10 రోజుల్లో 10 కోట్లు సంపాదించిన మోనాలిసా! Monalisa earned 10 crores in 10 days! |

  Рет қаралды 184,175

Prem Talks

Prem Talks

Күн бұрын

Monalisa earned 10 crores in 10 days! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Prem Talks Channel. #monalisa #mahakumbh2025 #mahakumbhmela2025 #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu
Most Important Videos Please Watch:
• గాజా వద్ద ఊహించలేని జన...
• యుద్ధ *భూమిగా మారిన బా...
• ట్రంప్ తీరు! వెక్కి వె...
• అమెరికా వెళ్తున్న మోదీ...

Пікірлер: 335
@JaisriramPrahlad
@JaisriramPrahlad 7 күн бұрын
ఈ అమ్మాయి న్యూస్ చూసిన తరవాత నాకు అనిపించి నారద మహర్షి శ్రీ మహా విష్ణువుని దగ్గర వెళ్ళి స్వామి మాయ అంటే ఎలా వుంటుంది అనిఅడుగగా. కొన్ని కోట్లమంది సాదు సంతులు భక్త జన సందోహం 144 సంవత్సరాల కొక సారి మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటే వాళ్ల గురించి మాట్లాడకుండా మోనాలిసా అనే మాయ అదే కలి మాయ కోసం మాట్లాడుతుంటే ఇంత కంటే మాయ వుంటుందా అని చెప్పినట్టు వుంది
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 8 күн бұрын
హయ్ ప్రేమ్ గారు. మీ వీడియోలు ప్రతి రోజూ చూస్తాను, మీ వీడియో వల్ల సామాజిక అవగాహన కలిగింది, చాలా ధన్యవాదాలు, 🙏
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 8 күн бұрын
ప్రేమ్ గారు లోకం తీరు అంతే సార్, ఎం.పి.ప్రభుత్వం ఈమెకు రక్షణ కల్పించాలి.ఒక వేళ ఈ మట్టిలో మాణిక్యాన్ని ఏ దర్శకుడైన నిజాయతీగా సినిమా అవకాశం ఇప్పిస్తే ఈమె భాధలు తీరుతాయి.
@lakshmib9575
@lakshmib9575 8 күн бұрын
Ap lo unna vallake dikkiledu
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 7 күн бұрын
సినిమా అంటే సౌత్ ఇండియన్ క్రేజ్ ఉంది. కానీ నార్త్ లో ఇంటి నుంచి సంబధం విడిపోతుంది. 😮
@yadagiribudarapu183
@yadagiribudarapu183 7 күн бұрын
ఈమె బాధలు తీరడం పక్కన పెట్టండి. ఇంకా బాధలు ఎక్కువగా ఉంటాయి.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 7 күн бұрын
ఆ యువకులు నైతికంగా ఎంత దిగజారి పోయారో, మీడియా తమ స్వార్థం కోసం ఎంత వరకు వెళ్ళగలరో ఈ సంఘటన తెలియజేస్తుంది! సినిమా తీయదలచిన వారు గొప్పగా ప్రకటించే బదులు , నిజంగానే తీయదలిస్తే personal గా వెళ్ళి ఆమె తండ్రి ని కలిసి, వారి ఇష్టం అంగీకారం అడగవచ్చును కదా ? గుడికి వెళ్ళినా అమ్మవారిని కూడ ‘ఆ’ దృష్టితోనే చూస్తారేమో ! పవిత్ర ప్రయాగకు వెళ్ళినా వీరు నీచంగా ప్రవర్తిస్తున్నారంటే , వీరి జీవించడమే వ్యర్థం! సిగ్గుచేటు!
@bonalapapaiah
@bonalapapaiah 7 күн бұрын
కొంత ..మంది కుట్రతో..కుంభమేళాకు..మురికిని అంటించే..ప్రయత్నం..జరుగుతున్నది.విష నాగులు అన్ని రూపాలలో తిరుగుతున్నాయి..తస్మాత్ జాగ్రత్త...!భారత దేశ గర్వ కారణం..గా చరిత్రలో నిలిచే.. ఈ కుంభ మేలా అపురూప గురుతులను..ముందు తరాల వారికి చెప్పేందులకు..మనవంతు..సోషల్ మీడియా రూపంలో బుద్ధి చెబుదాం...
@vasanthkumar4958
@vasanthkumar4958 7 күн бұрын
Thanks for informing 👍🏼
@rameshbabu3404
@rameshbabu3404 8 күн бұрын
అన్నయ్య గారు, ఇలా జరిగినందుకు మోనాలిసా కి వ్యక్తిగతంగా కొద్దిగా నష్టం జరిగి వుండవచ్చు, కానీ నిన్న మన రాష్ట్రం నుంచి ఒక ఐరెన్ లెగ్ లేడీ వెళ్లి అక్కడ పాదం మోపంగానే ముప్పై మంది భక్తులు చనిపోయారు ఇది బాధాకరమైన విషయం,
@thulasidivi1463
@thulasidivi1463 8 күн бұрын
OMG!! Correct
@satyavani5925
@satyavani5925 8 күн бұрын
Idi nijam rameshji
@pavanipavani4330
@pavanipavani4330 8 күн бұрын
True aa iron lady 😅 mana Ap nunchi vochindhi
@harikartikgaming122
@harikartikgaming122 8 күн бұрын
Vh ⁶Tap on a clip to paste it in the text box.Use the edit icon to pin, add or delete clips. 2:04 ❤😂
@harikartikgaming122
@harikartikgaming122 8 күн бұрын
😘❤️‍🩹🥰🎉🔥😂
@manamgroupchannel7334
@manamgroupchannel7334 8 күн бұрын
ఇంత కంటే దౌర్భగ్యం లేదు అమానుషం మీ నిజం నిర్భయంగా చెప్పారు
@SreevishweshawaraMiriyala
@SreevishweshawaraMiriyala 8 күн бұрын
చాలా బాగా చెప్పారు
@slaxmanarao9109
@slaxmanarao9109 8 күн бұрын
చాలా మంచి వీడియో పెట్టారు సార్ 🙏
@RajuSwamy-g5i
@RajuSwamy-g5i 8 күн бұрын
Best video sir 🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 7 күн бұрын
అక్కడి పోలీస్ డిపార్ట్ మెంటుది చాలా తప్పు అనక తప్పదు, మోనాలిసా విషయములో యింత జరుగుతూ వుంటే భద్రతా దళం యేమీ చేస్తున్నది?
@PBrahmmaiah
@PBrahmmaiah 7 күн бұрын
సర్ ప్రేమ్ భక్తి ముసుగులో అడ్డమై పాపాలు చేసి వెళ్లి నదుల్లో మునిగి వస్తే పాపాలు పుణ్ణ్యలు వస్తాయా చెప్పండి సర్.ఐతే పుణ్య నదులు స్నానమాచరించి వస్తారనుకుంటే అదేదు పూసలమ్ముకొనేదాని చుట్టూ తిరిగి పాపం ఆవిడ భవిష్యత్తు నాశనం చేశారు ప్రేమ్ గారు కానీ ఈసభ్యాసమాజం యేతుపోతుందో
@vastusrihari3518
@vastusrihari3518 8 күн бұрын
గొప్పగా వర్ణించారు 🕉️🙏
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 8 күн бұрын
ఈవిడ గురించి మీరు కూడా వీడియో చేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ప్రేమ్ గారూ.
@Sanamreddy184
@Sanamreddy184 7 күн бұрын
Ame gurinchi kadu oka amayi gurinchi, artham chesukondi.😢
@AdinarayanaSanam-v5t
@AdinarayanaSanam-v5t 7 күн бұрын
Why not what is wrong to tell truths we must have right thinking
@ganesh-pt5nh
@ganesh-pt5nh 7 күн бұрын
వీడు కూడా సంపాదించుకోవాలిగా…!
@srirampidugu6787
@srirampidugu6787 7 күн бұрын
She is National crush
@rajkusar4013
@rajkusar4013 7 күн бұрын
@@ganesh-pt5nh exactly...మరీ వెంటనే చేస్తే బాగుండదని వెయిట్ చేసాడు అయినా వీడికి రావలసిన వ్యూస్ వచ్చాయి 😂😂😂😂😂😂😂
@lalithaghadiyaram568
@lalithaghadiyaram568 7 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ ప్రేమ్ గారు 🇮🇳
@govindbhattad9575
@govindbhattad9575 8 күн бұрын
I like u r videos because u give good information and whats
@ssuri-wv4mw
@ssuri-wv4mw 7 күн бұрын
Excellent
@anandarao5964
@anandarao5964 8 күн бұрын
మన భారత దేశంలో ఉన్నటు వంటి నీచమైన మీడియా ఛానల్లు ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఉండవు అంతటి నీచులు నికృష్టులతో కూడుకున్న మీడియా అయిపోయింది సహజ సిద్ధమైన మీడియా అనే మనిషే లేడు డబ్బు కోసము టిఆర్పి రేటింగ్స్ కోసమో వాళ్ళ స్వలాభాల కోసం ఎంతటి నీచనికైనా దిగజారడానికి సిద్ధమైతే మీడియా వాళ్ళు ఉన్నారు భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు అతి నీచము మీడియా అంటేనే
@Vishnumolakala.
@Vishnumolakala. 7 күн бұрын
Very నాట్.
@anilmudigonda4406
@anilmudigonda4406 7 күн бұрын
Good explaining sir.. 🙏🙏
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Keep watching
@Jayarajendra-g5c
@Jayarajendra-g5c 6 күн бұрын
సెక్స్ వర్కర్ గా తయారు చేస్తారు
@hariprasadgorla5479
@hariprasadgorla5479 7 күн бұрын
ఈమె సినిమాలలోకి వెళ్ళకూడదు వాళ్ళు ఈ అమ్మాయి జీవితము నాశనము చేస్తారు జై శ్రీ రామ్
@జైవాసవిరాజేష్-గ7భ
@జైవాసవిరాజేష్-గ7భ 7 күн бұрын
ఇప్పుడు మీడియా అంత డబ్బు సంపాదన కావాలి. కుంభమేళా ని దారి తప్పించి ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారు. ప్రపంచం మొత్తం కుంభమేళా ని మర్చిపోయేలా చేయడమే ఇక్కడ కొన్ని శక్తులు ఆలోచన. ఎక్కడ అయినా ఇలాంటి వి జరిగితే వాటిని వార్త గా చేసి హైలెట్ చేయడం వీళ్ళు ముఖ్యవుద్దేశం. ఎల్లో మీడియా దేశంలో వున్న ప్రపంచంలో వున్నా మొత్తం మీడియా కుంభమేళా ను వెనక్కి తోయాలనే ఆలోచన.
@madhavitirunagari9886
@madhavitirunagari9886 7 күн бұрын
కుంభమేళాలో అందం కాదు, వైరాగ్యపు వైభోగం చూడాలి.అదీ మనసుతో చూడగలగాలి.ఆ అమ్మాయిని అల్లరి పాలు చెయ్యకుండా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి.అందం వెనుక ఉన్న ఆవేదనని అర్థం చేసుకోవచ్చు.తను చదువుకుంటానంటే చేయూత యివ్వచ్చు.మనసు ఉంటే మార్గం ఉంటుంది.సమాజంలో ఆడదాని పరిస్థితి తెలిసి కూడా యిలా ఆ అమ్మాయి విషయంలో ప్రవర్తించడం బాధాకరం.
@EdunooriDurgaiah
@EdunooriDurgaiah 7 күн бұрын
Chala bagacheparandy. Sir
@poojahoney5833
@poojahoney5833 7 күн бұрын
Nijaniki Monalisa chala beautiful ga vundhi 😊🥰💙💝
@bhavanarayanas4812
@bhavanarayanas4812 8 күн бұрын
Sir you are perfectly correct
@సామీ
@సామీ 8 күн бұрын
జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్
@naseemnav9584
@naseemnav9584 7 күн бұрын
Chala baga chepparu Sir.mi prathi video exllent ga vntai Sir.
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 8 күн бұрын
ఒకసారి ఢిల్లీ లో కేంద్ర మంత్రి అయిన స్మృతి ఇరానీ కార్ ని ఫాలో అయ్యి 6 మంది యువకులు చేస్. చేసి తరిమారు ఆమె కార్ డ్రైవర్ కార్ ని ఆపకుండా నేర్పుగా డ్రైవ్ చేసి స్పీడ్ గ తీసుకు పోయి ఒక పోలీస్ స్టేషన్ ముందు పెట్టరు అలాంటి మన దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది ఇది 2,015 / 2,016 లోనో జరిగింది మీరు దీన్ని మెన్షన్ చేసివుంటే బాగుండేది సర్.
@DharmaShakti130
@DharmaShakti130 8 күн бұрын
అంతా మలాజీ వివక్షల మహిమ
@manumanohar9877
@manumanohar9877 7 күн бұрын
వీడియో సూపర్ సర్ 👌
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Thanks
@EV.RAMANATH
@EV.RAMANATH 6 күн бұрын
మన సంస్కృతి ఇంతే
@bandarusrinivas3804
@bandarusrinivas3804 7 күн бұрын
మీరు ఎలాంటి న్యూస్ ఫర్ఫెక్ట్ గ చెపుతున్నారు న్యూస్ ప్రసెంట్ బాగుంది
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 8 күн бұрын
మన కొన్ని గుడులలో కొన్ని బొమ్మలు ఉంటాయి కొంచం వివిధ బంగిమాల్లో అవి అక్కడ యందుకు ఉంచారు ఒరే మీరు దేవుని మీద భక్తి తో వచ్చారు మనసు పక్కకు మళ్లకుండా మనల్ని మనం కంట్రోల్ లో ఉంచడానికి..
@DurgaraoAdari
@DurgaraoAdari 7 күн бұрын
ప్రేమ్ గారు ఆ అమ్మాయి గురించి వీడియో చేయడం కాదు. మనుషులు ఒక వ్యక్తి జీవితాన్ని తన ప్రమేయం లేకుండానే కష్టాలు పాలు చేయడం ఎలా ఉంటుందో అందరికీ వివరించారు.
@santhoshPandara
@santhoshPandara 7 күн бұрын
Chala Baga chepparu sir 🙏
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Thanks andi
@rvaeluru
@rvaeluru 7 күн бұрын
Good explanation
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Thanks!
@RaviVarma-zi3gw
@RaviVarma-zi3gw 7 күн бұрын
Nice video sir.
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Thanks and welcome
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs 7 күн бұрын
మీడియా తలుచుకుంటే అంబానీ కూడా అడుక్కుతినే వాళ్ళలాగా చేస్తుంది అదే మీడియా తలుచుకుంటే అడుక్కుతినే అమ్మాయిలు కూడా అంబానీ చేస్తుంది దటీజ్ మీడియా అంటే
@rameshbhaiyalingampalli9100
@rameshbhaiyalingampalli9100 8 күн бұрын
నమస్కారం 🙏🙏ప్రేమ్ గారు ❤❤
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 8 күн бұрын
O HINDU MELUKO JAI SHREE RAM
@ShruthiSoma-kp7vg
@ShruthiSoma-kp7vg 6 күн бұрын
Namaskar am sir
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 8 күн бұрын
❤❤❤❤ PREM GARU your words and explanation is 100%true and what is her future GOD knows ❤❤❤❤❤
@srihari.monavarti6540
@srihari.monavarti6540 7 күн бұрын
Premgaaru Meeru cheppindi nijamenandi.
@bogekumar8287
@bogekumar8287 7 күн бұрын
Movie lo offer vachindhi
@vishalvarma1095
@vishalvarma1095 7 күн бұрын
Prem garu one week lo ne 500 k subscribers ayaru monalisa utube chanel lo 😅 anrha kumbamela mahima 🙏🏼
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 7 күн бұрын
Vedavalu స్నానం చేయడానికి pondi ra అంటే monalisa నీ famouse chesaru
@rajsakharbondaa7776
@rajsakharbondaa7776 7 күн бұрын
Sir 🙏🙏Diamond రాణి అడుగుపెడుతుంటే ఏదో సునామీ వస్తాది 30 మంది పోయారు Iron leg గురించి video చేయండి Sir 🙏
@basheershaik5421
@basheershaik5421 7 күн бұрын
మోనాలిసా వార్తలు మీడియాలో రాగానే పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా వ్యవహరించాలి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రక్షణ కల్పించి ముందు ముందు ఆమెకు ఏ అన్యాయం జరగకుండా చూడాలని ప్రార్థన
@kaladar5377
@kaladar5377 7 күн бұрын
1:32 ఆ అమ్మాయి పేరు ' మౌనునిక " అసలు పేరు ' .
@msnmurty1752
@msnmurty1752 7 күн бұрын
నీలాంటి సీనియర్ కూడా ఒక వీడియో చేసేవాకాశమే దొరికింది,
@nanigamingff3710
@nanigamingff3710 6 күн бұрын
Same to you sir mee laga nenu alocyncy
@jaganmohan362
@jaganmohan362 8 күн бұрын
Sir. U r correct✔
@sandhyaranisamineni7216
@sandhyaranisamineni7216 8 күн бұрын
Bagachepparu sir 🙏
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 8 күн бұрын
ఈమె భవిష్యత్ స్టార్ గా తప్పక మారుతుంది మీకు కూడా పోకస్ చేసారుగా అలానే మిగతా వారు కూడా
@srikanthscud8822
@srikanthscud8822 7 күн бұрын
బీజేపీ మాత్రం కాదు 16 ఏళ్ళ యువతీ Meeru గుడ్
@mamidibattulapraveen881
@mamidibattulapraveen881 8 күн бұрын
Ist like❤❤❤
@jaligamkrishnaprasad4734
@jaligamkrishnaprasad4734 8 күн бұрын
Absolutely correct sir very sad to hear such situation.No protection to that girl in future also.Parents should not allow any public to her at any cost.should act strictly.
@reganakarthik9986
@reganakarthik9986 5 күн бұрын
ఆ శివుడి దయ వలన మోనాలిసాకి ఏమి జరగలేదు.
@vitthanamsrusti1695
@vitthanamsrusti1695 8 күн бұрын
Sir, meeru manava hakkula meeda videos cheyandi please avasaram
@lakshmikanthakhildara3676
@lakshmikanthakhildara3676 8 күн бұрын
Jaisrimannarayana నేను బాగా కామెంట్స్ మీరు చెప్పే రోలు బాగుంది
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 8 күн бұрын
Super sir, Baga cepparu,meru
@Ushahomeopathytelugu
@Ushahomeopathytelugu 7 күн бұрын
Nice analysis 😊
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Keep watching 🙏
@rajashekhar2212
@rajashekhar2212 8 күн бұрын
జై శ్రీరామ్ 🙏 జై హనుమాన్ 🙏
@shivashivamc1577
@shivashivamc1577 7 күн бұрын
చుడండి నేలపై కూచొని పూసలు అమ్ముకునే అమ్మాయ్ పైకి వస్తే చాలా మంది అసూయా పడుతున్నారు, ఎందుకు అసూయా పడాలి. ఆమె అదృష్టం బాగుండకూడద.. మట్టిలో మాణిక్యం దొరికితే ఊరుకుంటామా,.... ఉన్నోడే పైకి రావాలా,, ఏదో ఒక విధంగా పైకి వస్తే ఆశీర్వాదం ఎందుకు ఇవ్వకూడదు, కొందరు ఇర్ష్యతో ఉన్నారు ఈమెకు ఇంత ఫాలోయింగ్ ఎందుకు అని..
@ravidamarekula
@ravidamarekula 5 күн бұрын
100%✅✅
@Johnney_
@Johnney_ 8 күн бұрын
Excellent Brother
@gajarlaramesh9118
@gajarlaramesh9118 8 күн бұрын
👍🚩🙏నమస్కారం ప్రేమ్ గారు జై శ్రీరామ్
@kvlakshmi8986
@kvlakshmi8986 8 күн бұрын
Chala danger ga vunnayi rojulu
@epcservices6018
@epcservices6018 8 күн бұрын
భక్తి, ఆధ్యాత్మికత పక్కన పెట్టీ ఆడ లేడీస్ అంద చందాల ప్రదర్షణలు ఏర్పాటు చేస్తే కోట్లు కోట్లు డబ్బే డబ్బు ఇక దేశంలో ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, పేదరికం అనేవి మచ్చుకైనా ఉండవు! మీడియాకు భారత రత్న, పద్మ శ్రీ లాంటి గౌరవాలను ఇవ్వాలి! జై భారత్
@MullapudiGangaRaju
@MullapudiGangaRaju 8 күн бұрын
💯 correct sir
@vidyasagarmanchala
@vidyasagarmanchala 6 күн бұрын
Monalisa ki God blessings
@demudu.m.s.1173
@demudu.m.s.1173 7 күн бұрын
Hai prem sir Some take time next openion take chances now days not easy in any cinifield chances for Instagram public people ❤🎉
@kiranboyz
@kiranboyz 8 күн бұрын
Nice 👍 info sir 4m u
@janardhanarao1054
@janardhanarao1054 8 күн бұрын
Jay PREM garu Jay Hindu
@jalagamvenkatasatyanarayan9806
@jalagamvenkatasatyanarayan9806 3 күн бұрын
మనిషుల రూపం లో వున్న మృగాలు UP లో చాలా మందే వున్నారు.
@shekarravula2520
@shekarravula2520 8 күн бұрын
Namaskaram Prem Garu
@rameshmanthiri8444
@rameshmanthiri8444 7 күн бұрын
Sar namaste
@anjiahchikoti212
@anjiahchikoti212 7 күн бұрын
Good
@PremTalksOfficial
@PremTalksOfficial 7 күн бұрын
Thanks
@DadanaPolireddy
@DadanaPolireddy 6 күн бұрын
Monalisa danger low unnadhe
@kalavathysanda5984
@kalavathysanda5984 7 күн бұрын
That’s good some people thoughts , mind not good so we try to help that girl
@GirijaKumari-s4f
@GirijaKumari-s4f 7 күн бұрын
ఇంకా ఏమి చూడాలో ఆ అమ్మాయి ఎక్కడన్నా దాక్కోవాలి
@maryrepu1027
@maryrepu1027 7 күн бұрын
Ammai family be shifted from indoor also.
@Sivayaguruvenamaha
@Sivayaguruvenamaha 7 күн бұрын
Currect ga chepparu prem garu , verry veyye thalala ku pakuthundhi ante ede nemo , social media valana baga arthamavuthunnudhi nimashala meeda samajamu entha Dhigajaruthundho ani, akkada enno karyakramamulu chesthunnaaru avi chupinchatamu ledu
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 7 күн бұрын
Yentha papam muta kattukunnaru Sir ee media vallu. Vintuvunte chala chala badha ga undhi prem garu.
@puvvadiashok2461
@puvvadiashok2461 8 күн бұрын
Nice informations sir 🎉🎉🎉
@mohanmurali3992
@mohanmurali3992 7 күн бұрын
she is really looking beauty. i don't think sooo... 😊
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 8 күн бұрын
Jai Bharat Jai Sanathanam
@AdinarayanaSanam-v5t
@AdinarayanaSanam-v5t 7 күн бұрын
Yes previously uttarpradesh was most dangerous no ruling no procedure every thing an ugly every field worst I visited twice as, if, no, govt,
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 8 күн бұрын
ఈమె సంపాదించుకుని వుండవచ్చు కాని పది కోట్లు అంటే నమ్మశక్యంగా లేదు. ఈ అమ్మాయి పై పెట్టిన ఫోకస్ కుంభమేళా పై పెట్టలేదు. వీరు రేటింగ్స్ కోసమే ఇదంతా
@eswaranvk2081
@eswaranvk2081 8 күн бұрын
We pray for Mona Lisa's safety and good life. God bless her
@venkaiahnalabothu1881
@venkaiahnalabothu1881 7 күн бұрын
CM anounce some financial assistance
@sridharm2670
@sridharm2670 8 күн бұрын
ఈ అమ్మాయి అందమైన వాళ్ళు చాలా మంది ఉంటారు
@ayyangarssr6070
@ayyangarssr6070 7 күн бұрын
This is how our Indian youth now ? What is fault ? What made them to go wrong ? Parents and Stalwarts should think .
@VinjamuriRkumar
@VinjamuriRkumar 8 күн бұрын
Jai sriram Jai barth Jai bjp jai modi Jai rss Jai bajaragabali Jai yogi adityanath Maharaj
@VijayaLakshmiHavaldar
@VijayaLakshmiHavaldar 7 күн бұрын
God save the 👧
@srinivasraonoolu7147
@srinivasraonoolu7147 8 күн бұрын
Correct prem garu
@Dhruthiluckyvlogs
@Dhruthiluckyvlogs 7 күн бұрын
prapancham kubamwla gurinchi matladuthunte manam monalisa gueinchi matladutham.okka sari ayna anipinchali intha digajarudu avasarama.adavallani appudu chudanattu.
@UltravegetaKiran
@UltravegetaKiran 4 күн бұрын
Pichanaa kodakkalaaraaaa😂😂😂😂
@radhikakuruva5620
@radhikakuruva5620 8 күн бұрын
🙏vedhi aade aatalo andharu patradharulame
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
🚨Monalisa VIRAL GIRL: What Happened To Her😳| Aye Jude✊
13:36
Kashan City Beautiful Places in Iran
19:07
Naa Anveshana
Рет қаралды 608 М.
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -27 | Nationalist Hub
1:04:46
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 4,4 М.
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН