పెళ్ళి అయిన ప్రతి ఆడబిడ్డకు మరియు రేషన్ కార్డు వున్న ఆడ వారికి 300rs ఇవొచ్చుగా అకౌంట్ లో..... చీరలకు బదులు.
@Bgmin._314 ай бұрын
ముందు రేషన్ కార్డు సంగతి చూడండి సార్ ఈ చీరలు తీసుకొని ఏం చేస్తారు మీరు ఇచ్చే క్వాలిటీ మాకు ఎప్పుడో తెలుసు లే గాని చీరలు బదులు ఇంకేమైనా చేయండి
@HariBodige3 ай бұрын
😂❤
@EslavathGopal-p9qАй бұрын
🎉😂❤
@Bgmin._3117 күн бұрын
@@nivss2019 tiskura mari vasthe comments cheyadaniki iyan sigudali
@Karthik-ez6sb3 ай бұрын
అలా రెండు చీరలు వద్దు సర్ పప్పు ఉప్పు లైన యివ్వండి కానీ చీరలు వద్దు ఎంత మంచి చీరలు యిచ్చిన ప్రజలకు డిజైన్ లు నచ్చవు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందుకే సరుకులు యిస్తే బావుంటుంది
@Lavanyaofficalevlogs4 ай бұрын
మీ రుణం ఎలా తీర్చుకోవాలి సర్. మా లాంటి పెదవలకు. ఇలు లేకుంట చేసి. రెండు చీరలు ఇచ్చే మీ రుణం. మళ్ళీ ఎలక్షన్స్ లో తీర్చుకుంటం.
@Sunitha-he8qf4 ай бұрын
🤭👏
@varalaxminakka7374 ай бұрын
Ato eto trs petions ithe 2000 entha ani thondaraga ne echaru vallu
@Lavanyaofficalevlogs4 ай бұрын
కేసీఆర్ ని ఐన 10సంవత్సరాలు బరించం కానీ వామ్మో ఈ reventh రెడ్డి కాంగ్రెస్ నీ 10నెలలు జనాలు భరించలేక పోతున్నారు.🙏🙏
@PinkyRajesh-4 ай бұрын
😂😂😂😂😂😂😂
@Bhavanivlogs24554 ай бұрын
😂😅@@Sunitha-he8qf
@bhoodevin56283 ай бұрын
సార్ 35 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చీరలు కాదు సార్ 50 ఏళ్లు పైబడినోళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ఎవరూ లేని లేనివారుకొంతమంది కొంతమంది కొడుకులు కూతుర్లు చూడని వారు ఉంటారు 50 ఏళ్ల పైబడిన వారికి అన్ని విధాల హెల్ప్ చేయండి అంతేకానీ 35 ఏళ్లు పాతికలు ఉన్న వాళ్ళకి ఇచ్చి సోమరిపోతులను చేయకండి 🙏🙏
@varunrockzz36184 ай бұрын
రేషన్ కార్డు ఉన్న వారే ఓటు వేయాలి లేదు అంటే మనం కూడ వేయదు
@BChandrashekharReddy-l6f4 ай бұрын
మహిళ స్వయం సహాయక సంఘాల లోన్లు మాఫీ చేయవచ్చుగ్గ అందరికీ హ్యాపీ గా ఉంటారు ఇది మంచి పని.....
@medipallipushpa11064 ай бұрын
Yes 👍
@subhashrocing63564 ай бұрын
మహిళకి 2500 పరిస్థితి ఏంటి సార్ 9 నెలలు అవుతుంది సార్
@sirishas58934 ай бұрын
Vadi bonda istadu😢
@Abdulraheem23454 ай бұрын
Crocet@@sirishas5893
@vasamswamy61723 ай бұрын
Tq sar💖🙏
@HariBodige3 ай бұрын
Same as you good morning sir you have any questions you might
@kukatlasureshyadav85654 ай бұрын
పైసలు ఏమో ఆయనే ప్రజల పైసలు గా వంద చీరలు ఇస్తాడు
@payyavulasuresh56864 ай бұрын
Thank you CM sir Revanth Reddy garu very very thank you
@GanaDeepu4 ай бұрын
ముందు అయితే ఉన్న 2500 అది వేయు సామి అందరు ఇద్దరు పాడుతునారు
@VASAMRAMYA4 ай бұрын
ముందు కొత్త రేషన్ కార్డు ఇవ్వండి సార్
@mahipalnayakmahipalnayak27864 ай бұрын
రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తా అంట్టునారు కానీ వాళ్ళకు రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు వుంది కదా సార్ మారి వాళ్ళకు కూడా ఓటు హక్కూ వుంది కదా మరి ఎలా ఆధార్ కార్డు వాళ్ళది ఓటు అవసరం లేదు కదా సార్
గ్రూప్లో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తా అంటున్నారు మరి గ్రూప్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మరి వాళ్ళకి ఏం చేస్తారు
@ChirraVanajaReddy4 ай бұрын
Eme cheyadu manam chesam gadha CM Ni anduke manaku e daridram 😂
@skmenterprises48214 ай бұрын
Bochu
@Abdulraheem23454 ай бұрын
Vaadi bonda
@srikruthi81864 ай бұрын
Same situation andi
@kukkalasuresh48233 ай бұрын
ప్రతి ఒక్క మహిళా డ్వాక్రా గ్రూపులో ఉండాలి లోన్లు తీస్కొని మంచిగా కట్టుకోవాలి ప్రేయవేట్ బ్యాంకులో లోన్లు తీస్కొని ఇబ్బంది పడేదాని కన్నా డ్వాక్రా లో ఉంటే మంచిది
@BILVA47493 ай бұрын
విద్యా వైద్యం ఉచితం చేయండి సార్ ఉచితాలు ఇస్తూ ప్రజల్ని సోమరి పొతుల్ని చెయ్యకండి...pls
@prabhakarreddy85573 ай бұрын
Right speech Anna 👍👍👍👍👍
@RajaSingh-wo6cv4 ай бұрын
సన్న. బియ్యం. ఇవ్వండి రేవంత్ గారు
@arunabairamoni3323 ай бұрын
సూపర్ అన్న
@ThukkapuramMaheshwaree-it5rg4 ай бұрын
Aadapaduchulaku pattu chirala sir..TQ sir
@jyothikodali10563 ай бұрын
🙏 the way you respect ladies is truly great CM garu . This is the society where still women are becoming victims .
@Abhinavarha-b4 ай бұрын
2 sarees iche badhulu okate manchi saree iste chalu
@dhanalaxmibittu85273 ай бұрын
One_ saree aina good degines ,best qulity saree ivvandi respect button 🎉🎉all womens so happy for batukamma sir
@renukarayalstar14493 ай бұрын
ఇస్తానని మాట ఇచ్చిన డబ్బులు ఏవి నువ్వు చేసే అన్ని బతకడానికి పనికిరావు చావడానికి మాత్రమే ఉపయోగపడతాయి. నువ్వు ఇచ్చిన చీరలతో ఉరేసుకొని చూస్తారు ప్రి బస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు ఆటో వాళ్లకు నష్టం ఇప్పుడు ఇచ్చిన చీరలతో ఉరేసుకొని చస్తారు వాళ్ళ కడుపుకు అన్నము రాదు ఆపద కి ఏమన్నా అవసరాలకి డబ్బు లేదు చీరలు కట్టుకొని ఊరేగుతారు చి చి ఏదన్నా బతికే పని చెయ్ సమాజానికి మేలు
Thankyou cmsir bathukamma sarees two esthunnandukugoodafternoonsir
@mungiakshara78904 ай бұрын
2500 akkada
@shyamalaagraram99563 ай бұрын
Super Anna
@T.Darshanprincy3 ай бұрын
Good⛪
@MalladiAmala3 ай бұрын
రేషన్ కార్డు వున్నవాలే ఓటర్ల మరి మిగతావారు కాదా బతకమ్మా చీరలు ప్రతి ఆడపడుచు కి ఇవ్వాలంటారు మరి తెలకార్డు లేనివారు మీ ఆడ పడుచులు కాదా మీరు ఎపధకాలు అమలు చేయాలన్న మీరు కొంచెం అలోచించి చేయండి అసలు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు నాకు ఇష్టం వుండదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విడ దిశారు కదా అందుకని అందువలన మాఫెమలి చాలా సఫర్ అయింది అందుకే నాకు కే సి ర్ అన్నా కాంగ్రెస్ అన్నా నాకు నచ్చదు కానీ కాంగ్రెస్ చేస్తున్న పాలన నాకు నచ్చింది అందుకే నేను కాంగ్రెస్ కు ఫిదా అయ్యాను జై కాంగ్రెస్
@nails79524 ай бұрын
ముందు పింఛన్లు చేయండి తర్వాత చీరల గురించి ఆలోచిద్దాం
@Reetul20204 ай бұрын
S
@swathi91674 ай бұрын
Yes
@i23793 ай бұрын
అవును కరేక్ట్ గా చెప్పారు
@eppavenkate8284 ай бұрын
ముస్లిం మైనారిటీలకు కూడానా సర్ లేకుంటే హిందువులకేనా
@mounikaallinoneteluguchana91714 ай бұрын
అలాగే అంటారు రెషన్ కార్డ్ ఉన్నవారికే. అంటారు మరి లేని వారికి పరిస్థితి ఏమిటి సార్
@deepikathakur-dw1cb3 ай бұрын
good bro
@mrsyousuf25583 ай бұрын
Sir also do something for medical students what if something happens to them bcz only waiting since long for uvto start medical counselling
@తెలుగోడు-డ5ఘ3 ай бұрын
అత్యంత పనికిమాలిన పని పని లేక డబ్బులు ఎలా వేస్ట్ చేయాలో తెలుసుకోవాలంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి
@BsunilkumarSunil-eh8hv3 ай бұрын
ముందు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వు రేవంత్ సార్ గారు
@Beemaganitharaka4 ай бұрын
Mari mahilalaki 2000 epudu istaru C. M garu
@MalthiMamidipally3 ай бұрын
Tella rationకార్డు ఉన్నావాlల్లకే ఓటు అర్హత ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు
@kasikasi11303 ай бұрын
విధ్యవైధ్యం complete ga ఉచితం చేయండి,వ్యవసాయ రంగాన్ని development చేయండి,రోడ్లు బాగుచేయండి,ప్రతీఇంటికీ త్రాగునీరివ్వండి ,లంచాలనరికట్టండి,కల్తీలనరికట్టండి,కాళ్ళూచేతులూ బాగున్నవాళ్ళకు రూపాయికూడా ఉచితంగా ఇవ్వకండి,మీ ఉచిత పథకాలన్నీ మూటకట్టి భోగిమంటలు వేయండి,ప్రశ్నించేతత్వానికి support ఇవ్వండి.ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది cm sir
@shobhachalluri96673 ай бұрын
Vote వేసే ప్రతి మహిళా కి ఒక్క చీర ఇవ్వండి చాలు
@Upsanthampally-x1m4 ай бұрын
Prathidaaniki SHGlaku link pedicle coolipoye chaala mandi Mahipal group Lalo leru Mari vaariki em chestaaru sir
@naveenakandula80674 ай бұрын
Sir rationcard lendi cheeralu istalerukada mari ma paristiti enti 8yrs avundi rationcard leka
పిల్లలకు కూడా కొంచం డ్రెస్సెస్ ఇవ్వచ్చుగా సార్...😞
@revathimandugularevathi4 ай бұрын
😊😊😊😊
@Pallikondasangertha3 ай бұрын
Hi
@padmamadasu20134 ай бұрын
Madhya lo vunna adhikarulu nokkestharemo sir manchi chiralu
@AnithapenjarlaPenjarlaanitha3 ай бұрын
Gruha joythi em chasav andarke istha ani 300 billu 500 vasthunde Eppudu😢😮
@AagnvadiTeacher3 ай бұрын
👌👌👌
@Gsg9404 ай бұрын
సి ఎం గారు రైతు బరోసా ఆంటివీ యెక్కడా అయ్యా
@Pallikondasangertha3 ай бұрын
Hi
@pushpalata49033 ай бұрын
కేసీఆర్ ను రెండు షార్లుగెలుపించినాము అయిన మాకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు మేము జీడిమెట్ల షాపూర్ నగర్ లో పది షంవత్సరాలు కిందట ఇళ్లు కోసం అప్లయిచేసినాము ఇప్పటికీ మాకు రాలేదు మేము తెలంగాణ రాష్ట్రం రాక ముందే ఉన్నాము ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇస్తారు అని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నము మాది బాడుగ ఇళ్లు షంపాదన అంతా ఇంటికి కే పెడితే ఎలా మిగులుతుంది మధ్య తరగతి వాళ్లు మేము. మాకు పరిష్కారంచెయ్యండి ఎంతో మందికి ఇళ్లు లేవు అందరికీఇవ్వండి షారు మీకు నమష్కారం. మాకు 3000 అకౌంట్ లో వేయ్యండి. మీరు వచ్చారు ఊపిరి పీల్చుకుంటున్నాము .ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఇప్పుడే చెయ్యండి
@MalothPriyanka-g1c3 ай бұрын
Voter id vunna prathi mahikaku andacheyyali sir
@banothusaida4623 ай бұрын
2500 and ration card ivvandi sir garu
@korallavenkatesh43493 ай бұрын
1స్ట్ రేషన్ కార్డు మంజూరు chy
@ThukkapuramMaheshwaree-it5rg4 ай бұрын
Annaya atlane biyam rate kuda thaggichu annaya...middle valla gurunchi alochinchu
@mkchary50784 ай бұрын
Govt chiral badulu ration card vallaku free. Sunflower oil, T Dall, I have 1kg, fine race10"kg,teapowder,sugar,atta2kg
@neelakantiashish33993 ай бұрын
Sare.lvvandhi.sir.revanth.reddy.sir.😊🎉❤
@GoggelarammurthyGoggelarammurt4 ай бұрын
రైతు భరోసా ఏ చేతగాని బతుకమ్మ
@Pallikondasangertha3 ай бұрын
హా
@Pallikondasangertha3 ай бұрын
Hi
@silusanisatyanarayana21083 ай бұрын
చేపులు లేని వారికీ pam house లు వచ్చినవి వారు అవినీతి గా సంపాదించినారు వారని అరెస్టు చేసే దమ్ము నీకు లేదా అనవసరం వాగుడు అపు రేవంతు
@Janthukashyamala3 ай бұрын
చీరలు ఇచ్చి ఆడవాళ్ళ గౌరవాన్ని తీయొద్దు 🙏🙏🙏
@nails79524 ай бұрын
పనికిరాని చీరలు ఎన్ని ఇస్తే ఏం లే గాని వాటి బదులు కొంచెం ఒక కేజీ బియ్యం ఇచ్చిన పర్వాలేదు పూట తింటారు
@SureshAouragonl4 ай бұрын
👌👌👌
@dhanalaxmirachakonda12033 ай бұрын
Cm sir 1st ration card evandi sir
@MeesaJyothi-o5j3 ай бұрын
Evi kuda ration card vunna varike evvandi sir.nd ration card vunna varine vote veyamani adukkondi sir
@HARISH-TV43853 ай бұрын
జనానికి నచ్చినవి ఇవ్వండి సార్ మీకు నచ్చినవి కాదు
@BommajiGnaneshwerchary3 ай бұрын
Mundhu new ration card yepudu estharo mention cheyande Sir plz
@MalothPriyanka-g1c3 ай бұрын
Revanth anna miru manchi cheeralu echina gani e madyalo nayakulu vatini nokkesi mamulu cheeralu estharu e peda prajalu mimmalni thitti arabosukuntaru kabatti avi ye rakamuga ekkada pampinchalo miru pamisthe baguntundi annayya
@Janthukashyamala3 ай бұрын
వడ్డీ లేని రుణాలు ఇవ్వండి మహిళా సంఘాలకు
@Padma4345-s4g3 ай бұрын
రేషన్ కార్డు పెట్టండి.. సార్
@RenukuntlasarithaSaritha3 ай бұрын
No free services we want free education free hospitals for every citizen in telangana
@chiligandlathippanna1263 ай бұрын
SIR MUNDHU RATION CARD LO NAMES ADD CHEYANDI SIR
@ShakeShafi-o5f3 ай бұрын
Ekkada yah rishta serial normal pencil Telangana patalu Marathi per lucky birthday BSNL BMW Portland girl picture
@Durga-kx4yx4 ай бұрын
పెద్ద మల్లారెడ్డి గ్రామంలో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సర్వే చేయండి సార్ ముందు 🇮🇳,
@PuttyMohan-u7q3 ай бұрын
P. Mohan. S. R. D. 😊😅😮😢🎉🎉😂❤
@mounikarm71443 ай бұрын
మీరు ఇచ్చే బతుకమ్మ చీరలు మా ఆడవాలు కట్టేవి కాదు లె sir
@GummadiRani3 ай бұрын
Sir chiralu vadhandi maku mahilalaku pani kalpnchandi
@prabhakarreddy85573 ай бұрын
Jai Congress
@cuteloverbo3 ай бұрын
Vote note kesulo unnavadiki cm padavi iste itlagane untadi
@GummadiRani3 ай бұрын
Chethi ninda pani unte naku em ivvanavasaram ledhu sir
@MalthiMamidipally3 ай бұрын
Govt job vallaku m sahayalundanappudu mem arhulam kadu otlaki
@kolahalamramana10753 ай бұрын
అందుకే మాకు సారిస్ అవసరంలేదు మాకూ ఇంతవరకు రాలేదు అందుకే మాకు డబ్బులు కావలి ఎకౌంట్ కి
@dhanalaxmirachakonda12033 ай бұрын
Sir we want ration card 1st after Adina evandi
@nalinidevikolli93793 ай бұрын
Provide them employment not freebies ,they are enjoying more than middle class
@Khajabee-z9d3 ай бұрын
Mahalaxmi mahila group lo unna mahilalaku matrame cheeralu estham Ani chala manchiga chepthunaru kani chala Mandi mahilalu mahalakshmi mahila group lo leru sir chala chala pedarikamlo unnaru Mari a pedarikamlo unna mahilala sangathi anti sir. Ante pedarikamlo unna vallu pedarikamlone undala sir.
@Sathwika19434 ай бұрын
Gruhalakshmi ani 2000 esta ani annaru avvvanni marchipoyara reson cards andariki chestam annaru inja apudu chestaru next election's time vachaka chestara apudu chestu malli meky vote veyalani melandi cm anduku chepina dantlo only bus free thappa inka am chyaledhu oka vishyam lo mem nammi mosapoyam aa loss ni megilina pathakalalo meru labham ponduthu maku nastam kaligistunaru epudu kadu next election's lo malli cheptham andaru chustinaruga
@anvikaentertainments56493 ай бұрын
అబద్దాల రేవంతు మీ నాలుకకు మొక్కలే అబద్ధాలు అడుట్ల నెంబర్ వన్ రెవెత్ సార్
@swethareddy94923 ай бұрын
2 pattucheeralu istara sir kattukuntam roju ave panikirani cheeralu iche badulu 500 account lo veyyandi
@renukarayalstar14493 ай бұрын
ఒక్కటైన పనికొచ్చే పని చేసేది లేదు మైండ్ ఉందో లేదో చి చి
@kasikasi11303 ай бұрын
మీరు చీరలు ఇవ్వకపోయినా అందరికీ చీరలు కొనుక్కునే స్థోమత ఉంది.ఆ పైసల్ తో రోడ్లు బాగుచేసి,ప్రమాదాలనరికట్టండి
@KManeesha163 ай бұрын
Please think about students scholarship too
@chandinivennela1233 ай бұрын
Antha vuttide em istaleru em lev
@GeethaGomasa3 ай бұрын
Sir navu nejaga sarees eachasbi
@SandhyaraniKatta-tz9sw4 ай бұрын
Next only reshancard vunna vallu matrame ote veyali Ani pettandi
@suvarnaenkirala17343 ай бұрын
మా ఊరు లో ఇవారు అన్న మోసం చేస్తారు అన్న pz మా ఊరికి రావాలి అన్న మీరు
@MallareddyKasthuri4 ай бұрын
Rytubhandu రుణామాపి apudu estaru
@Angelaradhya12343 ай бұрын
Epati nundi 5 years varaki anadriki motivate cheyali.ration card untene ote veyali ani
@meeniarun4 ай бұрын
Chirag Badal double and diesel
@Vinodkothakummari3 ай бұрын
Sir naku marriage ayi ippatiki 8yrs avthundi poina government ivvale kanisam meeraina Maku ration card ivvandi sir koncham