అన్న నువ్వు సూపర్ తొలి వెలుగు డిపో డిపో తిరగాలి వాళ్ల బాధలను ప్రజలకు తెలియజేయాలి అది మీ ఒక్క ఛానల్ తోనే సాధ్యం
@svsartsandpaintings19432 жыл бұрын
అన్న ఈ ఆస్తులు అయిపోయిన తరువాత ప్రజల ఆస్తుల మీద పడతారు మాఫియలాగా తయారైంది ఈ ప్రభుత్వం.
@srinivaschitikireddi18942 жыл бұрын
మాకు నమ్మకముంది.. మాకూ సమయమొస్తది... సగటు ఉద్యోగి ఉసురు తప్పక తగులుతుంది... కసితీరా, కసి తీర్చుకుంటాం...
@challakrishnaiah97382 жыл бұрын
తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత నష్టపోయింది ఆర్టీసీ కార్మికులు మాత్రమే ఆర్టీసీ కార్మికులను నిండా ముంచిన కెసిఆర్ నమ్మకద్రోహి ఆర్టీసీ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు కేసీఆర్ 8 సంవత్సరాల నుండి పిఆర్సి లేదు మూడు సంవత్సరాల నుండి డి ఏ లు లేవు పని భారం విపరీతంగా పెరిగిపోయింది కార్మికులు ఎవరికి వారే స్వచ్ఛందంగా పోవాలనే ప్రభుత్వం ఈ టార్చర్ నుంచి చేస్తుంది
@bapureddy87472 жыл бұрын
దమ్ము న్న తొలి వెలుగు చానల్ కు ధన్య వాదములు మీరు ప్రతి డిపో తిరగాలి సార్
@reddy72942 жыл бұрын
మేలుకోండి కార్మికులారా మేలుకోండి,
@RSH19982 жыл бұрын
సమ్మే చయ్యాలె, ప్రైవేట్ బస్సులు బంజేయలే, ప్రజలారా మనం ఎగ బస్ లు ఎక్కలేము, తెలంగాణ దొంగల పాలు అయినది. జెర బధ్రమ్.🙏🏻
@abhilashpanduga20262 жыл бұрын
సిటీ డిపోలో కంటే ఔట్ డిపొలో ఇంకా టర్చేర్ ఉంది అన్న
@tg9660 Жыл бұрын
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు వాళ్ళ బతుకుళ్లు మారావు..✋🇮🇳
@shafiullabs20712 жыл бұрын
మా తెలంగాణ మాకే కావాలి అన్నారుగా,,,, TSRTC కీ విభజన పాపం తగలింది,,,,,, అనుభవించండి
@saikumar121272 жыл бұрын
గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి కూడా అంతే ఉన్నది అన్న
@narenderreddy22392 жыл бұрын
Tappakunda raghu anna meku memu full suport anna meeru edi cheyimanna unity ki ready
@yedapallyyagnarth1382 жыл бұрын
కెసిఆర్ నీ నమ్మకండి
@svdigitals79792 жыл бұрын
RTC నీ ప్రైవేటీకరణ చేయడానికి కెసిఆర్ ఉద్యోగులపై అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి ఆర్టీసీ లేకపోతే ప్రస్తుత పెట్రోలు డీజిల్ను చార్జీలకు పేదవాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు తెలంగాణ లో ఆర్టీసీకి చాలా రకాలైన స్థిరాస్తులు ఉన్నాయి వాటి మీద కేసీఆర్ అండ్ కంపెనీ దేగా కన్నేశాయి మేలుకోండి ఇకనైనా
@narsingraoboddu62672 жыл бұрын
Dear Raghu garu, please interview with Former Board Director M.Nageswar Rao 👍👍👍
@KKR23602 жыл бұрын
ప్రస్తుతం vrs మంచి నిర్ణయం, చాలా మంది vrs తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము
అన్నా VRS తీసుకొనే వారికి ఒక విషయం మీరు ఇప్పుడే తొందర పడి రాసి ఇవకండి ఎందుకంటె మనకు 2PRC లు 6DA లు రావలి ఇవి ఇవకుండ VRS తీసుకుంటే మనం చాల నష్టపోతాo. ఒక సారి ఆలోచన చేయండి.
@Dudamsrinivas1172 жыл бұрын
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నందుకు ముందుగా తొలి వెలుగు రఘు అన్న కి ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాకముందు కెసిఆర్ సచ్చు డో తెలంగాణ వచ్చు డో అన్న నినాదం మళ్లీ రిపీట్ కావాలి అన్న కెసిఆర్ నీ సంపు డో తెలంగాణ బాగు పడు డో అన్న నినాదం రావాలి అన్న
@srinuwimax2 жыл бұрын
Anna GHMC లో కూడా చాల సమస్యలు వున్నాయి ముక్యంగా SFA లకు చాల ఇబ్బంది పెడుతునారు
@srinuwimax2 жыл бұрын
Kukatpally circle లో చాల ఎబంది ఎడురుకుంటునాము అన్న కొందరు sfa లను మంచిగా చూడటం మరీ కొందరిని ఇబందీ పెట్టడం జరుగుతుందని మీకు తెలియ జెసుకుంటునాము అన్న
@rahul22702 жыл бұрын
Tq Raghu anna meru RTC vala kastam meru me tholi velugu matram ea chupestundhi super anna you are the true journalist
@dreamBoychandankumar39952 жыл бұрын
జై ఆర్టీసీ
@boddumallikarjun74752 жыл бұрын
మీ అభిప్రాయాలు చాలా మంచిది అని ప్రజలూ మీ కోసం వస్తారు మీ రు రై రైట్ట్
@abbadidevendar52702 жыл бұрын
మన ఊరు మన బడి పథకం లాగ మన డిపో మన బస్సు లాంటి పథకం పెట్టి ప్రజల బాగస్వామ్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. RTC ని ఒక సేవా సంస్థ గా ప్రభుత్వం బావిస్తే,ప్రభుత్వ పరంగా డీజిల్,spare parts పై tax తగ్గించాలి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలకు తప్పనిసరిగా RTC కీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. RTC ని ఒక లాభాపేక్ష సంస్థ గా ప్రభుత్వం బావిస్తే ,ఒక స్వతంత్ర సంస్థ గా, తన మనుగడ కోసం టికెట్ల రేట్లు పెంచుకొనే స్వేచ్ఛ ఇవ్వాలి.
@rrkumar47752 жыл бұрын
ధన్యవాదాలు అన్నా మా ఆర్టీసీ వాళ్ళ గోసలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినందుకు ఇలాగే ప్రతి డిపోలో సర్వే చేయండి దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నా 🙏🙏
@9naa-manasu-Driver-PHB2 жыл бұрын
ప్రజలు ఎప్పుడు ముందుకు రారు ప్రజలే కాదు ఎవరు రారు ముందుకు RTC గురించి ఒక మీరు మాత్రమే వచ్చారు RTC నాశనం కు ముగ్గు పోసింది చంద్రబాబు అతని శిష్యుడు kcr పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ప్రజలు అనుభవిస్తున్నారు. ఇంకా చాలగోరం జరగబోతోంది రఘు అన్న గారు మెటుపల్లి డిపోకు మాత్రం రాకండి మా డిపోలో కార్మికులకు చచ్చేంత భయం ఎవరు రారు మాట్లాడడానికి ముందుకు చెంచే గాల్లు బాగా
@shadullapasha54552 жыл бұрын
అధికారులను ఎవరైతే జోక్కుంటు ఉంటున్నారో వాళ్ళకే మంచిగ ఉన్నది..... అధికారులకు డ్రైవర్ కండక్టర్ లు డబ్బులు ఖర్చు పెట్టి తినపెట్టే వాళ్ళు ఈ రోజుల్లో మంచోళ్ళు.....డిపార్ట్మెంట్ కోసం ప్రామ్ట్ గా డ్యూటీ చేసే వాళ్ళు అధికారులకు అక్కరలేదు
@ravipitla86602 жыл бұрын
తొలివెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు అన్నట్లుగానే ప్రతి డిపో తిరిగి కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రజల ముందు పెట్టండీ... భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థ మూసే ప్రమాదం కనపడుతుంది దాని వల్ల బడుగు బలహీన వర్గాల వారు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది మీరు చేసే ప్రయత్నం కనీసం ప్రజల కన్నా అవగాహన వస్తుంది 🙏
@sampathbandari54452 жыл бұрын
రఘన్నా 🙏RTC కార్మికుల తరుపున మీరు చేస్తున్నా ఈపనికి ధన్యవాదాలు RTC లో ఎమ్ జరుగుతుందో ప్రజల్లోకి తీకెల్లడీ ప్రజల్లో నే చెతన్యం రావాలి లేదంటే మనకేందుకులే అని ప్రజలనుకుంటే రాబోయే తరానికి లోటుచెసినట్టే ,
@kranthikumar98002 жыл бұрын
ఆర్టీసీ కార్మికుల బాధలు వర్ణించలేనివి కనీసం డిపో ఆవరణలో త్రాగునీటి సౌకర్యం ఉండదు విపరితమైన పని ఒత్తిడి అధికారుల వేధింపులు సకాలంలో జీతాలు చెల్లించారు అధిక పని గంటలు కార్మికుల బాధ వివరించడానికి యూనియన్లను కూడా తొలగించి మానసిక చిత్ర వదకు తెర లేపారు కొన్ని సంవత్సరాలుగా సమస్త నుండి ఎటువంటి బెణిఫీట్లు లేక కూలి శ్రమికుడి కంటే దారుణంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏర్పడింది ఇదంతా కేవలం ఆర్టీసీ ఆస్తులను అమ్మటం కోసం జరుగుతున్న కుట్ర కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలి అప్పుడే దీనికి సరైన పరిష్కారం.... ఒక ఆర్టీసీ కార్మికుడి కుమారుడు
My father is an RTC driver....he is 53 year old now.....he is not going to duty since COVID 1st Wave.....he wanted to take VRS but govt is not setling the amount instantly....financial prblms made him to join duty again but they transferred him to kodad from nalgonda .... now again after seeing his transfer order he just want to quit the job......horrible anna
@ashoktashok69502 жыл бұрын
తొలి వెలుగు ఛానల్ గారికి ముందుగా మా యొక్క నమస్కారములు తెలంగాణలోని ప్రతి డబ్బు తిరగండి కార్మిక సమస్యలు ఇదే విధంగా తెలుసుకొని ప్రభుత్వం తీసుకు వెళ్ళండి ప్రభుత్వం మెడలు ఉంచండి మీడియా బాగా పనిచేసే ప్రజలకు కూడా నాకు చెప్పండి ప్రజలే దీన్ని కాపాడుకోవాలని ఎందుకంటే ఇది ప్రజా రవాణా ఇది మధ్యతరగతి కుటుంబానికి సంబంధించింది కావున ఆర్టీసీను ప్రజలు ముందుగా కాపాడుకుంటే మీ పిల్లల భవిష్యత్తు భాగం
@gollagiri212 жыл бұрын
నేనైతే 12 ఏళ్లుగా ఆర్టీసీ లో ఔట్ సోర్సింగ్ లో అదే 6000 లకు పని చేస్తున్న. కెసిఆర్ నీ నమ్మి. ఒక సంతకం తో అందరినీ పర్మినెంట్ చేస్తా అని చెప్పిన దగుల్బాజీ ముఖ్యమంత్రి .
@sai_sharanam2 жыл бұрын
Raghu garu🙏🙏🙏
@Srinivas-nc9ly2 жыл бұрын
RTC karmikulaki union undali Save RTC
@sayeedpasha87942 жыл бұрын
అధికారుల వేదింపులు ఓవర్ టైం dutylu . నిత్యం నరకం. దీనికంటే vrs తీసుకోవటం మంచిది అనుకున్నం
@swamynittu93212 жыл бұрын
Govinda.... govind .. TRS govt🙏🙏
@hashamali7532 жыл бұрын
Great journalism Raghu
@sharadhapilli58042 жыл бұрын
ఆర్టీసీ కుటుంబాలు మొత్తం దినసరి కూలీలుగా మారారు
@sanjudasari40182 жыл бұрын
Tolivelugu is a truthful channel... and daring
@kolavibalaram4027 Жыл бұрын
Very good sir
@tmunnatmunnaiah56662 жыл бұрын
తెలంగాణంత కలిసి కేసిఆర్ను అయనపార్టిని నామరుపాలు లెకుండచెయ్యలి అప్పుడేబాగుపడుతుంది తెలంగాణ అదికూడవారి సంపాదనంత తిసుకొని..
@mamidirohith91472 жыл бұрын
Hatsoffff raghanaa meeru superrrrrrrrr goonnnn
@cherukuriparamesh94862 жыл бұрын
అన్న మా ఇబ్రహీంపట్నం రండి అన్న మేము ఇస్తాము ఇంటర్వూ
@rrkumar47752 жыл бұрын
జగిత్యాల డిపో కీ రండి అన్నా గారు 🙏🙏🙏🙏🙏🙏దయచేసి
@Srinivas-nc9ly2 жыл бұрын
Save RTC
@jyothiraj71852 жыл бұрын
RTC ఉండాలో వుండద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి ప్రజలు ప్రజా రవాణా గురించి అస్సలు ఆలోచిస్తాలేరు అతి త్వరలో RTC బస్సు కనిపించకుండా పోవడాపోతాయి ప్రజలు ప్రజా ప్రతినిధులు స్పందించాలి
@vasanthareddy89882 жыл бұрын
JAGAN ANNA VERY BETTER CM THAN KCR
@sharadhapilli58042 жыл бұрын
De దేవుడా ఆర్టీసీ కుటుంబాలను కాపాడు
@anandamdurgaprasad46932 жыл бұрын
ధన్యవాదాలు రఘు అన్న
@krishnarathod53842 жыл бұрын
Anna super news u r so great
@YoursVenkey2 жыл бұрын
Yes.. This is 💯 Correct.. Too much torture in TSRTC.. Why 6 DA's and 2 fitment pending.. This is public service not a business.. Government need to help TSRTC..
@rachakondaswamy17942 жыл бұрын
రఘు అన్న ఆర్టీసీ చాలా డిపోలు తిరిగి అన్న కార్మికులను అడిగి తెలుసుకోండి అన్న ఒక్కసారి కార్మికుల్ని అడగండి నిజమేంటో తెలుస్తది అన్న
@nomulakumar55992 жыл бұрын
Sir ఇబ్రహీంపట్నం రండి సార్ ఒక్కసారి raghu అన్న plz
@boininarsimhulu85722 жыл бұрын
🙏🙏🙏👍jai ragu no 1 NeWS jai telangana
@kamalaramesh4787 Жыл бұрын
Mr.Suresh good initiation explained in detail. This BRS government is against common men.
South Africa went to underdeveloped because of no public transport
@akuladurgaprasad31522 жыл бұрын
ఆర్ టి సి ని బొంద పెట్టేందుకే ఈ టాచ్చర్ సార్
@raviasampelli5421 Жыл бұрын
🚩🚩🚩🚩🤝
@RaviAsamplli-no9er Жыл бұрын
🙏🙏🤝
@nareshe13882 жыл бұрын
😀😀😀😀😀😀😀. GOOD. CM. TRS. 👌👌👌👌. ALL. VOTE. YOU. 👌👌👌
@srinivaschilukuri70582 жыл бұрын
Hatsup thammudu raghu
@laxmanak2412 жыл бұрын
Raghu annagariki🙏🙏🙏🙏
@shankarjala71762 жыл бұрын
Good job anna 👏 👍
@thegullyboyz71242 жыл бұрын
So KCR is Emperor.. Emperor never listen anybody
@ramaswamyg37602 жыл бұрын
మీరు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ కు బిందెడు పాలతో పాలాభిషేకం చేయండి.
@nagarajarao3579 Жыл бұрын
April 1 nundi 10/15 years old scrap cheyyali Agni ki arjam posinatlu Centre kuda Scrap policy implementation eppude thechhindi
@balajiiyengar42 жыл бұрын
Prajalu ki siggu sharam untey me udhyamam 50 rojulu konasaagedhi kadu, prajalu support ki raaru, nammakandi, RTC muniginaaka edavandi. Dotchukodi deshanni. Poor RTC employees 😢 why opposition is quite?
@Srinivas-nc9ly2 жыл бұрын
Ple friends save RTC
@sayeedpasha87942 жыл бұрын
రఘు అన్న ఒక్కసారి ఉప్పల్ డిపో కి కూడా రండి అన్నా .
@balrajpachala70322 жыл бұрын
Super good chanel raghu
@rajunadigottu91942 жыл бұрын
Super raghu anma
@m.ajaykumar212 жыл бұрын
Sunper tolivelugu raghu anna
@Srinivas-nc9ly2 жыл бұрын
Union malli start cheyyandi
@thegullyboyz71242 жыл бұрын
Never expect profit from Public transport.. It's a service to people.. Like health and education never do profits
@suhelahamad5942 жыл бұрын
VRS is good option
@BBReddy7032 жыл бұрын
🙏
@harshasaianna93622 жыл бұрын
Arey KTR waste kcr Rip TRS
@praveen23962 жыл бұрын
Raganna max depots ki thiragandi...
@ShivaShankar-qu8pn2 жыл бұрын
MANCHERIAL depot next cheyyi anna
@renukachalamala31332 жыл бұрын
Jrtc
@sharadhapilli58042 жыл бұрын
Rtc bhoomulu ammesty okka rtc problem kadu prajalandariki 🙏🙏