ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబట్ నెలలో కుర్షిన భారీ వర్షాలకు ఇండ్లు కూలి పోయిన బాధ్యులైన వృద్ధ వితంతువులకు గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.
@naveenkumarmasaboina820218 күн бұрын
🎉🎉🎉 Good Annalasys brother 🎉🎉🎉
@ChillamcherlaMadhu11918 күн бұрын
🎉🎉🎉
@Hkuyd-u1jram17 күн бұрын
సార్ నమస్కారములు. ఓల్డ్ సిటీ ఉప్పుగూడ లో నాకు ఇంటి స్థలము 73గజాలు ఉంది. ఇంకా నాకు ఎలాంటి హాస్తి లేదు నేను వితంతువును కిరాయి కట్టలేక చాలా ఇబంది పడుతున్నాను నాకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయము చేయగలరని ప్రార్ధన జాగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది ప్రజాపాలన లో ధరఖాస్తు చేసుకున్నాను స్లిప్ ఉంది ఓల్డ్ సిటీ గౌలిపురా లో సర్వే కు రాలేదు వార్డ్ కార్యాలయములో ఏమి చెప్పడము లేదు. ధన్యవాదములు.
@ChanduAnaveni15 күн бұрын
వాడు ఎట్లాగో ఇవ్వలేదు. వీడు అయినా ఇస్తాడా మరే 😅😅
@meenakshig203016 күн бұрын
Çangras bajana
@BovallavanamalaBvanamala-xp7rd19 күн бұрын
Sir namaskar maku muguru pillalu undataniki illu ledu illuleka hyd lo rentku untu panichesukuni brathukuthunam plz illu evandi sir
@thirupathikeesari63118 күн бұрын
Weast survey maku home ledu apply cheste ma name raledu..home unna valla names vachinai
@ShaikNayeem-p7m18 күн бұрын
❤🎉👍🤝🌹👏CM
@rajubhaigamming239518 күн бұрын
Rent house kuda unnay broh...
@Varasapunnesh17 күн бұрын
Anna e enderam ellu andhariki vasthay geranti evandi jai telangana🙏🥲🥲
@sadiyatabassum49118 күн бұрын
Survey anta wrong chestunnaru.chesama ante chesamu .anta weast
@HanumanMosquitoNetAndServices18 күн бұрын
Memu rent ki vunnadi oka place, own land vunnadi veroka place,servy chese vallu no place ani note chestunnaru edi ekkadi nyayam.