అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం సమరసింహా రెడ్డి జై బాలయ్య
@rangastalavenkiparu1433 жыл бұрын
అప్పట్లో బాలయ్య గ్లామర్, డైలాగ్స్, డాన్స్, అన్ని కలిపి ఉగాది పచ్చడి ల ఉంది, ఆ పాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి ఆనిపించేవి, జై నందమూరి నట సింహం 💪
@vaishnavcreations20323 жыл бұрын
Jai Balayya...peddannaya Lo faction start ayyindhi.... kzbin.info/www/bejne/h6K1coJ9a7Nljs0
@venkataraojandrajupalli929 Жыл бұрын
@@vaishnavcreations2032bro mani Sharma music Valle move hit aienddi
@kiranbitra1546 Жыл бұрын
నేను వెంకీ ఫ్యాన్ ని. నాకు నిజాలు మాట్లాడటమే ఇష్టం. ఇది నిజమైన నిఖార్సైన బ్లాక్ బస్టర్ హిట్. ఎక్కడా ఒక్క హౌస్ ఫుల్ బోర్డు పెట్టించకుండా ఫేక్ కలెక్షన్స్ లేకుండా 100 రోజులు, 175 రోజులు బలవంతం గా లాగించకుండా జెన్యూన్ గా సిల్వర్ జూబ్లీ అత్యధిక కేంద్రాలలో ఆడిన సినిమా. విజయవాడ ఊర్వశి 70 mm AC లో డైరెక్ట్ గా 177 రోజులు ఆడింది. 117 రోజులు 4 ఆటలు తో హౌస్ ఫుల్ అయ్యింది. ఊర్వశి థియేటర్ లో కాకుండా వేరే థియేటర్ లో అయితే గ్యారంటీ గా 275 రోజులు ఆడి ఉండేది. ఊర్వశి లో ఒక సూపర్ హిట్ సినిమా 100 రోజులు ఆడటమే గగనం. ఆ హాల్ లో 50 రోజులు ఆడితే చాలు ఆ సినిమా సూపర్ హిట్.
@epuvenkataramanaramana156911 ай бұрын
Brother Thank you 👍
@rajeshkolluri0711 ай бұрын
@@kiranbitra1546geninue industry hit. ❤ 18cr collected
@telugumovies23634 жыл бұрын
మీ వాయిస్ కి ఫిదా అయిపోయాము సార్ పాత సినిమాల గురించి మీ విశ్లేషణ అద్భుతం 👌
@rangastalavenkiparu1433 жыл бұрын
విజయవాడ ఊర్వశి ధియేటర్ లో టైటానిక్ చిత్రం 200రోజులు ఆడటం ఒక వింత ఐతే, ఒక తెలుగు చిత్రం ఆ ధియేటర్ లో సమరసింహారెడ్డి 200రోజులు ఆడటం మరోవింత
@anvichowdary10663 жыл бұрын
Hit movie kabatti aadindhi vintha yem undhi
@prabhasprince22734 жыл бұрын
సమర సింహా రెడ్డి సినిమా మంచి ఫ్యామిలీ చిత్రం.. సాంగ్స్ బాగుంటాయి.. action comedy mass suppperbb
@kalasamudramnagesam33354 жыл бұрын
Trend setting, industry hit movie is సమరసింహారెడ్డి ,..👏👏👏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍✌✌✌ఎన్ని చెప్పిన తక్కువే ఈ సినిమా గురించి...జై బాలయ్య బాబు గారు, జై గోపాల్ గారు, every technician in this film,మా🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏
@raghubalivada44183 жыл бұрын
వైజాగ్ చిత్రాలయా దియేటర్ లో చూసా అప్పుడు నా ఏజ్ 10 సంవత్సరాలు 3 టైమ్స్ ప్రయత్నించిన టికెట్స్ దొరకలేదు అంత బ్లక్ బస్టర్ మూవీ ❤️
@subhakard59114 жыл бұрын
సమాచారం చాలా బాగా సేకరించారు అన్న👍
@rambabutagirisa45344 жыл бұрын
సరైన కథ సరైన దర్శకుడు దొరకాలే కాని బాలయ్య ను ఆపే మగాడు ఎవడుంటాడు
Bayya balayya ki ichina kathalu bere herolaki ichintena blockbusters jai Simha,Simha,lion
@ravitejabittu35854 жыл бұрын
@@crazystar1104 vishayam telikunda matladaku
@crazystar11044 жыл бұрын
@@ravitejabittu3585 em vishayam teliyali
@jibalayya80903 жыл бұрын
Currect brooo
@raajrocks92113 жыл бұрын
అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా హీరో అంటే ఒక్క నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే..మా నంద్యాల లో సంవత్సరం ఆడింది....మిగతా వాళ్ళు ఖద్దరు వేస్తే పగటి వేషగాళ్ళ లాగా ఉంటుంది
@akulakoteswararao6183 жыл бұрын
Khaddar ballyye ke suit avvuddi
@kirannandru64643 жыл бұрын
ఇదేం సినిమా అండి బాబు. Excellent movie...ఫ్యాక్షన్ సినిమాలలో ...న భూతొ..న భవిష్యత్...పాటలు,కామెడీ,క్లైమాక్స్ ఆదరగొట్టాయి ..ఫ్లాష్ బ్యాక్ అయితే ultimate. కుమ్మేసింది..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.చిరంజీవి గారికి వీరాభిమానినైన నేను ఈ సినిమాను ఒకే థియేటర్ లో 14 సార్లు,మొత్తం 25 సార్లు చూసాను..ఖచ్చితంగా ఈ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది..🙏🙏👍👍
@akulakoteswararao6182 жыл бұрын
Anna mi chiranjeevi garidi tagore ante naku chala istam . Nenu oka 100times chusuntanu .ippudu vachina chustanu .tagore ma ballayaki vallkadu. Bro
@epuvenkataramanaramana156911 ай бұрын
Thank you Brother 👍
@babuomsri636811 ай бұрын
Super jai balayya jai jai balayya
@poojadeep46824 жыл бұрын
ఈ చిత్రం లో బాలయ్య నటన లో సింహ రూపం చూపించారు...
@radhakrishnasangatipalle99394 жыл бұрын
R u balaya fan
@venkateshpilla39084 жыл бұрын
జై బాలయ్య
@apparaododdi5104 жыл бұрын
Suparbala
@radhakrishnasangatipalle99394 жыл бұрын
@@apparaododdi510 hi
@ilovepubg84324 жыл бұрын
Jai balayya
@GangarajuDasari-pp1rj11 ай бұрын
జై బాలయ్య జై జై బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చాలా బాగుంటుంది ఎంత చెప్పినా తక్కువే 👍👍👍🙏🙏🙏
@indupurilokesh87813 жыл бұрын
🚩🔱🙌🌼🔥👏👏👏.. జై బాలయ్య బాబు..నైస్ విడియె బ్రొ 💓💓
@akashk16604 жыл бұрын
జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ..
@sandeepnkv15534 жыл бұрын
రాయలసీమ సింహం నందమూరి బాలయ్య బాబు 👌👌👌🙏🙏జై బాలయ్య జై జై బాలయ్య
@ACBNBKNTR3 жыл бұрын
రాయలసీమ సింహం 🎉 మా బాలయ్య 🙏 🙏🙏🙏
@prince_premkumar4 жыл бұрын
ట్రెండ్ సెట్టింగ్...మూవీ
@sivasiva20444 жыл бұрын
That's Balayya stamina...💪
@SATYAPHOTOGRAPHY19934 жыл бұрын
ఫ్యాక్షన్ కు కేరాఫ్ గా ఉన్న సినిమా, కొన్ని సీన్లు కర్నూల్ జిల్లా లో చాలా సార్లు జరిగే సరికి ఫుల్ ఫామ్ లో ఉండేది ,పెద్ద వాళ్లు ఈ కథ ఇక్కడ జరిగింది అని చెప్పేవారు,
Being a King Nag fan I openly say this is the best faction movie among other movies Jai balayya
@praveenkumarp23224 жыл бұрын
Jai Nag
@jaykanthk3 жыл бұрын
Jai Jai Balayya 👏🏻👏🏻👏🏻
@sureshk36114 жыл бұрын
Tollywood always no 1 movie , thanks bro chala baga chepparu
@krishnahcl96994 жыл бұрын
పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస,సైన్స్ ఫిక్షన్,సాంఘిక చిత్రాల "ఈతరం ఏకైక కధానాయకుడు" మా "నటసింహా యువరత్న నందమూరి బాలకృష్ణ" గారి "46" వసంతాల సినీ ప్రస్థానం (1974 - 2020) oka special video chayandi pls #జై_బాలయ్య
@TollywoodInsider4 жыл бұрын
Pakka vasthundi sir, we are on it..Pl time ivvandi🙂🤝🙏
@nethalaprasad60814 жыл бұрын
బాలయ్య బాబు hit కొడితే ఇలాఉంటుందా అని చెప్పిన సినిమా...!!
@NasruViews4 жыл бұрын
Like for balayya baabu
@durgaprasadp71174 жыл бұрын
హలొ సర్ లెజెండ్ సినిమా గురించి చెప్పండి సర్
@TollywoodInsider4 жыл бұрын
Pakka🙂🤝
@kanneganti.kartheekkarthee58704 жыл бұрын
Mamagari manavadu movie gurinchi chapandi
@cchandramohan17244 жыл бұрын
No.1 movie in tollywood industry 🙏
@durgeshthakur27694 жыл бұрын
NBK and Gopal combo lo blockbuster hatric hits Lorry driver , Rowdy inspector and SSR ....... Balayya fans ki pandagaa ....... Telugu industry range peak level...... Jai Jai Balayya.......
@sureshgujju71704 жыл бұрын
జై బాలయ్య
@durgeshthakur27694 жыл бұрын
superb information and explanation ....... Sudarshan 70MM , Hyderabad lo 200 days .... Between first day and 200 days , we friends at least 10 times choosina movie...... SSR ..my friends are big fans of NBK ..
@maddipativenugopal499511 ай бұрын
ఈ సినిమా 100 వ రోజున సెకెండ్ షో కి చాలా కేంద్రాలలో కేవలం పాటలతో నే సినిమా నడిపి తీరు, ఆ మరుసటి రోజున ట్టన్నులకొద్ది పేపర్ ముక్కలు బయటకు వచ్చాయి అంటే సినిమా స్టామినా ఏమిటో అర్ధం అయింది!!!!! అది ఒక సంచలనం!!!!!!!
@venkatrajud229911 ай бұрын
❤Thank you brother💪👍jai balayya💪💪💪
@drk31324 жыл бұрын
Yes.this is all india industry hit.not only tollywood or south india
@srinivasaraovavalapurapu82310 ай бұрын
రికార్డు లు సృష్టించలన్న బాలయ్యే దాన్ని తిరగ రాయాలన్న బాలయ్యే. జై బాలయ్య
@venkateshpilla39084 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య 💪💪💪👌👌👌
@bargghavchowdary42644 жыл бұрын
Jaiiii Balaya. I Love Balakrisha garuuu
@oreyaajamuu4 жыл бұрын
Maa daddy baala krishna gaariki die hard fan Samara sihma Reddy movie mundhu balaya gaariki antha success movies m lev anta Jan 13 1999 lo movie release ayindhi maa daddy movie ki velli oche sariki nen puttina anta atla nannu chinnapadi nunchi samar samar ani pilustharu
@chandaka.balamuralinaidu79994 жыл бұрын
Ma daddy kuda
@blaxmanpa3 жыл бұрын
సూపర్ . సమర్
@kolaseshagiri80464 жыл бұрын
జైబాలయ్య జైజైబాలయ్య
@Azwaan9784 жыл бұрын
Chala baga chepparu danitho patu narasimhanaidu gurinchi oka video cheyendi
@viswanathtirupathi93763 жыл бұрын
Love ❤️ The Way You Explain Box Of Bonanza
@jagadeeshreddy66654 жыл бұрын
Producer chengala venkatarao chala confidence ga teesaru railway station seen chala super
@vinodsivanoor69504 жыл бұрын
Jaii balayyaaa ✊ ✊✊ ✊✊ ✊✊ ✊✊ ✊✊ ✊...........
@seenu.dara-945474 жыл бұрын
Very good intrestenig explaining sir super Tq Tq So much
@samratsandeep13863 жыл бұрын
Jai Balayya ❤️🔥 🦁🦁
@srinu97794 жыл бұрын
Balaiah ki. Enni hit. Cinimalu. Vunna .samarasimhareddy .no1.white&white lo. Baliah looks never before .ever after.
@krishnahcl96994 жыл бұрын
Very good information brother all the best entire team of tolly wood insider
@TollywoodInsider4 жыл бұрын
Thank you very much krishna sir from our whole team🙂🙂🙂💥🙏
@perammalleswararao781210 ай бұрын
సమర సింహా రెడ్డి సినిమా నా జీవితం లో ఎప్పటికి మర్చి పోలేను సినిమా బ్లాక్ బస్టర్ hit movie యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఈ సినిమాని నేను 52 టైమ్స్ చూశాను
@mahammadrafi57614 жыл бұрын
ప్రొద్దుటూరు అన్వర్ లో 200 రోజులు ఆడింది
@chandragopalreddy80814 жыл бұрын
Kadapa viswam theatre Lo 275
@mahammadrafi57614 жыл бұрын
@@chandragopalreddy8081 కరెక్ట్
@shivazdreamzvlogs4 жыл бұрын
70 sarlu chusi untanu aa theatre lo
@mahammadrafi57614 жыл бұрын
@@chandragopalreddy8081 yes
@mahammadrafi57614 жыл бұрын
@@shivazdreamzvlogs సూపర్
@doligopikrishna4 жыл бұрын
Chirala lo ma nanna garu 25time ee movie chusaranathaa .... My dad was a die hard fan of nbk And one request bhayyya LAKSHMI narshima movie......please
@TollywoodInsider4 жыл бұрын
Will do sir, but time paduthundi..pl konchem time ivvandi🙂🤝🙏
@doligopikrishna4 жыл бұрын
@@TollywoodInsider thank u for this answer anna
@mukthinuthalapatiphanikris88123 жыл бұрын
JAI NATASIMHA 🦁NANDAMURI BALAKRISHNA 🔥🔥🔥 GARU
@ajithcherukuri20723 жыл бұрын
Industry hit film 👌👌👌 Jai Balayya ✊
@HariHari-hl1ki4 жыл бұрын
బాల గారు సూపర్ హీరో
@praveenjayaramrajupj56104 жыл бұрын
Bhalayya all time industry hit kottina vaadu.......
@suryaprakashk96534 жыл бұрын
Evergreen film in different way by gopal b the success ful director
@Builderkranthi4 жыл бұрын
Balayya movie oka ethu meru chepina teeru oka ethu..super..jai balayya
@msdianvlogs54204 жыл бұрын
Very nice information bro🤩
@nanisrikanth34474 жыл бұрын
Explanation oka ఎత్తు last BGM inko ఎత్తు 👌
@GnanaYOGAnrk Жыл бұрын
Good report TQ
@manoharmarketing64044 жыл бұрын
One of Bala krishna the Best movie,, ma Vizag Production...
@Ugandhar17074 жыл бұрын
Super explanation bro
@TollywoodInsider4 жыл бұрын
Thank u sir🙂🙂🤝🙏
@powerofnews20144 жыл бұрын
Super movie...
@mallikarjunmalli85643 жыл бұрын
జయ జయ బాలయ్య బాబు
@appannadunna21414 жыл бұрын
Superb
@srikanthmolgara43954 жыл бұрын
సూపర్
@garjappatarak86802 жыл бұрын
Fractionku Action Nerpina Natudu Balayya..🔥
@khali86993 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య
@ayanvolgas6434 жыл бұрын
This is only balayya Jai balayya
@anandaraotamarapalli94854 жыл бұрын
Anna super
@saishetty68534 жыл бұрын
1st view ,1st comment,1st like
@maheshbabuchiliveru85674 жыл бұрын
Urvashi theatre lo 117 days tickets dhorakaledhu . house full .yeppatiki record aalage vuntundhi. theatre vunnantha varaku. Krishna gaari simhasanam cinimaki Maa nanna gaaru chudataniki 104days pattindhi .naaku s,s, Reddy chudataniki 118days pattindhi. Naaku yeppatiki recorde.
@vadalaprasadvvvvadala61434 жыл бұрын
Jai BALAYYA
@valathatikishore24214 жыл бұрын
Super sir
@chandunbk14503 жыл бұрын
one and only BALAIAH BABU king of tollywood industry
@durgeshthakur27694 жыл бұрын
NBK became Natasimha with this Industry hit movie ...... Telugu industry range ni pen china movie Samara Simha Reddy ......Jai Balayya .....
@RajsekhaR03694 жыл бұрын
Jai Balayya Jai jai Balayya...
@g.dhanunjayarao32184 жыл бұрын
Maas ka boss maa balayya the legend....💐💐💐💐👌👌👌👌👌..
@pbvlogs9992 жыл бұрын
అప్పట్లో అలా ఉండేది బాలయ్య బాబు తో...
@neelabonusatyayadav69334 жыл бұрын
సింహ మూవీ గురించి చెప్పండి
@johnpaulchalla91324 жыл бұрын
Good narration..
@sre7624 жыл бұрын
Wow ela create cheshaaru vjndr prsd gaaru hattsup sir