బ్రో మీరు చెప్పినది బాగుంది కానీ బాగా స్పీడు ఎక్కువగా ఉంది దానివల్ల మాకు అర్థం కావట్లే😊
@chilukacreations3 ай бұрын
అన్న అంతకంటే స్లోగా చెబితే వీడియో బాగా లెంత్ అయిపోతుంది మీరు వీడియో చూసేటప్పుడు వీడియో పైన టాప్ చేయండి పైన రైట్ సైడ్ లో సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది దాని పైన టాప్ చేస్తే ప్లే బ్యాక్ స్పీడ్ అని వస్తుంది దాని పైన టాప్ చేయండి నార్మల్ పైన నెంబర్ కనిపిస్తాయి వాటిని పైన ట్యాప్ చేస్తే మీకు కావాల్సినంత స్పీడ్ లో వీడియో చూడొచ్చు