| Top 10 Interesting Facts In Telugu | నీళ్లతో నడిచే ఇంజన్ వచ్చేసింది | EP-118 |

  Рет қаралды 64,847

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

Our Whatsapp channel: whatsapp.com/c...
========
| Top 10 Interesting Facts In Telugu | నీళ్లతో నడిచే ఇంజన్ వచ్చేసింది | EP-118 |
#toyota #evcars #love #everestmasala
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Naresh Bukya,Naresh Bukya facts,Nb show telugu,NB show telugu Facts,interesting facts in telugu,top 10 interesting facts in telugu,top 10 facts in telugu,telugu facts,top 10 facts,facts in telugu,amazing facts in telugu,interesting and amazing facts,most interesting facts in the world,top 10 unknown facts,telugu badi facts,top 10 interesting facts,unknown facts in telugu,facts,top 10 list,vr facts in telugu,unknown facts telugu,top telugu facts

Пікірлер: 196
@ravitata7542
@ravitata7542 4 ай бұрын
మీరు చెప్పిన అన్ని విషయాలు ముఖ్యమైనవి, మీకు ధన్యవాదాలు సార్ నమస్తే
@pdhanushrao3475
@pdhanushrao3475 4 ай бұрын
వాటర్ తో నడిచే కారు అంటే నాకు చాలా ఇష్టం అన్న
@సత్యంవేదం
@సత్యంవేదం 4 ай бұрын
తాగడానికి నీళ్ళు దొరకవు తమ్ముడు. అప్పుడు పెట్రోల్ ధరలో నీళ్లు కొనాల్సి వస్తుంది 😂❤
@saikumarnaidu7866
@saikumarnaidu7866 4 ай бұрын
😅😅😅
@ammubhaigamer7668
@ammubhaigamer7668 4 ай бұрын
Water eappatiki antha avvavu just awaparate avuthay anthe malli return vasthay
@vinaykatthi2305
@vinaykatthi2305 4 ай бұрын
​@@సత్యంవేదంNe puku raa
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 4 ай бұрын
అన్నినచ్చయి మీకు మహా నమస్కారం
@Nepolien123_
@Nepolien123_ 4 ай бұрын
నాక్కూడా love brain రోగం ఉండేది.దేవుడి దయవల్ల ఆ రోగం నుంచి బయట పడ్డాను
@VIJAYKUMAR-ck8mz
@VIJAYKUMAR-ck8mz 4 ай бұрын
అన్నా కొత్త కొత్త విషయాలు చెపుతునవ్ సూపర్!
@sundaramdasari2139
@sundaramdasari2139 4 ай бұрын
సూపర్ sir 👍👍👍👌👌👌
@Shivaji-ui9nc
@Shivaji-ui9nc 4 ай бұрын
🎉 Japan Always Great inventions There people lived in 2060 Now Because of Shanti Budham saranam gachami Santi Santi Santi I always love Japan🎉
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 4 ай бұрын
నిజమే ప్రేమ అనేది ఓ రోగమే నేనుకూడా నాపెళ్ళమును విపరీతముగా ప్రేమించాను ఆమెను చూస్తే నాకు సంతోషం
@vijaykumar-fj9fc
@vijaykumar-fj9fc 4 ай бұрын
Video motta chusa nice video
@DasariDhanraj-t5j
@DasariDhanraj-t5j 4 ай бұрын
జై హింద్ జై భరత్ ❤
@mohanbingi6091
@mohanbingi6091 4 ай бұрын
Sir Si police le bedirimpulaku digite yavariki complete yiyali
@kesiyaavinash7851
@kesiyaavinash7851 4 ай бұрын
Amezing
@indhureddy1641
@indhureddy1641 4 ай бұрын
అన్న మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎనో చేయాలని కోరుకుంటాన్నాను
@manchujaikumar9471
@manchujaikumar9471 4 ай бұрын
Last fact on Toyota car thanks for the very interesting news and information nice job bro….
@Pvarkolu8588
@Pvarkolu8588 4 ай бұрын
టయోటా కంపెనీ వాటర్ తో నడిచే వాహనం తీసుకువస్తే అన్ని కంపెనీలు ముసుకోవాలి తరువాత ఏం జరుగుతుందో తెలుసా దాన్ని కనిపెట్టిన వాడు అనుమానాస్పదంగా మరణిస్తాడు 😂😂 ఇది నిజం ఎందుకంటే దేశం బాగుపడటం ఎవరికి ఇష్టం ఉండవు like 🎉🎉🎉🎉
@velivelasambasivarao6392
@velivelasambasivarao6392 4 ай бұрын
తెనాలి పాత బస్టాండ్ ఎదురుగా పెట్రోల్ బంకులోనేను పెట్రోల్ కోసం వెళితేజీరో చేయకుండామీరు చెప్పినట్లు చేశాడు నెనువాడిని పట్టుకున్నాను ఇబంకులో అయిలు పోయించుకోనేవాల్లు తస్మాత్ జర జాగ్రత్త
@tajramesh688
@tajramesh688 4 ай бұрын
Great Vedio
@shasikumar7381
@shasikumar7381 21 күн бұрын
Last one
@vijaykumar-g9o9y
@vijaykumar-g9o9y 4 ай бұрын
Beautiful Beautiful You Are Right now 100 Naresh Garu Good evening sweet day Naresh garu my God bless you Naresh garu my God bless you Naresh garu🎉🎉
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 4 ай бұрын
కొంపదీసి. ఈ కారు కూడా మన వేదాలలో. ముందే ఉందని చెప్పకూడదా మన హిందువులందరూ చాలా బాగా చంకలు చరుచుకొనే వారు గదా. పరాయి దేవుడు మనకొద్దన్నపుడు ఈ పరాయి వాడు కనిపెట్టిన ఈ కారు మనకెందుకు
@santoshkujena2499
@santoshkujena2499 4 ай бұрын
Pakistan situation analysis correct your
@dinavahi64
@dinavahi64 4 ай бұрын
Toyota engine running with water is the most interesting one
@vijaykumar-fj9fc
@vijaykumar-fj9fc 4 ай бұрын
Nice video
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 4 ай бұрын
వాటర్ కార్ బాగా నచ్చింది
@sekharpathima6306
@sekharpathima6306 4 ай бұрын
Good information bro
@narayanaraoalamanda626
@narayanaraoalamanda626 4 ай бұрын
Video content బాగుంది కానీ అన్నీ తెలిసిన మీరు కూడా జూదం ప్రమోట్ చేయడం???????????????????
@ailaiahkalva2801
@ailaiahkalva2801 4 ай бұрын
Karect
@ramavathrambabu3535
@ramavathrambabu3535 4 ай бұрын
Good.news
@Pawar84
@Pawar84 25 күн бұрын
Good
@srikanthkrish9199
@srikanthkrish9199 4 ай бұрын
Yes bro love brain vundi 😢😢😢
@harinath563
@harinath563 4 ай бұрын
Water car ne market Loki ranevaru bro, nenu enno engine gurenche vinna, future lo water rate petrol diese electricity kanna ekkuva ipoyhundi anukunta anduke chesthundachu
@shankartinku5523
@shankartinku5523 4 ай бұрын
Water tho nadiche car success avuthe public ki water problem untadi normal ga ne summer lo water problem vasthundi and india team hydrogen bus thayaru chesi success ayyaru anna
@praveenchander703
@praveenchander703 4 ай бұрын
Amazing bro 1to 10 facts ,keep it up your way of expression is very excellent.
@maheshrapelli3737
@maheshrapelli3737 4 ай бұрын
ఆన్లైన్లో ఆటల గురుంచి ప్రోత్సాహం ఇవ్వకండి అసలే ఎదుగు తున్న యువత వెనుక బడుతది.
@auaramesh1304
@auaramesh1304 4 ай бұрын
ఈ సారి అన్ని బాగున్నాయి. వాక్సిన్ గురించి చివరి డైలాగ్ బాగుంది. భయంతో చచ్చిపోతారు. హైడ్రోజన్ కారు వచ్చిన నిలబడటం అంతా ఈజీ కాదు. కనీసం రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చు. ముఖ్యంగా దానికి ప్రాబ్లం వస్తే సర్విస్ ఈజీగా దొరకదు. ఇవన్నీ కాక టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. హైడ్రోజన్ బైటకు లీక్ అవ్వకూడదు లాంగ్ టైం లో చాలా ప్రమాదకరం. హైడ్రోజన్ ఇంజన్ ఎక్కువ సేపు పనిచేస్తే దానిని ఏ విధంగా చల్లార్చు తారు? ఎందుకంటే చాలా హెవీ గా వేడి వస్తుంది.
@Shivaji-ui9nc
@Shivaji-ui9nc 4 ай бұрын
Bro nuvvu velli Solution cheppu ,Okadini manchi cheyyanivvaru Chesina vaadini Cheyyanivvaru ,Aa Pani Edo Scientists chusukuntaru
@auaramesh1304
@auaramesh1304 4 ай бұрын
@@Shivaji-ui9nc టెక్నాలజీ గురించి అవగాహన లేని నీలాంటి వాళ్ళు మాట్లాడటానికి పనికి రారు. ముందు సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన చేసుకొని సజెషన్స్ ఇవ్వు. గత పది, పదిహేను సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ పూర్తిగా స్ధాయిలో ఎందుకు కంప్లీట్ కాలేదు? మార్కెట్ మీద అవగాహన లేదు, సైన్స్ గురించి అవగాహన లేదు? దీని కన్నా బెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది. దీనిలో సమస్యలు పరిష్కారించ వచ్చు కాని, దీనిలో కొన్ని ముఖ్య సమస్యలు అలాగే ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.
@Shivaji-ui9nc
@Shivaji-ui9nc 4 ай бұрын
@@auaramesh1304 ade nuvvu pedda scientist kada velli Ekka podu ,pandiga nenu oka Rytu biddani Naalaa Polam Pani cheyyi Appudu telustundi memu kastapadi pandiste koorchuni Dobbu tine vedavalaku Em telusu
@ganeshkathroth4593
@ganeshkathroth4593 4 ай бұрын
Hp Vinayak nagar,nizamabad
@user-yh8nb7wz5s
@user-yh8nb7wz5s 4 ай бұрын
వీడియో చూసి వెళ్ళ కుండా లైక్ కొట్టచ్చు కదా.14250 views ఉన్నాయి కానీ likes 2.2 ఉన్నాయి..😢
@satyanarayanayarra5777
@satyanarayanayarra5777 4 ай бұрын
All points are useful
@manimani-ts7fv
@manimani-ts7fv 4 ай бұрын
నేనే ఈ డిజార్డర్ రెవర్స్ లో నేనే అనుభవిస్తున్నాను what can I do bro
@techupdates6005
@techupdates6005 4 ай бұрын
అయితే ఇండియా లో నీటి కొరత తప్పదన్న మాట
@syedsultana1980
@syedsultana1980 4 ай бұрын
వాటర్ తో నడిచే కార్లు వస్తున్నాయి అంటే సంతోషంగా ఉంది కానీ మన వాళ్ళు వాటర్ కూడా పెట్రోల్ రేట్ కి అమ్మేస్తారా అంతటి సమర్ధులు
@msudhakar9
@msudhakar9 4 ай бұрын
I hv got same petrol cheating experience in Indian Oil Bunk, Near Cyber towers, Hyd
@djvinodgamer
@djvinodgamer 4 ай бұрын
Fyax 10 TOYOTA CAR come soon lam veyiting
@vijaykumar-fj9fc
@vijaykumar-fj9fc 4 ай бұрын
Video chidalundane yenduku nice Ani cheppano thelusa yelago meeru cheppedi baawuntayi informativega wuntai kanuka
@RameshBabu-yg4qy
@RameshBabu-yg4qy 4 ай бұрын
Naresh గారు హైడ్రోజన్ ను వేరు చేసిన తరువాత పేలడానికి అవకాశం ఎక్కువ వుంది అని నిపుణులు చెబుతున్నారు
@pendalaanvesh
@pendalaanvesh 4 ай бұрын
Wow 😮😮😮
@JyothiRishik
@JyothiRishik 4 ай бұрын
Toyota car matram supar🎉
@ohmsuryachandra4402
@ohmsuryachandra4402 4 ай бұрын
ఆన్న స్వామి మీరు ఏ గేమ్స్ గురుంచి అయిన దయచేసి చెప్పడం మానుకోండి పిల్లల జీవితాలు నాశనం ఐతున్నవి స్టూడెంట్స్ అందరూ అత్మ ఆత్యలు చేసుకోని చని పోతున్నారు మి వల్ల దయా చేసి ఏ గేమ్ యాడ్ ఈవ్వకండీ మీరు ఏదైనా చెప్తే నల్గురు కి మంచి జర్గేది చెప్పండీ ప్రజల ప్రాణాలు కోల్పోయే విధంగా చెప్పకండి 🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️❤️❤️
@vinodreddy5807
@vinodreddy5807 5 күн бұрын
ఫస్ట్ ఎవరు దూషిస్తారు ఇండియాని వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలని చూడండి
@shreeninarayana8835
@shreeninarayana8835 4 ай бұрын
Nice Always we will wait to see ur upload new intresting and knowledgeable videos. Ur the Best sir.Thanks Lot.
@banothsurender3148
@banothsurender3148 4 ай бұрын
👌👍
@ramakrishnapokala5936
@ramakrishnapokala5936 4 ай бұрын
మేరా భారత్ మహాన్.
@jagadeshisvi1191
@jagadeshisvi1191 4 ай бұрын
థంబ్నెయిల్ పెట్టేదానికి ప్రాధాన్యత ఉండదు... చూపించేది ఒకటి చెప్పే నీతులు వేరోకటి😢😢😢😢
@lebakuprasad5506
@lebakuprasad5506 4 ай бұрын
Thanks to video bro 🤜
@chinthamallikarjunmudhiraj896
@chinthamallikarjunmudhiraj896 4 ай бұрын
Anna ear tinnitus gurenche chepuanna
@Jeevan267
@Jeevan267 4 ай бұрын
Srikakulam lo
@naveen1508
@naveen1508 4 ай бұрын
Ma banglore lo water ledu car ki water kantey kastam
@santhu4580
@santhu4580 Ай бұрын
నాకు జరిగింది చంపపెట్ కళ్ళు కాంపౌండ్ పక్కన HP Bank లో
@namakamledhudhora2117
@namakamledhudhora2117 4 ай бұрын
Nice video 👍
@satyaj6741
@satyaj6741 4 ай бұрын
ఇది అంతా మెడికల్ మాఫియా ఆడుతున్న కొత్త నాటకం అండి. కొవిషిల్డ్ వల్ల side effects ఉన్నాయి అని బాగా ప్రచారం చేసి దానికి విరుగుడు కోసం ఇంకో వెక్సెన్ వేసుకోవాలి అని మార్కెట్ లోకి కొత్త దాన్ని దిపుతారు.. మళ్లీ అందరూ దాన్ని వేసుకోవాలి అని ప్రచారం చేస్తారు.. మెడికల్ మాఫియా లాభాలు కోసం సామాన్య జనం మీద ఆధారపడతారు... మన దేశం లో ఒక్క విద్య, ఆరోగ్యం ఫ్రీ గా ఇచ్చే దమ్ము, ధైర్యం ఆన్న ఒక్క రాజకీయ పార్టీ లేదు కానీ కష్ట పడి సంపాదించిన దానిలో మాత్రం మనం గవర్నమెంట్ కి tax లు కట్టాలి దారిద్ర్యం
@mohanjithedra
@mohanjithedra 4 ай бұрын
MDH company masala vadochhu court vadukovachhu anndi bayya...idi chala rojulu anindi kuda
@sampathbodavula1799
@sampathbodavula1799 4 ай бұрын
Aqua field kurinche chayande
@LalithapeetamVizag
@LalithapeetamVizag 4 ай бұрын
Nice information sir
@kandulapradeepkumar232
@kandulapradeepkumar232 4 ай бұрын
Nen like button paglipovali ani 100 times press chesna bro but nen press chesaka e num undo adey num like undi bro
@GAMEOVER-wh6nc
@GAMEOVER-wh6nc 4 ай бұрын
Anna water engine chesta Water production prajalaku thagipotade kada Anna ???
@jaganvempati6082
@jaganvempati6082 4 ай бұрын
Erragadda Bharath petrol pump lo 200 చెప్పాను గన్ ట్యాంక్ లో పెట్టాడు పైకి చూపించి పెట్రోల్ కొట్టమని చెప్పాను వెంటనే గన్ తీసి పొస్త ఆగు అంటూ గన్ michine లో పెడుతున్నాడు ఆ scam గురించి నాకు తెలుసు ట్యాంక్ లోపల పెట్టి petrol పోస్తే తక్కువ వస్తుంది పైకి చూపిస్తే మనకు తెలుస్తుంది రీడింగ్ పడుతూనే ఉంటుంది petrol రాదు కాబట్టి gun michine పెడితే అంత reset ఐపోతుంది
@phanikumarayalasomayajula6554
@phanikumarayalasomayajula6554 Ай бұрын
Ya Nenu Kuda covis heild vaccine vesukunna my eyes are affected now I am a low vision person I am lost my software job
@user-on5ic6vr9g
@user-on5ic6vr9g 4 ай бұрын
Super bro
@krishnareddy5629
@krishnareddy5629 4 ай бұрын
మా ఆవిడకి లవ్ బ్రేన్ ఈ ఘోరమైన వ్యాధి ఉంది.
@MSSKumar-View
@MSSKumar-View 4 ай бұрын
Now I am not sharing your video because you promoted online game.
@bayyanaveenyadav
@bayyanaveenyadav 4 ай бұрын
Nuv isthava mari paisal ayinaki vache views ki monthly 25k em vosthunayo entha kastam telusa okka video create chyedam urkey anadam kadhu okka sari alochinchali.... Ipl KZbin kuda ad's isthadhi KZbin endhuku vaduthunav vadaku.....share chyeku
@ravivarmaindukuri
@ravivarmaindukuri 4 ай бұрын
Manchi pani chessaru
@pakamvenkateswarlu3456
@pakamvenkateswarlu3456 4 ай бұрын
Good policy
@arigelaswamynadhan5823
@arigelaswamynadhan5823 4 ай бұрын
​@@bayyanaveenyadavnee paisala kosam thappudu gamelanu promote chestava
@jvltandur5208
@jvltandur5208 4 ай бұрын
Good bro❤
@speaktruth9049
@speaktruth9049 4 ай бұрын
హాంకాంగ్ రివ్యూ ఎలా నమ్ముతాం బ్రో. ఇది చైనా నాటకం అని నా అభిప్రాయం.
@Surya-j1
@Surya-j1 4 ай бұрын
Super bro 👍
@chsimhachalam7083
@chsimhachalam7083 4 ай бұрын
Nice video bro
@Saiashok-c9f
@Saiashok-c9f 4 ай бұрын
Hii anna Amazon and FlipKart shoes price 627 691 and t shirt price 499 399 Andhuku ella pedutaru reason em anna
@ramakrishnakone2184
@ramakrishnakone2184 4 ай бұрын
Electric vehicles better Water cost peragakunda
@pandurusantoshkumar585
@pandurusantoshkumar585 4 ай бұрын
Bitcoins la yes coin more information
@krishnarjun2456
@krishnarjun2456 4 ай бұрын
Petrol Naku jarigindi Hanamkonda pablik garden Bharat petroleum
@v.v.satyanarayanabobbili7593
@v.v.satyanarayanabobbili7593 4 ай бұрын
ఎటువంటి గేమింగ్ ఆప్స్ నీ ప్రమోట్ చేయకండి సర్
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 4 ай бұрын
Anni nizalu cheppi ......game gurinchi abadham cheppi chulakana avvavadhu bro
@naveen1508
@naveen1508 4 ай бұрын
Hey anveshana
@kavishekar4045
@kavishekar4045 4 ай бұрын
Bribe kakunda mana work kakapothe or vallu cheyyakapothe evariki call cheyyali...? Last 9th fact
@vinaydudam-e7s
@vinaydudam-e7s 4 ай бұрын
Adds promote cheyakandi
@IamHindustani460
@IamHindustani460 4 ай бұрын
IAM voting for DICTATORSHIP ✅
@chandurealmarketing9509
@chandurealmarketing9509 4 ай бұрын
మీరు ఇలా గేమ్స్ ఆడమని ప్రమోట్ చేయడం బాగోలేదు బ్రదర్ యువత ఇప్పటికే చెడు మార్గాల ద్వారా చెడిపోతున్నారు
@raavisaikrishnareddy2956
@raavisaikrishnareddy2956 4 ай бұрын
Chandra
@vijaygk8817
@vijaygk8817 4 ай бұрын
Water car vasthe mana earth mida una water motham kali avtundi
@srinivasarao179
@srinivasarao179 4 ай бұрын
Water car engine good But water war will happen
@dvinodkumar607
@dvinodkumar607 4 ай бұрын
Hair పెరగడానికి ఒక వీడియో చేశారు.ఆ ప్రోడక్ట్ ని నమ్మొచ్చా???
@naveen1508
@naveen1508 4 ай бұрын
Paglipotey phone konistava bro
@naveen1508
@naveen1508 4 ай бұрын
Tagadanike water ledu inka cars ki
@VenkiVenkatesh-r8w
@VenkiVenkatesh-r8w 4 ай бұрын
❤ Bharat Jay 💯🇮🇳👍😸🙏🆕🧠👌👌👌👌👌
@manikumarmangalapudi91
@manikumarmangalapudi91 4 ай бұрын
Ayithe manam water ni konukkovadam a anukunta 😢😢😢
@kosurikarthik743
@kosurikarthik743 4 ай бұрын
Anna videos late chesestunav
@perlibharathraj8819
@perlibharathraj8819 4 ай бұрын
Naresh garu mee videos lo subject vuntundi but mee videos lo konni chuste meeru Paytm anipisthundi Alaa vuntaayi mee videos
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 4 ай бұрын
👍
@varunmunjam4877
@varunmunjam4877 4 ай бұрын
Yes COVID slide afct covishid medicine valanaey daniki nenu oka badudiney
@VenkatVenkat-pi7ui
@VenkatVenkat-pi7ui 4 ай бұрын
Oil company s kachithanga ranivavu Maa gagan anna Ap ki kachithanga ranivadu 😂😂😂
@mohanpurya8917
@mohanpurya8917 4 ай бұрын
Ramram bhaiya
@kusumamahanthi5995
@kusumamahanthi5995 4 ай бұрын
Yes these foreign indexs are totally wrong
@NareshBheem
@NareshBheem 4 ай бұрын
Water engine ready ayina kuda adi crores lo price pedatharu samanyuniki adi kone renga lo company vallu price pettaru
@rammurthyrajusakiraju7828
@rammurthyrajusakiraju7828 4 ай бұрын
Water tho run ayye cars rakudadhu appudu environment paduavuthunddi and world motham inflation vasthunddi
@jagadeeshbejjipurapu8991
@jagadeeshbejjipurapu8991 4 ай бұрын
Anna nuvvu cheppavani adina.eppatike 10000 poyinavi.elantivatini encourage cheyyaku anna.nalanti valla jivithalu nasanamaipotunnai
@Jeevan267
@Jeevan267 4 ай бұрын
Alag bro
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 56 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 56 МЛН