మావోయిస్టు ఎన్కౌంటర్ల వెనుక గగుర్పొడిచే నిజాలు.! | prof haragopal speech maoist attack |

  Рет қаралды 33,338

Tolivelugu

Tolivelugu

Күн бұрын

మావోయిస్టు ఎన్కౌంటర్ల వెనుక ఒళ్ళు గగుర్పొడిచే నిజాలతో ప్రో.,హరగోపాల్ | prof haragopal speech about maoist attack | #Tolivelugu
#profharagopal #maoistattack #maoistcounter #tolivelugu #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 105
@marripallyvenkataiah6523
@marripallyvenkataiah6523 Күн бұрын
భారతదేశంలో ఆదివాసీలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది, ఆదివాసీలకు జీవించే హక్కు కల్పించాలి.
@hanmaiahavr2925
@hanmaiahavr2925 Күн бұрын
ఒరేయ్ చిల్లరగా నిన్ను ఎవడైనా బ్రతకొద్దు అని ఆపాడా
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 8 сағат бұрын
అడవుల్లో ని చదువురాని వారిని దారి తప్పిస్తూ న్న అర్బన్ నక్సల్స్.
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu Күн бұрын
చాలా బాగా వివరించారు పెద్దాయన 🙏🙏🙏
@rknaidu1383
@rknaidu1383 5 сағат бұрын
విప్లవం వర్దిలాలి జై కామ్రేడ్స్
@chandramdumpeti5307
@chandramdumpeti5307 Күн бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్
@boinividyakar8086
@boinividyakar8086 Күн бұрын
ఆదివాసులకు ఎలాంటి హక్కులు కల్పించకపోయినా వారి మీద మాత్రమే. ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదివాసీలు పాకిస్తాన్ నుంచి ఏమి రాలేదు ఇండియాలోనే ఉన్నవాళ్లు. వాళ్లకు ఎలాంటి హక్కులు కల్పించకపోయినా. జీవిస్తున్నారు. ఒక్కరోజు వాళ్ళ జీవన విధానాన్ని అనుభవించి చూడండి.. విలువైన. సంపదను దోచుకోవడం కోసం మాత్రమే ఇలాంటి దాడులు చేస్తున్నారు. దీనికి గొప్పగా పేర్లు.. చట్టం ఎవరి కోసం పని చేస్తుందో అర్థం కావడం లేదు. విద్యా లేదు వైద్యం లేదు. ఉపాధి లేదు. ప్రభుత్వాల నుంచి. రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు ఇన్నాళ్లు. ఏం చేశారు. వన్యప్రాణులకు ఉన్న విలువ... ఆదివాసీలకు లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలు రాసిందే కాక. వాళ్ళ. జీవన విధానం పై దాడి జరుగుతుంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అక్కడి నుంచి వారిని పంపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్లాలి ఏం పని చేసుకోవాలి. ఇది ఆదివాసి జీవన విధానం పై పూర్తి దాడి
@ThirupathiLunavath-t9u
@ThirupathiLunavath-t9u Күн бұрын
సర్ మీరూ చెప్పేదీ గ్యారెంటీ సార్.... మావోయిస్టు. పాటి.. తగేదెలేదు... అన్న లు మాన ప్రజలకోసం.. లాల్ సలాం
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Күн бұрын
కమ్యూనిస్ట్ డాగ్స్ ప్రతీ న్యూస్ ని వాళ్ళకి అనుగుణంగా మార్చకుంటారు
@KaveriArjun
@KaveriArjun Күн бұрын
Sir మీలాంటి వారు ఇప్పుడు ఎక్కడ లేరు అన్నలు ఉంటేనే పెద ప్రజలు బాగుంటారు
@FireRocket-xg8rf
@FireRocket-xg8rf 20 сағат бұрын
ఆదివాసులకు 70 సం॥ గా రిజర్వేషన్ ఇస్తున్నారుగా బయటకోచ్చి జాబులు చేసుకోవచ్చుగా IAS IPS లు కావచ్చుగా ???
@onemuslim9313
@onemuslim9313 11 сағат бұрын
Trees lekunte ekkada poyi bathukuthav ra BJP kallu naame ku kka
@rajashekharpodiyam9018
@rajashekharpodiyam9018 5 сағат бұрын
Inthaki Nuv ayinava IAS IPS😂
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 Күн бұрын
వాడు అన్నీ నీతులు చెపుతున్నాడు ఎంతమంది అమాయక అధికారులు ను ఇన్ఫార్మర్స్ పేరుతో పికలు కొస్తున్నారు అధి మానవ హక్కుల వారికి కనిపించలేదు
@AkhileshChelpuri
@AkhileshChelpuri Күн бұрын
హరగోపాల్ లాంటి బుద్దిజీవులు బతికుంటే జీవితాంతం ఈ దేషేప్రజలను ప్రేమిస్తారు గుడ్ సార్
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana 20 сағат бұрын
వీడొక మేధావి, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ క్వాలిటీ professor...
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 7 сағат бұрын
ఆదివాసీలను దారితప్పించే, ఉద్యమం పేరుతో ఆదివాసీలను, దళితులను, చంపుతున్నారు. ఈ తీవ్రవాదులు ఆదివాసీల గ్రామాల్లో చేరి మతమార్పిడి కి ప్రోత్సాహం చేస్తూ వారి అభివృద్ధికి దూరం చేస్తున్నారు. నీతులు చెప్పే నీచులు.
@gangadharindrala4854
@gangadharindrala4854 7 сағат бұрын
Nakshalijanni antham cheyadam evari valla kaadu ఎందుకంటె samaajam lo evaraithe vivakshaku guraithe vallu nakshalaitle avutharu
@malyadrirathikindi4972
@malyadrirathikindi4972 14 сағат бұрын
చట్టాలని గౌరవించని మీరు చట్టా ప్రకారం నడుచు కోవాలని కోరుతున్నాడు అర్బన్ నక్సల్ సార్
@rahulvincy4755
@rahulvincy4755 20 сағат бұрын
రాజ్యాంగం లో నక్సలిజం ఉందా, నీ పనికి రాని మాటలు .... పోలీస్ లని బాంబ్ ల తో పేల్చేసే ది రాంజ్యాంగం లో ఉందా
@chennasrinivas7263
@chennasrinivas7263 Күн бұрын
That's good counter
@mallaiahh662
@mallaiahh662 Күн бұрын
Ok good
@RamakrishnaGorati
@RamakrishnaGorati Күн бұрын
Lal sallam
@snvramarao315
@snvramarao315 20 сағат бұрын
మావోయిస్టులు ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అభివృద్ధి జరిగితే మావోయిస్టు లకు నిలువ నీడ ఉండదు. ఖనిజ సంపద కు ఆదివాసుల అంగీకరించారు. హరగోపాల్ లాంటి అర్బన్ నక్షలైట్లు, చైనా తొత్తులు చెద గొడుతున్నారు. ఆ ఊర్లకు రోడ్లు వేయనివ్వరు, పాఠశాలలు నడవ నివ్వరు. నక్సలైట్లు పోలీసుల్ని చంపితే , పోలీసులు మనుషులు కాదు. ఆదివాసీలు ఎప్పటికి అడవుల్లోనే మగ్గిపోవాలా, ఆదివాసీ తాండలు గ్రామలుగా, సిటీ లుగా మారకుండా అపుతున్నదే ఈ మావోయిస్టులు
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 7 сағат бұрын
సత్యం చెబుతున్నారు.
@AndhraTiger-b8q
@AndhraTiger-b8q Сағат бұрын
Unna citie Lu Chalavani vaalla illu kulchesi citielu kadatara?? Melkokapote Maraname. Neeku teliyakunda nee aasthi Aa Gujarati la chetilo pedtaru😂😂😂
@rajusiveri
@rajusiveri Күн бұрын
కస్టపడి, మంచి, చదువులు చదివిన, మా గిరిజన బిడ్డలు,ఇప్పుడిప్పుడే సైన్స్ టీస్ట్లు , డాక్టర్ లు, ఇంజనీర్,.....ఉద్యోగాలు చేస్తున్నారు... ముందుకు వెళ్లానివండి మీ ఉచిత సలహాలు, అప్పండి ...
@srishailamyadhav9725
@srishailamyadhav9725 Күн бұрын
చట్టాన్ని అనుసరించి లోబడి ఉండాలి చట్టాలు పెద్దోళ్ళకు చుట్టాలు కాదు ప్రజాస్వామ్య దేశం ఇది
@kattachowdary1828
@kattachowdary1828 7 сағат бұрын
Mee goppa Vaktulu samajaaniki chala avasaram saru 🙏🙏🙏
@hanmaiahavr2925
@hanmaiahavr2925 Күн бұрын
ఆదివాసీ ల పేరు పెట్టుకొని నక్సలిజం చేస్తే బుల్లెట్ ధింపల్సిందే
@niranjanraogillala5402
@niranjanraogillala5402 Күн бұрын
Sir why naxalites carring weapons and blasting material pl explain to public.🙏
@gsathyanarayana5610
@gsathyanarayana5610 Күн бұрын
గోపాల్సర్ వొచ్చినాడు హక్కులవీరుడు హరగోపాల్
@NareshkrushnaAngu
@NareshkrushnaAngu 17 сағат бұрын
గొప్ప వారు గొప్ప మాటలు చెప్పారు, నాకూ అర్థం కాని విషయం "హక్కులు ".
@shivanarayana1290
@shivanarayana1290 Күн бұрын
Save Adhivasis
@venkataiahp3883
@venkataiahp3883 Күн бұрын
ప్రజాస్వామ్యం లో తుపాకులు పట్టి అడవుల్లో ఉండి పిల్లలు తమ భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారు.మంచిగా చదివి జీవితంలో నిలబడే అవకాశం ఉంది.కొందరి తాబేదారుల మాటలు విని కొంత మంది యువకులు అన్యాయం అవుతున్నారు.
@antibrahmin.ambdkar.slowpoison
@antibrahmin.ambdkar.slowpoison Күн бұрын
ఎవ్వరూ పీకేడెమీ లేదు.😂 ఎదో ఒక విధంగా ఈ సమస్యకు బ్రాహ్మణులు కారణం అని చెప్పించుకుంటూ channel develop చేసుకోండి.
@estherrani3788
@estherrani3788 13 сағат бұрын
So sad.Just like Manipur.
@nirmalareddy1274
@nirmalareddy1274 4 сағат бұрын
రాజకీయవేత్తలు ఇవాళ ఉంటారు రేపు పోతారు కానీ ఆదివాసులు నాటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పాక వేసుకుని ఉన్నటువంటి ప్రాంతం అది ఆదివాసుల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదు ప్రభుత్వం లో ఉన్నటువంటి నాకు లకు తంత్రాల కుట్రల తోటి ఆదివాసులను ఎట్టి ఫస్ట్ లా అక్కడ ఉండకుండా చేయాలన్న కుట్రతో చేస్తున్న ప్రయత్నమే ఈ రోజు దాడులు చేసి ఎన్కౌంటర్ చేసేటువంటి పరిస్థితులు తీసుకురావడం భయానక పరిస్థితులు నెలకొల్పి ఆదివాసులు అక్కడ ఉండకుండా తరిమేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు ఎన్కౌంటర్ చేయడం అటవీ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులకు పూర్తి హక్కును స్వేచ్ఛను ఆదివాసులకి ఉంటుంది అది ప్రభుత్వ ఇవ్వాలి కూడా అటవీ సంపద పూర్తిగా ఆదివాసులకి దక్కాలి కొండకోన గుట్ట పుట్ట రాయి ప్రతి చెట్టు ఆదివాసుల హక్కు
@zeroinformate9613
@zeroinformate9613 7 сағат бұрын
Naeem adivasa ......😊
@nvracharya7999
@nvracharya7999 Күн бұрын
వీరుచేసినది?😊
@chinthalacheruvuanjineyulu8605
@chinthalacheruvuanjineyulu8605 Күн бұрын
మిత్రమా యావత్ భారత మాత ముద్దు బిడ్డ ల్లారా ఒక్క సారి ఆలోచించండి ఈ ఎన్కౌంటర్ వల్లా ఎవరికి లాభం ఈ ప్రభుత్వచర్యను అడ్డుకోవాల్సిన భాధ్యత ప్రతి పౌరుడు మీద వుంది వారు ఎవరోకాదు.మన బిడ్డలు మన అన్నలు మన అక్కలు ఈరోజు జరిగిన నష్టానికి ముందు రోజుల్లో భారిమూల్యం చెల్లిం చాల్సివుంది
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Күн бұрын
ముందు నీకు గుద్దలో గోలి కొట్టాలి, పోలీస్ లను నక్సల్స్ చంపినప్పుడు ఎం చేసార్ర మీరంత.
@bpurushothamb8991
@bpurushothamb8991 16 сағат бұрын
Telivileni Reportar.
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 Күн бұрын
What do our indian inteligency persons. He know alll details . Why not take his help??????? 🙉🙊🙈🙊🙉🙊🙈🙈🙈
@venkatanageswararaoalthi5945
@venkatanageswararaoalthi5945 Күн бұрын
Prakruthi ni, thoti jeevarasulanu himsistu vedhava vesalu vese vedhavalane mana puranalalo, rakshasuluga pilichevaru. Veellu tappaka nasanam avutaru.
@durgaraodurgam7413
@durgaraodurgam7413 Күн бұрын
Samajika, Ardhika, Anachivetha, Dopidi Palaka Vargalu Unnanthakalam Poratam Aagadu, Prajalanu Champadam, Bhutakapu Encounterlu Kagar Perutho Champadam Correct Kaadu, Prajalaku Seva Kosam Prabhuthvanni Ennukovadam, Vallani Champadaniki Kaadu please Support poor peoples
@durgaraobiddika4950
@durgaraobiddika4950 11 сағат бұрын
Corporate business kosame Adivasi lu chanputunnaru....
@VlakshmanraoV
@VlakshmanraoV Күн бұрын
Why rahul Gandhi not mentioning about the violation of the Constitution against the Maoists by the responsible government
@shivanarayana1290
@shivanarayana1290 Күн бұрын
100% correct Edhi adavi sampadha kosam amit shaw màreu (B j P government)chaystunna Hattya lu Edhi maanava hakkula ullangana
@zeroinformate9613
@zeroinformate9613 7 сағат бұрын
Police vallu manushulu kada...valla mida attack with mines..vallu chaste lekka Leda..ni kallu dengara..ni kallu denginayya ..kallu kanabaddaleda..valla pellalu valla pillalu...em valla sangatendi...😊
@vijaykumar-lr7vq
@vijaykumar-lr7vq Күн бұрын
Aadivasi must protect their rights. Political leaders must not kill them.❤
@Santhu196
@Santhu196 Күн бұрын
ఇది పరమ పాశవికము
@vishnuprasad4531
@vishnuprasad4531 6 сағат бұрын
DESHAA RAKSHANA KORAKU YUREENIYAM MYNING VADDANADAM EAA DESHA BHAKTHI ,,,, CHARITHRAKA THAPPIDAM THO CONGRES SUPORT CHESINA ROJULU MARICHI POVADDU ,, WOXF ,,, 1995 PLACE OF ACT ,, 370 ,, 30 ,, 30 A ,, 35 ACTS ,,, CONVERTION , SECULAR AMOINDMENT KUDAA CHEPPAALI . CHATTANNI CHETHULLOKI THEESUKONI AADIVAASULANU BALI CHEYADAM THAPPE KADA SAAR ,,,, RULE FOR ALL .
@narasimhabhagavatula8360
@narasimhabhagavatula8360 Күн бұрын
Only resources important for bjp govt.and they prepared to goto any extent. No rule or regulation or constitutional properties
@sivab9175
@sivab9175 Күн бұрын
Kanija sampadha kollagodetha water store s. Poision avuthai varsham nellatho kalestha jeeva sampadha anthrenche manava jathe pramadhamlo padepodhe
@venkyvenky7432
@venkyvenky7432 Күн бұрын
Sir.policelikey.ame.paniledhu..meru.aina.kapadandi
@subbaraodokka6692
@subbaraodokka6692 14 сағат бұрын
You people shoot police and govt.people .and you expect sweet kisses for you.Bhayeejan also same.
@venkatrm123
@venkatrm123 17 сағат бұрын
Haragopal garu enni cheyppinaa entha correct ayyina himsavaadaaniki thaavuleydu. Aaa alochanaa vidhanamu paathadaipoyindi. Neyti samaajaaniki paniki raadu
@raghuvarmavemuganti767
@raghuvarmavemuganti767 7 сағат бұрын
Chetlu em kadu lrpiyrry
@venkataramireddykamasani3784
@venkataramireddykamasani3784 5 сағат бұрын
Pastu hinakodakala hankotre seyhadi ji javan ji barat
@raymondsantas2765
@raymondsantas2765 Күн бұрын
Jungle lo dakotam tappa moists em aina karyakramallu chestunnara . Presently any achievements.
@narayanayadlapudi4145
@narayanayadlapudi4145 Күн бұрын
Desamlo prajaswamyam ledu medhavulu andaru amipoyaru
@anandsagar1442
@anandsagar1442 6 сағат бұрын
Naxal kukkalanu yeriveyali
@KumarKumar-k5m5m
@KumarKumar-k5m5m Күн бұрын
i
@naveensairamnaveen6945
@naveensairamnaveen6945 Күн бұрын
Mari tribals anta walake weapons thone m havasram ...bro😂😂😂
@maheshaavula7465
@maheshaavula7465 Күн бұрын
Ni amma guddaloki bullet dhimphaniki
@BhaskerSanikommu
@BhaskerSanikommu Күн бұрын
Venni shut chayyali
@ShakarAl-w3w
@ShakarAl-w3w Күн бұрын
Ninnu cheyali shut first
@yanalavikramreddy4209
@yanalavikramreddy4209 Күн бұрын
Ninnu chestham jagatha k naaa ekkuva matsladaku
@AravindKumar-ps1ft
@AravindKumar-ps1ft Күн бұрын
Lal salam comrade
@srinivasgujja6837
@srinivasgujja6837 Күн бұрын
ఇలాంటి దేశ ద్రోహులు ప్రొఫెసర్ ఐతే దేశం నాశనం అవుతుంది.
@ShakarAl-w3w
@ShakarAl-w3w Күн бұрын
Nilanti vadu unte Desham Nashanam Avuthadi
@snvramarao315
@snvramarao315 20 сағат бұрын
మావోయిస్టులు ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అభివృద్ధి జరిగితే మావోయిస్టు లకు నిలువ నీడ ఉండదు. ఖనిజ సంపద కు ఆదివాసుల అంగీకరించారు. హరగోపాల్ లాంటి అర్బన్ నక్షలైట్లు, చైనా తొత్తులు చెద గొడుతున్నారు. ఆ ఊర్లకు రోడ్లు వేయనివ్వరు, పాఠశాలలు నడవ నివ్వరు. నక్సలైట్లు పోలీసుల్ని చంపితే , పోలీసులు మనుషులు కాదు. ఆదివాసీలు ఎప్పటికి అడవుల్లోనే మగ్గిపోవాలా, ఆదివాసీ తాండలు గ్రామలుగా, సిటీ లుగా మారకుండా అపుతున్నదే ఈ మావోయిస్టులు
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 59 МЛН
CM KCR funny Punches on Reporter in Press Meets | V6 News
4:21
V6 News Telugu
Рет қаралды 6 МЛН
CM Revanth Reddy Warning To Nagarjuna | Red Tv
11:48
RED TV
Рет қаралды 31 М.