Albaka (Crescent) Waterfall-Telangana Waterfalls-అల్బకా (క్రెసెంట్) జలపాతం -తెలంగాణ||Tour with sadan

  Рет қаралды 12,405

Tour with Sadan

Tour with Sadan

Күн бұрын

Пікірлер: 203
@viharitheecotraveller3086
@viharitheecotraveller3086 Жыл бұрын
ఎంతో రిస్క్ తీసుకొని ఈ జలపాతం గుర్తించారు. అద్భుతమైన జలపాతం. అందమైన ప్రకృతి. సినిమా వాళ్లకు మంచి లొకేషన్ ఈ ప్రాంతాన్ని అన్ని జాగ్రత్త లు తీసుకొని ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి.ఇంతటి అద్భుతమైన ప్రదేశాలను ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో కి తీసుకొని రావాలి.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను.
@TourwithSadan
@TourwithSadan Жыл бұрын
Thank you so much sir
@rameshbathula8050
@rameshbathula8050 6 күн бұрын
Good job sir, but heavy risky
@GonaGannaReddy143
@GonaGannaReddy143 Жыл бұрын
Good effort sir 👌
@TourwithSadan
@TourwithSadan Жыл бұрын
Thank you sir
@kanukuntlakalyan7114
@kanukuntlakalyan7114 2 жыл бұрын
Anna chala kashtapadi thisaru anna bagundhi cerfull brother good
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Kalyan.
@ravindargatla8245
@ravindargatla8245 2 жыл бұрын
నమస్తే సాధన 1967 అనుకుంటా మొట్టమొదటిసారిగా చంద్రమండలంపై కాలు పెట్టిన నీలం స్ట్రాంగ్ ఎంత సంతోషించాడో అంతే సంతోషం నీలో స్పష్టంగా కనిపిస్తుంది మీరు పడ్డ కష్టం మీరు తీసిన వీడియో విధానం చాలా అద్భుతంగా ఉంది
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Wow.....Thank you Ravinder gaaru
@cherlalakshmi306
@cherlalakshmi306 3 ай бұрын
Wow. Beautifull scenery. Adventurous trip and making videography. Thanks for introducing to the world
@ibrahimmohammad4754
@ibrahimmohammad4754 2 жыл бұрын
చాలా బాగా తీసారు అన్న ఇంతమంచి సీన్ చూపించినందుకు ధన్యవాదములు
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you ibrahim bayya
@sammireddyreddy1587
@sammireddyreddy1587 2 жыл бұрын
Exlent very nice great sadhi Tq
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Reddy saab
@spoornachandersp2496
@spoornachandersp2496 Жыл бұрын
Meru chala great brother
@TourwithSadan
@TourwithSadan Жыл бұрын
Thank you Poornachander gaaru
@irpachandu9251
@irpachandu9251 Жыл бұрын
Super sir thank you sir
@TourwithSadan
@TourwithSadan Жыл бұрын
Thank you Chandu
@kandulasammaiah7714
@kandulasammaiah7714 2 жыл бұрын
Chala bagundi enka mundumundu elantivi Telangana prajalandariki chupinchalani Koruchunnamu.Thank you Sadhanandam garu.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Babai
@pbhagyasri7195
@pbhagyasri7195 2 жыл бұрын
Super
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Bhagyasri gaaru
@gadderajendergoud7894
@gadderajendergoud7894 2 жыл бұрын
Wow superb nice vlog good.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Rajender anna
@rajannavenshetty4478
@rajannavenshetty4478 2 жыл бұрын
Fantastic feast for eyes
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Rajanna sir
@kranrhivemula7786
@kranrhivemula7786 2 жыл бұрын
మేము చాలా ఇబ్బంది పడ్డాము కానీ చాలా బాగుంటది అందరూ ట్రై చేయండి
@SaiR-d6u
@SaiR-d6u Жыл бұрын
దీని కూడ గవర్నమెంట్ హాండవోర్ చేసుకుంటే బావుంటుంది bro
@TourwithSadan
@TourwithSadan Жыл бұрын
Correct bro
@gorregatturavitelangansong4592
@gorregatturavitelangansong4592 2 жыл бұрын
Nice super
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Ravi
@venkatrm123
@venkatrm123 2 жыл бұрын
Adbhutam....anirvachaneeyam.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@vijayr1351
@vijayr1351 2 жыл бұрын
Chala bagundhi anna Mee kastam ki thagina video Inka bagundhi tracking chesukuntu velininadhuku manchi location kanulavindhu chesundhi anna😍😍😍🙏🙏🙏 super
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Vijay
@machavarammanojkumar1203
@machavarammanojkumar1203 2 жыл бұрын
అన్న గారు మీరు ఏ వాటర్ ఫాల్స్ ను చుపించిన అద్భుతంగా వుంటుంది. మరి ముఖ్యంగా ఇంత హైట్ వున్న జలపాతం మన పూర్వ వరంగల్ జిల్లాలో ఉండడం మన భాగ్యం. మీరు దీని తెలుసుకొని, ఎంతో శ్రమ కూర్చి వీడియో ను తీసినందుకు. మీకు ధన్యవాదాలు.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Manoj gaaru
@PraneethVlogs
@PraneethVlogs 2 жыл бұрын
మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అన్నా, కానీ మీరు మన తెలుగు రాష్ట్రాల లో నైనా తెలంగాణలో ,అది మన వరంగల్లో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము, మీరు ఈ ఏజ్ లో కూడా చాలా రిస్క్ చేసి చాలా మంచి వీడియోలు చేస్తున్నారు అన్నా, మేము చూడలేని చాలా ప్రదేశాలను కూడా మీరు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నారు చాలా సంతోషం మరిన్ని వీడియోలు కూడా ఇలాంటి చాలా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Praneeth. మీ అభిమానం, మీ సహకారం ఉన్నంత వరకు ఇలాంటి వీడియోలు తీస్తాను అనే నమ్మకం ఉంది ప్రణీత్. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు . Thank you Praneeth.
@PraneethVlogs
@PraneethVlogs 2 жыл бұрын
@@TourwithSadan 🙏
@anwarsufi7854
@anwarsufi7854 2 жыл бұрын
Great Shoot Hearty Congratulations to Sadanna and Team ఒక అద్భుతమైన జలపాతం ను చాలా గొప్పగా ఆత్మీయంగా షూట్ చేశారు. మీ ప్రయాణంలోని అన్ని విషయాలను స్పష్టంగా అవసరం మేరకు చెప్పగలిగారు. జలపాతం గురించి మీరు ఇచ్చిన సమాచారం సూపర్బ్. లక్షలు ఖర్చుపెట్టి ఎన్నో ప్రయాసాలు పడి వెళ్లినా ఇంత గొప్పగా చూడలేని అల్బాకా జలపాతం క్రీసెంట్ జలపాతాన్ని మీరు గొప్పగా ఉన్నదున్నట్టు చూపించారు . అనవసరపు ఎడిటింగ్ అనవసరపు మిక్సింగ్ లేకుండా చాలా బాగా షూట్ చేసి మంచి వీడియోను ఒక కొత్త జలపాతాన్ని ఆవిష్కరించిన మీకు దిల్ సే అభినందనలు.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Anwar bayya. మీరు చాలా ఓపికగా పూర్తి వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్వర్ అన్నయ్య . మీలాంటి వారి ప్రశంసలు మేము పడ్డ కష్టాన్ని మరిచిపోయె విధంగా చేస్తున్నాయి అన్న. ఇక ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మా కోరిక. Thank you so much Anwar anna
@SrinivasRao-ud4zc
@SrinivasRao-ud4zc 2 жыл бұрын
excellent Solthi.Awesome .5 star rating
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Srinivas gaaru
@lakshmanachary5420
@lakshmanachary5420 2 жыл бұрын
మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, చాలా చాలా కష్టపడి క్రొత్త జలపాతన్నీ కొనుక్కోని, మంచి ప్రక్రుతైన వీడియో చూయించి ఆనంద పఱచారు, మీరందరికీ చాలా ధన్యవాదాలు.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Chary gaaru
@ravivasa872
@ravivasa872 2 жыл бұрын
very dangerous adventures but Nice waterfalls
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank yoy Ravi gaaru
@ManojKumar-wp5dd
@ManojKumar-wp5dd 2 жыл бұрын
excellent
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Manoj gaaru
@tribevillagechannel1221
@tribevillagechannel1221 2 жыл бұрын
తెలంగాణ లో ఇలాంటి ఎత్తైన జలపాతం ఉందని మాకు చూపించినందుకు ధన్యవాదములు సద్ధన గారు
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Venkatesh gaaru
@RanjithKumar-fq8iw
@RanjithKumar-fq8iw 2 жыл бұрын
Thank you uncle chala bagundhi great job uncle Full video chusanu
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Ranjith gaaru
@drsuresh8169
@drsuresh8169 2 жыл бұрын
Superb sadanandham garu explanation and explore is high level
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt 2 жыл бұрын
Telangana lo entha manchi locations undadam mana bhagya manu kunte .dhanni veliki theesi mee kala bhi ruchi ki dhanyosmi sir .nijamuguga prakruthi soundaryanni choosthunte kannula vindhu ga undi.tnq sir
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Uma Devi gaaru
@vijdnath
@vijdnath 2 жыл бұрын
బాబోయ్ మీ ధైర్యం కి మెచ్చుకోవాలి. అసలు ఎలా అనిపించింది అలా కష్టాలు పడి అక్కడికి చేరుకోవడం మాటలు కాదు. సూపర్ గా ఉంది వీడియో. శుభాకాంక్షలు మీకు
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Vidyanath. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వీడియోలు చెయ్యగలుగుతున్నాం విద్యానాథ్ గారు . Thank you
@amarenderkundooru6251
@amarenderkundooru6251 2 жыл бұрын
ఎంతో శ్రమించి ఇంత పెద్ద జలపాతం దగ్గరకు వెళ్లిన మీ ప్రయత్నం అద్భుతం. చాలా బాగా చిత్రీకరించారు.👌
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Amarender Reddy gaaru.
@shivaramakrishna4149
@shivaramakrishna4149 Жыл бұрын
అలుబాక... ముతారం ఫారెస్ట్ సర్కిల్
@srrnaidu
@srrnaidu 5 ай бұрын
మా ఊరిని మరియు చుట్టుపక్కల అందాలని ఎంతో అందంగా చూపినందుకు చాలా సంతోషం అన్న. మీరు వెళ్ళిన జలపాతం మా ఊరిలో చిన్న లొద్ది అంటారు నేను ఒక్కసారి వెళ్లగలిగాను. పక్కనే ఇంకొక జలపాతం ఉంది పేరు పెద్ద లొద్ది. దీనికంటే అందంగా ఉంటుంది మరియు పెద్దది కూడా. కానీ వెళ్ళడం చాలా కష్టం. Tq again for this Beautiful view of my Village sir. Hats off for ur Great Efforts.
@dr.nishannth3515
@dr.nishannth3515 2 жыл бұрын
My best wishes for your team, really great.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@govardhankola8191
@govardhankola8191 2 жыл бұрын
Very nice
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Govardhan gaaru
@poojarimanojkumarmla520
@poojarimanojkumarmla520 2 жыл бұрын
Super uncle very good thought video bagundi
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Manoj Kumar gaaru
@shaikaijaz9532
@shaikaijaz9532 2 жыл бұрын
Chala chala bagundi sadana Super 👏💐👏💐👏💐
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Aizaz bayya
@prayagabalasubramanyam3487
@prayagabalasubramanyam3487 2 жыл бұрын
Super చాలా బాగుంది. మీ శ్రమ కు తగిన ఫలితం ..
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@tarun2295
@tarun2295 2 жыл бұрын
SADA garu your becoming more adventurous day by day.. for all your efforts 🙏🙏 We will try to visit this weekend.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Tarun Kumar gaaru.
@lovelyheartkarthik5515
@lovelyheartkarthik5515 2 жыл бұрын
nice place
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you bro
@madhuterala1902
@madhuterala1902 2 жыл бұрын
Wow super uncle
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you madhu
@alonerider3009
@alonerider3009 2 жыл бұрын
Beautiful exploration by beautiful nature lovers.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@aejazhussain9955
@aejazhussain9955 3 ай бұрын
I really appreciate your hard work.hats off to you sir.wish you all the best.
@PraveenYadav-fo4mz
@PraveenYadav-fo4mz 2 жыл бұрын
MARVELLOUS DRONE PHOTOGRAPHY. SADA YOUR PASSION FOR ADVENTUROUS EXPLORATIONS HAS NO END. KEEP CONTRIBUTING SUCH VIDEOS .VIEWERS WILL BE ENCHANTED.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Praveen Yadav gaaru
@shravankumarare7770
@shravankumarare7770 2 жыл бұрын
Great adventure,congratulations to all..
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@PranaySonu
@PranaySonu 2 жыл бұрын
Great🔥🔥🔥
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Pranay
@maheshsamala2305
@maheshsamala2305 2 жыл бұрын
exellent anna garu video chalabagudi thank you
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Mahesh
@saiweddingmoments8832
@saiweddingmoments8832 2 жыл бұрын
Super annagaru
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Bro
@akshayaphotographyramravur3735
@akshayaphotographyramravur3735 2 жыл бұрын
Annagaru super👍👍👍
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Bro
@rajinkumarrajin1106
@rajinkumarrajin1106 2 жыл бұрын
Very nice...dron shots nithin our vaagdevi college student
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Rajin Kumar gaaru.
@srinivasaveera847
@srinivasaveera847 2 жыл бұрын
Super Sada 👌 👍
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Srinivas
@santhoshgandham-rc4mt
@santhoshgandham-rc4mt Жыл бұрын
Nice Anna 👍🎥
@rajuparsha5927
@rajuparsha5927 2 жыл бұрын
Wonderful Drone shoot
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Raju gaaru
@moshedayan9693
@moshedayan9693 2 жыл бұрын
It's looking like Angel falls
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Wow....Thank you
@pintub7703
@pintub7703 2 жыл бұрын
underrated channel, keep going we are here to support you. Appreciate your efforts, you are building next gen telangana tourism
@pintub7703
@pintub7703 2 жыл бұрын
can you share tractor guy phone number
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@devenderr2456
@devenderr2456 2 жыл бұрын
Very nice excellent video
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@VamsiKrishna-nq7lw
@VamsiKrishna-nq7lw Жыл бұрын
Congratulations sir manc bhi i 2aterfall ni find out chesaru.chala baagundi
@kandhikondasrinivas7590
@kandhikondasrinivas7590 2 жыл бұрын
Atuvanti Doubts Lekunda Class Ga Finish Chesaru Vlog Ni Awesome Efforts Sir... Your Dreams are comes True 💐👍 Always We Are With You Sir🎁
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Srinivas sir
@ithachandrashekar1571
@ithachandrashekar1571 6 ай бұрын
👌
@srinivasreddylethakula6432
@srinivasreddylethakula6432 2 жыл бұрын
Adventures & excellent sir
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@AnilKumar-jx6xe
@AnilKumar-jx6xe 2 жыл бұрын
Really grt efforts, hats off to u Anna and guys
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Anil gaaru
@AnilKumar-jx6xe
@AnilKumar-jx6xe 2 жыл бұрын
@@TourwithSadan it’s me Anil Telugu Traveller anna
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
@@AnilKumar-jx6xe wow..... ok ok anil
@kumbamjaganmohanreddy2917
@kumbamjaganmohanreddy2917 2 жыл бұрын
Nicely explained full information Thanks a lot
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so nuch sir
@yesh8248
@yesh8248 2 жыл бұрын
Clear cut video with required details. Waterfall is a sight to see. Congratulations to the team for achieving this feat.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@panakyebare7544
@panakyebare7544 2 жыл бұрын
Nice video uncle
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Panak
@pavanraj9890
@pavanraj9890 2 жыл бұрын
Great effort made to discover a new water fall
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Pavan Raj gaaru
@balajigoud3265
@balajigoud3265 2 жыл бұрын
Super and adventurous
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Balaji
@charandeep8290
@charandeep8290 2 жыл бұрын
Wow.. beautiful .
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Charan
@muralimanoharreddy8163
@muralimanoharreddy8163 2 жыл бұрын
Good photo gaphy
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt 2 жыл бұрын
We r really inspired with ur profeession.ur showing great stuff,keep going
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt 2 жыл бұрын
Soooper i really appreciate fr ur hard work nd mind blowing creativity ,best video graphy .mee krushi ki i really bow my head .wow no words . Hats off adbutha ha
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Thank you so much
@PVCHANAKYA
@PVCHANAKYA 2 жыл бұрын
Sadan gaaru.. Mi prayathnam superrrr👌👌👏👏we will visit soon👍
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Shivaprasad gaaru
@bharanikumar9521
@bharanikumar9521 2 жыл бұрын
Super sada really awesome
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Bharani
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt 2 жыл бұрын
God bless u
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you
@poojarani9859
@poojarani9859 2 жыл бұрын
Great efforts...Drone shorts are super ..keep going team .....
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Pooja rani gaaru
@tejashyam
@tejashyam 2 жыл бұрын
Stupendous sir
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you sir
@bhavaniprasad8420
@bhavaniprasad8420 2 жыл бұрын
Excellent adventure and nice videography 👌👍🙏 to all team members Thankyou.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@masoodpasha6999
@masoodpasha6999 2 жыл бұрын
Super ❤️❤️❤️anna 😍👌👌👌
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Pasha bro
@hearttouchphotography6486
@hearttouchphotography6486 2 жыл бұрын
Excellent 👍
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Bro
@newlifestudios298
@newlifestudios298 2 жыл бұрын
Excellent anna
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you anna
@దేవేందర్తంగెళ్ల
@దేవేందర్తంగెళ్ల 2 жыл бұрын
చాలా చాలా బాగుంది ఎంత రిస్క్ తీసుకొని సూట్ చేసి మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much sir
@ramanagundampelly628
@ramanagundampelly628 2 жыл бұрын
Anna super
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Ramana
@kishoregurram7165
@kishoregurram7165 2 жыл бұрын
Great efforts. Hats off to the team. I am from The Great Warangal too. If possible I would like to join you.
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Ok sir. Thank you
@livestream2257
@livestream2257 2 жыл бұрын
Amazing Anna 👍
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Bro.
@thearkphotographiahanumako4102
@thearkphotographiahanumako4102 2 жыл бұрын
Really so hard to shoot this anna....Chala risk chesaru anna...awesome water falls
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much bro
@srikarsrikar5163
@srikarsrikar5163 2 жыл бұрын
So nice uncle 🌟🔥
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Srikar
@punnamevents8402
@punnamevents8402 2 жыл бұрын
Super Anna
@ashikkumar6663
@ashikkumar6663 2 жыл бұрын
This is a next level adventurous trekking to reach the waterfall. And its worth to withness a great & beautiful waterfall.. Meru chala kastapadi ilanti adbutamaina waterfall Chupinchinanduku Thank you 🙏. Great work and excellent drone shots👍 All the best and keep exploring the best and create the best content🤟🏻 Your channel will be a successful one in near future❤️
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Ashik Kumar gaaru
@travelrichardparker1088
@travelrichardparker1088 Жыл бұрын
Ya waterfall name muthamdhara auni kuda pilustara anna
@TourwithSadan
@TourwithSadan Жыл бұрын
ఇది ముత్యందార కాదు బ్రో. ఇంతవరకు ఈ వాటర్ ఫాల్ ని ఎవ్వరు చూడలేదు. మేమే మొదటిసారిగా కష్టపడి ఈ వాటర్ ఫాల్ ని షూట్ చేశాము. అలుబాక గ్రామానికి దగ్గరగా ఉంది కాబట్టి మరియు చంద్రవంక ఆకారంగా ఉంది కాబట్టి మేమే ఈ జలపాతానికి అలుబాక క్రీసెంట్ వాటర్ ఫాల్ అని పిలుస్తున్నాము.
@vishnuvardhan187
@vishnuvardhan187 2 жыл бұрын
❤️❤️❤️❤️
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Vishnu
@venurao1273
@venurao1273 2 жыл бұрын
Superrrr Anna ....👌 What could be the height ? please mention if the waterfalls are seasonal or perennial. Tag KTR for tourism ...👍
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you so much Venu anna. height correct gaa teliyadu anna. aprox. 700 above feets
@animeyworld2993
@animeyworld2993 2 ай бұрын
Can we bath here please respond soon im planning to go there pleasee
@thevoyagerduo1175
@thevoyagerduo1175 Жыл бұрын
I love such adventure. Could you please share local contact person who could take us to the waterfall, please?
@harinidigitals8635
@harinidigitals8635 2 жыл бұрын
చాలా బాగుంది అన్న చాలా రిస్క్ తీసుకొని అలుబాక క్రిసెంట్ వాటర్ ఫాల్స్ షూట్ చేసారు థాంక్స్ అన్న 💐💐🙏🙏🙏🙏
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you anna
@thanugundlajyothi4098
@thanugundlajyothi4098 2 жыл бұрын
Background music baaga .ledu
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
OK madam. background verevaatiki change chestaanu madam. Thank you
@ashokkumarpydipala270
@ashokkumarpydipala270 2 жыл бұрын
I proposed as** Albaka sada waterfall**
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Wow.... Thank you Ashok
@kavitha8369
@kavitha8369 2 жыл бұрын
సూపర్ గా ఉన్నది అన్న.. ఎక్సలెంట్ బాహుబలి సినిమా వాటర్ ఫాల్స్ కన్నా మన వాటర్ ఫాల్స్ చాలా బాగుంది వీడియో బాగా తీశారు వీడియో చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉందివీడియో మేకింగ్ బాగా ఉంది అడవిలో అందమైన ప్రదేశం కష్టపడి తీసినందుకు ధన్యవాదాలు.......
@bhagavanreddyrevuri2771
@bhagavanreddyrevuri2771 2 жыл бұрын
super sir
@parikipandlaprashanth9313
@parikipandlaprashanth9313 2 жыл бұрын
Anna chala gaundi
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
@@bhagavanreddyrevuri2771 Thank you sir
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
@@parikipandlaprashanth9313 Thank you Prashanth
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Kavitha gaaru
@RaajThati
@RaajThati 3 ай бұрын
Anna chala risku thisukoni waterfall ni ma village ni bayata andari chupincharu anduku Thanks kani dini Peru " kresent " kaadu " peda loddi ,china loddi Ani rendu waterfall unnai edi chinna loddi
@shyambhattu6613
@shyambhattu6613 3 ай бұрын
Muthyaladhara kante pedhda crescent waterfall
@yadibandi
@yadibandi 2 жыл бұрын
Muthyaala water falls antaru
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
ఇది ముత్యాల వాటర్ ఫాల్స్ కాదండి. ముత్యం దారా వాటర్ ఫాల్స్ వేరే ఉంది.
@yadibandi
@yadibandi 2 жыл бұрын
@@TourwithSadan yeah...memu 4yrs back vellinam
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt 2 жыл бұрын
No replacement.what apresentation in all ur videos
@TourwithSadan
@TourwithSadan 2 жыл бұрын
Thank you Uma Devi gaaru
@travelengineer_
@travelengineer_ 5 ай бұрын
Location please
@srrnaidu
@srrnaidu 5 ай бұрын
Alubaka Village, Venkatapuram Mandal, Mulugu District, Telangana-507136.
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 26 МЛН
POCHERA WATERFALLS
16:58
PINCHAN PILLODU
Рет қаралды 9 М.