లక్ష కోట్లకు లెక్కలు లేవు అని bjp 2023 లో పార్లమెంట్ లో చెపింది. చంద్రబాబు కూడా అన్నాడు నీ ముష్టి 500 కోట్లు ఎవడికి కావాలి నా దగ్గర లక్ష కోట్లు వున్నాయి అని చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించాడు లక్ష కోట్లు కాదు 6 లక్షల కోట్లు బినామీ అవినీతి సంపాదన రెండు ఎకరాల కుటంబ ఆస్థి నుండి 6 లక్షలకోట్లు ఎలా సంపాదించాడు. మంత్ర దండం తో నా
@dasarivenkateswarlu46422 сағат бұрын
Adi Mantra dandamkaadu Adhikaara dhandamto gurthundaa mantradandamkanna Adikaara dandam powerful adi vishayamu
@ganganreddymallanagari36963 сағат бұрын
చంద్రబాబు నాయుడు భారత దేశంలో అత్యంత అవినీతిపరుడు. ఆయన నాన్న ఒక్క నిరుపేద . ఆయనకు రెండెకరాల భూమి ఉండేది,దానిలో చంద్రబాబు వాటా ఒక్క ఎకరం. రాజకీయాలు తప్ప ఏ వ్యాపారము చేయలేదు.అలాంటప్పుడు లక్షల కోట్ల ఆస్తి,వ్యాపారాలు ఎక్కడనుండి వచ్చాయి అని ఏ కోర్టుకి అడిగే దమ్ము లేదు . దమ్ము లేక పొగ సుప్రీమ్ కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈ అవినీతిపరుడి ప్రమాణస్వీకారోత్సవంలో ఏకంగా స్టేజిపైనే కూర్చుని బహిరంగంగా నిస్సిగ్గుగా మద్దతు పలుకుతున్నాడంటే ఈ దేశంలో న్యాయం ధర్మం ఎప్పటిదో దేశమంతటికీ తెలిసిన విషయమే
@Sukeshshank4 сағат бұрын
ఇదే జగన్ గారు చేస్తే చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టేవారు కాదు ఇపుడు ycp వదిలి పెట్టవద్దు సుప్రీం కోర్ట్ దృష్టికి తీసుకవేళ్ళాలి. Ycp నీ అణిచివేస్తునారు ycp చంద్రబాబు case లను వదిలిపెట్టావద్దు
@LakshminarayanaGUNUPUDI-pn7kl3 сағат бұрын
సిధార్ధ లూద్ర ఆ పేరుగాంచిన ప్రముఖ న్యాయవాది వైస్సార్సీపీ ఆరోపణ నిజమేకదా
@PavankumarMutharaju4 сағат бұрын
ఇంతకన్నా నీచం ఉంటుందా ఓ న్యాయ దేవత వుంది కాదా ఆవిడ కళ్ల కు గంతలు కట్టారు ఇది కూడా అంతేగా అంతేగా
@yeleswarapusai73483 сағат бұрын
HE SHOULD BE ARRESTED NOW .
@l.vbhaskarreddy32573 сағат бұрын
అధికారంతో ఉన్నప్పుడు కేసులను సాగతీసుకుంటూ ఉండడం జగన్ మోహనరెడ్డి గారి రాజకీయ చతురత లేమి తనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనుకోవడం అది బాబుగారి రాజకీయ చతురతకి నిదర్శనం
@yeleswarapusai73483 сағат бұрын
HOW SUPREME COURT NOW STRIKE THE CORRUPT CASES.
@SSREDDY49464 сағат бұрын
Jagan కూడా మారాలి కేసు మాఫీ చేసుకోవాలి
@Appalareddy-s7e3 сағат бұрын
ఈవీఎం మేజిక్.. ఏదయినా చేయవొచ్చు 😂😂😂
@TPN.Choudary3 сағат бұрын
Will see what will happen. CBN intension is to close all the caes but Modi will not agree. Mark my words.
@jlvnacharyulu73952 сағат бұрын
చంద్రబాబు నాయుడు ఏమైనా చెయ్యగలడు.భారతదేశవ్యవస్థలన్నీ ఆతనికి బాగా దగ్గరి బంధువులే....😤😤😤😡😡😡
@Appalareddy-s7e3 сағат бұрын
విచారణ లేకుండా కోర్టు లో.. ఇలా ఆఫీసియల్స్ చెబితే సరిపోద్దా?
@satyaraobankuru02603 сағат бұрын
రామ్నాథ్ గారు వెల్లు కేసులు తీస్తే మళ్ళీ మళ్ళీ లోపల వెయ్యలేరా జగన్ గారు
@ramalingaswamymadipalli79933 сағат бұрын
Adi chala kashtamianademo ??
@SUMANKilaru4 сағат бұрын
Cbn cases issue CBI and ED ki evali immediate ga
@bujjimanager4 сағат бұрын
నువ్వేళ్ళి కోర్టులో కేసు వేయి
@sitaramareddyburra52223 сағат бұрын
Top lawyer ను కలిసిన బాటమ్ లాయర్ ను కలిసిన కేసు ఎలా ఎత్తివేస్తారు, సాక్ష్యాలు ఆధారాలు దొరికాయి కదా, అలా ఏకపక్షంగా సుప్రీం కోర్టు కూడా కేసు ఎత్తి వేయలేరు, చంద్ర బాబు ఏవో జిమ్మిక్కులు చేస్తాడు , మార్గదర్శి ఫైనాన్షియల్ కేసు మొదట కొట్టివేసిన ఉండవల్లి గారు దాన్ని మళ్ళీ విచారించేటట్లు చేస్తున్నాడు కదా సుప్రీం కోర్టు కు వెళ్లి , స్కిల్ స్కాం జరిగింది వాస్తవము దానిలో అవినీతి జరిగింది వాస్తవం ఆధారాలు వున్నాయి టీడీపీ కి పార్టీ ఫండ్ కూడా ఇచ్చారు ఆ డబ్బుతో ed జప్తు కూడా చేసింది అన్ని ఆధారాలు వున్నాయి ఒకవేళ కేసు మాఫీ చెయ్యాలని సుప్రీం కోర్టు ప్రయత్నించిన అల ఎలా కేసు కొట్టేస్తారు అని ఎవడో ఒకడు లేదా వైసీపీ వాళ్ళే అప్పీల్ కు వెళతారు కేసు స్లో చేస్తారు తప్పితే కొట్టివేయ్యడం బాబు మీద కేసు లేకుండా చెయ్యడం కుదరదు కదా .
@tanmaimonali26763 сағат бұрын
Time will give clear punishment
@rkmurthy80093 сағат бұрын
CBN can do any nonsense
@addankibrahmam-gv3ke3 сағат бұрын
Vallu nijam chepparu sir
@jayalakshmi143lakshmi84 сағат бұрын
Cases kottepistadu andhuke e dramalu anni
@kollachandrasekhar98014 сағат бұрын
గత ప్రభుత్వం సిబిఐ ED లకు ఇవ్వలేక పోయిందా సాక్షాలు లేకుండా గుడ్డ కాల్చి మొఖం మీద వేస్తె సానదానం చెప్పాలా
@jayalakshmi143lakshmi84 сағат бұрын
@ abaddam em undi nijame kada andhuke arrest chesaru. Dorikipoyi tappinchukovatam alavtu chandram sirki
@Pandimoori_krish3 сағат бұрын
Management expert 40 yrs
@Appalareddy-s7e3 сағат бұрын
ఆ జర్నలిస్ట్ నా లాంటి అజ్ఞాని అయి ఉంటుంది 😂😂😂
@bujjibabu76203 сағат бұрын
Jai jagan anna
@balasowri31183 сағат бұрын
Ecchelent ision
@commentshandle1014 сағат бұрын
40 YEARS INDUSTRY POLITICAL JEEVITHAM MOTTAM THERICHI CHUSTTE KANIPINCHEVI KEVALAM """"" VENNUPOTU, CHIKATI BHETILU, RAHASYA OPPANDALU, GOBELS PRACHARAM, VYAVATTALANU, ADHIKARANNI ADDADARULLO USE CHEYATAMEGA"""" ANTUNNARU MAJORITY PRAJALU.
@gbfcyksp4 сағат бұрын
Asalu Court lo Criminal cases vundi Bail pi vunna any party leaders ki election lo participate Chese avakasam ivvakapote elanti Samasyalu Vundavu kadha???
@SANDEEP-dz5xq3 сағат бұрын
👏👏👏
@muneendrareddy74653 сағат бұрын
Bramaravathi swimming pool😅
@V.S.BKumar3 сағат бұрын
If any officer try to arrase the skill development case evidence( like shell companies) they will caught by law & the punishment they get heavy.In Parlament also YCP M.P.s raise this issue.State Congress leaders no use,but SC,ST Congress leaders write to Rahul about this skill development case to raise in Parlament.
@MANHOHARR2 сағат бұрын
Jai CBN sir your MANHOHARR
@sivaprasadsingaraju37702 сағат бұрын
Clear proof that a common man talks it's brlough,when he argues false with black coat it's argument.
@venkatappareddy55713 сағат бұрын
Vevastalu AP people dhubrgim😂😢😅 EVM cont extra cont 470000😂😢😅 super 👌 ❤
@N.SreenivasuraoNammiСағат бұрын
అందుకే అంటారు న్యాయం బతికి ఉందా అనిపిస్తుంది.
@chinappareddyvenkataramanaredd4 сағат бұрын
Babu anarogyaum nuchei kolukunei , central nunchei doctor patta pondheinadu ,eppudu Ap prajalu paceint luga ayepoyeinaru
@LavieLavi4 сағат бұрын
Adbutamtna cbn Puneethudu
@bujjireddymunagala9016Сағат бұрын
Same thing special
@ptvramakrishnamraju-nd5pkСағат бұрын
Frist nunchi anthe kadha
@cheeralaprasad45902 сағат бұрын
But jagan cases enduku clear kavadam ledu
@ravindravarma87374 сағат бұрын
180 kotlake intha racha avutunte 42 vela kotlu attach cheyinchanukunna mana anna 11 samvatsaraluga ela bayata tirugutunnadoo .entha manage chesukunnadoo😅😅
@harshilkpawan70733 сағат бұрын
16 months Jail lo Unnadu... Okkasari gurthu techhukondi sirrrr...Mari CBN official Scams :- 1) Excise licence scam 2) Yleru land scam 3) 16 State govt companies selling to private scam 4) Hyderabad Hi tech city Land Scam 5) Chittor Dairy Scam 6) Vijaya diary scam 7) Engineering & Medical colleges N.R.I.Qota scam 8) Asian Ganes in A.P Scam 9) IMG Land Scam 10) Patti Seema scam (Proved in Assembly but buldozed opposition 11) Polvaram scam (PM Said) 12) Neeru - Chettu scam 13) Amaravati Land scam 14) Sand scam (Like never before) 15) Red sandal scam (Killing 22 in encounter people of Tamil Nadu and Showed very less sandal than seized) 16) Skill scam...And many many more.. sorry i am unable to write the all scams in this short message other wise u can't imagine the no of scams that he did...Telusukovalinkadha sir