టాలెంట్ తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న నీకు చాలా రుణపడి ఉంటాను అది అర్థం నాగేశ్వరరావు అనగా ట్రాన్స్ జెండర్స్ అనేది లోకాన్ని తెలియజేసిన థాంక్స్ ఇంటర్వ్యూ వల్ల
@poshannathokala83474 ай бұрын
అన్నగారు మీ బాబు చనిపోవడం చాలా బాధాకరం, మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ, ఇకనుండి మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తూ All The Best అన్నగారు 👍🤝
@shankargeetha41544 ай бұрын
One of the best interview Dinesh Anna ❤❤
@Anand143-w4 ай бұрын
దినేష్ అన్న షన్విక నెంబర్ ఇవ్వండి , ఒక ఫోక్ సాంగ్ రికార్డింగ్ చేసేది ఉంది షన్విక తో ఈ సాంగ్ పాడిస్తాను
@zindagipaata4 ай бұрын
మీకు దేవుడు దైర్యం ఇవ్వాలని దేవున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా
@ranrock67484 ай бұрын
Transgender laga asalu kanipinchatledhu oka beautiful girl laga kanipisthundhi, best of luck your future shanvika..... Svyam krushitho kastapadandi & honesty ga jivinchandi shanvika miru bavishyathulo unnathamaina sthanamulo untaru.... Mi face lo manchi Kala undhi & Dinesh Anna mi interview chala bagundhi mi voice also amazing Anna garu... 👌
@TallaNarsimulugoud4 ай бұрын
❤దినేష్ గారు మిమ్మలని ఆ దేవుడు ఎల్ల వెళ్ళాల కాపాడు కుంటాడు❤
@msyadavofficials4 ай бұрын
బాగుంది షన్విక
@vinaybabufilmdirector83504 ай бұрын
Deenesh తమ్ముడు.. మీకు మళ్ళీ దేవుడు న్యాయం చేస్తాడు డోంట్ వర్రీ..God bless you
@NareshPandiri-ez1tm4 ай бұрын
శాన్విక పరవాలేదు నీకు మంచి సింగర్ గా ఫ్యూచర్ ఉంది👍 దినేష్ అన్నా మీలాంటి వాళ్ళు తనకు హెల్ప్ చేయండి...?
@aithamdevaraju3694 ай бұрын
Super Dinesh manchi video cheshavu challa rojula tharuvatha🎉🎉🎉🎉🎉
@malleshgadusu17963 ай бұрын
సాయి వాయిస్ చాలా బాగుంది అద్భుతంగా ఉన్నది
@parshuramu21504 ай бұрын
Super ga padav Sai And sanveka dinesh anna meku jarinigina nastham kuda pakana peti malla me life and interview start chesav anna super 🙏🙏 me dareyam ma bhala anna 🫡🫡🫡 god bless you.
@RajapakaParamesh-hu2ju4 ай бұрын
Super bro ni video kosam allappududu wait chesunna bro
@nanigamingyt63764 ай бұрын
అన్ న మ ి కొడుకు చనిపోయాడన ి బాధపడకు ధైర్యంగా వుండు❤
@lakkeramesh43644 ай бұрын
Good interview Dinesh Anna super singer nice voice
@yadaramswamy94874 ай бұрын
అన్న నువ్వు సూపర్ దినేష్ అన్న 🤝💐గ్రేట్
@ClearCut_Venkat4 ай бұрын
నీ మాటలు కంటే సౌండ్ బ్యాగ్రౌండ్ సౌండ్ ఎక్కువ ఉంది😂😂😂😂
@BhavamCreations4 ай бұрын
Nice SAI చెప్తే తప్ప అబ్బాయి అమ్మాయిగా మారాడు అని తెలియదు..నైస్ శాన్విక
@ArjunNayak-4 ай бұрын
మంచి వీడియో చెసినవ్ బ్రో....
@RajeshwarDhonigama4 ай бұрын
దినేష్ గారు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాయడం చాల బాగుంది
@Villageposter8634 ай бұрын
Super interview anna.
@laxminarayana44494 ай бұрын
Super anchor gaaru... chala respect person you bro
@hanumanthareddy71824 ай бұрын
All The Best Sanvika For Your Bright Future
@vvb1992 ай бұрын
So cute ❤
@Karnakarreddy.4 ай бұрын
డియర్ సాంఘిక. మీ ఇంటర్వ్యూ చూసాను రా చాలా అద్భుతం. మీ ఇంటర్వ్యూ చూస్తున్న సేపు నీ వ్యక్తిత్వాన్ని చూస్తున్నా కానీ ఫిజికల్ రూపాన్ని చూడట్లేదు. ఆడాయిన మగ అయినా ట్రాన్స్సెంటర్ అయినా కూడా తీసుకెళ్లి తీసేయ్. అవి ఫిజికల్ థింగ్స్. అక్కడ మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. నీ పక్కన పెట్టేస్తే మైండ్ లోకి వెళ్లి తీసేసేయ్. నువ్వు నవ్వుతుంటే మాట్లాడుతుంటే నీలో కల్మషం లేనటువంటి వ్యక్తితో ఎంతమందికి ఉంటుందిరా. ఇలా గొప్ప మానవత్వం ఉంది మంచితనం ఉంది దాంతోటి బోలెడు క్రియేట్ చేయొచ్చు రా. నువ్వు ఏమి నర్వస్ కావాల్సిన అవసరం లేదు ఎవడికి ఏమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం గురించి ఇంకోటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నిన్ను నా బిడ్డకు నేను అంగీకరిస్తాను. ఈ వ్యక్తిత్వాన్ని నేను అంగీకరిస్తానని వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాను నీ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తాను. సో నేను కరీంనగర్ పెద్దపెల్లి జిల్లా వాడ్ని. ఒకసారి మాట్లాడాలని ఉందిరా నా నంబర్ ఇస్తాను. నేను రిటైర్డ్ నవోదయ ఎంప్లాయ్ ని నేను చాలా ఈ విధంగా చూడటం. చాలా సంతోషం. పిల్లలకి నవోదయలో నేను వ్యక్తిత్వ వికాసం నేర్పించాను దాంట్లో నువ్వు ఒకటే. తప్పకుండా మాట్లాడటానికి ట్రై చెయ్. 9441292783. Request the channel please pass on my message to dear sanvika
@LakshmiBoddapu4 ай бұрын
Saanvika bagunde ❤❤❤
@user-mc5do2tr1u4 ай бұрын
Super bhaiya 🎉🎉
@sadanandamabbanaveni10173 ай бұрын
సూపర్ ఇంటర్వ్యూ బయ్యా
@mravi56904 ай бұрын
సూపర్ అండి మీ వాయిస్ కాబోయే టాప్ సింగర్ అవుతారు కావలి కుడా 🙏👍💪
@annamramesh47934 ай бұрын
సాన్విక మీ గొంతు బాగుంది.సిన్మాల్లొ ప్రయత్నం చేయండి
@RajoYanna-yi3kd4 ай бұрын
Hi Dinesh Broo sanvika ❤ sister and thammudu❤❤
@VemireddyVenktareddy3 ай бұрын
సాయీ ఇంట్రవీ చాలాబాగుండె సాకన్నా సన్నీవేకా వాయిస్ ఆ న్నావు చాలా బాగాఉన్నదీ వారీకాస్టులు బాధలు బాగా సాయీ చక్కగా చెప్పడు
@manjunathpatelbolli4 ай бұрын
ఆన్న జై శ్రీరామ్ మంచి విడియో చేసినారు సూపర్
@anjaiahreddyanugugaddam10274 ай бұрын
Dinesh you are very talented person మీ బాబు చనిపోవడం చాలా బాధాకరం
@jyothijyo51664 ай бұрын
అన్న మి కొడుకు చనిపోయాడని బాధపడకు ధైర్యంగా వుండు
@SureshThandayam4 ай бұрын
Hai sanvika garu meeku devudu thodu vunadu meeru andamga vunaru 👍👌👍
@manthanagaraju29744 ай бұрын
Super video I love you sanvika❤
@RajeshwarDhonigama4 ай бұрын
చాల బాగుంది
@RajeshMaharajSR4 ай бұрын
Nuvu chesina video lo It's wonderful And deferent video Anna sai sanvika video second time first video sai bro second video sanvika Akka 😊
@RajendharMukkera4 ай бұрын
Mi voice 👌👌👌👌👌👌👌
@singerhenagrace58764 ай бұрын
Dinesh anna nv elage enno interview lu cheyalani korukuntunna annayya and interview kuda bagundhi🎉👍
@bvmourya4 ай бұрын
Keep it up anna మీరు మళ్ళీ మొదలెట్టండి ఇంటర్వ్యూస్
@kishoreb16953 ай бұрын
God bless you brother
@ThummaMuthenna4 ай бұрын
💐👍💐👌👌ఓకే
@nivasnaturelife53384 ай бұрын
Sanvika బాగుంది...గొంతు కూడా స్త్రీలాగే ఉన్నది...పాట కూడా బాగా పాడింది. ఈమెకు చాలా అవకాశాలు ఇవ్వాలి.
@nagarajuirigi7314 ай бұрын
అన్నా చాలా బాధాకరమైన విషయం చెప్పినవ్ అన్న నీ కుమారుడు చనిపోవడం నీ ధైర్యానికి నమస్కారం అన్న చాలా మంచి శాన్వి ఇంటర్వ్యూ అన్న మాది నల్లగొండ VFolk channel నాగరాజు నీ
@salmabegam27414 ай бұрын
ఈమె ఎంత అందంగా ఉంది😍😍😍😍😍😍😍
@malleshmallesh55324 ай бұрын
Super Anna ❤🤝💐
@TallaNarsimulugoud4 ай бұрын
❤సాన్విక ని మనసు చాల మంచిది❤
@RajuKumar-k8q5r4 ай бұрын
Super bro ❤
@bandagi93 ай бұрын
సారీ టు హియర్ బ్రో... ధైర్నంగా ఉండూ... ఏం కాదు మేమంతా ఉన్నం
@sravankotte7164 ай бұрын
Dinesh brother meeru baadhapadakandi meeku manchi rojulu vastayi. All the best bro. ❤
Shanvika is correct & suitable respect her she is good, Denesh tammi be strong yourself, i always like your interviews,
@parvatibaidoddi49934 ай бұрын
Super Anna 👌
@ClearCut_Venkat4 ай бұрын
అన్నా మేము నీ మాటలు వినాలా సౌండ్ వినాలా అన్న ఒకటి చెప్పు😂😂😂😂
@balakishannukala25944 ай бұрын
Super
@ellandularaju4 ай бұрын
Appudu koncham kastamga matladav eppudu niku nachinatlu happy ga matladav super always be happy
@SumaGandla4 ай бұрын
Hi Dinesh Anna Ela unnaru me interview super
@rajkalali99814 ай бұрын
అన్నగారు 🙏.. మీరు. సింగర్ హేమగౌడ్ ని ఒక్కసారి మన ఛానెల్ లో ఇంటర్వూ చెయ్యన్న. Plz అన్నా 🙏🙏
@RajkumarBotla-j6v4 ай бұрын
Hi Anna I'm Rajkumar from kamareddy folk dancer Shreeya Deepu ni interview cheyadi Anna
@bnupdate4 ай бұрын
Continue your videos
@salmabegam27414 ай бұрын
అసలు ట్రాన్స్ లాగా లేదు voice తో గుర్తుపట్టేవాళ్ళం but voice కూడా lady గా ఉంది ముఖం కూడా lady లా ఉంది చెప్పకపోతే తెలిసేది కాదు అసలు ఎవరు గుర్తుపట్టేవారు కాదు
@srimcreation94004 ай бұрын
Super Mama
@ramanakarumuri7324 ай бұрын
సాంవిక ! నీ మాటలను బట్టి నీ మనసు చాలా పవిత్రంగా కల్మషమ్ లేదు.
@pasulotisrinivas18734 ай бұрын
Dhilldarga.. Vundu thammudu. Niku anni vijayale thammudu 🙏
@kistaraov52454 ай бұрын
❤ 👌👌
@aksharabejjanki62474 ай бұрын
👌👌👌
@Godarisammaiah4 ай бұрын
సూపర్ అన్న
@SravaniM-f5z4 ай бұрын
God bless u ra (sai )sanvika
@edukondalupusunuri3754 ай бұрын
వింతగా వుంది e విడియో దినేష్ సాన్విక నువ్వు చెప్పి నట్టుగా ఇంకేయవ్వరు సెప్పలేదు బాగుంది
@EndabatlasrinivasEndabatlasrin4 ай бұрын
అసలు ట్రాంజెండర్ అంటే కూడా ఎవరు నమ్మరు ఆ వాయిస్ కూడా ఫిమేల్ వాయిస్ అసలు మొత్తం ఫిమేల్ లానే ఉంది
@Sampathpawan4 ай бұрын
మీ కొడుకు మరణం ద్వారా జరిగిన నష్టాన్ని దేవుడు వేరొక రూపంలో ఇస్తాడు బ్రదర్ మీ మంచి మనసే మీకు రక్ష... Keep going and be strong 🤝
@PSNani5503 ай бұрын
🎉🎉
@D.Jagdevi4444 ай бұрын
👌👌👌👌👌❤
@TarangaChintu4 ай бұрын
🙏🙏👌👌👌
@jangaiahyerpula83054 ай бұрын
దినేష్ తమ్ముడు మీ కూముడు చనిపోయాడు అని తెలిసి బాధపడుతున్నాను బ్రదర్...జై భీమ్ జై ఇన్సాన్ బ్రదర్