Рет қаралды 138,074
Tq mobile motor pump starter | Review and price of Tq mobile pump starter | Shiva Agri Clinic
#Tqmobilepumpstarter
#Tqmobilepumpprice
#reviewofmobiletqpump
#టి.క్యూమొబైల్ పంప్ స్టార్టర్
#ShivaAgriClinic
Join in our telegram group for Agriculture information...
Telegram link -
t.me/ShivaAgri...
Whatsapp group link
chat.whatsapp....
#TATATQ మొబైల్ పంప్ స్టాటర్ :
* రైతులు ఎక్కడి నుంచి ఐనా #ఫోన్ ద్వారా మోటార్ ఆన్/ఆఫ్ చేయవచ్చు.
* విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉన్న సమయంలో మోటార్ ను ఆఫ్ చేసి సురక్షితంగా ఉంచుతుంది.
*బావులు/బోరు లో నీరు తగ్గి పోయినప్పుడు మోటార్ ను ఆఫ్ చేస్తుంది.
*ఆన్/ఆఫ్ చేసిన ప్రతిసారి #మోటార్ ఎంత సేపు పనిచేసిందో మెసేజ్ ద్వారా తెలియజేస్తుంది.
* 0.5 HP నుండి 40 H.P సామర్థ్యం కలిగి ఉన్న మోటార్ వరకు పని చేస్తుంది.
*ఎదైన సమస్య వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్ నుండి స్టాటర్ మొబైల్ నంబరు కు కాల్ చేసి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు.
1 year Full Warranty & Guarantee
TATA వారి ఉత్పాదన.
Price:
Basic model:4800 instilation free
Premium model:6800 instilation free
Minimum 4 orders
Tata #kissan #Agri #Inputs
Tq mobile motor pump,Tq mobile motor pump price,Tq mobile motor pump review,Tq mobile motor pump uses,Tq mobile pump starter,Mobile operated Starter,టి.క్యూ మొబైల్ పంప్ స్టాటర్,మొబైల్ పంప్ స్టార్టర్,How to repair motor pump easily,Farming water motor pump repair,water motor pump starter,phone call switch of and on motor pump,Tata tq starter,Shiva Agri Clinic