TOP Story Debate With Sambasiva Rao : ఎవరు రా మాకు మేనమామ.! | Andhra Politics | TV5 News

  Рет қаралды 485,956

TV5 News

TV5 News

Күн бұрын

TOP Story Debate With Sambasiva Rao : ఎవరు రా మాకు మేనమామ.! | Andhra Politics | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 430
@p.nagasrinu432
@p.nagasrinu432 Жыл бұрын
దళితుల్ని డోర్ డెలివరీ చేసినప్పుడే వీళ్లంతా బయటకు రాలేదు ఇప్పుడు వస్తారా
@nagarajunathi1200
@nagarajunathi1200 Жыл бұрын
Srinivas garu.Rajuesh garu hats off you're great Thank you God bless you'r family
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
Jai TDP leader ✊ Bheem,,,💪
@kishoreboddu5414
@kishoreboddu5414 Жыл бұрын
సాంబశివరావు గారు వీరిద్దరూ కంబినేషన్ పెట్టగూడదు సార్ మీకు అర్ధం తెలుసు కిషోర్ మాదిగ
@srinumullapudi9227
@srinumullapudi9227 Жыл бұрын
Well done Srinivas
@lakshmisupermoveraj3152
@lakshmisupermoveraj3152 Жыл бұрын
SC, ST ఎస్ట్రా సిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపొయింది
@OmkarChittimalla
@OmkarChittimalla 3 ай бұрын
A
@ksankaraiah8786
@ksankaraiah8786 Жыл бұрын
" జై భీమ్" సార్ ఈ విడియో చూస్తూ శ్రద్ధగా విని కూడా మన జననానికి జ్ఞానోదయం కలగడం లేదు. మనం మన సమాజాన్ని. మన జనులను మెల్కో లపడం ఎలా? సార్. మనం చాలా ground work చేయాలి.
@biblemissionatreyapuram3975
@biblemissionatreyapuram3975 Жыл бұрын
జగన్ గారు మాకు బుద్ధి వచ్చేలాగానే మీ పరిపాలన ఉంది మా దళితులకు మేనమామ అన్నారు అన్ని విధాల ఆదుకుంటామన్నారు మా ఎస్ టి ఎస్ సి నిధులన్నీ కాజేశారు
@durgaannamraju5267
@durgaannamraju5267 9 ай бұрын
మీకు మా ఫుల్ అప్రెసియేషన్ సార్.
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 Жыл бұрын
Excellent
@spandana1590
@spandana1590 Жыл бұрын
వాడిని గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంభోదించడం కూడా waste సార్..
@sandyp4869
@sandyp4869 Жыл бұрын
Vadu cm enti… ee koduku ni India lo land avvagane lopala vesi malli ala matladalane alochana rakunda kottali. Asala dalitulu kuda manushulu ani kuda lekunda ela matladado chiiiii. Vadu mokam meda vucha poyyali
@JaganKojjaCm6093Criminal
@JaganKojjaCm6093Criminal Жыл бұрын
మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ఆడ మహిళ కదా,,,,, స్త్రీలని గౌరవించటం మన సాంప్రదాయం కాబట్టి అందుకే ఈ మర్యాద 😂😂
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 10 ай бұрын
​@@JaganKojjaCm6093Criminalha she m
@kishorek2320
@kishorek2320 Жыл бұрын
Srinivas garu,Rajesh garu hats off you
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 3 ай бұрын
Rajasekar Thammudu I am very sorry Thammudu, Vadu Anubavinchi theeru thadu. Ninnu Susthunte Naku kandlaloo Neellu Vasthu vunnai Barincha le kunnanu.
@VenkapanaiduK
@VenkapanaiduK Жыл бұрын
మాలా మాదిగ అనకూడదు.రిజర్వేషన్ విషయంలో పట్టింపు లేదా?ఏంటో ఎవరి స్వార్ధం వారిది.
@naths1229
@naths1229 Жыл бұрын
True.
@nokkuveerabhadarao2357
@nokkuveerabhadarao2357 Жыл бұрын
Super bro.
@prasadg3453
@prasadg3453 Жыл бұрын
Sorry Rajeshgaru ,Prabhakar vishapurugu samajaniki.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
ఎలక్షన్ల లో గెలవడం అనేది దుర్మార్గులు వేసే ఎత్తు లను చిత్తు చెయ్యడం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యం గా జరగబోయే ఎలక్షన్ల విషయంలో. ఫలితాల మీద ఆధారపడి ఒక ఉద్యమంగా పరిణమించాల్సిన విషయం ఎలక్షన్ల రిజల్ట్స్ తో ఆగిపోకూడదు. దళితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఇది కొనసాగాలి.
@NvlVenkateswarlu
@NvlVenkateswarlu 3 ай бұрын
ఇప్పుడు ఆ రాజేష్ మహాసేన మళ్ళీ సైకో సంక నాకుతున్నాడుగా
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 3 ай бұрын
Rajesh oosaravellila rangulu marustunnadu yenta tondaraga tdp lo cherado antakante fastga jmr panchana cherutunnadu
@srinunandam6268
@srinunandam6268 Жыл бұрын
Well-done sreenivasa rao garu
@appalarajugarikina5024
@appalarajugarikina5024 Жыл бұрын
రాజేష్ అన్న మీరు చేయవలసింది చాలా ఉంది,sory to same .......?
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Жыл бұрын
Super. Super. Super. SAR. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@PalnaduJillaTDPSCsellsocialmed
@PalnaduJillaTDPSCsellsocialmed 11 ай бұрын
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఎస్ సి కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళందరూ స్పందించాలి ఎస్ ఎల్ అనే ఇంత హీనంగా తిడుతున్నాడు మనమందరం కలిసి వాడికి గుణపాఠం చెప్పాలి రా తమ్ముడు ఎక్కడున్నావు దమ్ముంటే రా ప్రతి వాళ్లు వీళ్లు మనకి ఎంత విలువ ఇస్తున్నారో చూడండి లాస్ట్ కి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నన్ను ఏం చేయలేదు అంటున్నాడు వాడు ధైర్యం ఏంటో మనం చూడాలి
@durgaannamraju5267
@durgaannamraju5267 9 ай бұрын
వీ హవెవ్గాట్ హైయెస్ట్ రిసీగార్డ్ ఫర్ రాజేష్ గారు సండ్ శ్రీనివాస గారు. థెయ్ అర్ గ్రేట్ లీడర్స్
@sudhakard1411
@sudhakard1411 3 ай бұрын
ఎస్
@Atrimurthy
@Atrimurthy Жыл бұрын
రాజేషుగారికిధన్యవాదాలుప్రజలకు మీడియాద్వారాచైతన్యవంతులను
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 Жыл бұрын
KolikPodi your corect
@naninaveen9090
@naninaveen9090 Жыл бұрын
అంటే వీడు అమెరికా లొ వుండి ఆంధ్రా లో situation తెలియట్లేదు ఇండియా కీ వచ్చాక వీడి కి వుంటాది వచ్చే ఎన్నికల్లో మళ్లీ అంట అబ్బా చా అరేయ్ నీకుంది నీకుంధి రే,😡😡😡😡😡😡
@TURPUKAPUCHANNEL
@TURPUKAPUCHANNEL Жыл бұрын
మహాసేన రాజేష్ గారి వీడియోలు అన్నీ చూస్తాను....
@nagr
@nagr 11 ай бұрын
Sanka naaku vadidhi 😂😂😂😂
@ramagownisujatha1231
@ramagownisujatha1231 11 ай бұрын
సార్ మేము మా ఊర్లో దళితుల్ని వరుసలతో పిన్ని బాబాయ్ అత్త మామ అని పిలుస్తాం. ఎపుడు వాళ్ళు వేరు మేము వేరు అని చుడం.
@balajivadde3921
@balajivadde3921 Жыл бұрын
పంచ్ ప్రభాకర్ రెడ్డి వరాల రామయ్య తండ్రి ముండాకు పుట్టినవాడు ఎమో!
@sudhakard1411
@sudhakard1411 3 ай бұрын
ఎస్
@vamsiganta3502
@vamsiganta3502 Жыл бұрын
ఎవడు రా మేనమామ.. ఇలా వుండాలి టైటిల్
@bhargavaramyarlagadda4197
@bhargavaramyarlagadda4197 Жыл бұрын
Excellent debate, hats off to all three of you
@psrao1237
@psrao1237 Жыл бұрын
Am with you Rajesh and Kolikapudi Srinivas garu Jai TDP
@rushu1206
@rushu1206 11 ай бұрын
​@@psrao1237in😊
@srinivasaminitruckservice1326
@srinivasaminitruckservice1326 10 ай бұрын
కొలపుడి గారు &రాజేష్❤👍
@NvlVenkateswarlu
@NvlVenkateswarlu 3 ай бұрын
Hats of Sambasivarao garu... 👏👏
@pasupuletisaidarao5750
@pasupuletisaidarao5750 Жыл бұрын
Great brother s
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 Жыл бұрын
Hats of sssbasivaraavugsaru
@tekinageshwarao9319
@tekinageshwarao9319 Жыл бұрын
Super 👌 Srinivas garu correct punch 👊 👏
@DushyanthIvvs-xc8ke
@DushyanthIvvs-xc8ke 3 ай бұрын
దళితు లేమి అగ్రకుల వాళ్ళ మూ వారికి మద్దతు ఎందు కంటే మాకు క్లాసుమేట్ స్ వున్నారు ఎంతో స్స్నే హం గా వున్నారు, ఈర్షభావాలు లేవు, బలిసి వున్నా వాళ్ళు వేషాలు ఒక్కానొక చదువులు లేని రోజులో మనకి యంతో భఖీతి తో సేవలు చే సారు, మానవత్వం తో ఉంటే మంచిది 🇮🇳👌👍
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Жыл бұрын
Super explanation Annagaru
@TURPUKAPUCHANNEL
@TURPUKAPUCHANNEL Жыл бұрын
నేను బి.సి వర్గానికి చెందిన వ్యక్తిని...మహాసేన రాజేష్ గారికి మా సంపూర్ణ మద్దతూ ఇస్తున్నాం...
@NNKP504
@NNKP504 Жыл бұрын
దళితుల వెంట ఉంటాము అంటున్న టీవీ మేనేజ్మెంట్ లలో ఎంతమంది దళితులు ఉన్నారు... టీవీ లు ఎంత మంది దళితులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి.వీరి భావజాలానికి అనుకూలంగా ఉండే దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళను పిలిచి వారిచేత వీరికి కిట్టని దళిత నాయకులను తిట్టించి వారి మధ్య కలహాలు పెట్టి వీరి పబ్బం గడుపుకునే ప్రయత్నం... ప్రస్తుత కాలంలో దళిత యువత లో అత్యధికులు విద్యావంతులు.. వివేచన కలిగిన వారు.సమాజం లోని ఇతర వర్గాల తో సత్సంబంధాలు ఉన్నవారు ఈ నాయకులు వారిని ఎక్కువగా ప్రభావితం చేయలేరు..ఇలాంటి వాళ్ళు టీవీ సొల్లు చర్చలకే పరిమితం అవుతారు. ఈ చర్చ నిర్వహించిన సూట్ అతను ఎప్పుటికీ తన స్థానాన్ని ఆ తలపాగా అతనికీ ఇవ్వడు...తలపాగా అతను దళితుల రాజ్యనిర్వహణాధికారం అంటూ ఉపన్యాసాలు ఇస్తాడు కానీ ఈ టీవీ ని తాను నిర్వహించడం గురించి మాట్లాడడు.
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 Жыл бұрын
Excellent Dr. KSRao garu SUPER KALAKALAPUDI DAMMUNNA MAGODU KOLAKALAPUDI❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@syamalakarumuri6190
@syamalakarumuri6190 2 ай бұрын
అదే విధంగా అనర్హుల ను జల్లెడ పడితే తెల్ల కార్డుదారులు కూడా చాలామందిని ఏరివేత జరిగితే, ఇంకా ఎక్కువగా అర్హత ఉన్నవారికి ఎక్కువగా ఆరోగ్య శ్రీ సాయం అందించవచ్చు. ఇది కూడా స్వచ్చందంగా వదులుకునే విధంగా ప్రోత్సాహంచే ప్రయత్నం చేయవచ్చును కదా..
@sivanjaneyuluhanumanthugar3293
@sivanjaneyuluhanumanthugar3293 11 ай бұрын
ఎస్సీలను అవమానపరిచిన వాడిని ఎక్కడున్నావని తొక్కి పడేస్తాం జై జై భీమ్ హనుమంతు గారి శివాంజనేయ టిడిపి ఎస్సీ సెల్ కడప జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ
@syamalakarumuri6190
@syamalakarumuri6190 2 ай бұрын
సాంబశివ రావు గారు, మీ ద్వారా నేను ప్రభుత్వంతో నా ఆలోచన పంచుకో దలిచాను . పెన్షన్స్ చాలామంది అనర్హులకు అందచేయడం జరుగుతోంది. దయచేసి అర్హతలను నిర్ణయించి, అనర్హులను తొలగించడం వలన ఆ డబ్బుని అవసరమైన విభాగాలలో వినియోగించడం వలన పొదుపు చేస్తూ నిధులను productive sector లో వాడవచ్చు కదా... పవన్ కళ్యాణ్ వంటి జన సేనాని అనర్హులు వారంతట వారే స్వచ్చందంగా పెన్షన్ వద్దు అని withdraw అయ్యే విధంగా ప్రోత్సహిస్తే కొంత మందైనా మాకు వద్దు అంటారేమో..... సోషల్ మీడియా సాయం తో...
@kamalibhasker4337
@kamalibhasker4337 Жыл бұрын
వినడాని చూడడానికి కూడా చాలా బాధగా ఉంది సాంబశివరావు గారు. బీప్ సౌండ్ తోనే ఇంతబాధాకరంగా ఉందంటే అయ్యబాబోయ్ మీథైర్యానికి జోహార్ సార్ ప్రజలారా విని ఊరుకోవడం కాదు అందరూ కలిసికట్టుగా ఈ వైఛీఛీఛీపి పార్ట్నీని సమాధిచెసస్తాం. నడుము బిగించండి.
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 Жыл бұрын
శ్రీనివాస్ గారు, మీరు వాళ్ల ట్రాప్ లో పడవద్దు. Don't go to their place. మీ మీద కుట్ర చేస్తున్నారని నా అనుమానం....దొమ్మీ జరిగే అవకాశం ఉంది.
@rajandharaa4592
@rajandharaa4592 3 ай бұрын
Thank you super speech sir. Dr అంబేద్కర్ లాగా డిగ్రీలు మీరు సాధించారు
@mallikarjunaraokotikalapud4828
@mallikarjunaraokotikalapud4828 Жыл бұрын
జనాలు వల్ల సంగతి తెలీక పవర్ ఇచ్చ్చారా? పథకాల కోసం 90%. ఒక సారి అవకాశం ఇద్దం అనుకొని కొందరు. ఇప్పుడు వాళ్ళ కి తెలిసింది. కానీ ఎవరూ ఏమీ cheya లేరు. మనం భరించాలి. దళితులను బాధ పెట్టడం అన్యాయం.
@karunakarparupalli7700
@karunakarparupalli7700 11 ай бұрын
Rajesh garu , kolikapudi garu...sambasivarao garu ...amazing show...eye opener debate...
@bandaruramakrishna1974
@bandaruramakrishna1974 3 ай бұрын
ఇంత జరుగుతున్నా వారు అటువైపే ఉన్నారంటే వీరికి బుద్ధి వచ్చిందా లేదా అని.
@SureshKumar-hd2eg
@SureshKumar-hd2eg Жыл бұрын
What decession our state Home minister will take against this issue???????
@upcomingstarlohith
@upcomingstarlohith Жыл бұрын
Exlent debate sir daletha sodarulara amdaru yakam kavale
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 2 ай бұрын
K srinivas rao garu really good gentle man, everyone in AP are liking him. Sahoo.
@vasupsps680
@vasupsps680 Жыл бұрын
ఇటువంటి వాన్ని వ్యవస్థలు ఎందుకు వదులుతున్నట్టు. సమాజం కలుషితం అవుతుంది శిక్షించాలి
@Warrior-ew9mz
@Warrior-ew9mz Жыл бұрын
Let us not be slaves to these bloddy kammas and Reddies. Jai Bhim
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 Жыл бұрын
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 3 ай бұрын
SIR THEY learnt from their family values and parenting
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 Жыл бұрын
SUPER DALITHA UNIT ❤❤❤
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Жыл бұрын
Super. SAR. 🎉🎉🎉
@chandramohanmandavya1823
@chandramohanmandavya1823 10 ай бұрын
అయ్యా అందరికీ 🙏 ఒక్క దళితులే కాదు ఇంకా బ్రాహ్మణులను అయితే ఇంతకంటే ఘోరంగా హేయంగా మాట్లాడుతున్నారు దయవుంచి అలాంటి వాటి మీద కూడ స్పందించండి సాంబశివరావు గారు నమస్కారమండి మీ చంద్రమోహన్ మాండవ్య
@sudhakard1411
@sudhakard1411 3 ай бұрын
Super sms in
@parvathichittineni620
@parvathichittineni620 Жыл бұрын
ఇద్దరూ పంచ ప్రభాకర్ మాటలకు సమాధానం చెప్పారు. కానీ దళిత సీఐ ఆనందరావు గారు ఆత్మహత్య గురించి ఎందుకో ఇద్దరు స్పందించనందుకు నాకు చాలా బాధగా ఉంది అండి . వాళ్ల పాప ఆవేదన చూస్తే చాలా దుఃఖం వచ్చింది. ఎందుకని మీరు ఆ విషయంపై స్పందించలేదు? నాకు అర్థం కాలేదు ఇంకా మీరు ఎన్నికలు వచ్చేనాప్పటికి మరింత రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ట్రాప్ లో పడకూడదని తమ్ముడు లాంటి శ్రీనివాస్ గారికి సూచన, ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు అని వాళ్ళ కుక్క మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది .సమాధానం చెప్పండి . కానీ దాని కంటే ఎక్కువ ప్రాధాన్యత సిఐ ప్రాణం దళితుల ప్రాణాలకు ఇంకా పోతున్న విలువైన ప్రాణాలకు, ఎన్ ఐ ఏ కోర్టు హాజరు తప్పించుకోవటానికి ,రాష్ట్ర ప్రజల ఆస్తులను అమలు కప్పగించడానికి చిత్తూరు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అధికారము ఇవ్వటం ద్వారా కొడితే శ్రీనిధి న్యాయం జరగటానికి ఇంకా ఇంకా లేట్ అవుతుంది . ఇంకా ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది . వాళ్ళ ఛాలెంజ్ కి ఛాలెంజ్ ఓట్లతో చెప్పాలి. తిట్లతో కాదు. అందుకే శ్రీనివాస్ గారు లో ఉన్నంత ధైర్యం రాజేష్ మొహంలో కనిపించడం లేదు. రాజేష్ మొహంలో మొహంలో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. తప్పనిసరిగా రాజేష్ మీరు ఆంధ్రాలో ఉంటున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు, ఎప్పుడు ఒక్కడినే వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరమైతే ఉంది. కొంచెం యోగా చేయండి .ఆందోళన వద్దు. ఇంకా ఈ ఆరు నెలల విధ్వంసం అయిపోతే మనకు మిగిలేది ప్రశాంతతే . తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి. మీరు ఆరోగ్యంగా సమన్వయంతో ఈ దుష్ట పరిపాలకలను ఎదుర్కోవాలని ఆశీర్వదిస్తూ సూచిస్తున్న. వాళ్లు డైవర్షన్ గా ఇలాంటి రెచ్చగొట్టే మరిన్ని కుక్క మొహాల వీడియోలు పెడుతూ ఉంటారు. వాటికి సమాధానం ఇవ్వండి. అన్న రామయ్య గారు చెప్పినట్లు కవాటికంటే ప్రాధాన్యత దళితులకు మరింత చైతన్యం తీసుకోవడంలో , పోతున్న దళితుల ప్రాణాలు పట్ల ఎక్కువ స్పందన చూపించాల్సిన అవసరమైతే ఉంది . సీఐ ఆనంద రావు గారు విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డి తప్పితే అక్కడ దళిత నాయకుడు కూడా ఎందుకు ఎక్కువ స్పందించలేదు?
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
రాజేష్ గారు చాలా ధీటుగా ధాటిగా ఎదుర్కొన్నారు. హాట్స్ ఆఫ్ సార్. వీ అర్ విత్ యూ.
@durgaprasaddurgaprasad9998
@durgaprasaddurgaprasad9998 3 ай бұрын
పవన్ కళ్యాణ్ కంటే జగన్ బెట్టర్ అన్నావు రాజేష్, ఇలాంటి వాళ్ళని పెంచిపోషించేది నీకు ఇష్టమైన జగన్ తెలుస్తుందా
@ShankarShankar-yj7lr
@ShankarShankar-yj7lr 11 ай бұрын
కొలకపూడి గారు మీ సంస్కారానికి నా నమస్కారం సార్ రెడ్డిలు అందరూ అలాఉండరు సార్
@RamanaD-ye3br
@RamanaD-ye3br 11 ай бұрын
Very good spech
@likamusicchannel
@likamusicchannel 10 ай бұрын
అయ్యా సాంబశివరావు గారు ఇప్పుడు అధికార పక్షం నాయకులకు దళితుల మీద వాళ్లకున్న అక్కసు ని మొదటి నుండి చూస్తున్నాం సార్. Dr సుధాకర్ గారి నుండి మొన్న అక్కకోసం తమ్ముడు ప్రశ్నించడం తప్పు అయ్యింది ఆ తమ్ముడుని చంపిన తీరు చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ సార్ గౌరవం ఉంది. ఇలాంటి వాళ్ళని జీవితకాలం ఖైదు వెయ్యాలి సార్ అట్రాసిటీ కేసు పెట్టి.
@mallarapunagabhushanam6857
@mallarapunagabhushanam6857 Жыл бұрын
సాంబశివరావు ఆ మాటలు మొత్తం వదలండి. అప్పుడన్న ఈ దళితులు తెలుసుకుంటారు.
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 Жыл бұрын
K srinivasa and mahasena rajesh corekt
@jaganboini4349
@jaganboini4349 11 ай бұрын
Yes
@orsuravi3852
@orsuravi3852 11 ай бұрын
Super anna Jai jagan
@rongaliravanama5421
@rongaliravanama5421 11 ай бұрын
👏👍✊🇮🇳✊
@ASTROMURTHY
@ASTROMURTHY Жыл бұрын
Andhra and Telangana must go independent country with sovereign authority so that sons of soil will rule themselves without Delhi Durbar
@maheshreddy6609
@maheshreddy6609 Жыл бұрын
Home minister mee caste kadha Respond kavatledhu yendhukooo...... Peruku mathrame Home aaa😅😂
@KodiRajayya
@KodiRajayya 11 ай бұрын
అయినా సరే, జగన్ రెడ్డి థి, ఎంతో రుచి ఎంతో రుచి ఏంటో రుచి రా
@murthydsn8865
@murthydsn8865 3 ай бұрын
Very old one why pl?
@sudhakard1411
@sudhakard1411 Жыл бұрын
మా ఊరు ఒకసారి మెట్రో సీఈవో ఎర్ర గగారిన్ మా ఊరు వచ్చారా సార్ మాకు శాఖ ఆ శాఖ ఈ శాఖ ని మందు శాఖ అలాంటి శాఖలు ఇస్తారు తప్ప అంబేద్కర్ విలువ ఉన్న పని ఒకటి కూడా చేసారు దట్ ఇస్ నాయకత్వ లక్షణం మాకు కూడా జరగదు లేండి ఇలాగే ఉండాలి బిర్యానీ ప్యాకెట్ మందు ప్యాకెట్లు ఇస్తే చాల్లే మాకు
@venkat.viswamitra6046
@venkat.viswamitra6046 11 ай бұрын
Super chalenge bro good 👍
@srivahthavaisrinivasaraju6313
@srivahthavaisrinivasaraju6313 11 ай бұрын
Ok kolikapud nuvvu cheppindi 100/correct
@maheshpenumaka3120
@maheshpenumaka3120 Жыл бұрын
👍👍👍👌👌👌👌👌💪💪💪🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@Warrior-ew9mz
@Warrior-ew9mz Жыл бұрын
Please marry your daughter to Mala sodurulu.
@mahamadrafi
@mahamadrafi Жыл бұрын
జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తమ్ముడు వీడు ??.. కొంపదీసి.. వీడు రాజశేఖర్ రెడ్డికి పుట్టాడా ఏంటి ???
@govindaraju4544
@govindaraju4544 11 ай бұрын
Rajesh gaaru meeru eka Nina meeru hemane choopindee sir
@NageswararaoChimata
@NageswararaoChimata 3 ай бұрын
Panchi ప్రభాకర్ USA. ఉన్నావు అక్కడ దలీతులు ఉన్నారు నీతాట తీస్తారు జాగ్రత్త
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 11 ай бұрын
2024 daaka yendhuku.. vaadini ippude rammani vaadi tammudu Jagan Mohan Reddy cheppaai
@adinarayanapati9026
@adinarayanapati9026 3 ай бұрын
సాంబశివరావుగారు ఈ పంచ్ ప్రభాకర్ గాడిని మనదేశానికి తీసుకరావటానికి మార్గం లేదాసార్?
@srijayalakshmienterprises785
@srijayalakshmienterprises785 Жыл бұрын
Super Anna Well guessed Paritala Ravi garu is the correct person such types of nasty humans
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 2 ай бұрын
Thammudu Super nee Matalu Vintunte Maku Romalu Nilabadu Thunnavi.all the best Eppudu Mesam melesi Cheppina rosam Matalu Niraverinai Thammudu Ambedkar Amer Hai Ambedkar Amer Rahe Hai
@g.vc.s1350
@g.vc.s1350 3 ай бұрын
Gudevining all of you
@pvrswamy4912
@pvrswamy4912 Жыл бұрын
Mahasena rajesh kaanee, kolikapoodi srinivas garu kaanee, varla ramaiah garu kaanee chalaa samskaram gaa maatalaaduthaaru. I love them and inspire with their speeches.
@vadithyasrinu8572
@vadithyasrinu8572 11 ай бұрын
Lq
@sudhakarponakala
@sudhakarponakala 11 ай бұрын
​@@vadithyasrinu8572řŕt5 FYINip😅
@chinnaramaiah4392
@chinnaramaiah4392 Жыл бұрын
Ore ni నాటకాలు..super actor
@Nijamization
@Nijamization Жыл бұрын
Chala decent ga chepparu. These are people needed for development of Andhra.
@venkataramana9818
@venkataramana9818 11 ай бұрын
😊😊
@shaikgulab8825
@shaikgulab8825 11 ай бұрын
Ppprl
@lokaprabhuhanumanthu5630
@lokaprabhuhanumanthu5630 3 ай бұрын
Please avoid Debate participation to Mahasena Rajesh
@mkjddayal4505
@mkjddayal4505 Жыл бұрын
Thank you very much sir
@dasariramesh2523
@dasariramesh2523 Жыл бұрын
ఇది ట్రాపే,,, కులాల మద్య గొడవలు లేపడానికి
@pvrswamy4912
@pvrswamy4912 Жыл бұрын
Excellent kolikapoodi garu.
@adinarayanapati9026
@adinarayanapati9026 3 ай бұрын
వెధవలు చేసిన దుర్మార్గుపు పనులను ప్రజలు తెలుకోవటం కోసం ఎన్నిసార్లు అయిన చూపించవచ్చుసార్.
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 Жыл бұрын
Excellent MAHA SENA RAJESH❤ DAMMUNNA MAGODU RAJESH ANNA❤ SUPER DUPER CHALLENGED RAJESH GARU❤
@sakthiss999
@sakthiss999 5 ай бұрын
Why beap sound?
@venkannababutalasila3926
@venkannababutalasila3926 3 ай бұрын
Excellent analysis Samva rao garu.
@lramulu
@lramulu 3 ай бұрын
ఇలాంటి వాళ్ళ గురించి వీడియో చేయడం శుద్ధ వేస్ట్ మహసేనా రాజేష్ గారిని కొలకపూడి గారికి నా నమస్కారములు
TV5 Murthy Strong Counter to Advocate Rachana Reddy | TV5 News
5:56
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20