చినజీయర్ కండకావరం..!! | Bhagawati Maharaj Exclusive Interview On China Jiyer Comments | ToliveluguTV

  Рет қаралды 426,092

Tolivelugu

Tolivelugu

Күн бұрын

Пікірлер: 2 000
@shankars99
@shankars99 2 жыл бұрын
మంచిగా చెప్పినారు స్వామిజీ
@bhaskerjcbkings
@bhaskerjcbkings 2 жыл бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేట్టు చెప్పారు స్వామి 🙏🙏🙏🙏🚩🚩🚩
@kranthi9176
@kranthi9176 2 жыл бұрын
చాలా గొప్ప వ్యక్తిని.. ఇంటర్వ్యూ చేస్తున్నారు.... మీకు చాలా థాంక్స్
@chandramogarala1376
@chandramogarala1376 Жыл бұрын
Correct ga matladuthuru Vandanalu
@veereshanand2028
@veereshanand2028 2 жыл бұрын
సత్యమేవ జయతే , అహింసా పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః ఈ భూమ్మీద హింస జరుగుతున్నంత కాలం మూగ జీవులను హింస చేస్తున్నంత కాలం ఈ సమస్త మానవాళి మనుగడకు దరిద్రము అజ్ఞానము రోగము విషయ సంస్కార దోషం పట్టి పీడిస్తూనే ఉంటాయి
@anveshreddy847
@anveshreddy847 2 жыл бұрын
వీడు స్వామిజీ అంటే నాకు డౌటే....ఇంకో జీవిని చంపి తినడం పాపం అని,అన్ని జీవులకు బతికే హక్కు ఉంది అని ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది,వేల సంస్థలు చెప్తున్నాయి..ఇంకా పాలు,తేనె కూడా తీసుకోవద్దని వేగన్ లు అవ్వలంటున్నారు....చెప్పినంత మాత్రాన నాన్-వెజ్ మనేసామా మనం,హిందూ మతం లో జీవహింస చేయరాదని చెప్తారు...ఇలా అయిన మ మారుతారేమో అని అలా చెప్పాడు...కానీ నువ్వేంట్రా స్వామీనీ అంటావు,జీవ హింస చేసి తినొచ్చు అంటావు,రేపు కామం తప్పు కాదు అంటావు....నీవు నీ జిహ్వ నే అదుపు చేసుకోలేని వాడివి ఇంద్రియాలని ఏం అదుపు చేసుకుంటావు దొంగ
@mouryaangalaxy
@mouryaangalaxy 2 жыл бұрын
💯 correct
@shiva_pgl
@shiva_pgl 2 ай бұрын
Veg kuda maneyyandi peeda poddi
@nagaiahdasari5111
@nagaiahdasari5111 2 жыл бұрын
వాడు బినామీ కదా డబ్బులు ఎక్కువ అయి ఏదైనా మాట్లాడతాడు 👍
@dondetichennareddy9987
@dondetichennareddy9987 2 жыл бұрын
Yes
@vinodacharyj1262
@vinodacharyj1262 2 жыл бұрын
మీ సందేశం అద్భుతం
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 2 жыл бұрын
చెప్పు 100 సార్లు తెగుద్ది సంకరజాతి కొడకాలరా ...అసలు మీరు ముస్లిమ్స్ కీ పుట్టారా ఎమన్నా ఆ జర్నలిస్ట్ గాడు కూడా
@nagaiahdasari5111
@nagaiahdasari5111 2 жыл бұрын
@@jaiveerabrahmendra6033 నీవు సంకర, వంకర జాతి గాడివి కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నవి 🤫
@ganeshmanthena
@ganeshmanthena 2 жыл бұрын
@@jaiveerabrahmendra6033 Bhayya aravakura Sankara vankara jaathi nayala ...,.. swamy ithe estam vachinattu matladala...... Mee laanti swamule mundhu bajana chesthu tarwata mandhu mamsam thintunaruuuu
@bixapathibotla5962
@bixapathibotla5962 2 жыл бұрын
సబ్బండ వర్ణాల శ్రీ ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతీ మహారాజ్ గారు చినజీయర్ చీకటికోణాలను అసలు రూపాణ్ణి సూటిగా సుత్తి లేకుండా అతని అహంకారాన్ని, అజ్ణాణాన్ని సవివరంగా వివరించినందుకు కృతజ్ణతలు. మీలాంటి వారు సమాజాన్ని జాగృతం చేయాలని వేడుకుంటున్నాము స్వామి🙏🙏
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 жыл бұрын
జీయర్ స్వామి చెప్పాలనుకుంటే వివిధ ఆహారాలు తింటే కలిగే ప్రబావాలు ఎలా ఉంటాయో మంచి ఆహారం మంచి ఆరోగ్యం అనేది ఎవరైనా చెప్పొచ్చు పాటించడం అర్థం చేసుకోవడం వినే వాడి ఇష్టం
@RamBabu-sf2xk
@RamBabu-sf2xk 2 жыл бұрын
స్వామీజీ గారు చాలా బాగా మాట్లాడారు మీకు హ్యాట్సాఫ్ స్వామీజీ గారు మిమ్ములను బట్టి చిన్న జీయర్ స్వామి లాంటి వారికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాను
@shyamsundarreddymereddy324
@shyamsundarreddymereddy324 2 жыл бұрын
ఆధ్యాత్మిక గురువులారా భారతీయ సనాతన ధర్మానికి వారధులైన మీరు దయచేసి లౌకిక విషయాలపై మాట్లాడకండి...అనవసర విషయాల గురించి మాట్లాడి హిందూ సమాజం యొక్క విలువలు తగ్గించకండి... ప్లీజ్
@JUNNUROTIS
@JUNNUROTIS 2 жыл бұрын
గురువు గారు మీలాంటి వాళ్ళు ఉంటేనే మన హిందూ దేశంలోని అన్ని జాతులు కులాలు ఐక్యంగా ఉంటాయి. చిన్న జీయర్ గారి భావన విభజించు పాలించు లాగావుంది
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
ఆయన అందరిని ఆదరిస్తారు నువ్వు yedava సోది చెప్పకు. ఒకసారి పోయి ర ఆశ్రమానికి అప్పుడు మాట్లాడు.
@warangalbidda5999
@warangalbidda5999 2 жыл бұрын
@@naveenmudhiraj8197 అదే నువ్వు పోయి అక్కడ వేసే మెతుకులు బాగా తిన్నవ్ అని తెలుస్తుంది లే 😂
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
@@warangalbidda5999 అదే నిన్ను రమంటున్న... ఎవరైనా వచ్చి తినొచ్చు. నువ్వు రావు.... నీకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఉండి బురద చెల్లుతుంటావు... దద్దమల్లారా
@dondetichennareddy9987
@dondetichennareddy9987 2 жыл бұрын
Correct
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 2 жыл бұрын
@@dondetichennareddy9987 పై ఇద్దరి వాదనలో దేనికి correct చెప్పారు????
@rameshkuthumbaka3821
@rameshkuthumbaka3821 2 жыл бұрын
rightly speaking
@shobhareddy9005
@shobhareddy9005 2 жыл бұрын
100 💯 percent correct మాట్లాడారు.
@laxminarayanaparam8981
@laxminarayanaparam8981 2 жыл бұрын
చాలా బాగా విశ్లేషించి చెప్పారు
@rolexandshaolin1166
@rolexandshaolin1166 2 жыл бұрын
అహంకారం తో మధమేకి చినజీయర్ స్వామి ఆస్తులు అంతస్తులు akuvaai కోరుకుంటున్నాడు.gi మహారాజ్ స్వామ్మి కి వందనాలు....
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 жыл бұрын
ప్రభుత్వ అందండలు కండకావరం మరి ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళే సమాజం యొక్క. చీడ పరుగులు.
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
స్వామి కంటే పెద్ద చీడ పురుగులు తుర్కలు దర్గాలు కట్టి హైద్రాబాద్ అంత విస్తరించిపోయారు . Christians చారస్థల్లో చర్చ్ కట్టేశారు.... హిందు ఒక పెద్ద గుడి కడితే ఓవర్వలేని హైదరాబాద్ వాసులు రా మీరు.. చేతకాని దద్దమ్మలారా...
@moonknight9291
@moonknight9291 2 жыл бұрын
@@naveenmudhiraj8197 😂😂 neeku ede pana prathi comment kinda reply ivvadam reply ki oka rupee ah nee agreement 😂
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
@@moonknight9291 mee agreement kante takkuve le... Manchi pani kosam pranalu kuda istha... Ne la musti batch kaadu nadi...
@moonknight9291
@moonknight9291 2 жыл бұрын
@@naveenmudhiraj8197 arey erri hokka ala ithe anni comments lo naa reply kuda undali gaa nuv paid kukka ra anduke ee reply ala ithe puranalo sura(wine) mention kuda undi god of sura soma ani mention chesaru ,, nv eevado paytme paid kukka vi matter telvadu louda telvadu comment lu matram chesthunav inka cinema dialogue pranalu anta 😂😂😂
@macharlakrishnayadav5967
@macharlakrishnayadav5967 2 жыл бұрын
@@naveenmudhiraj8197 పల్తుగా వీడియో కు నీ కామెంట్ కు సంబంధం వుండబిచగడ
@dattaans
@dattaans 2 жыл бұрын
Very good We can put comments respectfully only When program deserves can put comments respectfully . When program is not respectful Same thing will bounce back.
@dandauday7236
@dandauday7236 2 жыл бұрын
Chala baaga chepparu sir..
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 2 жыл бұрын
పెంట తినే పక్షి కోడిని తింటాం,పంది వరహం (చినజీయర్) నీవు పూజించే విష్ణురూపమే అయినా కొందరికి ఆహారంగా సృష్టించబడింది.చినజీయర్ గోవు పాలు త్రాగకూడదు పాలు ఒకజంతువు రక్తం. నీవుదొంగబాబావి అని ఉమ్మడితెలంగాణ ప్రజలకు తెలుసు.చినజీయర్ నీవు జైలుకు వెళ్ళడం ఖాయం.నిజమైన హిందూ దైవభక్తులు చినజీయర్ ప్రవచనాల సభలకు హాజరుకాకూడదు.
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 2 жыл бұрын
Ummadi Telangana na??🙄🙄🤔🤔
@jaihind3608
@jaihind3608 2 жыл бұрын
@@phanirajsrinivasch8108 🤣
@jaihind3608
@jaihind3608 2 жыл бұрын
Keep crying. that's all people like u can do
@asikashivaram3041
@asikashivaram3041 2 жыл бұрын
Well said sir 🙏🙏🙏
@polasapawan1102
@polasapawan1102 2 жыл бұрын
రఘు గారు, ఈ ఆహారాల గురించి చిన్న జీయర్ స్వామీజీ కామెంట్ చేయడానికి ముందే, మాంసహారాల గురించి, హిందూ ఆధ్యాత్మిక ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారు ఏనాడో వివరణ ఇచ్చినాడు. ఎవరికీ ఉచితమైన ఆహారాన్ని వారు భుజించవచ్చు. బ్రాహ్మణోచితమైన ఆహారాన్ని బ్రాహ్మణులు భుజించవచ్చు. క్షత్రియోచితమైన ఆహారాన్ని క్షత్రియులు భుజించవచ్చు. కావున ఆహారాల విషయమై చిన్న జీయర్ స్వామి అలా వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదు. అలా వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం
@bixapathigiragani3765
@bixapathigiragani3765 2 жыл бұрын
సార్ అంత కంటే ముందే జంబూద్వీప భౌద్ధ శక్తి పీఠం భగవతి మహరాజ్ గారు ఇదే తొలి వెలుగు ఇంటర్వ్యూలో తెలియపరిచారు అదే విషయం గరిక పాటి గారి నోటితో చెప్పినారు
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 2 жыл бұрын
Garikapati cheppindi tappu.. Aayana Ramudu, Krishnudu kuda mamsam tunnaaru ani chepparu.. Adi tappu Chinnajeeyar Swami vaaru cheppindi akkada unna 200 mandi vaishnavulaku.. Spiritual ga achieve cheddam anukune vaaru mamsam teskovatam tappu ani chepparu.. Madam theesukovadam tappu kaadu ani kuudaa antaaru
@jugnukarthik4766
@jugnukarthik4766 2 жыл бұрын
Bhagavathi maharaj mi padalaki shathakoti namaskaralau from telagana youth we love u Ayyagaru
@tej...5350
@tej...5350 2 жыл бұрын
Ithanu ayyagaraaa...?
@LATHA.ROHITH.5678
@LATHA.ROHITH.5678 6 ай бұрын
దొంగ బాబాలను యువత కూడా ప్రోత్సహిస్తుంది
@bangaribandameedi9560
@bangaribandameedi9560 2 жыл бұрын
జయహో భగవతి మహారాజ్ మిమ్ములను నమ్మే భక్తుల మనోభావాలను వారి ఆహార అలవాట్లను అర్థం చేసుకుని చాలా చక్కగా మీ అమూల్యమైన సందేశాన్ని అఖండ భారతానికి తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు నిగ్రహం ఉన్న నిజమైన స్వాములు ప్రజల పట్ల మంచి మనసుతో ప్రేమించే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే విధంగా ప్రవచనాలు ఉండాలి తప్ప ఒక జాతికి వత్తాసు పలికి ఒక జాతిని కించపరిచే విధంగా ఉండకూడదు జై జాంబవ జై జై జాంబవ జై ఎల్లమ్మ తల్లి కి జై...
@samathan7194
@samathan7194 2 жыл бұрын
చాలా గొప్ప విశ్లేషణ స్వామి జీ.
@havearendra2369
@havearendra2369 2 жыл бұрын
Chinna jeeyar swamy లాంటివాళ్ళు అన్న మాటలకు నేను స్పందిస్తూ నోరు ఉన్న వాళ్ళు ఏమైనా అనవచ్చు కానీ నోరు లేని వాళ్ళు ఏదన్న తప్పే అవుతుంది స్వామీజీ దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి
@svrtelugunewschanel4001
@svrtelugunewschanel4001 2 жыл бұрын
Super speech
@aluvalaaruneshwari4292
@aluvalaaruneshwari4292 2 жыл бұрын
తొలివెలుగు ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది 🙏🙏
@rajualuka
@rajualuka 2 жыл бұрын
Great Sir, eye opening interview 👏👍
@rajendhernandedam2514
@rajendhernandedam2514 2 жыл бұрын
💯/Correct swamigy🙏🙏🙏🙏🙏
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 жыл бұрын
ఇరు రాష్రాలకీ పట్టిన శని మొహాలు.ఏడ్నళ్ళ శనన్నా వదులుతుందేమో కానీ ఈ శనిగాళ్ళూ వదలరు సుమా
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
ఆయన గుడి కడితే నీకేం పోయింది ర...
@bixapathigiragani3765
@bixapathigiragani3765 2 жыл бұрын
@@naveenmudhiraj8197 గుడి కడితే ఎం పోలేదు సార్ కానీ ఆ గుడిలో మన బహుజన పూజారులు ఉండాలి మూఢనమ్మకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ముమ్మాటికీ బ్రహ్మాన్స్
@sureshch296
@sureshch296 2 жыл бұрын
@ Mr bixapathi - Pujari kavadaniki qualification kavali, a subject lo vuvvu prove chesukovali tarvata adagali ante kani dantla Naku kuda vata kavali ani adagoddu, nenu BC ni Naku appudu pujari kavali ani adagale anduku ante nenu a subject chadavale so I am not qualified bfor that post
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
@@bixapathigiragani3765 బహుజన పూజారులు ఉన్నారు. ఎందరో అయ్యప్ప స్వామి మాల గోవిందా మాల శివ మాల భవాని మాల వేసుకున్న ఆటో డ్రైవర్స్ కూడా 18 ఇయర్స్ మాల వేసుకొని గురు స్వాములు అయ్యి. కొత్తవారికి మాల వేస్తున్నారు. మేము బీసీ మా బాబాయ్ ఆటో డ్రైవర్ ఫస్ట్ కొన్ని ఇయర్స్ bramhins తో వేసుకున్నారు. ఇప్పుడు తానే ఇంకొరికి వేస్తున్నాడు. Yes ala kavadaniki oka arhatha undi... Dr. Lawyer engineer kavadaniki oka vidya dani gurinchi theory practicals research and internship enno cheyyali alage pujari ante konni years non veg maneyyali. 1మండలం రోజులు చేస్తే అంత హక్కు ఉన్నప్పుడు. కొన్ని ఏళ్ళు ఒక్క రోజు మాంసం తినకుండా వేదాలు అభ్యసించి హోమాలు నేర్చుకుంటే అలా నిష్ఠగా జీవిస్తుంటే ఉంటే నికే బ్రహ్మాండమైన గుడి కట్టి మరీ ఇస్తారు... జనాలు... కాశీ రెడ్డి నయన, వెంకయ్య స్వామి, చివటం అమ్మ, గులుగపూడి అమ్మ, మాణిక్యేశ్వరి మాతాజీ వీరు ఎవ్వరు bramhins కారు అందరికి గుడి కట్టించారు. వారు అందులో స్వేచ్ఛగా పూజ చేస్తున్నారు... వారి తపస్సుని చూసి జనాలు కట్టించారు. నువ్వు సాధన చేసే దమ్ము ఉంటే చెయ్యి నీకు ఇస్తారు... free గా ఏదీ రాదు... ఇంకా చెప్పాలంటే ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత నీకు ఒకరు పోస్ట్ ఇచ్చే అవసరంలేదు నువ్వే పూజారి అయిపోతావు...
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
@@sureshch296 true..
@pandaiahvoore8897
@pandaiahvoore8897 2 жыл бұрын
రఘాన్న చిన జీయర్ స్వామి 100 పర్సెంట్ తప్పు మాట్లాడాడు. కానీ మీరు భగవతి మహారాజ్ ఓన్లీ కొన్ని వర్గాలను వెనకేసుకు అందుకు మీరు వెనకేసుకు. మీరు భగవత్ మహారాజ్ గురించి అతని జీవితం గురించి తెలుసుకోండి. అతను ఇద్దరు భార్యలను చేసుకొని వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పడు. ఫస్ట్ మీరు అతని గురించి తెలుసుకోండి. తర్వాత అతని గురించి ఎమైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు బాధపడతారు.
@bapatladistrictlegal
@bapatladistrictlegal 2 жыл бұрын
Good analysis swameeji
@akudarikumar3543
@akudarikumar3543 2 жыл бұрын
Super గురువుగారు మరియు తొలి వెలుగు...
@arao2038
@arao2038 2 жыл бұрын
రఘు గారు, మీరంటే మంచి గౌరవం ఉంది.. కెసిఆర్ మీద పోరాడుతున్న మీ మీద అభిమానం ఉంది కానీ ఇలాంటి పనికిమాలిన న్యూస్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతినేలా చేయకండి..నేను చిన్నజీయర్ స్వామిని సపోర్ట్ చేయటం లేదు కానీ.. సైన్స్ తెలియకుండా మాట్లాడకూడదు.. అయన ఉద్దెశం అది కాదు.. మనం తినే ఆహారం, మన మనసు మీద పది ఉంటుంది.. తినే ఆహారం, మన మనసులోని ఆలోచనలలో ఆరవ వంతు అవుతుంది అని సైన్స్ కూడా చెప్తుంది.. శాస్త్రం కూడా అలాగే చెప్తుంది.. తెలియకపోతే తెలుసుకోండి..Jai Sri Ram - Jai BHIM
@NareshKumar242
@NareshKumar242 2 жыл бұрын
Yes it's Right.
@ashokraparthi9999
@ashokraparthi9999 2 жыл бұрын
Good
@johnnysmith3700
@johnnysmith3700 2 жыл бұрын
Meere Mee vaikari marchukovali
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 жыл бұрын
👍
@sssinfo1646
@sssinfo1646 2 жыл бұрын
Baga chepparu Swami
@shankar.kaligotakaligota5104
@shankar.kaligotakaligota5104 2 жыл бұрын
చాల బాగా వివరించారు ఆస్వామి జీ
@narasimhaprasad757
@narasimhaprasad757 2 жыл бұрын
This word is very correct
@VidyanandaChary
@VidyanandaChary 2 жыл бұрын
మీరు గ్రేట్ స్వామీ...మీ ధైర్యం మే ధైర్యం
@prassadprassad8686
@prassadprassad8686 2 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు సార్
@sriharidhegavath4844
@sriharidhegavath4844 2 жыл бұрын
మరో నిజమైన బహుజన వాది
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
MahaRaj Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 2 жыл бұрын
good opinion swamyji garu
@vetalkumar674
@vetalkumar674 2 жыл бұрын
He is very practical and straightforward swamiji
@Gopi7g
@Gopi7g 2 жыл бұрын
Super sir your explanation
@RAVIKUMAR-sj1cm
@RAVIKUMAR-sj1cm 2 жыл бұрын
Yes కండ కావురమే....
@dondetichennareddy9987
@dondetichennareddy9987 2 жыл бұрын
Yes
@satyanarayanavenneti9579
@satyanarayanavenneti9579 2 жыл бұрын
మేకని తింటే మేక బుద్ది పందిని తింటే పంది బుద్ది కోడిని తింటే కోడి బుద్ది వస్తుంది అని చినజీయర్ గారు సెలవిచ్చారు మనిషి బుద్ది ఎలా వస్తుంది అని అన్నారు మనిషి మామసం తింటే మనిషి బుద్ది వస్తుంది అని ఆయనకు మాత్రమే తెలుసు అందుకే మనుషులను తింటున్నారు
@chandrashekark9708
@chandrashekark9708 2 жыл бұрын
Veelaane aghoraalu anedi. 😂😂😂😂
@chandrashekark9708
@chandrashekark9708 2 жыл бұрын
@NVN RSS oh nuvvu manuvaadivaa???
@gittaprathapprathap2724
@gittaprathapprathap2724 2 жыл бұрын
1000%కరెక్ట్, మన ఆది జాంబవవంశీయులు, జంబూ ద్వీప మహారాజ్ కు, సబ్బండ జాతుల జై భీములు
@babykamala5350
@babykamala5350 2 жыл бұрын
Well said sir very good thank you
@n.r.rfamilychild6098
@n.r.rfamilychild6098 2 жыл бұрын
Manchi chepparu
@kvnadham
@kvnadham 2 жыл бұрын
Dear Raghu garu, thank you for making this interview with this intellectual.
@mohankrishnar8738
@mohankrishnar8738 2 жыл бұрын
ఆయన చెప్పిన మాటలు హిందువులే వినరు ఎందుకంటే హిందువుల్లో 90% చికెన్ మటన్ తింటారు(పెద్ద మటన్ కాకుండా).
@ceosathish3198
@ceosathish3198 2 жыл бұрын
Peddha kura kuda thinttarayya
@mohankrishnar8738
@mohankrishnar8738 2 жыл бұрын
@@ceosathish3198 ఎంటి బ్రో డైరెక్ట్ గూగుల్ సీఈఓ పెరో తో gmail account create చేశావు సరే సరే పెద్దకుర కొంత మంది తినరు అందుకే అల చెప్పా
@chinnikrishnudu7867
@chinnikrishnudu7867 2 жыл бұрын
నేను మాంసాహారం తినే కుటుంబంలో పుట్టినా గత 25సంవత్సరాలనుండి నేను మాంసాహారాన్ని మానేసాను, ఎందుకంటే ఒక జీవిని పుట్టించే హక్కు మనకి లేనప్పుడు చంపి తినే హక్కు మనకి ఎక్కడుంది అన్న ఒక్క ఆలోచనే కారణం
@kishorekumartalks5840
@kishorekumartalks5840 2 жыл бұрын
Trees are also have life. They produce oxygen to support our life. Why u killing them fr ur food purpose. Have you any rights. Show us??
@surya9762
@surya9762 2 жыл бұрын
@@kishorekumartalks5840 Read bhagavad gita, then you will know what type of food is suggested
@Jfkftjghjhggghnhg
@Jfkftjghjhggghnhg 2 жыл бұрын
Excellent 🙏🏻🙏🏻
@mouryaangalaxy
@mouryaangalaxy 2 жыл бұрын
Manam trees ni thinamu Ex vegetables fruits cereals nuts etc ilantivi thintamu animals kuda ave thintayi
@hemanthch5773
@hemanthch5773 2 жыл бұрын
Correct meru cheppindi
@androidgames7390
@androidgames7390 2 жыл бұрын
Super tappuni correct ga cheppavu guruvugaru
@prabhakargujje2927
@prabhakargujje2927 2 жыл бұрын
కరెక్ట్ పెద్ద సామి మీరు నీ పాదాలకు శిరసు వంచి నమస్కారం చేస్తూ ప్లీజ్ తెలంగాణకు పట్టిన చిన్న జీయర్ స్వామిజీ పీడ వదిలించుకోండి తెలంగాణ???????????
@RamRam-of2nx
@RamRam-of2nx 2 жыл бұрын
అందరికీ సమానత్వం ఇవ్వలేని మతాలను వదిలేద్దాం
@KaranBoini
@KaranBoini 2 жыл бұрын
సమానత్వము ఇవ్వనిది మతం కాదు ప్రభుత్వాలు వీళైతే వాటిని ఒదిలేయ్
@pubgking8588
@pubgking8588 2 жыл бұрын
@@KaranBoinimathalu kadhu bro matham veru gurthinpu veru
@RamRam-of2nx
@RamRam-of2nx 2 жыл бұрын
@@KaranBoini అవును...కాని ప్రభుత్వాల కంటే ముందు మతాలే ఉన్నాయి...
@naraharichinnaling153
@naraharichinnaling153 2 жыл бұрын
Andhariki samanthvaam echedhi hindhuthavme
@RamRam-of2nx
@RamRam-of2nx 2 жыл бұрын
@@naraharichinnaling153 జోక్
@gittaprathapprathap2724
@gittaprathapprathap2724 2 жыл бұрын
మన జంబూ ద్వీప మహారాజ్ నిజం చెప్పారు. జై భీమ్ ***జై భారత్.
@tennetirameshkumar8038
@tennetirameshkumar8038 2 жыл бұрын
Great analysis sir
@yallayobu2519
@yallayobu2519 2 жыл бұрын
సూపర్ స్వామీజీ
@ajayc5168
@ajayc5168 2 жыл бұрын
Chala bagundi swamy
@mukundasharanam3339
@mukundasharanam3339 2 жыл бұрын
ఇంకా... "గణపతి మీద బొద్దింక" గురించి..., ఒక "దేవుని మీద విశ్వాసం లేని వ్యక్తి" గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు అవి. "తన విషయం కాదు గాక కాదు".
@lavanyathammineni6200
@lavanyathammineni6200 2 жыл бұрын
Avunu nenu vinna, sarigga vinakunda he claimed jeeyar swami
@lavanyathammineni6200
@lavanyathammineni6200 2 жыл бұрын
Veediki eersha Samathamurthy prapancha presiddi ganchindi
@ajaykrishna1173
@ajaykrishna1173 2 жыл бұрын
Yes adhi evaro mathanmadhulu creat chesina pani Chinna jeeyar swamy ji ante jealousy
@Zsjanilkumar_4766
@Zsjanilkumar_4766 2 жыл бұрын
Raghu bhai ,good anchoring.
@paramatanagaraju3153
@paramatanagaraju3153 2 жыл бұрын
you are good
@raghukarlapudi4048
@raghukarlapudi4048 2 жыл бұрын
ఈ చర్చ జరుగుతున్న తీరు తప్పు.ఈ ఛానల్ లో ఈ విధానం లో చర్చ జరపడము ఆశ్చర్యకరము పున సమీక్షించుకోవలసింది గా సూచన
@tinku4117
@tinku4117 2 жыл бұрын
Perfect analysis
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
MahaRaj Garu is a great intellectual & a reality human being!
@krishnanmurugan5360
@krishnanmurugan5360 2 жыл бұрын
100%persent correct
@tigergopal9420
@tigergopal9420 2 жыл бұрын
Spr sir garu
@krishnavenikosur3174
@krishnavenikosur3174 2 жыл бұрын
Meku samaskar ladu ani telustunidi kani chinna jewyar epudu evari gurinichi bad ga mattaladaru adi maa swamy greatness. I'm proud of china jewyar student. Jai srimanarayan 🙏 🙏
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
MahaRaj Garu explained very well!
@sadamrajanna3771
@sadamrajanna3771 2 жыл бұрын
*చిన్న జీయర్ ఒక ఉన్మాది! నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతాడు: అతనికి సబ్బండవర్ణాలు జ్ఞానబోధ చెయ్యాలిసిన అవసరం వున్నది "*.
@ravirajaveni7075
@ravirajaveni7075 Жыл бұрын
Super🎉
@chinthakistaiah483
@chinthakistaiah483 2 жыл бұрын
Super super Guru Garu.
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 2 жыл бұрын
Excellent Narration Guruvu garu.
@srinivasanrns5139
@srinivasanrns5139 2 жыл бұрын
Vade mokam
@narayanaraok718
@narayanaraok718 2 жыл бұрын
సబ్బండ వర్గాలు జ్ఞానవంతుగా ఐనదాక ఇలాంటి నఖిలి చిన్న జీయర్ లాంటి వాళ్లు వుంటునేవుంతరు, మన జ్ఞానబోధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే మన మునదుఉన్న తక్షణ కర్తవ్యం. JAIBHIM
@g.ravichaituravi1284
@g.ravichaituravi1284 2 жыл бұрын
జై భీమ్ సార్
@Hrithik2713
@Hrithik2713 2 жыл бұрын
చిన్న జీ వెర్రి సామి గాడు మనిషి ఆలోచనలు రావాలంటే మనిషి మాంసం తినమంటుండా
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 7 ай бұрын
నిజమే కద ట్రై చేసిచూడండి మనిషి మాంసం
@sandeepkumar702
@sandeepkumar702 2 жыл бұрын
చిన్న జీయర్ మీద సి.బి.ఐ ecvryవేయాలి
@sivaramakrishnaprasadramu2545
@sivaramakrishnaprasadramu2545 2 жыл бұрын
Jai sriman Narayana Jai sriman Narayana Jai sriman Narayana Jai sriman Narayana Jai sriman Narayana Jai sriman Narayana Jai sriman Narayana Jai sriman జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ
@alwalshivakumar9516
@alwalshivakumar9516 2 жыл бұрын
దళితుల దేవాలయ ప్రవేశం పై ఈ నాటికి స్పందించిన చైనా జీయర్
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
దళితుడిని దేవాలయంలో కి రానిస్తారు. రామనుజుని గురువు ఒక దళితుడు... తెలుసా
@ravisoljar6803
@ravisoljar6803 2 жыл бұрын
@@naveenmudhiraj8197 అయితే...నీ అక్క ని చెల్లి ని దళితు నికి ఇచ్చి పెళ్లి చెయ్....😂😂😂😜😜😝😝😝😝😝
@warangalbidda5999
@warangalbidda5999 2 жыл бұрын
@@naveenmudhiraj8197 నువ్వు ప్రతి కామెంట్ లో బట్టలు చింపుకుంటున్నవ్ ఏంట్రా బానిస?? మొన్న అనంతపురం లో దళితులను రెడ్లు రానివ్వలేదు గుళ్ళోకి తెల్సా అంతకు ముందు జనగామ లో ఇదే పరిస్థితి తెల్సా రా పుకా నీకు నీకు బొచ్చు కూడా తెల్వదు అన్నిటిలో మాట్లాడుతున్నావ్ నీ బతుకు😂😂😂😂 బానిస కుక్క
@sureshch296
@sureshch296 2 жыл бұрын
@ are warangal bidda gudiloki raniyakapote nuv poyo adginav ra anduku raniyale ani
@chandrashekark9708
@chandrashekark9708 2 жыл бұрын
@@naveenmudhiraj8197 ekkada raanisthunnaru 3 rojula kritham jarigina sanghathi chudaleda????
@mutukurinageswararao2218
@mutukurinageswararao2218 2 жыл бұрын
Excellent... 👏🏻👏🏻👏🏻
@adepupraveen7628
@adepupraveen7628 2 жыл бұрын
మీరు అసలైన స్వామిజీ
@kusumarajani4074
@kusumarajani4074 3 ай бұрын
Super sir
@hussainshaik3795
@hussainshaik3795 2 жыл бұрын
Your a true brahimmin Swamy your right
@venkatvincent
@venkatvincent 2 жыл бұрын
Super కౌంటర్ స్వామీజీ... మీలాంటి వారు మన దేశంలో ఉన్నoదు వల్లనే మన దేశ అధ్యాత్మిక సంస్క్రుతి కొద్దో గొప్పో సజీవంగా వుంది 👍💐
@srinivasanrns5139
@srinivasanrns5139 2 жыл бұрын
Ne bonda vade bonda
@absolutetruthofinternation3816
@absolutetruthofinternation3816 2 жыл бұрын
జయహో చిన్న జీయర్ స్వామి కి 🙏🏼
@krishbollemoni2733
@krishbollemoni2733 2 жыл бұрын
Guruvu garu meeru chepedi vastava. Satyam. Your great
@narsingravi5827
@narsingravi5827 2 жыл бұрын
Corect ga chepparu
@brahmanaidukomarisetty2210
@brahmanaidukomarisetty2210 2 жыл бұрын
Correct words chepparu...
@smali6467
@smali6467 2 жыл бұрын
మనిషి యొక్క ఆహారనియమాలుఈనాటివికాదూ సనాతకాలం (ఆది) నుండిఈఆహారవ్యవహారాలు వస్తున్నాఇ ఎడారిలోవ్యవసాయంచేయడానికివీలుండదు నీరుదొరక క వలసలు వెళేవారు కేవవలంవారి ఆహారం మాంసం చేపలు మాత్రమే వాటిని తినేవారు అలావారిఅలవాట్లు వ్యవసాయంచేశేప్రదేశాల్లో ని కొందరు మాత్రమేశాఖాహారులు ఆయాప్రదేశాల్లో దొరికినవాటితినేవారు ఈలాంటిసన్నాసులను శాఖాహారం దొరకని ఎడారి ప్రదేశంలో వారంరోజులువుంచితే ఆకలి భాధకుతట్టుకోలేక పచ్చిమాశంకూడతీనక తప్పదు క్షుద్ భాధ ఏదైనాతినిపిస్తుంది
@ram9165
@ram9165 2 жыл бұрын
సనాతన ధర్మాన్ని అనుసరించే మేము ఏం తినాలో మాకు తెలుసు.నీకెందుకు మా ధర్మం గురించి
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 2 жыл бұрын
గురువుగారు మీరు చాలా బాగా చెబుతున్నారు. వాడంటే చాలా అసహ్యం నాకు నేను ఎప్పుడో ఒక 2 వాక్యాలు విన్నాను. తూ అనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారు అనుకున్నాను . ఒక 30 ఇయర్స్ ముందే నేను చిన్నప్పుడే అసహ్యం ఇంచుకుంన్నాను.
@narayanabhuvana2451
@narayanabhuvana2451 2 жыл бұрын
ధన్యవాద్ స్వామిజీ ధన్యవాద్ చి.జీ.స్వామి శిష్యగణం అందరు రావులు.రెడ్లు కదా ఈ సమస్య ఎందుకు ఎత్తుకున్నడడో రామ రామ....
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
రావులు రెడ్డిలు just పక్కన ఉంటారు కాసేపు. కానీ వారికి స్వామి శిష్యరికం ఇవ్వలేదు. స్వామి శిష్యులతో చాలామంది దళితులు బ్రాహ్మణులు కానివారికి కూడా మంత్రిపదేశం చేసి శిష్యులుగా చేసుకున్నారు. వారు అసలు శిష్యులు
@kalinandu5296
@kalinandu5296 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. స్వామి 🚩🙏🙏
@JohsepAlugu
@JohsepAlugu Ай бұрын
స్వామిజి ఇజం బాగాచెప్పారు
@umareddy8393
@umareddy8393 2 жыл бұрын
ఓం ఆది నుండి వస్తున్న ఆహోరవ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.... ముఖ్యంగా జంతువులను హేలనచేయటం .... హిందూ దేవతల అవతారాలను హేలనచేయటం.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 2 жыл бұрын
Hindu devatala avataaram evaru helana chesaaru?
@pentaasirappadu1350
@pentaasirappadu1350 2 жыл бұрын
Well said swamyji, U r real swamiji
@rakeshk2285
@rakeshk2285 2 жыл бұрын
Raamudu, Laxmanudu kuda maamsam tinaru Ani garikipati gaaru oka prasangam lo cheparu.
@srimaharaj6438
@srimaharaj6438 2 жыл бұрын
Na cinnaappud Ramayanam kath sushnu ahndulo Rama Laxmanulu mamsharam Tine Kath undi
@dinakermona4599
@dinakermona4599 2 жыл бұрын
U r right bro
@rajk65
@rajk65 2 жыл бұрын
Ikkada point em thinnaru ani kadu valla nundi em nerchogalam ani Nuvvu vundagalava thandri Mata thappakunda…
@madhuprasad23
@madhuprasad23 2 жыл бұрын
Good point RajK
@vlnguptha9610
@vlnguptha9610 2 жыл бұрын
@@srimaharaj6438 q
@rameshsunkari9
@rameshsunkari9 2 жыл бұрын
Well said
@pink_hail....6024
@pink_hail....6024 2 жыл бұрын
E swamilaki unde knowledge amazing.... 😊
@ilovemyindia15
@ilovemyindia15 2 жыл бұрын
Super explain Swamiji 🙏🙏
@ravisoljar6803
@ravisoljar6803 2 жыл бұрын
లవుడా జీయర్....😜😜😜😜😂😂😂😂😂😂
@naidub.m.5901
@naidub.m.5901 2 жыл бұрын
Namaste swamiji, well said
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 51 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 61 МЛН