Darshaka Ratna Dasari #6 | Nandam Harishchandrao | ANR | Dasari Narayana Rao| Tree Media

  Рет қаралды 20,059

Tree Media

Tree Media

Күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Darshaka Ratna Dasari #6 | Nandam Harishchandrao | ANR | Dasari Narayana Rao| Tree Media
#TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel#TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 46
@rk8176
@rk8176 11 ай бұрын
Excellent sir
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 10 ай бұрын
శంకరాభరణం మేఘసందేశం సినిమాలను కంపేర్ చేసి గురువు గారు గ్రేట్ అని ఆనందపడుతున్నాడు..పాపం.. అందులో జయసుధ ఆచార వ్యవహారాలు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఈరోజు ఉపవాసం అని మధ్యమధ్యలో చెప్పించాడు అది పెద్దగా అతకలేదు.. శంకరాభరణం కూడా మొదటి వారంలో కలెక్షన్స్ లేవు అని చెప్పి ఆనందపడ్డాడు తప్ప ఆ తర్వాత కలెక్షన్స్ పికప్ అయిన సంగతి చెప్పలేదు.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 11 ай бұрын
ప్రేమాభిషేకం బుచ్చి బాబు ప్రేమ మందిరం మేఘ సందేశం ఏడంత స్తు ల మే డ రాగ దీపం దేవదాసు మళ్ళీ పుట్టాడు రాముడు కాదు కృష్ణుడు రావణుడే రాము డైతే శ్రీ వారి ముచ్చట్లు ఆదర్శదంపతులు జస్టిస్ చక్రవర్తి రాయుడు నాయుడు గారు మాయా బజారు బహుదూరపు బాట సారి బంగారు కుటుంబం. ఊరంతా సంక్రాంతి యువ రాజు ఆత్మ బంధువులు దాసరి అక్కినేని ధ్వయం లో నాకు తెలిసిన సినిమాలు. కొన్ని మరచిపోవచ్చు కామెంట్ లో తెలియ జేయండి మిత్రులారా నేను అక్కినేని దాసరి కోడి రామ కృష్ణ ఫేవరేట్ ని
@BrundabanMalik-zh7fp
@BrundabanMalik-zh7fp 11 ай бұрын
యువరాజు బహుదూరపు బాటసారి ఆది దంపతులు ఊరంతా సంక్రాతి ఆత్మ బంధువులు రాయుడుగారు నాయుడుగారు బంగారు కుటుంభం మరచినారు శివరంజని లో గెస్ట్
@achantaramakrishna
@achantaramakrishna 11 ай бұрын
Babu doorapu batasaari
@achantaramakrishna
@achantaramakrishna 11 ай бұрын
Bangaru kutumbam
@Kumarnando
@Kumarnando 11 ай бұрын
Rayadu garu Naidu garu Mayabazar
@Kumarnando
@Kumarnando 11 ай бұрын
​@@achantaramakrishnaBahudurapubatasari
@raghunath772
@raghunath772 11 ай бұрын
Excellent Anji Brother 🎉
@sagiribabu8332
@sagiribabu8332 10 ай бұрын
తాతమనవడు లో... ఉండవలసిన పెద్ద నటులందరూ ఉన్నారు కదా గురువు గారూ. ఆ సినిమా లో చిన్న నటులని మీరు ఎవరిని చెప్తారు?
@akkineni2akkineni
@akkineni2akkineni 6 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారికి కాలేజీ స్టూడెంట్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది అలాగే మహిళలలో కూడా అక్కినేని గారికి ఉన్న ఫాలోయింగ్ అనితర సాధ్యం అంజి గారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అందరివాడే అక్కినేని నాగేశ్వరరావు గారి కి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి దర్శక కేసరి దాసరి నారాయణరావు గారే కాదు కోదండరామిరెడ్డి గారు కోడి రామకృష్ణ గారు ఇంకా ఎందరో అగ్ర దర్శకులు అక్కినేని గారి వీరాభిమానులు అనే విషయం మీరు గమనించాలి
@Anonymous47
@Anonymous47 9 ай бұрын
With due respect Dasari who Devadasu malli puttadu was his best (Toorpu - Padamara might have been inspired by 40 Carats, though I loved it), Megha Sandesam is no where near Sankarabharanam. Sankarabharanam is a gem. They are different kind of directors, why compare them? K Viswanath and Bapu are two directors that stand committed to their vision.
@tejababu8340
@tejababu8340 10 ай бұрын
శంకరాభరణం కు సాటి మరొక సినిమా లేదు
@janardhansunkam4150
@janardhansunkam4150 11 ай бұрын
Nice interview
@ramadugunagaraja1415
@ramadugunagaraja1415 10 ай бұрын
దాసరి గారు దర్శకుడు గా చేసిన ప్రయోగాలు ఎవరూ చేయలేదు.ఆ రోజుల్లో వాల్‌పోస్ట్‌లో దాసరి గారి పేరు చూసి సినిమా హాలు ku వెళ్ళేవారము. ఆయన గొప్ప దర్శకుడు
@sureshpadala1333
@sureshpadala1333 11 ай бұрын
Excellent sir..just now I spoke with Harichandra Rao garu..nice personality...we need to encourage you to write another book.. requested the audience to buy the book.i am buying now
@sagiribabu8332
@sagiribabu8332 10 ай бұрын
మేఘసందేశం దర్శకత్వం లో ఎక్కువ పాత్ర దాసరి గారి కంటే మీదే అని విన్నాము. ఎంతైనా మీరు గురువు గారిపై చూపిస్తున్న గౌరవానికి అభినందనలు
@sobhang2372
@sobhang2372 11 ай бұрын
ఆ సినిమాలో గుమ్మడి గారి నట విశ్వరూపం చూసామా లేదా
@bangaru.u.u5437
@bangaru.u.u5437 10 ай бұрын
దాసరి గారు 🙏greatness🙏 సొసైటీని మంచి మార్గంలో నడిపించాలని తన సినిమాలో పాత్రలు కళ్లకు కట్టినట్లు చూపించారు. 🙏🙏🙏.
@prakashrao8077
@prakashrao8077 11 ай бұрын
Premabishekam is another remake of Raj Kapoor s Aah dubbed in Telugu as Premalekhalu!
@Anonymous47
@Anonymous47 9 ай бұрын
Aah was one of RK's best movies. I loved it better than Devdas (Telugu or Hindi), because of the way the story develops.
@prakashrao8077
@prakashrao8077 11 ай бұрын
Meghsandesam is another remake from remake Rathna. ANR was totally against making of this film but Egotistical Daasari was stubborn! He wanted to make a classic film like Shankarabharanam and failed. Most people are not aware and some film journalists are silent that this film is inspired by a bilingual film Pinjara of V Shantharam story tweaked a bit ! I admire Harishchandra rao for his loyalty and gratitude towards Daasari!
@harinath1754
@harinath1754 10 ай бұрын
Financially it's a disaster.
@varaprasadareti52
@varaprasadareti52 11 ай бұрын
Harishchandra Rao garu ,mee dwara DNR goppathanam vintunte Goosebumps
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 11 ай бұрын
మేఘసందేశం అక్కినేని నాగేశ్వరరావు గారి 200 వ సినిమా కావడం దురదృష్టకరం. ఆ సినిమాలో ఉన్న సందేశం ఏమిటి? సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న వ్యక్తి, బాధ్యతారాహిత్యంగా కుటుంబాన్ని విడిచిపెట్టి, సామాజిక స్పృహ లేకుండా, వేరొక స్త్రీ వెంటబడటం హర్షించే విషయమా? ఈ సినిమాలో మెచ్చుకోతగినవి ఏమైనా ఉన్నవీ అంటే.. అది సెల్వరాజ్ సినిమాటోగ్రాఫీ, రమేష్ నాయుడు అందించిన నేపథ్య సంగీతం, సుశీలమ్మ మరియు జేసుదాసు గారు పాడిన గీతాలు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సహజ నటి జయసుధ నట శిఖామణులు అన్నది ఈ సినిమా విడుదలకు ఎన్నో ఏళ్ల ముందే నిరూపితమైన విషయం. జయప్రద అందమైన చక్కని నటి మరియు నాట్య మయూరి. దర్శకరత్న దాసరి నారాయణరావు రావు గారు ఇంతకంటే మంచి విషయం ఉన్న ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇంతమంది ఘనాపాటిలు ఇలాంటి చెత్త స్టోరీ లైన్ తో ఒక సినిమా చేయడాన్ని ఆనాటి ప్రేక్షకులు (1982 సంవత్సరం) కూడా అంగీకరించలేకపోయారన్నది కాదనలేని వాస్తవం.
@harirao9442
@harirao9442 11 ай бұрын
Viprranarayanalo bhanumthi ventapadda vipranarayanamurkhuda mari ntr lakshmiparati nipellichesukovadam kavi hrudayam kavini ardham chesukoleni murkhulaku entacheppina waste
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 11 ай бұрын
@@harirao9442 silly statement.
@arvi1025
@arvi1025 11 ай бұрын
Ammayi meda moju tho velladu... కళ మీద ప్రేమతో వెళ్తాడు... Chala difference undhi... Average cinema
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 10 ай бұрын
Megha Sandesam viswanath direct chesunte super hit ayyedi. Dasari cinema ni chedagottadu
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 11 ай бұрын
సంఘంలో పెద్ద మనిషిగా గౌరవించబడుతున్న ఒక వ్యక్తి... కళారాధన అన్న బలహీనత వల్ల.. సక్రమ మార్గం వదిలేసి.. సమాజంలో తాను పొందుతున్న గౌరవ మర్యాదలు ప్రక్కన పెట్టి.. తన కుటుంబ బాధ్యతలను వొదిలేసి.. భార్యని మరియు కూతుర్ని పట్టించుకోకుండా... దేవదాసీ నృత్యాలు ఆరాధిస్తూ పిచ్చివానిలా మారడం.. ఇది సంక్షిప్తంగా మేఘసందేశం సినిమా కధ. ఇది అపభ్రంస్యాల బాటలో నడిచిన ఒక మూర్ఖ శిఖామణి కధ... ఇది సందేశ రహితమైన చెత్త సినిమా... అందుకనే 1982 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాని... ఆనాటి ప్రేక్షకులు తిరస్కరించడం వలన వ్యాపార పరంగా అపజయం పొందింది. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి 200 వ సినిమా... ఈ చిత్రానికి ఎఎన్నార్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు... అక్కినేని మరియు జయసుధ తమ నటనా ప్రతిభను అద్భుతంగా పండించారు... జయప్రద ఎంతో సుందరంగా నాట్యాన్ని ప్రదర్శించారు... ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక ప్రత్యేక గీతం ఆలపిస్తూ ఈ సినిమాలో నటించారు... రమేష్ నాయుడు గారు అద్భుతమైన సంగీతం అందించారు.. కె.జె. జేసుదాస్ మరియు పి. సుశీల ఎంతో శ్రావ్యంగా పాటలు పాడారు... పి.యస్. సెల్వరాజ్ ఎంతో హృద్యంగా ఛాయాగ్రహణం చేసారు.. ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ... ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు..‌ ఎందుకంటే... సినిమా కధ మరియు కధనం వికృతంగా ఉంది! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు... కె. విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమాని చూసి... దాసరి నారాయణరావు గారు మేఘసందేశం సినిమాని తీసారు... శంకరాభరణం సినిమా కధతో ప్రేక్షకులు convince అయ్యారు.. కానీ మేఘసందేశం సినిమాతో అధిక శాతం మంది ప్రేక్షకులు connect కాలేదు! తెలుగు సినిమా పరిశ్రమలో... దాసరి నారాయణరావు గారు creativity ఉన్న దర్శకుల్లో ఒకరు... అయితే మేఘసందేశం సినిమా విషయంలో.. దర్శకరత్న పప్పులో కాలు వేసారు! 1983 వ సంవత్సరంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం... మేఘసందేశం సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. "ఆకులో ఆకుపై పువ్వులో పువ్వునై" పాటకి.. పి. సుశీల గారికి ఉత్తమ చలనచిత్ర గాయనిగా.. రమేష్ నాయుడు గారికి ఉత్తమ చలనచిత్ర సంగీత దర్శకునిగా... "ఆకాశ దేశాన" పాటకి కె.జె. జేసుదాస్ గారికి ఉత్తమ చలనచిత్ర గాయకునిగా.. జాతీయ పురస్కారం లభించడం సమంజసమే. అలాగే ఉత్తమ నటుడిగా అక్కినేని.. ఉత్తమ నటిగా జయసుధ... ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా పి.యస్. సెల్వరాజ్ ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు అందుకోవడం సముచితమైన విషయమే. దాసరి నారాయణరావు గారి దర్శకత్వానికి రాష్ట్ర మరియు జాతీయ పురస్కారాలు ఏవి లభించకపోవడం గమనించాల్సిన విషయం.
@psrvoice8175
@psrvoice8175 10 ай бұрын
100 వ సినిమా ఎన్టీఆర్ గారికి, సావిత్రి గారికి ఏయన్నార్ గారికి 99 వ సినిమా మాత్రమే
@proudtobeanindian3496
@proudtobeanindian3496 11 ай бұрын
Dasari Narayana Rao gariki Chiranjeevi ki madhya yeppudu yendhuku relation chedindhi guruvu gaaru.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 11 ай бұрын
దాసరి చాలా మంచి దర్శకులు.ఒకసారి ఆయన తన అభిమాన director ఆదుర్తి అని చెప్పరు. దేవవదాసు మళ్ళీ పుట్టాడు చాలా novelగా తీశారు. మాటలు వేరే వల్ల చేత రాయిస్తే ఇంకా బావుండేవి
@battumohanrao4213
@battumohanrao4213 10 ай бұрын
Yes NTR was only a mass Hero not a class Hero in those days and same as ANR was a class and ladies Hero.
@appalanaidu1254
@appalanaidu1254 11 ай бұрын
Both of you are very good at giving excellent interviews which provide lot of information and wonderful critical analysis.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 11 ай бұрын
I read the Book on “ Darshaka Kesari “ It’s a true and appropriate gurudakshina to his Guru. I spoke to the Author and appreciated his sincere efforts in bringing out his thoughts in the form of a well written book.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 11 ай бұрын
ఎన్ టి ఆర్ కి దాసరి రాజకీయ జన్మ ఇచ్చిన సినిమాలు.బొబ్బిలి పులి సర్దార్ పాపా రాయుడు. మనుషులంతా ఒక్కటే. ఇవి వీరి ని ఎక్కడ కో తీసుకొని పోయాయి.
@abvsaikrishna3023
@abvsaikrishna3023 11 ай бұрын
అయన బొడ్డు చుట్టూ ఈయన శవాలమీద పెద్ద డిస్కషన్స్
@harirao9442
@harirao9442 11 ай бұрын
Nuvvu smasanamlo emulalu erukuntava nikiu kukkakarichindi boddu chutti injectionlu chesuko lekapotepichhomiduruddi
@venugopalm6997
@venugopalm6997 11 ай бұрын
సార్ ఆరుద్ర రామలక్ష్మి గారు ఈ సినిమా అవార్డుల విషయంలో వెనక జరిగిన బాగోతాన్ని గురించి ఎంతో చెప్పారు.పాత సినిమాలు ఇతర భారతీయ భాషల సినిమాలు చూసే వారికి దాసరి ఒరిజనల్ కాపీ ల విషయం అర్థం అవుతుంది.అంచనా వేసేటప్పుడు విషయాలు వివరణలో ఊరికే పొగిడితే ప్రయోజనం లేదు.చక్రవర్తి నడగండి.అతని నాయన పట్ల దాసరి ప్రవర్తన.... వేణు గోపాల్
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 11 ай бұрын
Viswanadh a dedicated director for arts and culture whereas daasari a commercial director without aesthetics. Mr. Anji a half baked journalist of average wits and knowledge. Nandam dasari prabhu etc oka gang of communals
@abvsaikrishna3023
@abvsaikrishna3023 11 ай бұрын
ఒరే డబ్బా మానండి శవాల నారాయణ రావు గారు ఏమి పెద్ద సినిమాలు తీసాడు
@achantaramakrishna
@achantaramakrishna 11 ай бұрын
Very bad and sad comment on darsaka ratna
@harirao9442
@harirao9442 11 ай бұрын
Niku jnamledu andariki ledamurkhapu sannasi
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 97 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
Interesting facts about SV Ranga Rao garu
12:28
VENDI VENNELA
Рет қаралды 54 М.
Dasari Narayana Rao in Encounter With Murali Krishna - TV9
25:48
TV9 Telugu Live
Рет қаралды 66 М.
NTR ANR Built own Studios in Hyderabad - Why Dasari Fails
5:38
Journalist Diary
Рет қаралды 258 М.