Tribal Family in dense forest || Tiny home tribes on hills | అడవిలో ఇల్లు ఇదే

  Рет қаралды 269,427

ismart ravi vlogs

ismart ravi vlogs

Күн бұрын

Пікірлер: 578
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 20 күн бұрын
సూపర్ nature వీడియో. ఫోటోగ్రఫీ సూపర్
@sowmyareddyp4519
@sowmyareddyp4519 Ай бұрын
ఒక్కరోజు ఐన ఇలాంటి చోట ఉండాలి అన్నా మంచి వెదర్ సూపర్ గా ఉంది
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Yes brother
@VamsiJournalist
@VamsiJournalist Ай бұрын
ఈ వీడియో కు మిలియన్ ల వ్యూస్ వస్తాయి అంత బాగుంది .... ఆ చెల్లి నవ్వు, ఆ వాతావరణం చూపరులను కట్టిపడేస్తుంది. థాంక్స్ చెల్లెమ్మ🙏
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@ShanthPrashanthu
@ShanthPrashanthu Ай бұрын
మీరు చాలా అదురుస్ట్ వంతుల్ అడవి ప్రాంతము చాలా బాగుంది స్వచ్ఛమైన ఫుడ్ మీది
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 күн бұрын
Ammayi chala bagundi. Manchi ammayi.bangaru thalli. Adavi bidda.
@ismartravivlogs
@ismartravivlogs 3 күн бұрын
❤❤
@india2190
@india2190 Ай бұрын
అడవి తల్లి ఇచ్చే ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారం తీసుకుంటూ ఎటువంటి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా సంతోషంగా జీవితకాలం బ్రతకండి
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
👍🏼
@sreenivasbrindavanam8453
@sreenivasbrindavanam8453 Ай бұрын
Valla kastalu manku teliyavu. Kani valla minds pollute kaledu
@nageshramarama8845
@nageshramarama8845 17 күн бұрын
S❤
@jyothsnam9914
@jyothsnam9914 9 күн бұрын
మీరుపోయ్యెదారిలపరికాయలురేగిపండ్లరకీసపళుఅనివుటాఇ
@BknaiduBricks
@BknaiduBricks 3 күн бұрын
Super sister
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 20 күн бұрын
సూపర్ వీడియో బ్రదర్ మన తెలుగు గిరిజన సీమ
@bussathirupathi5516
@bussathirupathi5516 3 күн бұрын
Buooguntaayana pariki pandlu ❤❤
@ismartravivlogs
@ismartravivlogs 2 күн бұрын
@shaikhalima3031
@shaikhalima3031 25 күн бұрын
స్వచ్చమైన వాతావరణo మీ సొంతం
@ismartravivlogs
@ismartravivlogs 25 күн бұрын
❤❤
@mcm8286
@mcm8286 2 күн бұрын
ఆహా! ఎంత బాగుంది ఆ వాతావరణం. ప్రకృతి మనిషికి దేవుడు ఇచ్చిన వరం.. ❤
@arjunyadav-c5p8s
@arjunyadav-c5p8s 26 күн бұрын
Brother లొకేషన్ చాలాబాగుంది
@suryag7805
@suryag7805 Ай бұрын
Nenu first time mee video chusthunnaanu...superb video
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thankyou sooo much
@seedarimohanrao7004
@seedarimohanrao7004 Ай бұрын
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది బ్రో మీ ఛానల్ మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
@joy88122
@joy88122 5 күн бұрын
అసూయగావుంది మిమ్నల్ని చూస్తే ప్లాస్టిక్ జీవితాలు మావి..ప్రకృతి మిమ్మల్ని ఎంచుకుంది అదృష్టవంతులు. మీ cameramen ki🫡
@ismartravivlogs
@ismartravivlogs 5 күн бұрын
❤❤
@shriharidra
@shriharidra 20 күн бұрын
నచ్చకుండా ఉంటుందా సూపర్ 👌👏👏👏
@techtipsforyouraghu2804
@techtipsforyouraghu2804 3 күн бұрын
సహజ సిద్ధమైన ప్రకృతిలో చదువుకున్న వన దేవతలా మీ చెల్లి కల్మషం లేని చిరునవ్వే ఆభరణంలా చాలా చక్కగా ఉంది మీ వీడియో అంత వర్షంలొను చాలా కష్టపడి తీశారు.❤❤❤❤
@ismartravivlogs
@ismartravivlogs 3 күн бұрын
❤❤❤
@VenktaratnamN-dn1sn
@VenktaratnamN-dn1sn 26 күн бұрын
మీరు ఎంతో అదృష్టవంతులు, మంచి వాతావరణం మంచి ఆహారం.
@ismartravivlogs
@ismartravivlogs 22 күн бұрын
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 20 күн бұрын
ప్రకృతి తో మమేకం గిరిజన జీవితం
@kommusaikiran3066
@kommusaikiran3066 19 күн бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది. చెల్లి అండ్ తమ్ముడు
@ismartravivlogs
@ismartravivlogs 19 күн бұрын
❤❤❤
@SampurnaBathini
@SampurnaBathini 16 күн бұрын
Nenu first time mee video chusaanu.beautiful nature.Adbutham.super andi 😊
@ismartravivlogs
@ismartravivlogs 15 күн бұрын
Thank you soo much
@danthalamadhavarao4450
@danthalamadhavarao4450 Ай бұрын
"చెల్లెమ్మ" పిన్నమ్మ"పెద్దమ్మ "ప్రతి పదం లో అమ్మ ఉన్నది!ఆడపిల్ల లో అందాన్ని కాకుండా అమ్మతనం చూడాలి అప్పుడే ఆడవాళ్ళను గౌరవించిన వాళ్ళం అవుతాము! అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన ఆమె నవ్వు అవనికే అందం వచ్చినట్లుంది మంచి వీడియో
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤❤❤❤
@Kimuduvasantharao
@Kimuduvasantharao Ай бұрын
@@samathacharvakar1482అవును, అందంగా లేక పోవచ్చు కానీ వాళ్ళ మనస్సు, ఆలోచన మాత్రం ప్రకృతి లాగా స్వచ్ఛంగా ఉంటాయి…. మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఎలా ఉంటాయో….
@danthalamadhavarao4450
@danthalamadhavarao4450 Ай бұрын
@@samathacharvakar1482 నీ ఆలోచన అందం గా ఉంటే నువ్వు అందంగా ఉన్నట్టే, అందం గా ఉండి ఆలోచన బాగాలేకపోతే అందవిహీనుడివే, ప్రకృతి ని ప్రేమించలేనోడివి మీ అమ్మనెలా ప్రేమిస్తావ్? దరిత్రి అంటే మాతరుమూర్తె, కొండోళ్ళు అన్నవుగా వాళ్ళ జ్ఞానం ముందు నువ్వు జీరోవి? నువ్వు అగ్రవర్ణ జాతోడివి అనుకుంటా విషం వాసన సెల్లో కొడుతుంది
@కసిరమైనవెంకటేశ్.యాదవ్
@కసిరమైనవెంకటేశ్.యాదవ్ Ай бұрын
ఒక మాట లో చెప్పాలంటే వర్ణన అతితం ❤సినరీ❤
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
@saragadamyesudasu3301
@saragadamyesudasu3301 28 күн бұрын
సూపర్ గా ఉంది బాగుంది
@ismartravivlogs
@ismartravivlogs 28 күн бұрын
@jithenin
@jithenin 3 күн бұрын
Beautiful Video 🤩😍 thank you Ravi & చెల్లమ్మ 👍❤️
@ismartravivlogs
@ismartravivlogs 2 күн бұрын
@bipinabanalu5764
@bipinabanalu5764 22 күн бұрын
Aaneya super undi video tanku so much aneya
@raghavendramudivarthi1833
@raghavendramudivarthi1833 18 күн бұрын
మీ భాష చాలా బాగుంది.
@ismartravivlogs
@ismartravivlogs 18 күн бұрын
థ్యాంక్యు సర్
@Laxmi123a
@Laxmi123a Ай бұрын
లొకేషన్ సూపర్ ఉంది వాగు ఇంకా బాగుంది చాలా బాగా మాట్లాడుతున్నారు సిస్😍😍😍
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు సిస్
@ramdaskalaka8948
@ramdaskalaka8948 Ай бұрын
Thanks
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thank you sooo much for your help sir.
@maheswararaochapa3604
@maheswararaochapa3604 29 күн бұрын
చాలా బాగుంది తమ్ముడు, మేము కూడా కోయ గిరిజనులం. భద్రాద్రి జిల్లా. తెలంగాణ. కానీ మా చిన్నతనం లో అనుభవించిన జీవితాలు ఇప్పుడు లేవు. పట్టణం లో గందరగోళ వాతావరణం లో జీవిస్తున్నాం. వీడియో చూస్తున్నంతసేపు చాలా హాయి గా అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేసేది ఒక్క ఆదిమవాసులే. నాగరికత జీవనానికి (అసూయ, ద్వేషం, దురాశ, మోసం, స్వార్థం)ఎంత దూరం గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాలు. All the best తమ్ముడు.
@ismartravivlogs
@ismartravivlogs 29 күн бұрын
థ్యాంక్యు అన్నయ్య
@joethim
@joethim Ай бұрын
Amazing location and visuals and the rain enhanced the beauty of the location. Lucky are those people living there
@gundumedagiridharakrishna8820
@gundumedagiridharakrishna8820 7 күн бұрын
Super location shared to us thank you brother and sister🙏🙏
@babababavali664
@babababavali664 23 күн бұрын
Super climate video Anna🌧️☔🥳
@venkatakameswararao6965
@venkatakameswararao6965 Ай бұрын
Excellent video. Beautiful presentation. 👌👌👍👍
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thank you brother
@knr369
@knr369 7 күн бұрын
చాలా బాగుంది బ్రదర్ వీడియో ఇంకా depth గా చూపించాల్సింది చెల్లెమ్మ బాగా మాట్లాడింది... మధ్యలో కొన్ని ఏవో గింజలు చూపించారు అవి కూడా ఏంటో చెప్తే బావుండేది.. వాళ్లకు transportation and power, వాళ్ళ lifestyle explain cheste bavundedi.... Anyhow we relaxed by the see of fog rain
@prof.ivsssrinivasarao8757
@prof.ivsssrinivasarao8757 19 күн бұрын
Super video, chaala bagundhi
@ismartravivlogs
@ismartravivlogs 18 күн бұрын
@santhoshmusic3802
@santhoshmusic3802 Ай бұрын
Tribal location Videos chala Bagundi bro
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 Ай бұрын
అసలు ఈ గిరిజనులు వారి జీవన విధానం చాలా బాగుంది
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤
@vanjarangiraju14
@vanjarangiraju14 10 күн бұрын
సిస్టర్ మాటలు,, వాయిస్ బాగా నచ్చింది,, B. SC కెమిస్ట్రీ 👌👌
@RokkamApparao
@RokkamApparao 28 күн бұрын
చెల్లమ్మ నీ నవ్వు మర్మం లేని నవ్వమ్మ గాడ్ బ్లెస్ యు అమ్మ
@ismartravivlogs
@ismartravivlogs 27 күн бұрын
@ramakrishnay7875
@ramakrishnay7875 29 күн бұрын
వీడియో చాలా చాలా బాగుంది పకృతి ఒడిలో జీవనం చాలా అందంగా ఉంది వెరీ బ్యూటిఫుల్ వీడియో సిస్టర్ ఆల్ ది బెస్ట్ brother చాలా కష్టపడి వీడియో తీశావు ఆల్ ది బెస్ట్
@ismartravivlogs
@ismartravivlogs 29 күн бұрын
థ్యాంక్యు బ్రదర్
@polepakadaniel8396
@polepakadaniel8396 19 күн бұрын
Both are very nice and good looking beautiful location .
@ismartravivlogs
@ismartravivlogs 19 күн бұрын
❤️❤️
@mohankumarmandangimohankum3979
@mohankumarmandangimohankum3979 Ай бұрын
సూపర్ గా వీడియో ఉంది
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు
@pallerikaraj3007
@pallerikaraj3007 Ай бұрын
8;46 "పరిమిటి పళ్ళు" 🤤🤤🤤 నాకు చాలా ఇష్టం ...నా చిన్ననాటి గ్యాపకాలు ,వీడియో సూపర్ అన్నా,ప్రేమతో "గుమ్మలక్ష్మిపురం"
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు బ్రదర్
@RajeshRajesh-ns9bf
@RajeshRajesh-ns9bf 8 күн бұрын
Hygienic water ❌ ayurvedic water✅
@alajangisubhashini1112
@alajangisubhashini1112 3 күн бұрын
Mana Andhra e"kadu india lo prathi tribel area ni chuste' mana plain area raavali anipinchadu..nenu r menu ilaanti area lo job chesamu..(dutys lo chala kastapadi by walking tho)ippudu roads auto lo bikes unnayi..inchuminchu 22 yrs works chesamu.vary so happy..adrustam undali ilanti area lo dutys in job😂😂❤
@ismartravivlogs
@ismartravivlogs 3 күн бұрын
❤❤❤
@GSreenivasulu-li1nf
@GSreenivasulu-li1nf Ай бұрын
Luckiest family ❤in the 🌎..
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@KOTHAPALLIISAIAH
@KOTHAPALLIISAIAH Ай бұрын
చాలా బాగుంది వీడియో 👌
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు
@besthasekhar8732
@besthasekhar8732 15 күн бұрын
nice
@ismartravivlogs
@ismartravivlogs 15 күн бұрын
Thanks
@Bujjama222-sj8up
@Bujjama222-sj8up 12 күн бұрын
Great 🎉
@ismartravivlogs
@ismartravivlogs 11 күн бұрын
@kalangiramesh661
@kalangiramesh661 2 күн бұрын
తోటకూ(ర)రా... ఇలా..చాలా ఆశ్చ్యమేసింది..ఈ ఆకు ఎప్పుడూ చూడలేదు. అద్భుతమైన ప్రకృతి అందాలు,కల్మషం లేని నవ్వులు,పలకరింపులు... ఓహ్..
@ragisudhakar9124
@ragisudhakar9124 24 күн бұрын
It's amzing....
@ismartravivlogs
@ismartravivlogs 24 күн бұрын
Thanks sir
@Rockstar49880
@Rockstar49880 Ай бұрын
నేను బ్రతకాలనుకునే జీవితం చూపించారు థ్యాంక్ యూ ❤❤❤
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤
@Funnycreator-u1z
@Funnycreator-u1z 28 күн бұрын
@AnushakrishnaTammisetty
@AnushakrishnaTammisetty 29 күн бұрын
Amma super tribles amayakatvam,manchi gunam nee navvulo kanipistundi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ismartravivlogs
@ismartravivlogs 28 күн бұрын
👍🏼👍🏼👍🏼
@motivation-i-b9q
@motivation-i-b9q Ай бұрын
video super గా వచ్చింది అన్న.❤❤❤❤ ఇలాంటి place Life లో ఒక్కసారి అయినా visit చేయాలనిపిస్తుంది
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@honey9734
@honey9734 Ай бұрын
Thanks chellama...ur too great....
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤
@rangaprasad6892
@rangaprasad6892 19 күн бұрын
A smile, farming, place and mainly cool life super 👌👌
@ismartravivlogs
@ismartravivlogs 19 күн бұрын
❤❤
@gantasrinivasarao8201
@gantasrinivasarao8201 Ай бұрын
Ammayi viece exlent
@rajagopaldaregoni5422
@rajagopaldaregoni5422 Ай бұрын
వీడియో super..
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
@anuradhakandalam3168
@anuradhakandalam3168 Ай бұрын
Beautiful video beauty of Nature
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Yes,thankyou sooo much
@hdnayanisulli1416
@hdnayanisulli1416 28 күн бұрын
Super 🌹
@bharathraj5853
@bharathraj5853 Ай бұрын
Beautiful life style of beautiful people, genuine smile makes Nature more beautiful.. Thanks for this video..keep making Real Natural videos like this..
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thank you so much
@linuxsme1776
@linuxsme1776 17 күн бұрын
its like another world for people like me who spends in pollution
@murali724
@murali724 28 күн бұрын
God bless you brother and sister..
@ismartravivlogs
@ismartravivlogs 27 күн бұрын
❤❤❤
@ammamudda6284
@ammamudda6284 2 күн бұрын
You people are very great 👍
@venkatalakshmi1134
@venkatalakshmi1134 Ай бұрын
Chala bagundi
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thankyou soo much
@betanapallisandeepra
@betanapallisandeepra Ай бұрын
Superb… thank you for showing us the beauty of nature… 😊
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@TribalMirror
@TribalMirror Ай бұрын
చెల్లితో videos చెయ్యండి రవి .. మంచిగా క్లిక్ అవుతారు ... వాయిస్ కూడా గ్రేస్ ఉంది...
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు అన్నయ్య
@komatipallinareshkumar1991
@komatipallinareshkumar1991 Ай бұрын
రవి Brother వీడియో చాలా బాగుంది... లోకేషన్స్ సూపర్....
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు అన్న
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 28 күн бұрын
Super
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 3 күн бұрын
ఆ ప్రకృతి ఒడిలో మీరు ఉండడం ఎన్నో జన్మల పుణ్యం. నైస్ వీడియో బ్రొ and sis 👏
@ismartravivlogs
@ismartravivlogs 3 күн бұрын
❤❤❤
@manoharceo3827
@manoharceo3827 16 күн бұрын
స్వచ్చ మైన, నిజాయితీ, ఉన్న మీలాంటి గిరిజనులను చూస్తుంటే మా ప్రాంతంలో లేనందుకు మీకు హృదయ పూర్వక అభినందనలు. మా ప్రాంత నీచ నికృష్ట రాజకీయ వ్యాపార వేత్తలు మీ మీద చూపు పడితే మీ జీవితాలు సర్వనాశనం చేస్తారు.
@ismartravivlogs
@ismartravivlogs 16 күн бұрын
❤❤❤❤
@Eswerrao-s2z
@Eswerrao-s2z Ай бұрын
చాలా చాలా బాగుంది లొకేషన్
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
👍🏼👍🏼
@bujji890
@bujji890 Ай бұрын
Video chala bagundhi
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thanks for your comment
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 Ай бұрын
చాలా బాగుంది అంది ఏజిల్లా ఏమండలం ఇలాంటివి స్పష్టంగా చెప్పాలి అక్కడి ప్రకృతి శోభాయమానంగా ఉంది సూపర్
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు సర్
@bujji890
@bujji890 Ай бұрын
అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.@@samathacharvakar1482
@bujji890
@bujji890 Ай бұрын
​@@samathacharvakar1482అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.
@freethinker6006
@freethinker6006 Ай бұрын
మనిషి జీవితానికి ఇంత కన్నా ఏమికావలి 💐👌
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
@dasdas-2862
@dasdas-2862 17 күн бұрын
Super careful bro and keep it up nice u r great peaple🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
@ismartravivlogs
@ismartravivlogs 17 күн бұрын
Thank you so much
@munikanyaJ
@munikanyaJ Ай бұрын
Beautiful
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@luckylakshmi
@luckylakshmi Ай бұрын
Meeru chaala lucky intha beutiful nature lo life lead chesthunnaru.ery very beautiful natur and i love forest pantapolaalu❤❤❤❤
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@Alisetty1
@Alisetty1 Ай бұрын
True tribal life in natural surroundings, thick forest and lofty mountains and the lonely hard working educated tribal family has immensely impressed all of us who watched this video. Thanks a lot. Keep it up.
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@kudumulavijaykumar1952
@kudumulavijaykumar1952 Ай бұрын
Beautiful place
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
Thankyou soo much
@Bjsreddybeeram
@Bjsreddybeeram Ай бұрын
ఈ వీడియో నాకు బాగా నచ్చింది
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
@Aayu-crazy04
@Aayu-crazy04 Ай бұрын
No words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@nainiradhakrishnanvlogs6608
@nainiradhakrishnanvlogs6608 Ай бұрын
వీడియో చాలా బాగుంది తమ్ముడు ❤
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
థ్యాంక్యు బ్రదర్
@sudeshkumar9180
@sudeshkumar9180 12 күн бұрын
Thamudu Ni Hu super super cute seen ❤❤❤
@ismartravivlogs
@ismartravivlogs 11 күн бұрын
@velduthiramu7759
@velduthiramu7759 29 күн бұрын
Very good. Video🎥🎥🎥. Super. 👍👍👍👍⭐⭐⭐⭐🌼🍎💐🌺🌻🥀🌷🌹🌸
@ismartravivlogs
@ismartravivlogs 29 күн бұрын
❤❤❤
@potlurinarmadha7235
@potlurinarmadha7235 22 күн бұрын
Challa challa bagundhi
@ismartravivlogs
@ismartravivlogs 21 күн бұрын
👍🏼👍🏼
@radhika8744
@radhika8744 21 күн бұрын
Chala antte chala bagundhi naku nachindhi
@ismartravivlogs
@ismartravivlogs 21 күн бұрын
❤❤❤
@VangananiNani
@VangananiNani 14 күн бұрын
బువ్వ నాకు నచ్చిన పదం 👌రా
@malothudrravinder3947
@malothudrravinder3947 Ай бұрын
chala bagundhi amma
@edasaratbabu8824
@edasaratbabu8824 27 күн бұрын
Very nice video good location I enjoyed it all the best both of you.
@ismartravivlogs
@ismartravivlogs 22 күн бұрын
Thankyou sir
@kanchumurthyvijaykumar5kan474
@kanchumurthyvijaykumar5kan474 25 күн бұрын
Sister super sister me village i like village's.
@shivanandadr2116
@shivanandadr2116 19 күн бұрын
wishing all the best chelli, god bless you
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r Ай бұрын
లొకేషన్ చాలా బాగుంది❤🎉
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
❤❤❤
@muralipasunuri6896
@muralipasunuri6896 3 күн бұрын
Super super super
@renukafdosapati2684
@renukafdosapati2684 27 күн бұрын
Super bro.. I like this video so much.....
@ismartravivlogs
@ismartravivlogs 22 күн бұрын
Thank you so much
@shyadhee21
@shyadhee21 Ай бұрын
Chaala baagundi
@ismartravivlogs
@ismartravivlogs Ай бұрын
👍🏼
@kasarlamallikarjun9672
@kasarlamallikarjun9672 25 күн бұрын
From kukatpally. Nice video.
@ismartravivlogs
@ismartravivlogs 24 күн бұрын
Thanks a lot
@shakirasheihk1406
@shakirasheihk1406 17 күн бұрын
So beautiful location very nice 👌 jiii ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ismartravivlogs
@ismartravivlogs 17 күн бұрын
❤❤❤
@Spsameer1999
@Spsameer1999 23 күн бұрын
Miru chala kashtapadi video tisaru anna hats of you God bless you ❤ from Hyderabad
@ismartravivlogs
@ismartravivlogs 22 күн бұрын
Thankyou soo much
@vangoorivanajakrishna3599
@vangoorivanajakrishna3599 Ай бұрын
Super memories
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
How We Survive on a Boat in the Bay of Bengal
17:06
FISHIIB
Рет қаралды 4,1 МЛН
Tribal village in dense forest || tribal culture in india || Remote village
15:02