TOWER OF SILENCE YAZD CITY | ZOROASTRIAN RELIGION | TELUGU YATRI

  Рет қаралды 108,311

Telugu Yatri

Telugu Yatri

Күн бұрын

Пікірлер: 376
@bnsharmacs
@bnsharmacs 9 күн бұрын
రతన్ టాటా గారి గురించి విన్న తరువాత మీరు ఎంతో కష్టపడి చేసిన ఈ చిత్రం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.
@frgasparraja5835
@frgasparraja5835 4 күн бұрын
Great
@Behappyman-23
@Behappyman-23 13 күн бұрын
Ratan tata 😢🙏💐 Legend's never die 👑
@kunchalabhavani1658
@kunchalabhavani1658 7 күн бұрын
గుడ్ వీడియో సిస్టర్ 😍🚩🏰 జైశ్రీరామ్ god bless u
@ethrouthumallikarjunraovar198
@ethrouthumallikarjunraovar198 2 ай бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్. మన హైదరాబాదులో పార్సిగుట్ట అనేది ఇప్పటికీ ఉన్నది నా చిన్నప్పుడు వాళ్ళని అక్కడే చేసేవాళ్ళు ఖననం ఇప్పుడు చేయట్లేదు గుట్ట లోపలికి ఎవరికి అనుమతి లేదు. నైస్ వీడియో👌 ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సిస్టర్
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@narasimharao1204
@narasimharao1204 2 ай бұрын
అమ్మ తెలుగు యాత్రి పార్శీలను గురించి విన్నాము కానీ ఈరోజు మీరు అందజేసిన సమాచారము మొదటిసారిగా మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 ай бұрын
it is in ramnagar hyderabad also
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you sir
@jaswanth2078
@jaswanth2078 2 ай бұрын
​@@viswanathareddymallem2931 Parsigutta na
@Josephjosephkondhra
@Josephjosephkondhra Ай бұрын
Zorostrians aina paarseelaina iraniansay okappudu,ippudu turkollu
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika Ай бұрын
Yes
@satyaprasad234
@satyaprasad234 Ай бұрын
మొదటి సారి మీ వీడియో చూసాను. సింపుల్ గా చక్కగా వివరించారు, చాలా బాగుంది. తెలియని విషయం తెలుసుకున్నాను. మీ వీడియోలు అన్నీ చూస్తాను 👍🤞
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@suneelkumar5175
@suneelkumar5175 8 күн бұрын
The efforts you are putting to show us all these places are really appreciated and keep going and explore new places and have a safe journey ahead
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥హిందువులయిన విశ్వబ్రాహ్మణ కులస్థులను కూర్చోబెట్టి పూడ్చిపెడతారు యూదులు క్రైస్తవలను మహమ్మదీయులను పొడుకోబెట్టి పూడ్చిపెడతారు పార్సీలను 🦅రాబందులకు వదిలిపెడతారు హింధువులు అధికశాతం మంది దహనం తరువాత చితాభస్మం నీళ్లలో కలుపుతారు 🌍భూమి అయిన 🌊నీరు అయిన ప్రతి 🦴ఎముక లెక్కఅప్పచెప్పాల్సిందే పంచభూతాలే సాక్షి ఆ భగవంతుడికి...హిజ్రాలను నిలువునా పూడ్చిపెడతారు...🌍భూమి మీద అనేక మతాలు అనేక దేవుళ్ళు ఉన్నారు కాని ☀️సూర్యుడు 🌕చంద్రుడు మాత్రం అందరికి అవే...!!! ఒక్కసారి 🌍భూమినిదాటితే దేవుడుఅనేవాడు ఒక్కడే ఉంటాడు ⁉️
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 2 ай бұрын
Exelent బ్రో
@shankaracharybolloju1564
@shankaracharybolloju1564 2 ай бұрын
Evaduraneeku cheppinadi
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 2 ай бұрын
@@shankaracharybolloju1564 ఈ భూ గ్రహానికి శక్తి ప్రదాత సూర్యుడే. అందుకే ప్రాచీన నాగరికత లలో సూర్యుడిని పూజించారు. మత గ్రంథాలు,పురాణాలు వ్రాసి కొత్త కొత్త దేవీ దేవతలని ఏర్పాటు చేశారు. అందుచేత మతాలన్నీ man మేడ్స్.
@rangulucky6747
@rangulucky6747 2 ай бұрын
@@RAJ-_-WONDERZ viswabrahmanula gurinchi intha thappu ga pracharistunnav entra haule*, andaru hinduvulu dadapu oke paddhati ni patistaru. Mundu sarigga telusuko. Jai shri ram 🚩.
@vishwaroopacharya1246
@vishwaroopacharya1246 2 ай бұрын
విశ్వబ్రాహ్మణులను కూర్చోబెట్టి పూడ్చుతారు అనేది తప్పుడు ప్రచారం బ్రదర్ ... అలా ఏమి చేయరు .... దయచేసి ఆ కామెంట్నీ సరిచేసుకోండి....
@venkateshch9426
@venkateshch9426 10 күн бұрын
I came here to know about zorastarian funeral, after immortal of Most Revered Ratan Naval Tata... Thank you youtuber 🙏 Miss you Ratan ji...
@Teluguyatri1
@Teluguyatri1 3 күн бұрын
RIP tata garu 🙏
@rvnagamani3671
@rvnagamani3671 12 күн бұрын
Thank you for information
@Minigi-p9r
@Minigi-p9r 4 күн бұрын
చుట్టూ పక్కల ఒక్క మనిషి కూడా లేరు..నీ సహస యాత్రకి హ్యాట్సాఫ్ madam..❤
@suryap6564
@suryap6564 2 күн бұрын
Bagundi Video Sister
@Sriramreddy527
@Sriramreddy527 Күн бұрын
Nice వీడియో
@boddiapparao2887
@boddiapparao2887 Ай бұрын
You are exllent tourist.
@srinivasp1213
@srinivasp1213 2 ай бұрын
You are super and brave heart girl
@kokakishan4751
@kokakishan4751 Ай бұрын
Daring expedition.Thanks for sharing. In Mumbai silent tower near hanging garden for Parsis cremation
@raniryali4002
@raniryali4002 7 күн бұрын
బర్మా లో మన తెలుగు వారిని కలుసుకున్నారు చాలా సంతోషం తల్లి 😊
@kandakatlamuralikrishna7583
@kandakatlamuralikrishna7583 Ай бұрын
Super ra, nice travel vlog. I like to watch your videos specifically i became an ardent follower of you after seeing bamiyan caves video. Andaru ammayiyneela brave ga undaali, you are an inspiration. All the very best for your future endeavours
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much 🙂
@ravigollamandala
@ravigollamandala 7 күн бұрын
Nice video
@kaganarama8718
@kaganarama8718 7 күн бұрын
Ur daring is excellent ❤
@Teluguyatri1
@Teluguyatri1 7 күн бұрын
Thank you so much 😀
@srinivasmanchala8521
@srinivasmanchala8521 2 ай бұрын
హాయ్ యాత్రి, నేను పార్సి గుట్ట.... రాంనగర్ నుండి పోస్ట్ చేస్తున్న. మేము చిన్నపుడు చాలా వినేవాళ్ళం, చనిపోయిన వారిని పార్సిగుట్ట పైన అలాగే వదిలేస్తారు ఆ బాడీలను గ్రద్దలు తింటాయి అని. కానీ ఒక్క సారి కూడా ఆ గుట్ట పైకి ఎవ్వరిని రానియ్యరు...... అందుకే మాకు చిన్నప్పటి నుండి డౌట్. కానీ ఇప్పుడు డౌట్ క్లియర్ ఐనది... థాంక్స్ to తెలుగు యాత్రి 🎉🎉🎉
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@sureshbabutanguturu4284
@sureshbabutanguturu4284 8 күн бұрын
Nice explanation. Your effort is very interesting and take care
@Happyysoul87373
@Happyysoul87373 Ай бұрын
Just watched your videos.Very natural and authentic. I suggest you to be polite while talking to people of countries. Not that you’re rude but not everyone will understand.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Ok 👍
@KunapusrinuvasKunapusrinuvas
@KunapusrinuvasKunapusrinuvas 11 күн бұрын
ఈ పాలసీలు పద్ధతి చాలా చాలా చాలా చాలా చాలా చెత్త పద్ధతి నేను ప్రకృతిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రకృతినే కంపు కంపు చేస్తున్నారు
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 10 күн бұрын
How explain
@sudhakargudelli1412
@sudhakargudelli1412 2 ай бұрын
సూపర్ .......పురాతన కాలం లోని పర్శీయుల మత ఆచారాల గురించి..... ప్లేసెస్ గురించి చాలా బాగా చెప్పి,చూపించావ్.....గుడ్ కీప్ ఇట్ అప్....👍👍👍
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@sudhakargudelli1412
@sudhakargudelli1412 2 ай бұрын
@@Teluguyatri1 wel come 💐💐
@SRIKANTHMANTHENA-z9h
@SRIKANTHMANTHENA-z9h Ай бұрын
Hai padhu
@bkalyan7555
@bkalyan7555 9 күн бұрын
Superb
@murtyjanapareddy739
@murtyjanapareddy739 2 ай бұрын
tnq for information
@konakondlaramachandrarao9150
@konakondlaramachandrarao9150 8 күн бұрын
very good
@madhulikathomas3207
@madhulikathomas3207 2 ай бұрын
You have given us some interesting information !
@nimmipampana4940
@nimmipampana4940 7 күн бұрын
Super
@sirisha5429
@sirisha5429 7 күн бұрын
Nice mam.good information 😊
@Teluguyatri1
@Teluguyatri1 7 күн бұрын
Thanks a lot
@kakiletidanielpaul4396
@kakiletidanielpaul4396 14 күн бұрын
Nice sister 🎉🎉🎉 Good explanation
@Teluguyatri1
@Teluguyatri1 14 күн бұрын
Thank you 🙂
@kasukurthiprabhakarrao8017
@kasukurthiprabhakarrao8017 2 ай бұрын
Chala Baga chepparu sister
@naveenkumar-qn8df
@naveenkumar-qn8df 2 ай бұрын
it's their Hundreds of years Traditional and Customs. After the death, their bodies also Should be used as food for the Birds and Creatures. ❤ in Hyderabad also, had a Place of more than Hundred years Old in Parsigutta nearby Ramnagar.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Ok 👍
@AK-cr3uj
@AK-cr3uj 2 ай бұрын
Great Job, we all proud of you. You are brave girl, keep it up good Job
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
@@AK-cr3uj thank you 🙏
@chevurivenugopal4956
@chevurivenugopal4956 2 ай бұрын
I think parsigutta Hyderabad is such place in our state. You gave a nice information. Important to present generation ❤ Good keep it up Madam 🎉
@laddikaraj4546
@laddikaraj4546 2 ай бұрын
You are correct , but others dont have access inside.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@NageswraoBoddu
@NageswraoBoddu Ай бұрын
👍👍👍 good story 🙏
@vishwaroopacharya1246
@vishwaroopacharya1246 2 ай бұрын
Avunu meru cheppindi correct .. memu Parsigutta lo untamu.... Ippatiki aa place alage undi Parsiguttalo ...
@velpulasunny9677
@velpulasunny9677 2 ай бұрын
అక్క నువ్వు చాలా తెలియని విషయాలు చక్కగా వివరించారు 🎉🎉🎉
@nagireddypeddareddanna772
@nagireddypeddareddanna772 2 ай бұрын
ధన్యవాదములు తెలుగు యాత్రి గారికి పార్సి విషయాన్ని పార్శీల విషయాన్ని తెలియజేసినందుకు
@gopalramdas5176
@gopalramdas5176 2 ай бұрын
Good job dare lady 👍
@laddikaraj4546
@laddikaraj4546 2 ай бұрын
Pharsis are one of the best and intelligent communities around globe Eg, TATAS, Field Marshal Sam Manikshaw etc
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 2 ай бұрын
Exactly, 1000% correct
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Everyone will have desire to see foreign countries and historical places but only some will be blessed you are the one blssed by god to explore countries great
@inthiazkhan6442
@inthiazkhan6442 2 ай бұрын
Okay 👍
@abduljabbar-pi1pw
@abduljabbar-pi1pw 2 ай бұрын
Thanks for showing Ancient relegan and places
@2490VIJAYA
@2490VIJAYA 2 ай бұрын
అ ద్భుతమైన దృశ్యం. ఎడారి లాంటి ఇసుక ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి ప్రాంతం లొ ఎక్కువ సేపు ఉండాలి అనిపిస్తుంది. థాంక్స్.
@arkoti9145
@arkoti9145 Ай бұрын
Super 👌
@ravindravijaya7614
@ravindravijaya7614 2 ай бұрын
Take care
@kattakatyaaravind8756
@kattakatyaaravind8756 2 ай бұрын
Good morning sister God bless you sister
@chaitanyaamara9053
@chaitanyaamara9053 2 ай бұрын
Gd mrng akka great knowledge akka be safe
@PalleSivareddy
@PalleSivareddy 2 ай бұрын
Nice
@MRamzan-rv9jk
@MRamzan-rv9jk 2 ай бұрын
పరోప కారార్ధాయ మిధమ్ శరీరమ్ పరమార్ధమ్ .
@Madiraju1946
@Madiraju1946 17 күн бұрын
I read in a book that in Tibet they leave the dead bodies to birds like rabandulu etc,
@RajeshRaj-mx2rm
@RajeshRaj-mx2rm Ай бұрын
This practice was prevalent in ancient India also.
@rentamshekhar
@rentamshekhar 2 ай бұрын
All the best your journey 1st comment
@shivram8426
@shivram8426 2 ай бұрын
very good, so far no youtuber went there . Good Information.
@bsarveswarrao912
@bsarveswarrao912 Ай бұрын
Jai Shree Ram
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
Good morning 🌅"amma" చాలా గొప్ప విషయం .మనుషుల్లో ఇంత మానవత్వం ఉందా 🥱👏👍💐.
@mohammedazeem100
@mohammedazeem100 2 ай бұрын
Respect and love For you From Hyderabad Telangana india Brave Girl, God bless you Keep Going Best Wishes for You Jai Hind Jai Jawaan Jai Kisaan Mera Bharat Mahaan
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 ай бұрын
she is great
@laxminarayana4449
@laxminarayana4449 2 ай бұрын
Miru parsi la gurinchi cheppindhi 💯 correct andi.. Paropakaram midham sariram villa siddhantthalu.. super vlog nana good information 👌👌👍👍
@balangonivenkateshgoud1758
@balangonivenkateshgoud1758 2 ай бұрын
Good masge you s
@syamkumargara7289
@syamkumargara7289 Ай бұрын
I heard about parsions but first time I am seeing their burial ground
@Paul-gp1wz
@Paul-gp1wz Ай бұрын
Good రా
@bhaskarreddy6350
@bhaskarreddy6350 2 ай бұрын
1st time vintunna good information sister
@laxmannaiklaxmannaik5760
@laxmannaiklaxmannaik5760 11 күн бұрын
👌👌
@Kirackchandu
@Kirackchandu 2 ай бұрын
Super good sister ❤️❤️ time ki food thinu Amma
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Ok
@SB7Channel
@SB7Channel 2 ай бұрын
Wow nice ❤
@universel-or5we
@universel-or5we 2 ай бұрын
information supper thank you
@prasadbhoopelly9275
@prasadbhoopelly9275 2 ай бұрын
Good అక్క nice
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 2 ай бұрын
Good thalli
@vj642
@vj642 2 ай бұрын
Chala daring women miru great ❤ miru ippudu iran lo unnara
@FoodandTeluguTravel
@FoodandTeluguTravel 2 ай бұрын
Parsi వాళ్ళ religion Zoroastrianism, Travelling అంటే ఇష్టం, Tourist places అంటే పెద్దగా నచ్చదా? వాళ్ళ శవాలు కూడ వేరె వాళ్ళకి use కావాలని కోరుకోవడం Great but They Marry Their Own Siblings
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 2 ай бұрын
Video chala bhagundi sister happy journey God bless you 👍🇮🇳
@yadavrao5459
@yadavrao5459 2 ай бұрын
The Culture is alive in MUMBAI STILL.
@sriharshathebuddingfinance1790
@sriharshathebuddingfinance1790 2 ай бұрын
GREAT
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Pamir mountain range also called roof of the world
@PraveenkumaryadavGolla
@PraveenkumaryadavGolla 2 ай бұрын
Very good amma.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you very much
@SANALONGTOURISTCHANNEL
@SANALONGTOURISTCHANNEL 2 ай бұрын
Thankyou akhiyan super nice
@yeshwanthnaiduarcot
@yeshwanthnaiduarcot Ай бұрын
thanks yeshwanth naidu bangalore
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Being your subscribers we are infact privileged to see the dream places through your videos great service by you by taking unimaginable risks god bless you
@shaikabdulkareem6678
@shaikabdulkareem6678 2 ай бұрын
cool
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 ай бұрын
Accidentally seen your video yesterday i like history and tourism immediately subscribed keep rocking best of luck
@vickyhot5256
@vickyhot5256 Ай бұрын
Sister mee videos ki attractive thumbnail pettandi,simple gaa undhi. idhi mee channel sreyassu kori chebuthunnaa 🙏👍👍👍
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Ok 👍
@arjunmr9956
@arjunmr9956 2 ай бұрын
Madam place is super,
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Yes, true
@muddalagangadhar1032
@muddalagangadhar1032 2 ай бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్ 👌👌👌👌
@malliyahbmalliyah5896
@malliyahbmalliyah5896 Ай бұрын
Jai Jai
@bhaskarnama8664
@bhaskarnama8664 2 ай бұрын
Sister🙏
@jehovaere
@jehovaere 2 ай бұрын
చాల కొత్త విషయం చెప్పావు అక్క🎉
@chandrareddy7776
@chandrareddy7776 2 ай бұрын
Super Grand daughter 🎉🎉🎉
@dayamani5618
@dayamani5618 2 ай бұрын
సూపర్ గా చెప్పావు తెలుగు యాత్రి
@KRohit-e8h
@KRohit-e8h 2 ай бұрын
Super medam😮😮😮
@juttunarasimhulu
@juttunarasimhulu 2 ай бұрын
Nice👍
@VERAPATNAYAK
@VERAPATNAYAK 2 ай бұрын
Good vedio.
@kappelasudhir2730
@kappelasudhir2730 2 ай бұрын
Hats off to the Telugu Yatri, who ventured to the Tower of Silence in Iran - a truly isolated place. Be prudent while exploring new destinations.
@avssssinternet4516
@avssssinternet4516 2 ай бұрын
सुपर sister
@BajiShaik-lg3nl
@BajiShaik-lg3nl 2 ай бұрын
Meeru cheptunte vinali inka ekkuva teluskovali anipistundi
@jwalliahjakkepalli8913
@jwalliahjakkepalli8913 2 ай бұрын
Good information tq
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
So nice of you
@suryap6564
@suryap6564 2 ай бұрын
Nice Bagundi sister video and info
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@suryas1914
@suryas1914 2 ай бұрын
sister , you r daring person
@nelliramesh4156
@nelliramesh4156 2 ай бұрын
Very good information... ammaa...take care...God bless you abundantly...
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you so much 🙂
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 70 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 25 МЛН
Ancient Hindu Village in Iran ?
24:57
INDIGO TREKKER
Рет қаралды 2,2 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39