshmi-ee4bk Жыл бұрын
Swamy sri rama koyi niyamalu chepandi swamy chala days nunchi adutunnanu meeku call koda chesanu swamy avatam ledhu
@ramadevivemuri423 Жыл бұрын
Bangaaru konda ninni choostinte manasu ptasaantham ga vuntundi, mi parents entho punyaathmulu ayyaaru meeku janma ichi😊
@CHTulasi-nv9el Жыл бұрын
🌹🙏🙏🌹
@shrii1857 Жыл бұрын
Guruji, intaki eppudu, ghadiyalu etc ? Speciality of your vidoes , okatey video lo Do's and Don'ts cheppadam , as per shastras without scaring people and not projecting Hindu culture as a big complicated...and tough to follow.