ఎంత చేసినా ఇండియాలో , అందులో ఆంధ్రాలో అవినీతి అరికట్టడం అసాధ్యం.ప్రజలు ఓట్లకు డబ్బు తీసుకొంటే ఇలానే ఉంటుంది.ఎలక్షన్ లో కోట్లు పంచుతున్నారంటే ఎలా పంచ గలుగుతున్నారు ? వారి ఆస్తులు అమ్మి అయితే ఖర్చు పెట్టారు కదా
@KitipalliNarayanarao-dm3ngАй бұрын
Ede mata jagan time lo anduku raaledu nee vallu aite ela kakunte verela ,,
@benedictclementchinnam4714Ай бұрын
@@KitipalliNarayanarao-dm3ngsame feeling ... 2014 to 19 there was heavy corruption. After 2019 corruption reduced in distribution of schemes. How did AP people vote kutami is a big mystery.
@MalyadriyenumulaАй бұрын
జనం డబ్బులు తీసుకొని ఓటు వేస్తే ఇలానే ఉంటుంది. మనం క్వశ్చన్ చేయలేము. అప్పుడే గవర్నమెంట్ ని విమర్శిస్తే కరెక్ట్ కాదు. ఇంతకు ముందు లాగా మాట్లాడితే అరెస్ట్, వెంటాడడం అభివృద్ధి లేకపోవడం ఇలా లేదు కదా. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్లకు నెక్స్ట్ టైమ్ సీట్ ఇవ్వరు.
@thathavenkateswararao4566Ай бұрын
Anni privete chesthunnaru next month current charges bhareegaa perughuthunnai ten years back vellindhi mana state anni rangallo gst thaggindhi gamaninchagalaru government full fail inadhi thirumalanu gabbuchesaru suprim court ninna yem cheppindhi gamaninchagalaru full fail
@mallikuddanti3440Ай бұрын
X
@mallikuddanti3440Ай бұрын
Abbo vachesaadu..ide Jagan govt visayam lo comment chesevaadivaa ??
@maheshmajji9178Ай бұрын
Hatts off bhayya
@polisettinaidubodapati4924Ай бұрын
ß@@thathavenkateswararao4566
@alurchidanand866522 күн бұрын
super excited ❤👌👍👌👌👌
@harichandrasАй бұрын
ఇంకా 100 days అవలేదు అప్పుడే ఇంత అవినీతా
@GoodOnes-qy7rxАй бұрын
Good Ila andharini expose cheyali..all leaders all parties... society ki manchi jarugutundhi...good job keep it up
@Satyanarayana16545Ай бұрын
Last 100 days నుండి ఇలాంటి వీడియోలు చేశారు బాగుంది పార్టీకి inform చెయ్యలేరు యాక్షన్ తీసుకోలేము ఎమ్మెల్యేలు , ఎంపీ లు కి పార్టీ లు డబ్బు ఖర్చుపెట్టందే గెలవరు అని మీరే చెప్పారు అప్పుడు ఎంతో కొంత ఎవరైనా హెల్ప్ చేశారా ఇవ్వన్నీ కామన్ సార్
@srii4838Ай бұрын
గత ప్రభుత్వం రోడ్డు లాంటి డెవలప్మెంట్లు చేయలేదు కానీ ఇలా దోపిడీలు,లంచాలు మాత్రం లేకుండే....వర్స్ట్ పాలన చూస్తున్న....గత ప్రభుత్వం అప్పుల చేసి పంచుతుందని శ్రీలంకను చేస్తుందని రోజు మనం,మన మీడియాలు మన నాయకులమాట్లాదాం...కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు,వాలంటీర్ వ్యవస్థను అయితే రద్దు చేశాం,SUPER SIX ఇవ్వటం కూడా లేదు అయిన ఇప్పటికే 4 నెల్లో 40 వేళ కోట్లు అప్పు తెచ్చామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు...ఇంటి ఇదంతా....ఇప్పటి కంటే గతమోడ్ బాగుందే..వాడి పాలనలో పేకాట క్లబ్బులు కూడా లేకుండే....ఇంత ఘోరంగా ఎంఎల్ఏ ల కలెక్షన్ లు,దోపిడీలు,హింసలు,కొట్లాటలు లేక ఎన్డీఏ అని కూడా ప్రజలు 100 రోజుల్లోనే మాట్లాడుకుంటున్నారు మనం ఆలోచించాల్సిన అవసరం వుంది
@nalamoluprabhakarrao650022 күн бұрын
Super ga chepparu bro
@NarayanaMakka-m1gАй бұрын
ధర్మాన్ని రక్షించాలి ఒకపక్కన అలాగే రైతులు కూడా బతికించుకోవాలి ఎంతోమంది రైతులు రైతు భరోసా పడక యూరియా drp ఎరువులు కొనలేక అప్పులు చేసి నాన్న ఇబ్బందులు పడుతున్నారు మనం సనాతన ధర్మాన్ని రక్షించాలి రైతును కూడా రక్షించుకోవాలి రైతుకు మేలు చేయును ప్రభుత్వం నెక్స్ట్ గెలిచే అవకాశాలు లేవు
ఏం చేస్తారు చెప్పండి ఎలక్షన్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వుంటారు. అందుకే ఇప్పుడునుండే దండు కోవడం మొదలు పెట్టారు. అవన్నీ రికవరీ చేసుకోవాలి కదా. కిందటి పార్టీ నేతలు కూడా అలచేశారు. ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నారు. ప్రజలే వెర్రివారు. ఎవరినీ నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంతా అయోమయం.
@chilamakurivenkat6837Ай бұрын
Public are not innocent selfish they want money at the time of voting
@ChinnaMohan-tp1tgАй бұрын
శీను గారు మన ఏపీ ప్రజలు ఎలా ఉన్నారంటే పోయిన ప్రభుత్వం ఎక్కువ తిన్నారు ఈ ప్రభుత్వం తక్కువ తింటుంది పోనీలే తింటే తిన్ని అని అంటున్నారు మన బతుకులు మారవు మనం మారం
@AnilKumar-ti9vlАй бұрын
Super sir excellent analysis
@GOTTIPATIMANIDHARАй бұрын
Best video❤
@rahaman687Ай бұрын
మన మంచి ప్రభుత్వం 😂😂
@rampandiri3384Ай бұрын
Super anna
@Guru-w5v9w24 күн бұрын
రైతు భరోసా, అమ్మ వొడి, వృద్ధాప్య పుపింఛన్లు, వితంతు, వికలాంగుల పెన్షన్, లు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇచ్చినాఓట్లుపడేపరిస్థితిలేదు, ఆ సమయానికి ఎవరు ఎక్కువ పెడతారో వారిదే గెలుపు కనుక పెట్టుబడి చాలా చాలా కావాలి (అసలే మధ్యం తరమంటున్నారు)
@srinivaas7976Ай бұрын
బాధగా ఉంది శ్రీనివాస్ గారు మనం మంచి పార్టీ అని మైక్ పెట్టి గెలిపిస్తే ఇలా జరగడం చాలా బాధాకరం .ఇప్పుడు మన subcribers మన ఫాలోవర్స్ కి మనం ఏమని సమాధానం చెప్పాలి
@mandapativenkateswarlu9948Ай бұрын
Well said most correct,
@choudarys2217Ай бұрын
Yalamachali MLA from Janasena😊
@ASHOKKUMAR-gf7opАй бұрын
అసలు ఏమి చేసారని మంచి ప్రభుత్వం ప్రజలకు అర్థం కాలేదు.
@dhulipalavenkateswararao7932Ай бұрын
Kolikipudi చాలా మంచివాడు అనుకున్నాం.. ఇన్ని వివాదాలు??
@chiranjeevianna3542Ай бұрын
Nagiri,Tpt,Chandragiri
@HarijanaA-j7x20 күн бұрын
ఆంద్రప్రదేశ్ ఆవినీతీని మరీ మరీ రక్షణ సమితి ప్రతినిదులుకదా ఇలాబయటకుచెప్పకండిసార్
@allumaheshbaby1459Ай бұрын
Good srinu....Bapatla dst..ma chiraala MLA MM KONDAIAH YADAV.....nmbr 1 vedava....
@pellurumastanaiah789518 күн бұрын
CM sri CBN garu may kindly have close visil on corrupted MLAS
@lokraj4586Ай бұрын
గెలుపు కోసం కోట్లు ఖర్చు చేయాలి, కానీ returns రావు, ఇక్కడ ఇచ్చే వారు వుంటే తీసుకోవడం సహజం, ఇది తప్పు, కానీ ప్రజలు డబ్బులు తీసుకోవడం కూడా తప్పు, వ్యవస్థలు లోపం గా వుంటే, ఎలా ఖర్చు చేసిన డబ్బులు venakaku వస్తాయి??, అనేది ప్రశ్నార్థకంగా మారింది
@anandaraomylapalli4205Ай бұрын
తప్పని సరిగా చంద్రబాబు ఈ విషయమై సీరియస్ చర్యలు, పార్టీ అంతర్గత క్రమశిక్షణ కు శక్తివంతమైన కమిటీల నిర్మాణం జరగాలి. తప్పక వీక్లీ రివైజ్, నియోజకవర్గ పనితీరు, కాడర్ తో సంభంధాలు. గమనించాలి.
@avinashsalisetti2247Ай бұрын
Chirala constituency
@gudenarasimharao6623Ай бұрын
ప్రతి చోటా ఇలానే ఉంది, నా జీవితంలో మరలా టీడీపీ కి ఓటు వెయ్యను, చాలా పెద్ద తప్పు చేసాను ఓటు వేసి అనిపిస్తుంది
@arkrajuatluri7387Ай бұрын
డబ్బులు ఇచ్చిన వారికి అడిగినా పోస్టింగ్,డబ్బులు ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు అన్నట్లు ఉన్నాడని గాచిప్
@sk920Ай бұрын
బాలినేని పార్టీ మార్పుపై దామచర్ల స్పందించినట్లు....కిలారి రోశయ్య విషయంలో ధూళిపాళ్ల నరేంద్ర స్పందించకపోవడం నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తుంది
@sankarkumar2788Ай бұрын
ఒక MLA election లో 20cr ఖర్చు పెట్టి ఉంటే 200cr సంపద srustinchadiki try చేస్తారు కదా
@yalijalayadaiah6610Ай бұрын
తెనాలి
@ramireddypanukolanu5456Ай бұрын
గవర్నమెంట్ ను బదనాం చేయవద్దు. మీరు చేసే చర్య వల్ల చంద్రబాబుకు పవన్ కు చెడ్డ పేరు వస్తుంది.
@ramubillea5288Ай бұрын
తప్పుడు కూతలు గవర్నమెం ట్ బదనం చేయక హారతి ఇవ్వమంటావా
@srinivaas7976Ай бұрын
అబ్బ చా
@mullahussain7604Ай бұрын
ALL TDP
@ARTHYD222Ай бұрын
There are reports that most of the MLAs already setup liquor syndicates, collecting money for transfers, even for supply of eggs etc
@DrShaikIsmailZZabiUlla21 күн бұрын
ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేసింది లేదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే నిలబడి పోయింది.
@amanhaq8188Ай бұрын
Anantapur mla daggubati Prasad
@lakshmimundluru9001Ай бұрын
సీటిల్మెంట్స్ మరియు కలెక్షన్స్ పెట్టేసారు ప్రతి దానికి, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అర్థం కావడం లేదు
@vbrvaak7473Ай бұрын
Cbn రెండో వ్యక్తి మీరు గ్రేట్
@theworldofexploration4324Ай бұрын
I always respect you sreenivas sir...but I have one small doubt...since they belong to some prohibited community your easily making videos on them..then why don't you target higher caste MLA 's nd MP's ...
@ntrtdp7410Ай бұрын
ఇందులో మ. రంపచోడవరం ఎమ్మెల్యే భర్త . మఠం. విజయబాస్కరావు
@Ramakrishna-sj8idАй бұрын
మొత్తానికి మా వైసిపి బ్యాచ్ తో టీడీపీ నేతలు కూడా కలిసిపోతున్నారు అని మాట ఇంకా ప్రోబ్లం ఏం లే మాకు ఐతే
@nookalanagaraju8224Ай бұрын
ఎన్నికల్లో ఒక ఓటుకు నాలుగు, ఐదు వేలు రెండు పార్టీలనుండి తీసుకున్న మనకు నాయకుల అవినీతి గురించి మాట్లాడే నైతికత మనకు లేదు.
@Mickeykarthik4fkАй бұрын
పేర్లు బయటకు చెప్ప వచ్చుగా. వీక్షకులకి.కన్ఫ్యూజన్ తప్ప. దాపరికం?
దారితప్పక పోతే ఎన్నికల్లో పెట్టిన డబ్బులు ఎవరు ఇస్తారు?
@jayagopaltirupathi2250Ай бұрын
అసలు అవినీతి పనులు చేయని ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు దేశంలో ఉన్నారా? అసలు అధి సాధ్యమా? ప్రజలు అందరూ తెలిసే కదా ఓట్లు వేశారు?😮
@samueljohn4Ай бұрын
ఎమ్మెల్యేల ఉండవలసిన లక్షణాలు ఏ బ్రదర్
@sivaprasadraju9783Ай бұрын
Yup names cheppavachu Tdp+ names cheppakudadhu Good principal
@SubaReddyKannemaduguАй бұрын
శ్రీనివాస్ గారు y.c.p.ప్రభుత్వం కంటే t.d.p.ప్రభుత్వ మేలే.
@ananda6878Ай бұрын
నిజమే కావొచ్చు కానీ అది కూడా జరగకూడదు అని కదా.ఓకే వైసీపీలో centralised corruption. ఇక్కడ decentralized mostly local.
@srii4838Ай бұрын
అప్పట్లో ప్రజలకు పంచారు..కనీసం ఇప్పుడు మన పార్టీ వాళ్ళే పంచుకొని తింత్తున్నారు..అందుకే మనమే మేలు
@ravikalivela2874Ай бұрын
Kanna Lakshmi Narayana
@dabididhibidi539827 күн бұрын
Thiruvooru
@pullacharypullachari3176Ай бұрын
ఆ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పలేక పోతే ఇక నువ్వు ఆ న్యూస్ చెప్పడం వేస్ట్
@pendyalasuryachandrarao9751Ай бұрын
లోకల్ ఎమ్మెల్యే లు వాళ్ళ విజయం కోసం కష్టపడ్డా కార్యకర్తలు నీ అసలు పట్టించుకోవడం లేదు చాలా వరస్ట్ గా ఉంది గ్రౌండ్ లెవెల్లో
@PNSSRAOАй бұрын
the cat is drinking milk by closing its eyes.
@kishramsАй бұрын
Limitations leka pothe Nara teestaru 😂
@pamulapativenkatesh5716Ай бұрын
హలో బ్రో నువ్వంటే నాకు చాలా అభిమానం కానీ నువ్వు ఇప్పుడే అవినీతి అంటున్నావ్ బాలేదు కొంచెం తగ్గు మంచిది
@rajengineering126227 күн бұрын
Present incharges గురించి వీడియో చేయండి
@CBN4.0-t3cАй бұрын
నమస్తే శ్రీనివాస్ గారు మీరు అన్ని జిల్లాలు చెప్పారు కానీ నంద్యాల జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఇలానే చేస్తున్నాడు
@rambaburam418Ай бұрын
శ్రీనుగారు అవినీతి చేస్తే వల్లకి వైసీపీ కి పట్టిన గతి పడుతోంది ఏ జగన్ ఎన్ని గొరలు చేసిన 2 సంవత్సరాల వరకు ఆసలు ఎవడు ప్రశించలేదు కనై ఇప్పుడు 4 నెలల కి చాల గోల చేస్తున్నారు
@nanirajesh9379Ай бұрын
నేను దీనికి అంగీకరిస్తున్నాను😢 ఎంతో కష్టపడ్డాం ప్రభుత్వం మార్చడానికి ఈ రాజకీయ నాయకులకు ఈ బుద్ధి ఏంటో చెత్త బుద్ధి 🤬 వాళ్ల వల్ల సాధారణ కార్యకర్తలు మాటలు పడాల్సి వస్తుంది 😢
@B.gousmohiddenMohidden-v6xАй бұрын
Namaste 🎉
@poreddychandu9065Ай бұрын
ap bad luck period 2024 to 2029
@bhavanim6195Ай бұрын
ఏమండీ శ్రీనివాస్ గారు మీరు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ సలహాదారునిగా ఉండకూడదు.సలహదారుగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలి ఎలా ప్రతి యొక్క సమస్యలను ఎదుర్కొవాలి ఈ రాష్ట్రా ప్రజలకి ఎలాంటి పరిపాలన అందించాలి అని సలహా సూచనలు అందించే శక్తి సామర్థ్యం మీలో ఉన్నాయి కదా మరి ఈ కూటమి ప్రభుత్వానికి మీరే ఉత్తమ సలహా మంత్రి అయితే బాగుంటుంది కదా ఏమంటారు.🧭🧭😅😂
@sivasurapuАй бұрын
Vidu tdp broker anna
@Mathsmagics431Ай бұрын
Sorry... Avinithini encourage cheyyavadhu... Direct or indirect😢
@nar14343Ай бұрын
Election engineering antha social mefia lone చెయ్యాలి.టీవీ డిబేట్,టీవీ campaign appudu vite ki note లేకుండా చేస్తే అన్ని పోతాయి.corruption us huge in any govt.naku తెలిసి విలేజ్ లో రైతులు వోట్ కి నోట్ తీసుకోరు min 10 acres and paina వున్నవాళ్ళు. వాళ్లు passbook one acre 5th evalisinde.nduku evali.register office lo లంచం ఇవన్నీ పంచుకుంటారు.మోసపోతుంది మిడిల్ క్లాస్ upper class will benefit on the name investments by taking lands,or loans .lower class will get freebies from govt.middle class vadu health insurance ki gst.adi vedava governance in india.not in our state. Tas y people are going sbroad atleast they are getting free and quality hospitalty and education and quality of life.
@bhaskarraovacha269Ай бұрын
Top leaders of the party might be knowing this by intelligence reports. Now after exposing to public, top leadership is expected to take action. My doubt is whether srinivas garu has exposed corruption in previous government
@eshwarreddygamevideos7358Ай бұрын
what about challa BABU( Challa Ramchandra Reddy) from Rompicherala, Pungunru Constitution.
@Jasti.Sreehari345Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్ నూన్ 💐
@Mickeykarthik4fkАй бұрын
కొలికపూడి గారూ 2024 ఎన్నికకముందు డిబెట్లు లో పాల్గొంటూ ఒక మాట (డిబేట్ లో)అన్నారు ఏమని అంటే "" 2019 లో చంద్రబాబు ఓడిపోవటానికి కారణం ఆయన ఏం ఎల్ ఏ లు.అలాగే 2024 లో జగన్ ఓడిపోబో వటానికి కారణం జగనే కారణం అవుతారు" అని అన్నారు. అది నిజం అయింది కూడా. మరి అటువంటి కొలికపూడి గారూ ఇపుడు ఏం ఎల్ ఏ గా 2029 లో టీడీపీ ఓటమికి కారణం అవుతారా?
@shivkumarneervani-vt3lyАй бұрын
164 seats unnappudu oka 5,10% untaru CM,Dy CM ki internal report untadi , action kuda untadi koncham time padtadi . Pothe meeru roju ela vediolu pettadam YCP adventage autundi.😮
@satyampathivada4775Ай бұрын
Top one lokesh
@vbrvaak7473Ай бұрын
ఇండియా లో ap వరెస్ట్ cbn పాలన మొత్తం 1996..నుండి బాబు
@Mickeykarthik4fkАй бұрын
ఇటువంటి ఏం ఎల్ ఏ లా వాళ్ళనే, ,2019 లో టీడీపీ ఓడిపోయింది.మళ్ళా అదే రిపీట్ అయితే 2029 లో అంతే సంగతులు.
@Ashokkumar-bf7qwАй бұрын
madi manchi govt
@ksivaramaprasad9819Ай бұрын
Nothing wrong, they are invested for winning. Now the time comes to earn.
@venkateswarlusivapuram6387Ай бұрын
Area ycpi mla lu itea.... Perlu nirbayamga cheaputavu Mr. Srinivas...
@mallikuddanti3440Ай бұрын
Neutral journalist 😊
@anilreddyavula3045Ай бұрын
Neutral journalist 😂
@sreekanthallagadda9272Ай бұрын
Annadruu alagee unnaruuu 😂😂😂😂😂😂😂 ..
@nusibalireddyАй бұрын
ఉమ్మడి ప్రకాశం చేపలేదు
@muralisuggala803523 күн бұрын
Vaccha dandi honest
@bkanakaiah173Ай бұрын
A government unna aveneti chrystaru anna adi common
@nnssmohanarao8667Ай бұрын
First mistake was from people side only those who are taking money to vote from all parties
@vamsivavarin7075Ай бұрын
Untaru adavalu
@hanumanthuramacharan610Ай бұрын
ఇలా చేసే జగన్ మునిగిపోయాడు... Mla లు ఎన్ని తిన్నా ఏమీ అనకూడదు అలా చేస్తే ప్రజలు ఓడిస్తారు 😂