చిరంజీవి గారి స్టైల్ డ్రెస్సింగ్ సెన్స్ ఎవ్వరికి రాదు మా చిన్నప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో డ్రస్ చేస్తే సినిమా డ్రెస్ లేస్తే తిరిగేవాళ్లు లాస్ట్ నాకు బాగా గుర్తు ఇంద్ర షర్ట్లు చాలా మంది వేసుకునేవారు మా చిన్నప్పుడు
@sivaprakash92083 ай бұрын
Chiru tarvate yevaru ayina
@venkateswararaotammisetti81203 ай бұрын
ఎవడి అభిమాని వాడి ముద్దు..... వీడి తరువాత, వాడి తరువాత అనే పదాలు అనటం మానేయండి బ్రదర్......
@praveenkumarp23224 ай бұрын
Nag
@MuraliKota-q6c4 ай бұрын
జై జై వెంకి మామ
@MuraliKota-q6c4 ай бұрын
జై వెంకీ మామ
@omnamasivaya51653 ай бұрын
పంచ కట్టు అంటే గుర్తొచ్చేది ANR...video chesemundhu choosuko bro
@KiranKumarBitra-xh7qt4 ай бұрын
నలుగురు హీరోల్లో టక్ చేస్తే బాగుండేది మొదట వెంకీ కే. నాగ్ కి కాదు. నాగ్ ది మరీ బక్క నడుము.