సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగుంది. నిజంగా చాలా ఆహ్లాదకర వాతావరణం అయితే నేనైతే అక్కడ అలాంటి వాతావరణం లో మధ్యాహ్నం పూట ఎండ వెలుగు బాగా ఉన్నప్పుడే ఉండగలను అదే చీకటి పడిందంటే ఉదయం పొందిన ఆనందానికి పది రెట్లు భయపడిపోతాను పాములు ఉంటాయేమోనని నాకు విపరీతమైన భయం. అలాగే నీరు కూడా అలాంటి సమయంలో ఎండగా వెలుగుగా ఉన్నప్పుడే చూడగలను. చీకటిపడితే అంతే. అలాగే అక్కడ జలపాతాల దగ్గర ఈత కొట్టడానికి అవకాశం లేకపోవడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. చాలా చాలా అందంగా ఉన్నాయన్ని ప్రదేశాలు. ఇంకా మేము కూడా చూసి అలసిపోయాం రేపు మిగతా టూర్ కి సిద్ధమవ్వాలి కదా శుభరాత్రి 👍😊
@the_poetic_soul_in15 күн бұрын
Thanks andi😇 ,భయం ఏమి అక్కర్లేదండీ ,సాయంత్రం 6 తర్వాత మనల్ని allow చెయ్యరు . Water flow ఎక్కువగా వున్నా మనల్ని waterfall కిందకి allow చెయ్యరు only top view చూడొచ్చు😊 . (ప్రకృతి అంటే ఆ మాత్రం భయం వుండటం మనుషులకీ... మంచిదే😜😜)