TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Scolding Chandrababu | Open Heart With RK | ABN

  Рет қаралды 2,682,364

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Why He Scolding Chandrababu | Open Heart With RK || Season-3 || OHRK
#ABNRadhakrishna #RevanthReddyOHRK #OpenHeartWithRK#OHWRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 1 800
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 11 ай бұрын
100% కరెక్ట్ ✔️సీతక్క గారు కూడా ఇలాగే చెప్పారు ఇంతకుముందు 👏
@ramarao8032
@ramarao8032 2 жыл бұрын
మనుషుల మీద విలువలు కలిగివుండాలి. Respect you Sir🙏🙏
@rjallinonevedios5092
@rjallinonevedios5092 3 жыл бұрын
గడిచిన గతాన్ని చేసిన సాయాన్ని ఎప్పుడు మర్చి పోతాము మన దరిద్రం అప్పటి నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క చేసిన సాయం నీకు గుర్తు ఉంది కాబట్టి నీకు భవిష్యత్తు చాలా బాగుంటది సార్👌👌👌🌹🌹🌹🌹
@muraliaditya8614
@muraliaditya8614 2 жыл бұрын
👍👍👍
@naresh3187
@naresh3187 3 жыл бұрын
రేవంత్ విలువలున్న మనిషి...ఈ రోజుల్లో ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అస్సలు విలువలు కనిపించడం లేదు
@chandrashekharpadam7905
@chandrashekharpadam7905 3 жыл бұрын
చేశిన సహాయం మార్వాలేదు.. బ్రో నువ్వు నిజమైన లీడర్ మీరు 🔥🔥
@komalravuri8727
@komalravuri8727 3 жыл бұрын
Bokkem kadu vedu pedda freedom fighter 💪 mari
@thejasgowd4153
@thejasgowd4153 3 жыл бұрын
Ayana cheppedi 100% correct....TS lo TDP zero ayyindi kabatti...with CBN permission thone party maarindu....lekunte eyana kuda andrlage thittevadu.....by God grace ayanaki ha chance raaledu....eppudu emaina matladuthadu
@harshajessi9033
@harshajessi9033 3 жыл бұрын
@@komalravuri8727 asalu freedom fighters unnaraa politicslo
@chaitulion2672
@chaitulion2672 3 жыл бұрын
note ki vote case
@chandrashekharpadam7905
@chandrashekharpadam7905 3 жыл бұрын
మీతోని పిచ్చల్ కాదు దొబ్బెయిర్రి trs బీజేపీ గాళ్ళు 🤙🤙
@narayanaswamy4982
@narayanaswamy4982 3 жыл бұрын
తెలంగాణ లో స్వచ్ఛమైన నాయకులంటే రేవంత్ రెడ్డి, సీతక్క ‌గారు 👍👍👍👍👍👍
@trinadhreddy734
@trinadhreddy734 2 жыл бұрын
Avnu congress lo vndi kuda cbn sankanakutharu kabatti
@nookarajuyadavpirla4561
@nookarajuyadavpirla4561 2 жыл бұрын
👏👏👏
@DailyNewz365
@DailyNewz365 2 жыл бұрын
Akkada TDP unte ilane matadevada
@DailyNewz365
@DailyNewz365 2 жыл бұрын
Kcr jagan ni thidatjada jagan kcr ni thidatjada aa avasaram ledu so
@rparameshwar8431
@rparameshwar8431 2 жыл бұрын
Nuvu great ledar anna nuvu seethakka
@nareshsurineni7402
@nareshsurineni7402 3 жыл бұрын
అందుకే అన్నా మీరంటే అంత అభిమానం విలువులతో రాజకీయాలు చేస్తారు కాబట్టి 🙏🙏
@rajudamera5772
@rajudamera5772 3 жыл бұрын
Viluvala 🤣🤣
@narashimachintu8327
@narashimachintu8327 Жыл бұрын
అన్న రేవంతన్న మీరు ఎక్కడున్న మాకు అభిమాన నాయకుడవే,నీవంటే అభిమానం జై రేవంతన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahammadrafi5761
@mahammadrafi5761 3 жыл бұрын
రెవంత్ అన్న ఇందుకే కదా నువ్వు అంటే అభిమానం
@sridharkuriti6853
@sridharkuriti6853 10 ай бұрын
Excellent💯👍👏. That's the Comment of true Leader
@nareshmaganti4190
@nareshmaganti4190 3 жыл бұрын
మీకు వున్న సమస్కరం ఆంధ్ర లో వున్న చేత్త నాయకులు కీ లేదు అందుకే రేవంత్ అన్న నీవు అంటే నాకు చాలా ఇష్టం
@chbabuchbabu8859
@chbabuchbabu8859 3 жыл бұрын
TS lo unnantha konni Kula gajji yavalu ra laffut Kula gajji CBN biscuit's ra revanth
@rammko5417
@rammko5417 3 жыл бұрын
Correct ga cheppav brother
@kur9220
@kur9220 3 жыл бұрын
@@chbabuchbabu8859 inka marava
@Vzag-Food-Lover
@Vzag-Food-Lover 3 жыл бұрын
@@chbabuchbabu8859 Kula gajji tappa inkem matadava raa Telangana TDP Leaders Revanth reddy KCR Yerraballi Talasani Mothupalli Jana reddy Devender Gowd Vilu antha a Kulam ki chendivaru ra telusukoni matadu
@Bk-wy1wx
@Bk-wy1wx 3 жыл бұрын
@@chbabuchbabu8859 balsende ra
@yedukondalumidde1900
@yedukondalumidde1900 2 жыл бұрын
రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంస్కారం ప్రతి రాజకీయ నాయకుడు లో ఉంటే రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది
@chukkavalasagopal
@chukkavalasagopal 10 ай бұрын
Correct... ఈ సంస్కారం తోనే...ఓటు కి నోటు కేసు లో అడ్డంగా దొరికిపోయిన వాదిస్తుంటారు...
@madhavilathab2240
@madhavilathab2240 10 ай бұрын
Super anna miru
@venkatasivaprasadtangirala8535
@venkatasivaprasadtangirala8535 10 ай бұрын
SUPER REVANTH
@kandrathivijayakumari1028
@kandrathivijayakumari1028 10 ай бұрын
100 %%correct
@repaniganesh6886
@repaniganesh6886 3 жыл бұрын
మీ లాంటి వారు మాత్రమే రాజకీయ నాయకులు ఉండాలి అన్నా 🙏
@nageswararaokapa4699
@nageswararaokapa4699 2 жыл бұрын
అన్నగారు మీరు సూపర్ అన్నగారు, చేసినా సహాయం, మరువ్వలేదు మీరు అన్నగారు మీరు నిజమైన నాయకుడు అన్నగారు 👌👌🙏🙏🙏🙏... జై రేవంత్ అన్న గారు ✊️✊️👍👍.....
@msreekarm9083
@msreekarm9083 3 жыл бұрын
మనుషుల మీద విలువలు కలిగివుండాలి, ఆ విలువలు ఎలా ఉండాలి అని అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
@ramaprasad9862
@ramaprasad9862 3 жыл бұрын
👌👌👍
@sujanasujana456
@sujanasujana456 2 жыл бұрын
తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు నీ ఎన్నుకోండి
@నిగ్గదీసిఅడుగు-ప4ఱ
@నిగ్గదీసిఅడుగు-ప4ఱ 3 жыл бұрын
రేవంత్ భాయ్, నిన్ను చూచి చాలా మంది నాయకులు సిగ్గు తెచ్చుకొని మనుషులుగా ప్రవర్తిస్తారని ఆశ...నేను కాంగ్రెస్ పార్టీ కాదు..అయినా సరే నీ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ కి అవసరం.
@bknaresh1106
@bknaresh1106 3 жыл бұрын
Super
@saikrishnabsk274
@saikrishnabsk274 3 жыл бұрын
super bro...
@kaleshavalipatan9048
@kaleshavalipatan9048 3 жыл бұрын
Very good sir
@kaushikchinna4068
@kaushikchinna4068 2 жыл бұрын
😂😂😂
@suryasekharlagudu4794
@suryasekharlagudu4794 2 жыл бұрын
Revanth reddy గార్కి చంద్రబాబు నాయుడుగారంటే గౌరవం, కృతజ్ఞత వున్న నాయకుడు 👌
@kpandubabu1365
@kpandubabu1365 3 жыл бұрын
గతం మరచిపోకూడదు సుమా అదే మనిషి విలువను జీవితాంతం నిలబడేలా చేసేది
@bodapatlanaveenbodapatlana9253
@bodapatlanaveenbodapatlana9253 3 жыл бұрын
Super anna
@paddya3017
@paddya3017 3 жыл бұрын
Konni sarlu adey gatham, permanent ga adikaram loki dooram chesthadi. chudduru 2024 lo. CBN entha weak aithey revanth inkaa avthadu.
@gorantisrinivas2016
@gorantisrinivas2016 3 жыл бұрын
@@bodapatlanaveenbodapatlana9253 All LM
@prabhakare1489
@prabhakare1489 3 жыл бұрын
Specially Vote for cash, mana valu briefed me.
@airtelmuni
@airtelmuni 3 жыл бұрын
Super cheppav Tammudu
@naiduimheromylife220
@naiduimheromylife220 3 жыл бұрын
రెడ్డి గారు మాకు ఉన్నారు ఆంధ్రా లో ఎందుకులే వారి గురించి ప్రపంచము మొత్తం వడబోసిన కూడా అలాంటి వారు దొరకరు 😛😛😛
@Aditya-kt9so
@Aditya-kt9so 3 жыл бұрын
Bro jagan gadu donga reddy
@prasadbidijana948
@prasadbidijana948 2 жыл бұрын
అవును బ్రదర్
@vidyasagarimmadisetty6413
@vidyasagarimmadisetty6413 3 жыл бұрын
Mi Dare and dynamics motivation to other s really..your confidance is adurs..Miru CM avutharo laydo kani..your a good leader 🔥🔥🔥🔥🔥
@maheswarGurubilli1986
@maheswarGurubilli1986 3 жыл бұрын
విలువలతో కూడిన నాయకుడు రేవంత్ రెడ్డి
@RasgullaReddy
@RasgullaReddy 3 жыл бұрын
Ethics ✌🏼❤️ matter , Respect To Revanth Reddy ✌🏼💙
@harshavardhan643
@harshavardhan643 2 жыл бұрын
రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మనిషో నాకు తెలీదు కానీ పెట్టిన చెయ్యి ని మర్చిపోకూడదు ...మనిషికి నితి ఉండాలి అది ఉంది రేవంత్ కి
@SanthoshKumar-ks2jc
@SanthoshKumar-ks2jc 3 жыл бұрын
Great value.... Great word's, revanth sir... 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@gandhamdurgaihagandhamdurgaiha
@gandhamdurgaihagandhamdurgaiha Жыл бұрын
తెలంగాణ ప్రతిపక్షలో నేడు దమ్ము లీడర్ రేవంత్ రెడ్డి గారు మనకు జన్మనిచ్చిన తల్లిని మరువకూడదు
@Vpk-vk4lu
@Vpk-vk4lu 3 жыл бұрын
Ap లో కూడ రేవంత్ అన్న మాలాంటి అభిమానులు ఉన్నారనా
@janardhanaraovannala2123
@janardhanaraovannala2123 11 ай бұрын
అందుకే సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం జై రేవంత్ రెడ్డి ✊
@revanthbalaga99
@revanthbalaga99 3 жыл бұрын
అసలు చంద్రబాబు... తెలంగాణ కి ఆంధ్రాకి కి చేసిన మంచిని మర్చిపోయారు... రేపు అతను లేనప్పుడు గొప్పోడు అని కీర్తించటం కాదు ఉన్నప్పుడు అతను చేసిన మంచిని గుర్తించగలగాలి...
@shaikitsmy7015
@shaikitsmy7015 3 жыл бұрын
Yes 👍true
@sreenivassake
@sreenivassake 3 жыл бұрын
Correct, బతికున్నప్పుడు వాళ్ళ విలువను ఒప్పుకోరు పోయాక అంత చేసాడు ఇంత చేసాడు అని కీర్తిస్తారు, బతికున్నప్పుడు చెప్పలేని వాళ్ళు పోయాక కీర్తిస్తే ఎం లాభం
@gonapeddireddy2274
@gonapeddireddy2274 3 жыл бұрын
S correct
@vhgaddam
@vhgaddam 3 жыл бұрын
Idi na manasulo mata
@RAMESHRAJ-yn9px
@RAMESHRAJ-yn9px 2 жыл бұрын
S
@sivasaikalpanagudapati3897
@sivasaikalpanagudapati3897 10 ай бұрын
Super.. words. on TDP.. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు..
@gunnojuramesh9814
@gunnojuramesh9814 3 жыл бұрын
చంద్రబాబు మీద వున్నా గౌరవం తో అయన ఇచ్చిన సపోర్ట్ తో ఇవ్వాళ ఈ స్థాయి కి వచ్చాడు ఇవ్వాళ పార్టీ మారిన mla ఒప్పుకుంటారా...
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 3 жыл бұрын
Alaa oppukotaaniki dammu dhairyam vundaali Revanth anna laaga
@mrmr7143
@mrmr7143 3 жыл бұрын
@@josyulavijayalakshmi24 cbn gadike ledu, vedavaki, indira gandi meeda poradanu antadu, 2 sarlu mla ticket isthe panimalina edava, ee revant gadni chusina siggu thecchukoledu
@rajupoojari4379
@rajupoojari4379 3 жыл бұрын
CBN may not accept that or may not have that guts to accept kada Why should not appreciate the person who accept the base....
@tvn65
@tvn65 3 жыл бұрын
Ys gaadu evarini gouravinche vaadu kaadhu...
@veenusramakrishna2451
@veenusramakrishna2451 3 жыл бұрын
@@mrmr7143 SONIA TICKET ESTE GELICHINA JAGGADU YSR&VIVEKANI CHAMPI SONIA NI TITTINA JAGGADU?
@penukondavijaykumar8510
@penukondavijaykumar8510 6 ай бұрын
సూపర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించింది కరెక్ట్
@ramutenali9477
@ramutenali9477 3 жыл бұрын
మంచి లీడర్
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 3 жыл бұрын
చక్కగా చెప్పారు మీరు రేవంత్ రెడ్డి గారు.
@ramsanapala2815
@ramsanapala2815 3 жыл бұрын
ఇంత స్థాయి కి వచ్చి నీకు పునాది వేసిన పార్టీ ని వ్యక్తి( బాబు) ని మరవలేదు 🙏🙏🙏🙏.
@hemanthgaming2664
@hemanthgaming2664 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@donkadaprasad1185
@donkadaprasad1185 3 жыл бұрын
రేవంత్ రెడ్డి గారు మీకు నా సెల్యూట్ 🙏
@galankisrikanth3543
@galankisrikanth3543 3 жыл бұрын
సార్ మీరు తెలంగాణ సీఎం అవుతారు ఇది పక్క
@veeraiahchowdary4933
@veeraiahchowdary4933 2 жыл бұрын
Yes
@venkatmuralisai486
@venkatmuralisai486 10 ай бұрын
vammmoo.. emmana annava...
@subramanyambaipineedi1022
@subramanyambaipineedi1022 10 ай бұрын
Yes CM iyyaru bro
@mopidevinarasimharao3319
@mopidevinarasimharao3319 10 ай бұрын
Future predictor ah anna meeru 😊 correct ga chepparu
@RaviKumar-oc1el
@RaviKumar-oc1el 10 ай бұрын
Bhale చెప్పారు మీరు నిజంగానే సీఎం అయ్యారు
@prakashthalla1461
@prakashthalla1461 3 жыл бұрын
ఈ విషయంలో మీ విజ్ఞతకు,మీ ఆలోచనకు చాల మంది రాజకీయనాయకులు చూసి నేర్చుకోవాలి
@arunaraju4689
@arunaraju4689 3 жыл бұрын
Revanth Reddy garu has very clarity in his thoughts... excellent way of expressing himself 👍 👌👏👏
@muralin239
@muralin239 3 жыл бұрын
సంస్కారం, మంచి వ్యక్తిత్వం వున్న నాయకుడు రేవంత్ రెడ్డి.
@ksp8941
@ksp8941 3 жыл бұрын
మీరు చాలా మంచి పద్ధతిగా , హుందాగా, గౌరవంగా బయటకి వెళ్లారు.మిమ్ములని చూసి మిగిలినవారు నేర్చుకోవాలి
@dastagirimangali6414
@dastagirimangali6414 2 жыл бұрын
అన్న రేవంత్ రెడ్డి గారు మీ సంస్కారం ,సభ్యత ఉన్నతమైనవి
@siddivinayakaelectricalveh5927
@siddivinayakaelectricalveh5927 3 жыл бұрын
Maadi Ap but, meeru ante Naku chala respect andi
@ramaraoa.v9
@ramaraoa.v9 Жыл бұрын
Great respected words expressed by Revanth Reddy , hats off to Revanth Reddy garu
@vedulasatyaprakashvedula7427
@vedulasatyaprakashvedula7427 3 жыл бұрын
He is Genuinely facing the interview with RK. HE Is fire Brand He is Real Hero ,where ever he is He will do the justice for Party.
@korrapativra4955
@korrapativra4955 11 ай бұрын
అందుకే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం,
@sravankumars3345
@sravankumars3345 3 жыл бұрын
మీ కున్న సామాజిక, మానవీయ పరిపక్వత చాలు మీరు రాష్టాన్ని నడిపించడానికి, మనకు ప్రత్యక్షoగా సహాయం చేసిన వారిని మరవద్దు 🙏🙏 మీ మాటలు రాజకీయ కోణంలో కంటే మానవీయ కోణంలో అద్భుతంగా ఉంటుంది🙏🙏🙏🙏👌👌.
@prasadbidijana948
@prasadbidijana948 2 жыл бұрын
సూపర్ గా చెప్పావు బ్రదర్
@ravisoljar6803
@ravisoljar6803 2 жыл бұрын
మొడ్ద ఎమ్ కాదు..
@srimahacollections.7156
@srimahacollections.7156 10 ай бұрын
Nice congratulations as CM
@babafakroddinshaik5803
@babafakroddinshaik5803 3 жыл бұрын
Mee samskaaraniki hatsoff Revanth gaaru.
@ashokreddepogu5371
@ashokreddepogu5371 2 жыл бұрын
డైనమిక్ లీడర్ అన్న మీరు 👌👌👌🙏
@hemakanagala9429
@hemakanagala9429 3 жыл бұрын
We want people with ethical values like you. Keep going whether you win or not you are a fighter.
@parshuramyadav6615
@parshuramyadav6615 2 жыл бұрын
Well said anna 👏 👌 👍
@rajupoojari4379
@rajupoojari4379 3 жыл бұрын
Yes anna ur correct We should not forget the base... We should always respect the base person... that indicates our values.....
@naninune5870
@naninune5870 2 жыл бұрын
ఎవ్వరికీ అభిమాని నువ్వు అని ఎవ్వరైనా అడిగితే రొమ్ము విరుచుకుని నేను రేవంత్ అన్న భక్తుణ్ణి అని చెప్పేది ఇందుకే అన్న
@kagithadurgababu7639
@kagithadurgababu7639 3 жыл бұрын
Revanth Reddy gariki🙏🙏🙏🙏🙏🙏🙏👍
@mahendranathreddy574
@mahendranathreddy574 10 ай бұрын
Respect for your commitment that why I called you dynamic leader revath reddy
@naguranjith8320
@naguranjith8320 3 жыл бұрын
What revanth said is correct his way of speaking it self tells he is genuine I wish him all the best 👍💯
@surendrakothamasu6535
@surendrakothamasu6535 3 жыл бұрын
మీలాంటి నాయకులు మా ఆంధ్రప్రదేశ్ లో ఉంటే చాలా బాగుండు అన్నా
@Rskingbros207
@Rskingbros207 3 жыл бұрын
We have a huge respect on You Revanth garu...😊
@seetharamasharman3018
@seetharamasharman3018 2 жыл бұрын
నిజమైన ప్రజానాయకుడు రేవంతరెడ్డి 🙏🙏🌹👌🏻
@KumarRajKN
@KumarRajKN 3 жыл бұрын
The lezend in Telangana one and ony Reveventh Reddy Anna
@parthasarathiperabathini6622
@parthasarathiperabathini6622 6 ай бұрын
చాల చక్కని , సంస్కారవంతమైన విశ్లేషణ. మీకు అంతా మంచి జరగాలి రేవంత్ గారు.
@prasadpotnuru-uo4ht
@prasadpotnuru-uo4ht 3 жыл бұрын
మీ లాంటి వారు సీఎం పదవి కి అర్హులు ❤️❤️
@rattirambabu4961
@rattirambabu4961 3 жыл бұрын
S bro
@sknar3762
@sknar3762 2 жыл бұрын
S
@ajsanthosh8771
@ajsanthosh8771 10 ай бұрын
Cm ayyadu
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 10 ай бұрын
Venkateswaruni dhaya tho Reventh Telanganaku C. M avutharu.
@Manhasheza
@Manhasheza 10 ай бұрын
Revanth anna C.m aitundu...07-12-2023 Naa....Jai Congress
@srisaimaddikatla1843
@srisaimaddikatla1843 11 ай бұрын
రేవంత్ రెద్ది గారు TDP పార్తీలో ఉన్నాప్పతినుంచి నాకు చాలా ఇస్తము.HE IS GOOD LEADER IN TELANGANA STATE. (GIDDALURU, PRAKAASAM. DIST)
@MrShanmukha
@MrShanmukha 3 жыл бұрын
ఆ వల్లభనేని, కోడలి నాని..వీళ్ళెను చూసి నేర్చుకోవాలి......
@Anonymous-mc6xr
@Anonymous-mc6xr 3 жыл бұрын
Oka Abba ki puttala la bro vallu🙏
@pragnasri27
@pragnasri27 3 жыл бұрын
@@Anonymous-mc6xr 😂😂😂
@bknaresh1106
@bknaresh1106 3 жыл бұрын
😂😂🙆
@madavachannamallu6965
@madavachannamallu6965 3 жыл бұрын
దయచేసి వాళ్లను రేవంత్ తో పోల్చకు బ్రదర్
@nareshvarmagalinki9748
@nareshvarmagalinki9748 2 жыл бұрын
👌
@rocky-zj5xw
@rocky-zj5xw 3 жыл бұрын
Im from Andhra Pradesh (rayalaseema) మీ మాటల maturity 👌👌👌👌👌
@srisri1965
@srisri1965 3 жыл бұрын
Well Said.. I like the way he explained the relationship with CBN. Best wishes. He has ethics..
@potettinasamudram2987
@potettinasamudram2987 2 жыл бұрын
Jai CBN ✌ Jai revanth reddy Anna 🖐 Jai NTR ✌ Jai Telugu desham ✌
@jagadeesh3873
@jagadeesh3873 3 жыл бұрын
మీరు మానవత్వం ఉన్న ఒక మనిషి లా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాయకులు మనిషి అన్న విషయం మరచి పాలు పోసి పెంచుకున్న విష సర్పాలకన్నా దారుణం గా తయారయ్యారు. మీరు great sir 👌
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 3 жыл бұрын
Correct ga chepparu
@bebibebi5607
@bebibebi5607 3 жыл бұрын
Yes
@rajunanda7926
@rajunanda7926 3 жыл бұрын
మా తెలంగాణ వాళ్ళు మానవత్వనికి మారు పేరు
@alwaysright6755
@alwaysright6755 3 жыл бұрын
@@rajunanda7926 expect kcr..
@narendray747
@narendray747 3 жыл бұрын
Emi ippude meeku manavathvam, viluvalu gurthostunnaya? 2014-19 lo CBN 23 mandi YCP vallani teesukoni vallatho darunamga thittinchinapudu thelida? Vallalo 4riki mantri padavulu isthe thappu kada? Asalu akkadidaka enduku ra bhai, Sr.NTR lanti leader ki CBN chesina ghora avamanam thelida neeku? Assembly lo atleast athani version cheppedaniki kuda Mike ivvaledu, Vysrai hotel lo darunam ga cheppulu vesi avamanimcharu appudu meeku gurthu raledu ee neetulu. Mee media Mee gobels prachalu janalu namme rojulu poyay ani inka ardam chesukolem. Ee Revanth kuda CBN lobbing tho ne congress lo cheradu anedi andariki thelisina vishayame, vallaki vallaki beram chakkaga unte enduku thidataru evarina?
@tngdsabrish
@tngdsabrish Жыл бұрын
Fundamental and Ground Reality Telisina Leader🙏💐Love From Odisha
@ramaraoreddi8588
@ramaraoreddi8588 3 жыл бұрын
మనకి రాజకీయ భిక్ష పెట్టిన మరియు మన ఎదుగుదల కు కారణమైన వాళ్ళని,పార్టీ నీ ఎప్పుడూ విమర్శించ కూడదు
@prasadbidijana948
@prasadbidijana948 2 жыл бұрын
అవును బ్రదర్ నిజం
@munip1746
@munip1746 3 жыл бұрын
Great sir......I'm salute to your honesty
@chikkupdpm6396
@chikkupdpm6396 3 жыл бұрын
రెవంత్ రెడ్డి గారు... పేరులోనే ఉంది సర్... మీకున్న ఆలోచన తత్వం... ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వనికి లేదు... సర్...
@amulyarupavatharam5807
@amulyarupavatharam5807 10 ай бұрын
Superga chepparu anna...mee samskaraniki joharlu... Best wishes Anna 🎉
@MrDukudumahesh
@MrDukudumahesh 3 жыл бұрын
What revanth said is absolutely right
@g.v.venkateswarareddy6283
@g.v.venkateswarareddy6283 2 жыл бұрын
Body with Cong(I), heart with TDP=Revanth Reddy
@penukondavijaykumar8510
@penukondavijaykumar8510 6 ай бұрын
ప్రతి నాయకుడు మీలాగా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గురించి మీరు మంచిగా చెప్పారు
@surichinnari7458
@surichinnari7458 3 жыл бұрын
ఇది నాయకుడి లక్షణం
@venkatk1968
@venkatk1968 10 ай бұрын
Dignified talk
@sridhargariki4727
@sridhargariki4727 3 жыл бұрын
100% correct sir
@jagadheeshk9633
@jagadheeshk9633 10 ай бұрын
సూపర్ గా చెప్పారు రేవంత్ గారు.అది ఓ పద్ధతి గా మాట్లాడడం.
@vuyyurisatyasrinivasarao9246
@vuyyurisatyasrinivasarao9246 3 жыл бұрын
Great. Leader. Revanth reddy sir...great leader....I like u sir....ur rules in politics. Super. Need all follow these rules....
@mrRk801
@mrRk801 3 жыл бұрын
ABBA oka politician intha manchiga genuine ga matladatam 1st time chestunna 👌👌👌
@srikanthreddypannala7464
@srikanthreddypannala7464 3 жыл бұрын
Sir, TDP doesn't do any bad to Telangana people, the only mistake is that CBN sir hasn't took a stand during separation and at the same time other party leaders specially who are in the power now are utilised sentiment strongly. But I still believe TDP has strong roots in Telangana, may be a good leadership can get its early Trump. Thank you!
@sunilm6717
@sunilm6717 3 жыл бұрын
That Time CBN also strong agree to telangana ,also he agree for separation.that time Congress high comand also approached cbn for his ideas and suggestions so that time he said okay..he never apposed telangana .but some of the people's divert it to cbn is anti telangana like that ..he did best for telangana from the date of separation till now no big IT companies are build in Telangana and also no manafacuturing compines..every time saying Uppal will develop IT hub still it's is same from 2014 to 2021
@kdevaraya9332
@kdevaraya9332 3 жыл бұрын
@@sunilm6717 decision late ga teeskunnadu bro, anduke negative opinion vachindi
@sunilm6717
@sunilm6717 3 жыл бұрын
@@kdevaraya9332 ha may b bro
@srikanthreddypannala7464
@srikanthreddypannala7464 3 жыл бұрын
@@sunilm6717 bro, CBN sir does a lot for Telugu states.
@chaitulion2672
@chaitulion2672 2 жыл бұрын
modda le
@jnrrocks5402
@jnrrocks5402 2 жыл бұрын
Iam from srikakulam.. but Like Revanth Reddy
@vallamdeshisrinivas9742
@vallamdeshisrinivas9742 3 жыл бұрын
Revanth and CBN naku chala estam
@yogichintada9420
@yogichintada9420 Жыл бұрын
Sr thenks
@krishnaiahkrishnsiah243
@krishnaiahkrishnsiah243 3 жыл бұрын
That is the spirit of a leader, that is why he became chief of PCC. That is the quality of a leadership.
@napaprasad7986
@napaprasad7986 3 жыл бұрын
హ్యాట్సాఫ్ రెడ్డీ.. 🙏🙏
@vsvpshivr9858
@vsvpshivr9858 3 жыл бұрын
that's Reventh, I like his voice and views. you are next CM sir to Telangana
@shankaraiahj328
@shankaraiahj328 2 жыл бұрын
Super Anna... Ni alochinche persons kavali
@lakshmipathi8374
@lakshmipathi8374 3 жыл бұрын
hats off revanth reddy.............best statesman and gentleman ....best loyalty person....super good mannered man
@khajashaik3279
@khajashaik3279 10 ай бұрын
Very good Message Sir,
@ayanshpatelmanda
@ayanshpatelmanda 3 жыл бұрын
Great question by RK and great answer by Revanth Anna
@maheshraj4309
@maheshraj4309 2 жыл бұрын
మీరు నిజమైన లీడర్ సార్ ❤
@rallapallisuvarna7947
@rallapallisuvarna7947 3 жыл бұрын
RAVANTH REDDY GARU 💯% GOOD POLITICIAN LEADER JAI JAI AMARAVATI KI JAI JAI
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 3 жыл бұрын
Matured answer by revanth..దీనినే సంస్కారం అంటారు..that's y we respect both
@CHari-en6jr
@CHari-en6jr 5 ай бұрын
Superb Sir
@suryars7499
@suryars7499 3 жыл бұрын
Exlent Sir
@kvsranganath8001
@kvsranganath8001 4 ай бұрын
రేవంత్ గ్రేట్.. పార్టీ మారిన తరువాత తిట్టడం అనే సంప్రదాయం అయిపోయిన రోజుల్లో అలా చేయకుండా ఉండటం చాలా కష్టం.. అయినా విలువలు కీ కట్టుబడి తిట్టకుండా వున్నారు sir.. గ్రేట్ సీఎం..
@anilkumaranilb8151
@anilkumaranilb8151 3 жыл бұрын
❤️yes is saying true
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 62 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 62 МЛН