Tribal special dish : మా గిరిజనుల పురాతన వంట || మాకు బాగా నచ్చిన వంటకం ఇదే || Araku tribal culture

  Рет қаралды 202,585

Araku Tribal Culture

Araku Tribal Culture

8 ай бұрын

Tribal special dish : మా గిరిజనుల పురాతన వంట || మాకు బాగా నచ్చిన వంటకం ఇదే || Araku tribal culture
#tribalfood #ancientfood #tribalcooking #villagecooking #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
tribal food,ancient food,food,tribal cooking,tribal dish,village cookind,village cooking,tribal special food,tribal food habits,tribal lifestyle,tribal daily lifestyle,araku tribal culture,tribal culture,araku,Tribal special dish : మా గిరిజనుల పురాతన వంట || మాకు బాగా నచ్చిన వంటకం ఇదే || Araku tribal culture

Пікірлер: 401
@user-uc1mr8fj7t
@user-uc1mr8fj7t 8 ай бұрын
స్వార్ధంతో నిండిన ప్రపంచంలో కల్మషంలేని మనుషులు మీరు..Love you.. brothers❤
@rajuvanthala3011
@rajuvanthala3011 8 ай бұрын
సంతోష్ భయ్యకు special thanks. Babu electranic కు కూడా special thanks. First time చూస్తున్న ఈ దుంపల తో అన్నం. మీరు తింటుంటే నోట్లో వాటర్పల్ ప్రవహిస్తుంది.
@rajuvadapalli602
@rajuvadapalli602 8 ай бұрын
మీరు తింటున్న వంటకం చాలా బలమైన ఫుడ్ ఇలాంటి ఫుడ్ ఈరోజుల్లో ఎక్కడ దొరకదు మీరు చాలా అదృష్టవంతులు ❤❤❤❤
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 8 ай бұрын
మాకు ఈ దుంపలు దొరకవు 😢 కాని మీరు అదృష్టవంతులు ❤🎉❤ మీకు మీ అరకు ట్రావెల్ టీమ్ అందరికి దశర శుభాకాంక్షలు 🎉🎉🎉
@mahanvithasyoutubeshorts8092
@mahanvithasyoutubeshorts8092 8 ай бұрын
ఆరిక తేగలు అంటారు మా వైపు పార్వతీపురం మన్యం
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 8 ай бұрын
Agency లో life చాలా బాగుంటది. కల్మషం లేని మనుషులు, ప్రశాంతమయినా జీవితం, ప్రకృతి వడిలో పడుకున్న మీరు చాలా అదృష్టవంతులు. దసరా పండుగ శుభాకాంక్షలు.ఈ వంటలో నిలవ పచ్చడి తింటే అమోఘం
@Ananya-pp1wc
@Ananya-pp1wc 8 ай бұрын
5:24 Thank you so much Santhosh gaaru 🙏🙏 And Babu electronics 🙏🙏
@ananthalakshmi5232
@ananthalakshmi5232 8 ай бұрын
Hai రామ్ and గణేష్ and రాజు మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మా అమ్మ విజయవాడ కనక దుర్గమ్మ తల్లి అందరి నీ చల్ల గా చూడాలని మనసారా కోరుతున్నా ❤❤❤❤❤❤❤
@gangadhargadde9027
@gangadhargadde9027 8 ай бұрын
తమ్ముడు డోన్ కోసం ఇచ్చినవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా బాగుంది సూపర్ తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు👌👌👌👌👌🙌🙌🙌🙌👍
@rajuvanthala3011
@rajuvanthala3011 8 ай бұрын
డ్రోన్ కోసం స్పందించిన వారందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 🙏.
@bhanurajbhanuraj9334
@bhanurajbhanuraj9334 8 ай бұрын
Cell no PETTU raju
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
🙏😊🌿
@saiprasannakovvasu
@saiprasannakovvasu 8 ай бұрын
Evi nenu thinanu ram garu 😋baghuntai
@somelinagendra116
@somelinagendra116 8 ай бұрын
గిరిజన వంటకం లో ప్రత్యేక వంటకం తెంగ దుంపల వంటకం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము ,రాజు, గణేష గారు డ్రోన్ కోసం స్పందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను ఇంత మంచి వంటకం వీడియో మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ అభినందనలు ❤❤❤❤🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
🙏🌿
@bosu9995
@bosu9995 8 ай бұрын
మార్నింగ్ లేచి వెళ్ళినందుకు credit vallaku echavu chudu అక్కడ నే మీ మనుసు ఏంటో తెలిసిపోతుంది ❤❤❤❤
@booratejaboorateja2818
@booratejaboorateja2818 8 ай бұрын
సంతోష్ అన్నయ చాలా థాంక్స్ ❤❤❤
@ram-iy3zr
@ram-iy3zr 8 ай бұрын
ATC ante andhari channel...it's a ATC family...thanks sonthsh Anna..and Babu electronics ki mana ATC tarupuna
@padmavathienumurthy1132
@padmavathienumurthy1132 2 ай бұрын
Meeru చూపించే ప్రతి వీడియో సూపర్,బాబు ఎలక్ట్రానిక్స్ కి మీ తరఫున నా అభినందనలు🎉🎉
@Shivmedia1
@Shivmedia1 8 ай бұрын
అన్న ఎప్పటికైనా ఒక్క సారి మీ దెగ్గరకు వస్తా❤
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 8 ай бұрын
Traditional dish చాలా బాగుంది..Thank you so much to everyone who helped ATC..
@adya3446
@adya3446 8 ай бұрын
5:24 🔥 Special thanks too Santosh Garu nd Babu electronics 🙏🏻 Vanta nijanagaaa chala special nd more informative Memandharam unnam Ram mee family members ehhh ❤
@priyankaratakonda8207
@priyankaratakonda8207 8 ай бұрын
Me videos first time chusthunanu chala bagunai all the best 👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
Thank you.! 🙏🏻
@bujjipulleru6643
@bujjipulleru6643 8 ай бұрын
ఉడకబెట్టి కూడా తింటారు ఎండు చేపల వెసుకుని దుంపలు వండుతారు bro కూర సూపర్ గా ఉంటుంది
@nagamani6327
@nagamani6327 2 ай бұрын
సూపర్ సూపర్ మీరు చేసే ప్రతీది బాగుంటుంది ఏమని వర్ణించను
@aparnapesala922
@aparnapesala922 8 ай бұрын
ACT valla ku help chesina andariki chala chala thanks 🙏🙏
@kavyasree45
@kavyasree45 8 ай бұрын
Soo sweet of you my brother's ❤❤❤ ... lot's of respect to u annayaaa ...
@kindangianandarao9349
@kindangianandarao9349 8 ай бұрын
వంట కొత్తగా ఉంది తమ్ముళ్లు. తేగ దుంపలు ఉడికించి తిన్నాము. కాని బంగాళాదుంప కిచిడి లాగా తయారు చేసారు. 🎉🎉
@kanthikosuru4833
@kanthikosuru4833 8 ай бұрын
Sonthosh garu...ur great with kind-hearted
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Ай бұрын
Raamu raaju Ganesh meeru super super super super super super ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🌺🌹
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 8 ай бұрын
Mouthwatering....... really chala 👌👌👌dish
@user-rc9yo1he5w
@user-rc9yo1he5w 8 ай бұрын
చూస్తుంటే తినాలనిపిస్తుంది
@nirmalababy3885
@nirmalababy3885 8 ай бұрын
Maku ee dumpalu yemi ani kuda teliyadu memunna city lo yuvi derakavu prakriti lo dorike kalti leni food ni thintunna mere lucky andi ganesh amma garu dumpalato chala baga vanta chesaru yilanti videos inka yelluvaga chestu undandi Tq raju ramu ganesh ammagariki
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
🙏🌿👍
@rojachowdary4680
@rojachowdary4680 8 ай бұрын
First time elanti vantakam chudatam all the best
@KALYANUPPALAPATI-im8cy
@KALYANUPPALAPATI-im8cy 8 ай бұрын
MY NAME IS KALYAN. I LIKE YOUR CHANNEL .... FOLLOW SINCE 1 YEAR. ALL VIDEOS ARE GOOD... YOUR TRIBAL CULTURE IS BEAUTIFUL... YOU ARE THE NATURAL PEOPLE.... WITH GOOD HEART .... GOOD SPEAK.... YOU ALSO SHOW YOUR WEDDING CEREMONY, EDUCATION IN SCHOOLS, YOUR CROPS, YOUR CONVENTIONS.... PEOPLE DAILY ROUTINE.... SELLING VEGETABLE AND FRUITS IN MARKET.... LIKE... THAT VIDEOS..... THAN YOU TO ALL OF YOUR TEAM A. T. C.....
@user-cg8re2ns5s
@user-cg8re2ns5s 4 ай бұрын
Super Anaya
@jesusdadi7003
@jesusdadi7003 8 ай бұрын
ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దుంపలైతే మాకు తెలియదు ఎప్పుడు చూడలేదు కూడా చాలా మంచి ఆహార పదార్థాలు మాకు చూపిస్తున్నారు చాలా చాలా సంతోషం
@B.YOHANU
@B.YOHANU 8 ай бұрын
Wonder full
@lalithanandoli5337
@lalithanandoli5337 8 ай бұрын
Wow ..ee type cooking chudaledu yeppudu kotha ga vundi try chestham memu kuda🤤🤤🤤🤤🤤
@tungaanitha1232
@tungaanitha1232 17 күн бұрын
చాలా బాగా వీడియోలు తీస్తున్నారు
@upendrasrinivas1119
@upendrasrinivas1119 8 ай бұрын
Hii Anna from kakinada fans
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 8 ай бұрын
ఏది ఏమైనా ముగ్గురు ముగ్గురే ATC 👍
@diavanneti1756
@diavanneti1756 8 ай бұрын
Mee videos memu chustunanthasepu maa sontha intivalaane anipistundi Okkamaataloo cheppalante miru memu veru kaadu,Alantidi miku edaina problem vasthe thappakunda memu miku thodunnam Keep it up dear Ram ✨ Thank you Santhosh Bro and Babu electronics 😊
@suji8782
@suji8782 8 ай бұрын
Chala relaxation ga untadhi me videos chustuntey, ur videos helping me with my mood swings in my pregnancy
@Srinivas77737
@Srinivas77737 8 ай бұрын
దుంపలు చాలా బాగుంటాయి నేను చాలా సార్లు తిన్నాను
@aneeshadaram6533
@aneeshadaram6533 8 ай бұрын
Meeru antha kalmasham lekunda chestunnaru thammullu anduke ala help chestunnaru..meeru great bayya...
@user-yt1nv6mz7c
@user-yt1nv6mz7c 2 ай бұрын
అన్నా మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం
@venkeymurthy6831
@venkeymurthy6831 8 ай бұрын
Beautiful video Bhetas.. keep go ahead..
@raghavendraambatipudi82
@raghavendraambatipudi82 8 ай бұрын
Good to hear from ATC team, regarding the drone repair. Hope the given address information was helpful to you. Keep going
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 8 ай бұрын
Hello Ramu and group meeru matalade vidhanam chala respect ga chakkaga mataladuthunnaru meeru neellu pettukundam vuppu pettukundam antunnaru vesukundam anaali different food and meeru penche cat dogs ni manchiga chusukuntunnaru very good
@pulimarthisiva6105
@pulimarthisiva6105 8 ай бұрын
Super ATC team ❤
@sampathiuma-um3bg
@sampathiuma-um3bg 8 ай бұрын
From you guys we came to now these things. 😊😊
@premkumarkotapati457
@premkumarkotapati457 8 ай бұрын
11:15 పొగలొస్తున్నాయిరా...చూస్తుంటే చాలా సంతోషం { RRG }, డ్రోన్ గురించి నేను అప్పుడే చెప్పాను, ఆదే డ్రోన్ తో మంచి వీడియోతో మా ముందు ఉంటారని, చాలా చక్కగా వచ్చింది ఈ వీడియో మాతో ఎప్పుడు ఫుడ్ వీడియో చేస్తారు....
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
🙏😊🌿
@padmajakaruturi9831
@padmajakaruturi9831 8 ай бұрын
Kalmasham leni manasulu meevi anduke manchi manasulu thodavuthunnayi meeku.god bless you all
@ELURURAMALakshmi-nx4cj
@ELURURAMALakshmi-nx4cj 4 ай бұрын
Thanq
@mahii_gamer_78
@mahii_gamer_78 8 ай бұрын
Fullu fever oka 10k pattukoni dirict ga mi dagariki occheyalani undi ah nature konni days enjoy cheste anni potai ilanti foods edaina manchiga tinukuntu konni days unte face lo glow verr level untundi subscriber ga e okka chance oste bagundu inkeppudaina ❤ love from Telangana nizamabad district.
@chandhragirianitha1172
@chandhragirianitha1172 8 ай бұрын
Healthy food super 👌
@v.v.praveen9064
@v.v.praveen9064 8 ай бұрын
Very nice video super.
@prasanna123Reddy
@prasanna123Reddy 8 ай бұрын
Super Ram garu
@palavenkateshyadav814
@palavenkateshyadav814 8 ай бұрын
రాము గారు plz ఒక్కసారి మీ కొండలో నాటు కోడి కూర తినిపించండి plzzz
@user-zj9ge4dr1c
@user-zj9ge4dr1c 7 ай бұрын
Traditional videos. Very Nice.
@jammulaleela5497
@jammulaleela5497 3 күн бұрын
Tammudu meru chala grate
@avulaugesh6037
@avulaugesh6037 8 ай бұрын
Love from Tirupati ❤
@MohanBabu-lk6ex
@MohanBabu-lk6ex 8 ай бұрын
Wonderful bro
@venkatreddy-zo9gn
@venkatreddy-zo9gn 8 ай бұрын
Very good job brother s
@laxmandeesari2662
@laxmandeesari2662 8 ай бұрын
Nice👌👌👌👌
@M.Chinnikidsdansrsg
@M.Chinnikidsdansrsg 8 ай бұрын
ఈ దుంపలు అంటే నాకు చాలా ఇష్టం అన్న కానీ ఈల కూడా వండుకోవచ్చు అని ఈ video లో మొదటిసారి చూస్తున super annayalu
@shanthismart1783
@shanthismart1783 8 ай бұрын
Meeku help chesina variki tq somuch...hi guys elaunaru chala variety curry nice 😊
@anushalingala30
@anushalingala30 8 ай бұрын
Nice video Ram garu..
@lathareddyl2153
@lathareddyl2153 8 ай бұрын
Mouth watering 😋 brothers. We love u.
@venkataseshagiri4499
@venkataseshagiri4499 8 ай бұрын
Excellent
@SaimonikaPolavarapu-ty5qq
@SaimonikaPolavarapu-ty5qq 8 ай бұрын
Super friends
@user-jt2ic2tq6r
@user-jt2ic2tq6r 8 ай бұрын
Thank you bro 🇮🇳🇮🇳 odisha
@pallisettinaganithesha3714
@pallisettinaganithesha3714 8 ай бұрын
God bless u all
@shyamarajujashwanth9993
@shyamarajujashwanth9993 8 ай бұрын
Nice recipe 😋
@jayasree8568
@jayasree8568 8 ай бұрын
Nice video 👌👌👌
@mpm_creations
@mpm_creations 8 ай бұрын
Super👌 atc team
@cheguvera100
@cheguvera100 8 ай бұрын
Nidarshanam nijayathike nirurupam manchi chesthe manchee jarugutundhi anedhi this is one of the best proof and true videos ♥️ from bezawada 💯🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
🙏🌿
@thatimahi4817
@thatimahi4817 8 ай бұрын
So sweet ❤❤❤
@navivirat9345
@navivirat9345 8 ай бұрын
Mee food videos vere level bro ❤❤❤❤
@maryveravalli9847
@maryveravalli9847 8 ай бұрын
Super bro meeru
@naginenikrishna6600
@naginenikrishna6600 8 ай бұрын
❤ super beautiful place araku
@SanthoshYadav-kg2ny
@SanthoshYadav-kg2ny 8 ай бұрын
Santosh👌👍❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 8 ай бұрын
Thank you so much Santosh Anna garu 🙏🌿
@vineelachowdary4864
@vineelachowdary4864 8 ай бұрын
Superb video💫💫.
@narendralee6140
@narendralee6140 8 ай бұрын
Mana tribal areas lo intha pure food dhorukthundhi anduke mana tribals all genres strong ga untaru weakness and body pains chala thakuva mana agency area lo
@satish1844
@satish1844 8 ай бұрын
Watching from Vizag ❤️
@mandhapallimadhu5265
@mandhapallimadhu5265 8 ай бұрын
Super video bro.. ❤
@venkatreddy-zo9gn
@venkatreddy-zo9gn 7 ай бұрын
Super super
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 8 ай бұрын
Super super 👌 bagundi video super friend snaku chala ishtam friend s
@srikanthsri7244
@srikanthsri7244 8 ай бұрын
Video chala bagundhi brothers vanta baga chesaru bro Inka chala cheyyandi brothers adhi kuda manchi manchi location lo chesi upload cheyyandi brothers A T C team brothers 😎😎😎❤️❤️❤️
@buridiprakash6725
@buridiprakash6725 8 ай бұрын
Super video Anna's
@vijjuvijaya5235
@vijjuvijaya5235 8 ай бұрын
Super vedio
@KenchanArjun-bg2nq
@KenchanArjun-bg2nq 8 ай бұрын
Shylom anna super
@madupulavanya8281
@madupulavanya8281 8 ай бұрын
Ganesh ur expressions super 😊
@user-ms9mx3ug4t
@user-ms9mx3ug4t 8 ай бұрын
మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా దుంపలుచూపించారు ఈ దుంపలుఆరోగ్యానికి మంచిది
@ramanaram6729
@ramanaram6729 8 ай бұрын
Chala bagundi bojanam bro 😋😋
@trinadhrao874
@trinadhrao874 8 ай бұрын
Super bro
@sodevinodkumar7750
@sodevinodkumar7750 8 ай бұрын
అన్న సూపర్ 💐
@venkateswararao4303
@venkateswararao4303 8 ай бұрын
Nice video brothers ❤❤❤❤❤❤
@sudhakarpilla5754
@sudhakarpilla5754 8 ай бұрын
Hi you are very good and so amazing for the beautiful forest videos
@taduriaruna9099
@taduriaruna9099 8 ай бұрын
Looks yummy 😋Raju and Ganesh 👏👏 all the best to you all keep it up 👍 Happy Vijayadashmi to you all 💐🎉
@Naveen-lp1dy
@Naveen-lp1dy 8 ай бұрын
Santosh bro mana warangal ka sher ❤🔥🔥 proud of bro
@shaikhasmabegum5921
@shaikhasmabegum5921 8 ай бұрын
I saw your every video,super
@Ayesha-ec2sn
@Ayesha-ec2sn 5 ай бұрын
Super anna
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 22 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 2,5 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 22 МЛН