Correct, business cheyyatam kastam kadhu, “anga balam” undali.
@madinindia79972 жыл бұрын
అంత జాగ్రత్త గా ఉండ బట్టే .... ఈ రోజున ,వాళ్ళు ... వాళ్ళ పిల్లలు 10 తరాలు తిన్నా తరగని ఆస్తి తో నిల బడ్డా రు... జాగ్రత్త లేకపోతే ... బ్రతకు దీ న పరిస్థితి పోతుంది...
@zameendarabhinay1506 Жыл бұрын
Taralu tinte asthi tarigipokunda undadu.
@venkataramanarambhatla6837 Жыл бұрын
రాజకీయనాయకులు ప్రజలను సుఖపడనివ్వరు. ఆక్రమణలు చేసి మోహిని భస్మాసుర కథలో లాగా వాళ్లకు, వాల్లబందువులకు మాత్రమే లాభం కలిగేలా చూసుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ (కేజ్రివాల్, చీపురు పార్టీ)అధికారంలోకి వస్తేనే ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. అప్పుడే ప్రజల ఆస్తులకు రక్షణ కలుగుతుంది.
@someswararaohanumanthu11932 ай бұрын
NTR has taken 4 crores remuniration for his last movies.once watch Imandi Rama Rao vedeo about old heros remuniration.He told that.
@gvssairam2423 Жыл бұрын
GOOD ANALYSIS
@gurramsubbarao8469 Жыл бұрын
భరద్వాజ్ గారు నమస్తే అండి మీరు చెప్పింది అన్ని విధాల అక్షరసత్యాలు ముందు చూపు లేకపోతే ఎవరైనా పడాల్సిందే బాధలు శోభన్ బాబు గారి గురించి నేను 1980 సంవత్సరంలో ఇండియా టుడే లో రాశారు నేను చదివాను ఆరోజు కైకాల సత్యనారాయణ గారు శోభన్ బాబు ని ఏమయ్యా శోభన్ బాబు ఎందుకీ రోడ్డు పక్కన ఉన్న గుంట లు అన్ని కొంటున్నావు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అన్నాడు అప్పుడు శోభన్ బాబు గారు బ్రదర్ కైకాల గారు వీటి సంగతి ఇప్పుడు నీకు తెలవదు సార్ తర్వాత తెలుస్తుంది బ్రదర్ చూడు అన్నాడు శోభన్ బాబు గారు లాంటి తండ్రి ఎంతమందికి దొరుకుతాడు భరద్వాజ్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఆయన నోట్లోంచి మాట రావడం లేదు ఆయన ఎలా ఇంటర్వ్యూ చేస్తాడు అట్లా చేస్తే మీరు చెప్పిన విధానం చాలా బాగా ఉంది భరద్వాజ్ గారు నమస్తే