Transgenders Special Performance | Sridevi Drama Company | 26th December 2021 | ETV Telugu

  Рет қаралды 7,047,619

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 2 300
@westgodavariabbai....7852
@westgodavariabbai....7852 3 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి వచ్చే ఆలోచన❤️❤️ విధానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న🙇🙇🙇🙇🙇 ఈ వారం షో వేరే లెవెల్🙏🙏🙏🙏
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 3 жыл бұрын
Hi .. am umasri.. wellness coach.... Nenu 3 mnths lo 12 kgs weight taggi.. thyroid normal cheskunnanu...inka meeku pcod,sugar,bp elanti prblms nenu help chestanu.. Meku interest unte my num in dp..
@honeyani2999
@honeyani2999 3 жыл бұрын
💋. Q…
@venkatratnamm.venkatratnam669
@venkatratnamm.venkatratnam669 3 жыл бұрын
@@wellnesscoachumasri5626 to in nm
@avunurimallesh3013
@avunurimallesh3013 2 жыл бұрын
❤️
@puramramesh6489
@puramramesh6489 3 жыл бұрын
థర్డ్ జెండర్ అనగానే అందరూ చిన్న చూపు చూస్తారు కానీ......ఆరోజుల్లో నే అంబెడ్కర్ గారు ఎంతో ముందు చూపు తో వీరికి కూడా రాజ్యాంగం లో అవకాశం కల్పించారు సూపర్ సూపర్ సూపర్ ✊✊
@nanibabu8595
@nanibabu8595 3 жыл бұрын
Lvu bro
@rohithreddy144
@rohithreddy144 3 жыл бұрын
🙏 tqs for giving great information
@chantychanti7957
@chantychanti7957 3 жыл бұрын
👍
@pangasunil7666
@pangasunil7666 3 жыл бұрын
Gud information
@లవర్ఆఫ్బయాలజీ
@లవర్ఆఫ్బయాలజీ 3 жыл бұрын
అంబేత్కర్ గారు హిజ్రా లా గురించి ఎం రాయలేదు అరువాట వీరికోసం చట్టాలు వచ్చే
@telugu8897
@telugu8897 3 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీకి , ETV కి ధన్యవాదాలు మాలో ఉన్న బాధలను,మా గురించి సమాజానికి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏 Give respect to Us 🙏🙏
@bhaskararao2266
@bhaskararao2266 3 жыл бұрын
Hiii
@borasri8288
@borasri8288 3 жыл бұрын
We will always respect you all ..🙏🙏...mi blessings chala manchivii PLzz mamalni kuda bless cheyandi sisters🙂
@siripuramharika5979
@siripuramharika5979 3 жыл бұрын
More power to you akka...Chala chala respect perigindhii mepi...
@Sp19163
@Sp19163 3 жыл бұрын
*Miru Ekkada unna Happy Ga undali mi thammudu*💞💗🤗
@Sp19163
@Sp19163 3 жыл бұрын
Happy New Year ❤️ Prabha Garu
@s.krishnareddy2970
@s.krishnareddy2970 3 жыл бұрын
కళ్ళల్లో ❤️నీళ్ళు ఆపుకోలేకపోయాను..😭😭😭 సూపర్ చాలా బాగా చేశారు ❤️❤️❤️
@Chitti-xy4pz
@Chitti-xy4pz Жыл бұрын
😂😂 Sridevi drama company gurinchi gudana Maiya
@msaikiran677
@msaikiran677 11 ай бұрын
ఈ పర్ఫామెన్స్ జరిగినంత సేపు తారకరత్న గారు చాలా బాధతో చూశారు కానీ దేవుడు మంచి వ్యక్తి నీ తొందరగా తీసుకుపోయాడు ప్రభువా మేము ఆటబొమ్మలం
@chennaiaha2552
@chennaiaha2552 3 жыл бұрын
అక్క నీవు ఇంగ్లీషు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది...I love you ..అక్క. ‌‌💞💞💞💞
@vadthyavathraju3452
@vadthyavathraju3452 3 жыл бұрын
She is post graduate
@RamuRamu-tc2pv
@RamuRamu-tc2pv 3 жыл бұрын
S akaa
@bommepallinarayanareddy5821
@bommepallinarayanareddy5821 2 жыл бұрын
Super ga matladaru
@shivachander999
@shivachander999 2 жыл бұрын
@@RamuRamu-tc2pv ok thanks
@shivachander999
@shivachander999 2 жыл бұрын
@@RamuRamu-tc2pvwill. . Ok
@rawoofsk8761
@rawoofsk8761 3 жыл бұрын
ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ ని సూపర్ సూపర్
@mallikarjunah3739
@mallikarjunah3739 3 жыл бұрын
Thanks o
@VinodKumar-br2vb
@VinodKumar-br2vb 3 жыл бұрын
no words మిమ్మల్ని కూడా చాలామంది గౌరవిస్తారు కానీ కొందరు బాగుంటారు మీలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తారు అందుకే సొసైటీలు మీకు కొంచెం బ్యాడ్ గా ఉంటుంది ఆ కొందరి వల్ల
@bhaswanthchowdarydhulipall1524
@bhaswanthchowdarydhulipall1524 3 жыл бұрын
yeah crt ee kontamandi entha isthe antha tiskune velipotaru kani kondaru ekkuva demand chesi iche daka vadalaru and miru annatu asabyam ga pravartistaru. vallu ante chiraku not on gender
@ramdepavath4260
@ramdepavath4260 3 жыл бұрын
వైట్
@durgagadurgaga7497
@durgagadurgaga7497 2 жыл бұрын
@@ramdepavath4260 Olnjbnbnbmbmnmbb hzzzxxçvhbbb hi ó
@chotucreativea2z9025
@chotucreativea2z9025 3 жыл бұрын
శ్రీ దేవి డ్రామా కంపెనీ అంటే షో కాదు నిజ సంఘటనలు చూపిస్తున్నారు చాలా థాంక్స్ సూపర్ సూపర్ 👌👌👌👌✊
@rajithakumar8792
@rajithakumar8792 3 жыл бұрын
Wonderful episode 👌👍ఈ TV వాళ్ల ను అబినందిస్తున్నా🙏మనం చూసే transgenders life వేరు real గా వాళ్లు అనుభవిస్తున్న life వేరు. వారి మీద చులకన భావం నుండి గౌరవ భావం కలిగించింది ఈ ఎపిసోడ్ 🙏🙌🙌🙌
@durgaraochitturi4076
@durgaraochitturi4076 3 жыл бұрын
ఇది కదా మాకు కావల్చినది జై కాంచన!జై రాఘవ లారెన్స్
@abhilashmyfreds....895
@abhilashmyfreds....895 3 жыл бұрын
ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక ఎత్తుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ఆల్ ఆఫ్ యు గాడ్ బ్లెస్స్ యు...
@gantasrinivasarao6491
@gantasrinivasarao6491 3 жыл бұрын
తెలుగులో ఇలాంటివి వచ్చినప్పుడు కదా, మన వాళ్ళ విలువ పెరిగేది. బాడీ షేమింగ్ తోనే షోలు చేసే ఆది లాంటి వాళ్ళు ఇకనైనా అలోచించి, అప్పుడుడప్పుడు అయినా ఇలాంటివి చేస్తే జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. మీకు వున్న ప్రతిభను సరి అయిన దారిలో ఉపయోగించన్ది
@sunkarisuresh9177
@sunkarisuresh9177 2 жыл бұрын
చాలా రోజుల నుండి చూస్తున్న శ్రీదేవి డ్రామా కంపెని ప్రతి వాళ్ళకి చాలా విలువ ఇస్తున్నారు 🙏🙏🙏
@venkatvenkyvenkatvenky9578
@venkatvenkyvenkatvenky9578 2 жыл бұрын
Good message....ఇది చూసి అయిన కొంతమంది మనుషులు మారితే బాగుంటుంది .....మన వల్ల జనం సంతోషంగా.ఉండకపోయిన పర్వలేదు కానీ మన వల్ల బాద పడకుండ ఉంటే చాలు
@vijayanarra7907
@vijayanarra7907 3 жыл бұрын
Sudheer అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం..Its Gods grace...
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 3 жыл бұрын
Hi .. am umasri.. wellness coach.... Nenu 3 mnths lo 12 kgs weight taggi.. thyroid normal cheskunnanu...inka meeku pcod,sugar,bp elanti prblms nenu help chestanu.. Meku interest unte my num in dp..
@shwetavangari6220
@shwetavangari6220 3 жыл бұрын
@@wellnesscoachumasri5626 ok with jm .
@aquans1751
@aquans1751 Жыл бұрын
​@@shwetavangari6220 hiii gd mrng 💐 ur from Shwetha
@kasulavinaykumar8426
@kasulavinaykumar8426 3 жыл бұрын
ఈటీవీ మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నా ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాం మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా,,🙏🙏💯💯💯💯👌👌🙏💐💐💐💐
@tumulabalraj9507
@tumulabalraj9507 3 жыл бұрын
ముందుగా అంబేడ్కర్ పాదాలకు వందనాలు, ఆయన రాసిన రాజ్యంగం అందరికి సమాన హక్కులు ఇవ్వడం అందువల్లే వాళ్ళుకూడా ,సింగర్స్, డ్యాన్సర్, పోలిస్,కలెక్టర్లు,అవుతున్నారు జై భీమ్ 🙏🙏🙏
@లవర్ఆఫ్బయాలజీ
@లవర్ఆఫ్బయాలజీ 3 жыл бұрын
అంబేత్కర్ గారు హిజ్రా లా గురించి ఎం రాయలేదు అరువాట వీరికోసం చట్టాలు వచ్చే
@parameshentertainments3061
@parameshentertainments3061 3 жыл бұрын
అంబేద్కర్ వీళ్ళను గుర్తించింటే వాళ్లకు ఒక దారి చూపే వారు బ్రో
@లవర్ఆఫ్బయాలజీ
@లవర్ఆఫ్బయాలజీ 3 жыл бұрын
@@parameshentertainments3061 అయి ఉండొచ్చు హిజ్రా లకు సంబంధించిన చట్టాలు 2017 లో అనుకుంటా ఆర్టికల్ 377 అమలులోకొచింది
@kumarpolimerakoulampet8205
@kumarpolimerakoulampet8205 3 жыл бұрын
అన్నా అంబేద్కర్ గారూ అందరికీ సమాన హక్కులు కలిగివు ఉండాలని రాజ్యాంగం రాశారు అంతే కానీ మగ వారికి ఆడవారికి హిజ్రాల గురుంచి రాయలేదు చదువుకొని అందరూ సమాజంలో సమాన హక్కులు కలిగి ఉండాలని ఆయన రాసిన రాజ్యాంగం అమలునదందున మనం స్వెచతో ఉంటునము జై భీమ్
@apologetics6656
@apologetics6656 3 жыл бұрын
@@లవర్ఆఫ్బయాలజీ అయ్యా మీరు రాజ్యాంగం ఒక్కసారి అయిన చదివారా.... లింగ వివక్ష నిషేధం అంటే అది ఎలాగైనా నోషేధమే
@mangalasaraswathi5352
@mangalasaraswathi5352 3 жыл бұрын
సామాజిక సమస్యలను కళ ద్వారా విభిన్నంగా ప్రదర్శిస్తు శ్రీదేవి డ్రామా కంపెనీ టీం కి నా వందనాలు
@svnconstructions1306
@svnconstructions1306 2 жыл бұрын
నూకరాజు గారు ఈ సమాజం కనులు తెరిపించే ఒక చక్కటి సందేశంతో చెసిన ఈ స్క్రీప్ట్ కి హైట్సప్🙏🏼🙏🏼
@jadirajashekar8482
@jadirajashekar8482 3 жыл бұрын
Dr.అంబేత్కర్ గారు sir supar sir chala భాగ రాజ్యాంగం అందరి సమంగా kalipinchadu మనిషి రూపంలో వంచిన దేవుడు జై బీం ✊✊
@sukinelaxmi9709
@sukinelaxmi9709 3 жыл бұрын
P
@maheshgopi7527
@maheshgopi7527 3 жыл бұрын
Yes
@aishaaishu5076
@aishaaishu5076 3 жыл бұрын
Jai bheem 🙌💗
@kasukurthiraviteja8401
@kasukurthiraviteja8401 3 жыл бұрын
Jai beem
@rameshkuntapalli2440
@rameshkuntapalli2440 3 жыл бұрын
Jai bheem
@gopalarya7420
@gopalarya7420 3 жыл бұрын
Sudheer cheppulu lekunda stage paiki vacchadu vallaki respect icchadu... Super... Meela unna prathi okkarini society kuda accept chese roju twaralone vastundi mimmalni ila chudatam chala happy ga undhi God bless you😘
@b.venkatb.venkat31
@b.venkatb.venkat31 3 жыл бұрын
నూకరాజు చాలా మంచి యాక్టర్ 👌👍
@annapurna6462
@annapurna6462 4 ай бұрын
I program exllent. Nukaraju chalabaga chesavamma. Meeandari appudu bagundali❤❤❤❤❤❤
@prahalladalwala5828
@prahalladalwala5828 2 жыл бұрын
ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను నవ్వు కున్న కొన్ని కన్నీరు తెప్పించిన వి కూడా వున్నాయికానీ కనీసం లైక్ కూడ చేయలేదు కానీ ఈ కాన్సెప్ట్ సూపర్ సూపర్ సూపర్.ఈ ఆలోచన ఈఫ్రోగ్రాం చేయాలనే ఆలోచన వచ్చిన వారికి నటించిన వారికి నా ధన్యవాదాలు.సమానత్వంలేని సమాజం లో కొత్త మార్పులు చేర్పులు వీరి కొరకు ఒక కొత్త చట్టం సమానత్వం కోరేది రావాలని నా మనస్పూర్తిగా నమస్కరించి కోరుకుంటూ వుంటాం......,👍👍👍👍👍👍🙏🙏
@obulapathid4785
@obulapathid4785 3 жыл бұрын
ఇంద్రజ గారు చెప్పినట్టు మార్పు ముందు మిలో కలగాలి అప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు.👌👌👌
@k.shekar8945
@k.shekar8945 3 жыл бұрын
🫂🫂🫂 కరెక్ట్ మెసేజ్ బ్రో
@sunkariraju5105
@sunkariraju5105 3 жыл бұрын
@@k.shekar8945 7777⅞77⅞77⅞⅞47
@kathavijay3382
@kathavijay3382 3 жыл бұрын
Gunde kadili poindi supr supr sree devi drama conpany danya vadalu
@simhadrivenkat6797
@simhadrivenkat6797 3 жыл бұрын
Correct msg
@dosakayalapatiramadevi7989
@dosakayalapatiramadevi7989 3 жыл бұрын
@@sunkariraju5105 ఈ గేమ్
@sainithishsai7327
@sainithishsai7327 3 жыл бұрын
నిజంగా మీకు సమాజంలో గొప్ప పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 👍👏
@gopikatila3410
@gopikatila3410 3 жыл бұрын
🎂😂😂🎂🎂🎂🎂🎂🎂🎂pp 😂
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 3 жыл бұрын
Hi .. am umasri.. wellness coach.... Nenu 3 mnths lo 12 kgs weight taggi.. thyroid normal cheskunnanu...inka meeku pcod,sugar,bp elanti prblms nenu help chestanu.. Meku interest unte my num in dp..
@NaveenNaveen-kq5qj
@NaveenNaveen-kq5qj 3 жыл бұрын
@@gopikatila3410 Tryouts d
@anandanand9538
@anandanand9538 3 жыл бұрын
@@wellnesscoachumasri5626 r
@lavanyanalla2053
@lavanyanalla2053 3 жыл бұрын
00
@hanumanthunaik6375
@hanumanthunaik6375 3 жыл бұрын
మీ పక్కన కాకున్నా కింద కూర్చోపెట్టి అయినా మర్యాద ఇవ్వమన్నారు 👌👌👌👍👍 హాట్ టచింగ్ అయింది నకు
@chandakananaji410
@chandakananaji410 3 жыл бұрын
Super
@sreenivasuluseenu6313
@sreenivasuluseenu6313 3 жыл бұрын
Yes nakukuda bahaga vundi bro
@gopich2896
@gopich2896 3 жыл бұрын
Tq sir
@podemsarvesh7355
@podemsarvesh7355 2 жыл бұрын
Malante vallanu gouraveste chalu
@jupalliaitc5266
@jupalliaitc5266 2 жыл бұрын
రాష్ట్ర ప్రజల మనస్సులను కరిగించారు.
@rajumyatharigaming6723
@rajumyatharigaming6723 2 жыл бұрын
నూకరాజు bro నీ లాగా తెగించి third gender charecter లో లీనం అయి సిగ్గు పడకుండా నువ్వు చేసిన నటన లో జీవిoచావు నీ మీద గౌరవం పెరిగింది Love you bro
@vempadam.sivabagvatham.san391
@vempadam.sivabagvatham.san391 3 жыл бұрын
సూపర్ సార్ మంచి విషయం చెపరు జై ఈ టీవీ 🌹🌹🌹🌹👍🙏
@mahendarfolksinger1997
@mahendarfolksinger1997 3 жыл бұрын
చాలా బాగా చేశావు నూకరాజు బ్రో, ఏడుపచ్చింది 🙏🙏🙏
@nagarajukumar8148
@nagarajukumar8148 3 жыл бұрын
Hlo bro ur frm nitho
@nagarajukumar8148
@nagarajukumar8148 3 жыл бұрын
Matladali reply euvu
@vijayreddy4535
@vijayreddy4535 3 жыл бұрын
సేమ్ నేను కూడా
@sadhanandhmsadhanandhm4271
@sadhanandhmsadhanandhm4271 3 жыл бұрын
Kumarppy0p6
@anjaneyulukadari941
@anjaneyulukadari941 3 жыл бұрын
@@nagarajukumar8148 k Pipip pp
@అన్నదాతసుఖీభవ-ణ9థ
@అన్నదాతసుఖీభవ-ణ9థ 3 жыл бұрын
నూకరాజు హ్యాట్సాఫ్.. రాజుగారి కాన్సెప్ట్ సూపర్బ్ గా ఉంది.. అలాగే సూపర్బ్ గా ప్రజెంట్ చేశారు..థాంక్యూ ఈ టీవీ🙏
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 3 жыл бұрын
Hi .. am umasri.. wellness coach.... Nenu 3 mnths lo 12 kgs weight taggi.. thyroid normal cheskunnanu...inka meeku pcod,sugar,bp elanti prblms nenu help chestanu.. Meku interest unte my num in dp..
@vikramareddy7317
@vikramareddy7317 2 жыл бұрын
E skit chusina tharuvatha "Sridevi Drama Company " mida huge respect vachhindi naku..tq sridevi drama compny ur done a great job
@chandueslavath6123
@chandueslavath6123 2 жыл бұрын
మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devidasuva6318
@devidasuva6318 3 жыл бұрын
చాలా బాగుంది షో ఆల్ ది బెస్ట్ all👍👍👍
@pretty908
@pretty908 3 жыл бұрын
Excellent idea Always mallemala makes something special❤ Huge respect to these people 🙏
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@farukinnocent007
@farukinnocent007 3 жыл бұрын
వీళ్ళు ఎవరు అయినా కనిపిస్తే ఇలా రా చెల్లెమ్మా అని నేనే ఒక 10రూపాయలు ఇచ్చినపుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే చాలు నాకు చెప్పలేని ఆనందం 😊😊 Please Respect All 🙏🙏
@tejanadiminti7830
@tejanadiminti7830 3 жыл бұрын
Super 🙏
@wellnesscoachumasri5626
@wellnesscoachumasri5626 3 жыл бұрын
Hi .. am umasri.. wellness coach.... Nenu 3 mnths lo 12 kgs weight taggi.. thyroid normal cheskunnanu...inka meeku pcod,sugar,bp elanti prblms nenu help chestanu.. Meku interest unte my num in dp..
@atoznoncontrovesry1143
@atoznoncontrovesry1143 2 жыл бұрын
puta ki inta annam kosam mana jivitam anta parugulu.. so enduku ee bedhalu .. andarni kalipedhi akali.. alanti akali tho unna vallaki help chesav. Gr8 bro..
@sivanaikmudhavath6178
@sivanaikmudhavath6178 2 жыл бұрын
Hi annayya nenu ne to matladalani undi
@ytvskrishna2437
@ytvskrishna2437 2 жыл бұрын
GODBLESS YOU BROTHER🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@bayyauppi9349
@bayyauppi9349 6 ай бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మాకు చాలా ఇష్టం ట్రాంజెండర్ ప్రోగ్రాం అంటే మాకు చాలా ఇష్టం చంద్రముఖి😂😂😂😂❤❤❤❤
@vallivalli3645
@vallivalli3645 2 жыл бұрын
Superb నూకరాజు గారు కన్నిలు ఆగలేదు team anta superb 👍
@ravvajayasurya9360
@ravvajayasurya9360 3 жыл бұрын
One of the best episode in sridevo drama company
@Sreekanth.143
@Sreekanth.143 2 жыл бұрын
Not one of the, one and only one amazing episode
@atozchannel9630
@atozchannel9630 3 жыл бұрын
Hearth touching and super episode
@venkatkosuri512
@venkatkosuri512 3 жыл бұрын
Good concept...tq mallimamala
@vollepuraju3024
@vollepuraju3024 3 жыл бұрын
ఇంద్రజ గారు గొప్పగా మాట్లాడారు
@gurushankara9682
@gurushankara9682 3 жыл бұрын
Every good indraja garnu
@madhuraju1612
@madhuraju1612 3 жыл бұрын
థాంక్స్ ఎ లాట్ శ్రీదేవి డ్రామా కంపెనీ 🙏🙏. మాకు తెలియని వారి బాధలు అర్థమయ్యేలా చేశారు , నేనైతే ఫుల్ గా ఏడ్చాను 😭 మొదట అందరం మనుషులమే అది గుర్తు పెట్టుకోవాలి అందరూ. హాట్సాఫ్ 🙏 పర్ఫామెన్స్ అండ్ హాట్స్ ఆఫ్ all God bless you 🤚🥰
@srinusanagala4712
@srinusanagala4712 2 жыл бұрын
Hai sir
@nadikotasrinu572
@nadikotasrinu572 2 жыл бұрын
Ee sri devi drama company lo ee veellatho ee program cheinchinanduku first off all ee avakasam kalpinchinanduku danyavadalu veellallo okavida english matladindhi super madam chala baga matladaru akkady ardamavtundhi meeru yenta kastapadagalro meeku mymandaram suport untam meeru andaru life yedagalani meeku manchi bhavisyathu undalani manspoorthiga korukuntunnanu all the best meeku meerento nirupinchokodaniki mee telent gurthinchi manchi manchi avakaasalu ravali onesagaine all the best for all🙏🙏🙏
@madhavlucky2670
@madhavlucky2670 3 жыл бұрын
Nookaraju brother I am speechless🙏🙏❤️❤️
@veeramanikantagattem9697
@veeramanikantagattem9697 3 жыл бұрын
Excellent performance Nookraju 👌👌👌 acting roju rojuki chala bagutundi
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@munivaraprasad4248
@munivaraprasad4248 3 жыл бұрын
నూకరాజు గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది
@bashabasha5236
@bashabasha5236 3 жыл бұрын
Uuuhbajkma
@annapurna6462
@annapurna6462 8 ай бұрын
E t v ki dhanyavadamulu e t v antene manchi ani andariki thelusu
@jangammamatha1562
@jangammamatha1562 2 жыл бұрын
Wow super massage.badha + santosham chalaa ayindhi nalo bayam poyi respact perigindhi thanks to all
@sivanaikmudhavath6178
@sivanaikmudhavath6178 2 жыл бұрын
Iam trans, are you friendship me
@SureshSuresh-lf7mz
@SureshSuresh-lf7mz 3 жыл бұрын
శ్రీ దేవి drama కంపెనీ వారికి ధన్యవాదాలు
@jayabanu587
@jayabanu587 3 жыл бұрын
😍🤔🤔👌👌👌👌👏👏👏😥
@simhadrivenkat6797
@simhadrivenkat6797 3 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ వారందరికీ ధన్యవాదాలు
@diwakarbillapati4935
@diwakarbillapati4935 3 жыл бұрын
@@simhadrivenkat6797 - ?@₩&.
@anjikannaji9632
@anjikannaji9632 3 жыл бұрын
@@jayabanu587 0
@sai_kiran2946
@sai_kiran2946 3 жыл бұрын
ఒక్క జన్మలో అబ్బాయి గా అమ్మాయిగా బ్రతకడం చాలా కష్టం ...18:19 Super gaa cheppiyyaru 🙏
@anjireddy5938
@anjireddy5938 2 жыл бұрын
Na jeevitham adene present sir
@sai_kiran2946
@sai_kiran2946 2 жыл бұрын
@@anjireddy5938 meru em antunnaro ardham kaledhuu
@sveccha-freedom8570
@sveccha-freedom8570 3 жыл бұрын
India needs like Sri Devi Dram Company stages 🙏🙏
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@rameshlanka171
@rameshlanka171 2 жыл бұрын
Wow....it's great content because....it's a real life they faced problem in our society....❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@leelavenkatesh3359
@leelavenkatesh3359 2 жыл бұрын
Actuall ga nenu eppudu comments type cheyyanu... Normal ga videos chusthu , scroll chesthu vunta.....and this episode was amazing😍...nenu chinna vadine kavachu... Kani nenu ahh devudu ni okate kurukuntunna.... Transgenders andharu mana laga vallu kuda manushulee... Vallani veru ga chudakandii....respect them..... 🙏🙏... Thanks for sridevi drama company.. ❤
@Earnwithjessu
@Earnwithjessu 3 жыл бұрын
Super performance i like it ❤️
@vinnivinni3216
@vinnivinni3216 3 жыл бұрын
శ్రీ దేవి డ్రామాకంపిని 🙏🙏🙏🙏
@mrrajusingasani5855
@mrrajusingasani5855 3 жыл бұрын
సూపర్ బయ్య గుస్ బంప్స్ వచ్చాయి well done chala bagundhi
@chinnarebeldjchannel1506
@chinnarebeldjchannel1506 3 жыл бұрын
Nuka raju acting vare level abba 👌👌👌👌
@srilekyayadav765
@srilekyayadav765 3 жыл бұрын
Chandramukhi garu superb..I saw each and every video.... inspiration to all....happy to see you all
@rakshasudu7237
@rakshasudu7237 3 жыл бұрын
Super choreography Raju master
@smokingdrinking5124
@smokingdrinking5124 3 жыл бұрын
Erri pukaa
@limbadriramgiri7106
@limbadriramgiri7106 3 жыл бұрын
One of the best episode in sri devi drama company really
@thippeswamyb2059
@thippeswamyb2059 3 жыл бұрын
ಸೂಪರ್ ಕಣ್ರೀ ಎಲ್ಲರೂ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಿ all team best' of luck 🤞
@sukhanya260
@sukhanya260 Жыл бұрын
Sridevi drama compeny chala chala danyavadhalu maa gurinchi entha baaga chupinchaaru kaneesam eppatikaina samaajam lo manushulu maarali eshwaraa 🙏🙏🙏🙏🙏
@satyavani1802
@satyavani1802 Жыл бұрын
First sridevi drama company ki chala thanks valla lanti vallanu kuda gurtinchinaduku once again thanks 🙏🏻
@shameenashaik603
@shameenashaik603 3 жыл бұрын
Nukaraju 💕 next level 😭wow Mallemala production hattsoff 🙏🏿🙏🏿🙏🏿
@mullareshma2956
@mullareshma2956 3 жыл бұрын
Superb concept very heart touching plzzz respect
@aawaragadu-6074
@aawaragadu-6074 3 жыл бұрын
xlenttt concept ❤️❤️❤️❤️❤️ super mallemala team👏👏👏
@sivadattatreyathammisetty5608
@sivadattatreyathammisetty5608 2 жыл бұрын
వీరు ఇంకా ఎన్నో డ్రామాలు వేయాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను
@BKS-4757
@BKS-4757 Жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఈ షో వేయడం చాలా బాగున్నది నూకరాజు మీరందరూ బాగా చేశారు🌈🌈💯😍🙏🙏🙏
@pradeepchinaram261
@pradeepchinaram261 3 жыл бұрын
Nookaraju perfance ki violin 🎻 music super.. Really Heart touching 💚👌
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@sathwikji4270
@sathwikji4270 3 жыл бұрын
Nookaraju can do anything he is the true actor
@SudigaliSudheerFansAssosiation
@SudigaliSudheerFansAssosiation 3 жыл бұрын
Sudheer Anna, you are really amazing,There is no doubt about it Because you are a real life hero ...you respect everyone...the excample is there (12:45 and 12:52)... He is the man who first stood up and applauded when the transgender (Ardhanareeswara) performance was over, he took off his shoes and anchored to them .. He considers them as goddesses ... i really proud to say iam your dieheart fan🙏..jai sudheer anna ✊✊✊
@telugurenu1068
@telugurenu1068 3 жыл бұрын
Huge respect to them 😍
@satyadogga3314
@satyadogga3314 2 жыл бұрын
Super nenuu asallu chala baga crying God bless u andi Plz government support cheeyali vallukuu. education and job evalli vallaku
@abhiabhi5852
@abhiabhi5852 3 жыл бұрын
I respect for transgender 🙏🙏
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
ABHI ABHI GARU . WHAT ABOUT DOWNSYNDROME
@maheshsmart667
@maheshsmart667 3 жыл бұрын
Mind blowing dance all of them
@wearegamers6464
@wearegamers6464 3 жыл бұрын
Wow sumathi garu what a performence u naild it 😍💥
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@ramukavuru7991
@ramukavuru7991 3 жыл бұрын
నిజంగా నూకరాజు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు god bless you
@lingaiahpatel2278
@lingaiahpatel2278 2 жыл бұрын
విలువలతో ప్రోగ్రాం గురించి అలోచించి వాళ్ళను స్టేజ్ మీద పరిచయం చేసిన వారికి పాదాభివందనం
@sukeshna.D28864
@sukeshna.D28864 3 жыл бұрын
Really I cryed I saw this program alone I cannot to stop my tears ....,,☺️
@ysfurnitures
@ysfurnitures 3 жыл бұрын
Nukaraju is very good 👋👋👋👋
@Hari-eu5wv
@Hari-eu5wv 3 жыл бұрын
Nukaraju anna acting 🔥 Super concept...feeling emotional..🥲 great work by mallemala.. 🙏🏻
@kallasandhya5510
@kallasandhya5510 3 жыл бұрын
Tears show chusinatha sapu,,,,god bless you,,all trans zenders,,,meru goppaga undali
@mekaladeepika8913
@mekaladeepika8913 3 жыл бұрын
Really heart touching all are equal no gender difference all are human beings andariki 🙏🙏🙏 really really heart touching
@nandueergala7917
@nandueergala7917 3 жыл бұрын
Wahh chaaala manchi performance.. TQ dramacompany..pls give respect to them..🙏🙏🙏🙏😍😍😍😍
@aravindsneha899
@aravindsneha899 3 жыл бұрын
The Director : Prasadh garu & Srinu garu You both r wonderful sir Your are trying to bring small change in our society 🙏 we are Wishing you all the very bright feature a head🙏🖤
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@bhupathibhukya6832
@bhupathibhukya6832 3 жыл бұрын
H pic
@subbusubbu9306
@subbusubbu9306 3 жыл бұрын
Taraka ratna anna show ki ravadam chala happy ga undhi.. Jai NTR..jai NKR..JAI BALAYYA..JAI NTR
@andhrapradesh2849
@andhrapradesh2849 3 жыл бұрын
WHAT ABOUT DOWNSYNDROME
@kodupurithiru62
@kodupurithiru62 2 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు కృతజ్ఞతలు ఇలాంటి ప్రోగ్రాములు చేయండి మంచిగా అనిపిస్తుంది ప్రజల్లో ప్రావీణ్యత పెరుగుతుంది 🙏🙏🙏👌
@kalyanyadav_
@kalyanyadav_ 3 жыл бұрын
Ee concept and vellatho stage meedha performance cheyinchina vallaki salute 🙏❤️ Great performance by chandramukhi madam and their team 🙂
@nunavathbalakrishnanaiknai4056
@nunavathbalakrishnanaiknai4056 3 жыл бұрын
Skit chala bagundhi nenu aithe chala emotional ayyanu Love you so much all All are equal in to the world 🌎 Meku manchi jaragalani devudni korukutunanu Great Job Nookaraj 😘🤩🥰❤️❣️🙏
@sumathisidda5704
@sumathisidda5704 3 жыл бұрын
Super Raju master nice choreography
@umasankar276
@umasankar276 3 жыл бұрын
Superb sumathi garu really nice keep it up... Finally congrats for you 💐💐
@shaiksakeena2586
@shaiksakeena2586 2 жыл бұрын
Sridevi drama warily handsap thank u
@naveeshthoughts7897
@naveeshthoughts7897 3 жыл бұрын
హిజ్రాల్లో ఓ 10% ఇలా ఉన్నారు కావచ్చు... 90% ఎలా ఉంటారో అందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవమే అనుకుంటా. ఇలా జెన్యూన్ గా ఉన్నవాళ్ళందరికీ🙏🙏
@bhaswanthchowdarydhulipall1524
@bhaswanthchowdarydhulipall1524 3 жыл бұрын
yes crt ga chepparu nen encounter chesina vallu aa 90% valle
@bayyauppi9349
@bayyauppi9349 6 ай бұрын
మాకు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మాకు చాలా ఇష్టం మాకు ఇష్టం ఇష్టం ట్రాంజెండర్
@spidey..4641
@spidey..4641 2 жыл бұрын
16:03 When she started Talking Everyone :- 😮😯😍🤩
@Naveen18437
@Naveen18437 3 жыл бұрын
Nookraj... brother you did an amazing performance...🥳🥳🙏... it's really great to take a step forward for this character
@prameela2121
@prameela2121 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sureshnama578
@sureshnama578 3 жыл бұрын
Wonderful perfomance 🙏🙏🙏🙏🙏all are equal
@muthujoseph9801
@muthujoseph9801 3 жыл бұрын
Heart 💖 touching skit,God bless u all of u.
@teluguhydpilla
@teluguhydpilla 3 жыл бұрын
Really awesome....very emotional.....God bless u all❤️❤️❤️
@chaitanyagavidi4516
@chaitanyagavidi4516 2 жыл бұрын
Best Episode ever 👍 We are first Humans 🙂💖
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Dhee Champions | 5th August 2020 | Full Episode | ETV Telugu
53:41
Tug of War Game | Sridevi Drama Company | 7th May 2023 | ETV Telugu
16:33
etvteluguindia
Рет қаралды 2,4 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН