Рет қаралды 21,767
Ongole Bulls / Ongole Gittalu రాంప్రసాద్, ఒంగోలు గిత్తల పోషకుడు, కండ్రిక, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా #ongolebulls #ongolecattle #ongolebullsshow #toneagri
వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం